Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/फ

Wikibooks నుండి
फंदा వల trap
फटकना బియ్యం, ఊక తూరుపారపట్టు winnow
फटकारना చీవాట్లుపెట్టు rebuke
फटकारना తీవ్రంగా మందలించు reprimand
फटना పేలిపోవు, పేలు burst
फफूंद* ఫంగస్, బూజు fungus
फफूंदी ఆకుపచ్చని బూజు mould
फफूंदी* బూజు mildew
फ़रारहोना తప్పించుకుతిరుగు abscond
फरिश्ता దేవదూత angel
फर्नीचर సామాను furniture
फर्श నేల floor
फल పండు fruit
फलस्वरूप తత్పలితంగా consequently
फसल* పంట crop
फांसीदेना ఉరితీయడం execution
फ़ाइल*रेती* దస్త్రం, ఆకురాయి file
फाड़ना చించు tear
फ़ारसी పెర్షియా దేశ సం Persian
फिर మళ్ళీ, మరల again
फिरभी అయినా nevertheless
फिरभी ఏదేమైనా nonetheless
फिरभी ఐనప్పటికీ yet
फिरसे తిరిగి re
फिरसे लेना తిరిగి తీసుకొను re take
फिरसे होना మరలమరల వచ్చు recur
फिरसेचुनना తిరిగిఎన్నుకొను re- elect
फिरसेजोड़ना తిరిగి కలుపు recombine
फिरसेबनाना పునర్నిర్మాణం చేయు reconstruct
फिरसेभरना తిరిగి నింపు refill
फिरसेलिखना తిరిగి రాయు rewrite
फिरसेशुरू करना మరల ఆరంభించు resume
फिरसेसुनना తిరిగి విను rehear
फिरौती* విమోచనకు ఇచ్చు డబ్బు ransom
फिलहाल ప్రస్తుతానికి for the time being
फ़िलिस्तीनी పాలస్తీనా సం Palestinian
फ़िल्म* చిత్రం film
फिल्में సినిమాలు movies
फिसलना జారిపడు slip
फिसलना జారు slide
फीका होना వాడిపోవు fade
फीता తాడు lace
फ़ुटपाथ కాలి బాట sidewalk
फुटबाल బంతి ఆట Soccer
फुटबॉल కాలి బంతి football
फुटबॉल కాలిబంతి ఆట football/soccer
फुफकारना బుసకొట్టు hiss
फुलजाना ఉబ్బిపోవు inflate
फुहार* నీటి తుంపర spray
फूल పువ్వు flower
फूल పువ్వులు flowers
फूलगोभी* కాలీఫ్లవర్ cauliflower
फूलदान పాత్ర vase
फूलना ఉబ్బు bloat
फूलाहुआ ఉబ్బిన puffy
फूस ఊక, పొట్టు chaff
फेंकना రువ్వు, విసరు throw
फेंकाहुआ విసరబడిన thrown
फेफड़ा ఊపిరితిత్తి lung
फेरीवाला వీధి వ్యాపారి hawker
फेरीवाला సంచార వ్యాపారి hawker
फैलना వ్యాప్తి చెందు spread
फ़ैसला करना తీర్పు చేయు adjudge
फैसला करना, तयकरना నిర్ణయించు decide
फ़ोटो ఫోటో photo
फोटोग्राफ కాంతి పరిణామ చిత్రం photograph
फोटोग्राफर ఛాయాచిత్రకారుడు photographer
फोटोग्राफी ఛాయాగ్రహణం photography
फोड़ा చీము పొక్కు pustule
फोड़ा చీముపుండు abscess
फ़ोन ఫోన్ phone
फौजदारीकानूनअदालत క్రిమినల్ న్యాయం criminal law
फ्यूजहोजाना కరుగు fuse
फ्रांसीसी ప్రాన్సుదేశ సం French
फ्रिज శీతలయంత్రం fridge, refrigerator
फ्रेम చట్రం frame
फ्लैट భవనంలో గృహం flat