Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/पोशाक

Wikibooks నుండి
पोशाक* దుస్తు Robe
अंडरवियर లోపలి దుస్తు underwear
अंतर्वस्त्र దుస్తు vest
एकसमान ఏకరూపదుస్తు uniform
कंबल గొంగడి blanket
कपडा గుడ్డ cloth
कपड़ा బట్ట fabric
कपड़ा వస్త్రం Textile, cloth
कपास* పత్తి, నూలు cotton
कमरकोट నడుము కోటు waist coat
कमीज़*काकपड़ा చొక్కాగుడ్డ shirting
कश्मीरी శాలువ cashmere
कैनवास గుడారాల గుడ్డ canvas
कोट చొక్కాపై వేసుకునే కోటు coat
गद्दा పరుపు mattress
गाउन స్త్రీల గౌను gown
घूंघट ముసుగు veil
चमकीलारंग ముదురురంగు bright colour
चादर* దుప్పటి sheet
चेस्टर, ओवरकोट చెస్టర్, పై కోటు chester, overcoat
जेब* జేబు pocket
जैकेट రవిక jacket
टेप టేపు tape
टोपी* టోపీ cap
टोपी* టోపీ hat
ड्रिल మందపు గుడ్డ drill
तैलवस्त्र నూనె వస్త్రం oil cloth
तौलिया తువాలు towel
दस्ताने చేతి తొడుగులు gloves
दुपट्टा, उत्तरीय కండువా scarf
धागा దారం thread
धुलाई*घर దుస్తులుఉతుకుచోటు laundry
नैपकिन చిన్న తువ్వాలు napkin
पगडी* తలపాగా turban
पतलून ప్యాంటు Trousers, pant
पहिरावा దుస్తు garb
पाजामा పైజమా pyjama
पोशाक* దుస్తు robe, attire
पोशाकलिबास* దుస్తులు dress
फीता తాడు lace
बटन గుండీ button
बेल्ट బెల్ట్ belt
मख़मल మెత్తని గుడ్డ velvet
मफलर తలగుడ్డ muffler
मोज़े మేజోళ్లు socks
रजाई* మెత్తని బొంత quilt
रूमाल రుమాలు handkerchief
रेशम పట్టుదారము silk
लंकलाट పెద్ద పన్నా గుడ్డ long cloth
लहंगा లంగా skirt
लांगस्कर्ट పొడవు లంగా long skirt
लिनन నార linen
वस्त्र బట్టలు clothes
वस्त्रमंजूषा దుస్తుల పెట్టె wardrobe
षर्ट* చొక్కా shirt
साटन మెత్తని గుడ్డ satin
सिलाई* దుస్తులు కుట్టటం tailoring
सीमा* అంచు, హద్దు border
सूट సూటు suit
सूत నూలు yarn
हल्कारंग లేతరంగు light colour
हाफपैंट పొట్టి లాగులు shorts