Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/पेड़,जंतु

Wikibooks నుండి
पेड़ చెట్టు Tree
अमरूद జామపండు guava
आम మామిడి mango
इमली* చింతపండు tamarind
कंद గడ్డ bulb
कलम* మొక్క అంటు graft
कली* మొగ్గ bud
कांटा ముల్లు thorn
कुत्ता కుక్క dog
कैक्टस కాక్టస్ cactus
ख़रगोश కుందేలు rabbit
गधा గాడిద donkey
गस्र्ड గద్ద eagle
गाय* ఆవు cow
गुठली* టెంకె stone
गोंद జిగురు బంక gum
घडि़याल మొసలి alligator
घोड़ा గుర్రం horse
चिड़ियाघर జంతు ప్రదర్శన శాల zoo
चूहे ఎలుక mouse
चूहो ఎలుకలు mice
जड़* వేరు root
जाइलेम చెట్టు చేవ xylem
जिराफ़ జిరాఫీ girafe
तना కాండము stem
त्वचा* చర్మము skin
थन జంతువు పొదుగు udder
नारियलजटा* కొబ్బరి పీచు coir
पक्षी పక్షి bird
पत्ता ఆకు leaf
पराग పుప్పొడి pollen
परागकण పుప్పొడి రేణువు pollen, grain
परागनाल పుప్పొడి నాళం pollen tube
पशु జంతువులు Animals
पुष्पगुच्छा పువ్వుల గుత్తి bouque
पेड़ చెట్టు tree
प्राणिउद्यन జంతు ప్రదర్శనశాల zoological garden
प्राणिविज्ञान జంతు శాస్త్రం Zoology
प्राणिवौज्ञानिक జంతు విజ్ఞానశాస్త్రవేత్త Zoologist
प्राणिशास्त्रसंबंधी జంతు సం zoological
फूल పువ్వు flower
बंदर కోతి monkey
बकरा మేక goat
बरगद మర్రి banyan
बांस వెదురు bamboo
बाघ పులి tiger
बिल्ली* పిల్లి cat
बीज బీజము germ
बीज విత్తనం seed
बैल ఎద్దు bull
भालू ఎలుగుబంటి bear
भेड़िया తోడేలు wolf
मवोशीखाना జంతువుల దొడ్డి coop
महोगनी మహోగని mahogany
रस సారము juice
रेशा పీచు fibre
लकड़ी* కొయ్య wood
लुगदी* గుజ్జు pulp
शाखा* శాఖ, కొమ్మ branch
शेर సింహం lion
साँप పాము snake
सागान టేకు teak
हाथी ఏనుగు elephant
हिरन లేడి deer