Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/प

Wikibooks నుండి
पंक्ति* పంక్తి line
पंक्ति* వరుస row
पंख రెక్క wing
पंचगुना ఐదురెట్లున్న quintuple
पंजा పంజా claw
पंजीकरण నమోదు registration
पंथ మతారాధన వ్యవస్థ cult
पंद्रह పదునయిదు fifteen
पंप తోడు యంత్రం pump
पंप करना ద్రవాలను పంపు pump
पकड़ना పట్టుకొను catch hold seize
पक्वता* పక్వత ripeness
पक्ष పక్క side
पक्षपात పక్షపాతం bias partiality
पक्षाघात పక్షవాతం paralysis
पक्षियोंकेबच्चे పొదుగు hatch
पक्षी పక్షి bird
पक्षीविज्ञान పక్షుల అధ్యయనం ornithology
पख वाड़ा పక్షం రోజులు 15 fortnight
पगड़ी* తలపాగా turban
पचना జీర్ణించు digest
पचास యాభై fifty
पछताना పశ్చాత్తాప పడు repent
पछतावा పశ్చాత్తాపం remorse
पटाखा టపాసు cracker
पटिया* పలక బల్ల slab
पट्टा పట్టీ strap
पट्टा మెడపట్టీ collar
पट्टी* కట్టు bandage
पट्टी* పేలిక strip
पट्टेदार ఒడంబడిక బాడుగదారు lessee
पट्टेपरदेना కవులుకు ఇవ్వటం lease
पट्देदारी* భూమి పట్టా గడువు land tenures
पठनीय చదువదగిన readable
पठारा పీఠభూమి upland plateau
पड़ावडालना, ठहराना నిలుచుట, మకాం halt
पड़ोस పొరుగు neighbourhood
पड़ोसी పొరుగింటివాడు neighbour
पड़ोसी పొరుగున ఉన్న neighbouring
पढ़ना చదవటం reading
पढ़ना చదువుట reading, studying
पण्य కావాల్సిన వస్తువు commodity
पतंग* గాలిపటము kite
पतला పలచని, సన్నని thin
पतला, subtle సన్నని thin
पतलाकरना నీరుగార్చు, పల్చన చేయు dilute
पतलून లాగులు trousers
पता ఆచూకీ trace
पता చిరునామా address
पता लगाना కనుగొను discover
पता लगाना తవ్వితీయు unearth
पता लगाना వెదుకు explore
पतालगाना గుర్తించు detect
पतालगाना స్థానం కనుగొను locate
पति భర్త husband
पतिपत्नि* భార్య భర్త spouse
पतीली* వేడిచేయునది boiler
पत्ता ఆకు leaf
पत्थर రాయి stone
पत्नी* భార్య wife
पत्र కాగితం, రేకు పొర sheet
पत्रक కరపత్రం leaflet
पत्रकार విలేఖరి reporter journalist
पत्रकारिता* పత్రికా రచన journalism
पत्रिका* పత్రిక Journal, magazine
पथ మార్గం path
पथ మార్గము tract
पद పదవి berth
पदक పతకం medal
पदच्यत करना పదవి తొలగించు overthrow
पदनाम హోదా designation
पदार्थ పదార్థం material
पदार्थ పదార్థం, విషయం substance
पदेन పదవి రీత్యా Ex-offico
पदोन्नति* పదోన్నతి promotion
पद्धति* పద్ధతి method
पद्धति* విధానం mode
पद्यरचना* పద్యరచన versification
पधकररस्ताशुलक రహదారి సుంకం toll
पनीर జున్ను cheese
परंतुक షరతులుగల వాక్యం proviso
परंपरा* సంప్రదాయం tradition
परंपरागत సంప్రదాయ traditional
परंपरागतरूपसे సంప్రదాయబద్ధంగా traditionally
पर, केपास వద్ద at
परकीकलम ఈక feather
परखनली* పరీక్ష నాళిక test tube
परजीवी పరాన్నజీవి parasite
परत* పొర layer
परदादी* అవ్వ great grandmother
परदेशी పరదేశి foreigner
परमआनंद పరమానందం bliss
परमादेश ఆదేశాలు జారీ mandamus
परमाधिकार హక్కు, విశేషహక్కు prerogative
परम्परागत సంప్రదాయక conventional
परस्परविरोधी పరస్పర విరుద్ధ contradictory
परस्परसंबंधरकना అనుసంధానపరచు interlink
पराकाष्टा* శిఖరం acme
पराग పుప్పొడి pollen
परामर्श करना సలహా కోరు consult
परामर्शदाता గురువు mentor
परामर्शसलाहदेना* సలహా ఇవ్వటం counselling
पराया ఇతరుడు, పరాయివాడు outsider
परावर्तित होना వక్రీకరించు refract
परिकल्पना* పరికల్పన hypothesis
परिचय పరిచయము introduction
परिचय करना పరిచయం Acquaintance, introduction
परिचय करना పరిచయం చేయు acquaint introduce
परिचारीत నిర్వహిస్తున్న operating
परिचालनलाभ నిర్వహణలాభం operating profit
परिणाम కనిపించే ఫలితం outcome
परिणाम పర్యవసానం consequence
परिणाम ఫలితం result
परिणामपाना ఫలితం పొందు reap
परिणामी పరిణామపూర్వక consequential
परित्याग करना విడచివేయటం abandonment
परित्याग करना విడిచివేయటం desertion
परिथ्क़्रुत మెరుగుపెట్టిన polished
परिधान పై ముసుగు, దుస్తు garment
परिपक्व పరిపక్వమగు mature
परिपत्र ప్రకటన పత్రిక circular
परिपाटी* సంప్రదాయం convention
परिपूर्ण పరిపూర్ణ perfect
परिपूर्ति* పరిపూర్తి accomplishment
परिप्रेक्ष्य దృష్టికోణం perspective
परिभाषा* నిర్వచనం definition
परिभ्रमण భ్రమణం rotation
परिभ्रमण करना వలయంగా తిరుగు rotate
परिमाण పరిమాణం magnitude
परियोजना* పధకం, యోజన project
परियोजना* ప్రణాళిక పని project
परियोजना* యుక్తి, ప్రణాళిక, పని project
परिरक्षक సంరక్షణకారిణి preservative
परिरक्षक సంరక్షించునది preserver
परिलब्दि* పరిలబ్ది perquisite
परिलब्धियां జీతభత్యాలు emoluments
परिवर्तन మార్పు alteration change
परिवर्तन రూపాంతరం transformation
परिवर्तनकरना ఆకారంమార్చు transform
परिवर्तनशील అస్థిరమైన variable
परिवर्तनशीलि మారుతున్న changing
परिवर्तनसंबंधी పరివర్తనా సం transitional
परिवर्तनीय మార్చగలిగే changeable
परिवर्तित करना మార్చు convert
परिवहन రవాణా transport
परिवहन రవాణా transport, transportation
परिवार కుటుంబం family
परिवार కుటుంబము household
परिवारनियोजन కుటుంబ నియంత్రణ family planning
परिवीक्षा* గమనించటం, పరిశీలన probation
परिशिष्ट అనుబంధం appendix
परिषद्* కౌన్సిల్ సమితి council
परिषद्* మండలి council
परिष्कृत అధునాతన sophisticated
परिष्कृत శుద్ధిచేసిన refined
परिष्कृत करना మలినాలు తీయు refine
परिसंचरण ప్రసరణము circulation
परिसर, आसपास పరిసర surrounding
परिसीमन పరిమితి రద్దు delimitation
परिसेमन హద్దు ఏర్పరచుట limitation
परिस्थिति* పరిస్థితి circumstance
परीक्षक పరిశీలకుడు examiner
परीक्षण పరీక్ష testing
परीक्षा* పరీక్ష examination test
परे మించి beyond
परेड ఊరేగింపు parade
परेशान అసౌకర్యం uncomfortable
परेशान ఇబ్బందికరమైన embarrassed
परेशान ఇబ్బందిగా uneasy
परेशान करना పట్టి పీడించు obsess,
परेशान करना వేధించు harass
परेशानकरनेवाला ఇబ్బందికరమైన embarrassing
पर्ची* చీటి chit slip
पर्दा* తెర curtain
पर्दाहटाना ముసుగు తీయు uncover
पर्यटक యాత్రికుడు tourist
पर्यटक సంచారి rambler
पर्यटन పర్యాటక శాఖ tourism
पर्यवेक्षक పర్యవేక్షకుడు supervisor
पर्यवेक्षण करना పరిశీలించదగిన observable
पर्यवेक्षण* పర్యవేక్షణ supervision
पर्यवेक्षणीय పరిశీలనలోగల వ్యక్తి probationer
पर्याप्त కావలసినంత enough
पर्याप्त గణనీయ substantial
पर्याप्त తగినంత adequate
पर्याप्त తగినంత sufficient
पर्याप्त పుష్కల ample
पर्याप्त సరిపడినంత sufficiency
पर्याय పర్యాయపదము synonym
पर्यावरण పర్యావరణం environment
पर्यावरणसंबंधी పర్యావరణ environmental
पर्वत శిఖరం mount
पर्वतारोही పర్వతారోహకుడు mountaineer
पलंगपोश దుప్పటి bedspread
पल క్షణం moment
पलक* కనురెప్ప eyelid
पलटना క్రమంమార్చు invert
पलटना వెనకకు తిరుగు reverse
पलायन करना పారిపోవు flee
पवनचक्की* గాలి మర windmill
पवित्र పవిత్రమైన holy, sacred, pious
पवित्रता*स्वच्छता* స్వచ్ఛత purity
पशुचिकित्सा* పశు వైద్యం veterinary medicine
पशुधन పశువులు livestock
पशुपालनाकेंद्र పచ్చని బయలు ranch
पशुशाला* పశువుల పాక cattle shed
पश्चिम పశ్చిమం, పడమర west
पश्चिमी పశ్చిమ, పడమర western
पश्छात्ताप పశ్చాత్తాపం penitence
पश्छिमीदेश పశ్చిమ దేశాలు occident
पसंद* ఇష్టము liking
पसंद* ఎంపిక choice
पसंदीदा प्रेमपात्र ప్రియమైన favourite
पसली* పక్కటెముక rib
पसारना చాచు stretch
पसीना చెమట, స్వేదం sweat
पहचान* గుర్తింపు identification
पहचान* గుర్తింపు identity
पहचानना గుర్తించు recognise
पहनना ధరించు wear
पहननेवाला ధరించువాడు wearer
पहनागया ధరించ బడిన worn
पहरा గస్తీదారుడు patrol
पहलवान కుస్తీ వస్తాదు wrestler
पहलवान పుష్టిగలవాడు superman
पहला మొదటి first
पहले కిందట ago
पहले గతంలో Formerly, previously
पहले ముందు before
पहलेसेहोना ముందే ఉన్న pre exist
पहलेही ఇప్పటికే already
पहाड़ పర్వతం mountain
पहाड़ी* గుట్ట hill
पहिया చక్రం wheel
पहुँच* ప్రవేశం access
पहुंचना చేరుకొను reach
पहुंचनाआना చేరు arrive
पहेली చిక్కు ప్రశ్న riddle
पहेली* కష్టమైన ప్రశ్న puzzle
पांच అయిదు five
पांचवां అయిదవ fifth
पांचा గడ్డి పోగుచేయు దంతె rake
पाइप గొట్టము pipe
पाइरिया చిగుళ్ల చీము pyorrhoea
पाखंड వంచన hypocrisy
पागल పిచ్చిపట్టిన rabid
पागल మతిస్థిమితం లేని mad
पागल వెర్రియైన crazy, lunatic
पागलखाना మానసిక వైద్యశాల lunatic asylum
पागलपन వెర్రి lunacy
पाचन జీర్ణము digestion
पाठ టెక్స్ట్ text
पाठ పాఠం lesson
पाठक చదువరులు readership
पाठक పాఠకుడు, చదువరి reader
पाठसंदेश టెక్స్ట్ సందేశం text message
पाठ्यक्रम పాఠ్యాంశాలు course, syllabus
पाठ्यक्रम మార్గం course
पाठ्यचर्या* పాఠ్య ప్రణాళిక curriculum
पाठ्यपुस्तक* పాఠ్యపుస్తకం textbook
पाण्डुलिपि* రాత manuscript
पात्र అర్హత కల eligible
पात्रवर्ग తారాగణం cast
पादचारी పాదచారి, నడచువ్యక్తి walker
पान తమలపాకు betel leaf
पानी నీరు, నీళ్లు, జలం water
पानेवाला చిరునామాదారు addressee
पाप పాపము sin
पायलट విమాన చాలకుడు pilot
पायागया కనుగొనబడిన found
पार करना దాటు cross
पारक ప్రస్తావ పూర్వకమైన passing
पारगमन రవాణా transit
पारदर्शिता పారదర్శకత transparency
पारदर्शी పారదర్శక transparent
पारस्परिक పరస్పర reciprocal
पारा పాదరసం mercury
पारिश्रमिक వేతనం remuneration
पारिस्थितिक పర్యావరణ సంబంధ ecological
पारिस्थितिकी* జీవావరణ శాస్త్రం ecology
पारिस्थितिकीतंत्र జీవావరణవ్యవస్థ ecosystem
पारी* ఆటలో భాగం inning
पारी* పనికాలం shift
पार्किंग వాహనాలు నిలుపుచోటు parking
पार्टी కక్షిదారు party
पार्श्विक పక్కనున్న lateral
पार्सल పొట్లం parcel
पाल తెరచాప sail
पालतू ఇష్టమైన పెంపుడు pet
पालतू మచ్చికచేసిన tame
पालन करना అనుగుణంగా ప్రవర్తించు comply
पालन करना కట్టుబడు abide
पालना ఊయల cradle
पालना కాపాడు, రక్షించు foster
पालना లాలించు rear
पालाकोहरा మంచు frost
पालि* తమ్మె lobe
पावरोटी* రొట్టె loaf
पाश మడత loop
पाश्चात्य పాశ్చాత్యుడు westerner
पास ఉత్తీర్ణత pass
पास దగ్గర near
पास దగ్గరగా close
पास होना కలిగిన have
पासपोर्ट ప్రవేశ పత్రం passport
पिंजरा పంజరం cage
पिंड ఉండ, ముద్ద lump
पिंड ముద్ద lump paste
पिंडली* పిక్క calf
पिघलना కరుగు melt
पिछड़ापन వెనకబాటు backwardness
पिछला మునుపటి previous
पिछवाड़ा పెరడు backyard
पिज़्ज़ा పిజ్జా pizza
पिता తండ్రి dad father
पिता తండ్రి father
पिताजी నాన్న daddy
पित्त పైత్యరసం bile
पिन గుండు సూది pin
पियानो పియానో piano
पिरामिड పిరమిడ్ pyramid
पिल्ला కుక్క పిల్ల pup puppy
पिस्तौल* పిస్టలు pistol
पी सी, निजीकंप्यूटर వ్యక్తిగత గణనయంత్రం P C /
पीछा करना వెంటబడు pursue
पीछा करना వెంటాడు chase
पीछा, सामंजस्य అనుసరణం pursuit, harmony
पीछे వీపు వెనుక back
पीछे వెనక behind
पीछे వెనక్కు backward
पीछेकी ओर* వెనక్కి aback
पीछेकी तरफ* వెనకవైపు backside
पीछेचलना వెనకబడటం trailing
पीछेजाना తిరోగమించు regress
पीछेजाना వెనుకకు పోవు, తగ్గు recede
पीछेरहजाना వెనకబడినది lag
पीछेसेमारना వెన్నుపోటు back biting
पीछेहटना ఉపసంహరించుకొను retreat
पीछेहटना వెనుకకు ముడుచుకొను recoil
पीठ* వీపు back
पीठासीनअधिकारी అధ్యక్ష అధికారి presiding officer
पीड़ित దుఃఖపడ్డ aggrieved
पीड़ित బాధితుడు victim
पीढ़ी* తరం generation
पीतज्वर మన్యజ్వరము yellow fever
पीतल ఇత్తడి brass
पीना తాగు drink
पीपा పీపా barrel
पीला పసుపు పచ్చ yellow
पीला పసుపు రంగుగల yellowish
पीला పసుపురంగు yellow
पीला పాలిపోయిన pale
पीलिया కామెర్లు jaundice
पीसना* రుబ్బు grind
पुआल గడ్డి పరక straw
पुजारी పూజారి priest
पुनःअच्छीस्थिति*पाना మంచిస్ధితికి మారు rebound
पुनःअधिकृतकरना తిరిగిస్వాధీనపరచుకొను recover
पुनःग्रहणकरना తిరిగి తీసుకొను reassume
पुनःप्रकट होना తిరిగి కనిపడు reappear
पुनःप्रयास करना మళ్లీయత్నించు reattempt
पुनःप्रवेश పునఃప్రవేశం readmission
पुनःप्रसारण ప్రసారం relay
पुनःप्राप्त करना స్వాధీన పరచుకోవటం recovery
पुनःप्रावाहित होना తిరిగి ప్రవహించు reflow
पुनःसंयोजनाकरना మరల కూర్చు reassemble
पुनःसचेतनकरना చైతన్యం కలిగించు revive
पुनःसमंजन* करना మళ్లీసరిచేయు readjust
पुनःसमर्थन తిరిగి చెప్పటం reassertion
पुनःस्थापितकरना భర్తీ చేయు replace
पुनःहासिलकरना తిరిగి పొందు regain
पुनरारंभ పునఃప్రారంభం resumption
पुनरावर्तन తిరగబెట్టు relapse
पुनरावर्तन పునఃచక్రీకరణ చేయు recycle
पुनरावृत्ति* పునరావృతం repetition
पुनरीक्षण పునఃశ్చరణ revision
पुनरुत्पादन పునరుత్పత్తి reproduction
पुनरुद्धार పునరుజ్జీవనం revival
पुनरुद्धार పునరుద్ధరణ renovation
पुनर्जन्म పునర్జన్మ rebirth reincarnation
पुनर्जन्मदेना నూతనజన్మ నిచ్చు regenerate
पुनर्जागरण పునరుజ్జీవనం renaissance
पुनर्मुद्रण పునర్ముద్రణ reprint
पुनर्वासदेना పునరావాసం కల్పించు rehabilitate
पुनर्विक्रय పునఃవిక్రయం resale
पुरस्कार బహుమతి prize
पुरस्कारदेना బహూకరించు award
पुराण పురాణం myth
पुरातत्त्व పురాతత్వ శాస్త్రం archaeology
पुराना ఒకరు వాడినది second hand
पुराना దీర్ఘకాలిక chronic
पुराना పాత, మరొకరు వాడిన pre owned
पुरानेढंगका పాతకాలపు old-fashioned
पुरुष పురుషులు, మగవారు men
पुरुष మగ male
पुल వంతెన bridge
पुल बनाना వారధి కట్టు bridge
पुलिया* వంతెన culvert
पुलिस పోలీసు policeman
पुलिस* పోలీసు అధికారి cop
पुलिस* రక్షక భటుడు police policeman
पुलिसबल రక్షక బలగం police force
पुल्लिंग పుంలింగం masculine
पुष्टि*करना నిర్ధరించు confirm
पुष्पसंबंधी పుష్పసంబంధమైన floral
पुस्तकविक्रेता పుస్తక విక్రేత bookseller
पुस्तकालय గ్రంధాలయం library
पुस्तिका చేతితో చేసిన manual
पुस्तिका* చిన్న పుస్తకం booklet
पूंछ* తోక tail
पूंजीगतमूल्य పెట్టుబడి విలువ capital value
पूंजीपति పెట్టుబడిదారు capitalist
पूछताछ ప్రశ్నించటం interrogation
पूछताछ* విచారణ interrogation
पूछताछ*करना విచారించు enquire
पूजा करना* పూజించు, ఆరాధించు worship
पूजारी* భక్తుడు, ఆరాధకుడు worshipper
पूरक పూరకం supplement
पूरक పూరకం, పూరించునది complement
पूरा करना ఈడేర్చు, నెరవేర్చు fulfil
पूरा करना నెరవేర్చు cope
पूरा करना పూర్తిచేయు complete
पूरा करना సాధించు accomplish
पूरीतरहसे పూర్తిగా entirely, fully, completely, totally
पूरीतरहसे సంపూర్ణంగా perfectly
पूरीसमझ* పరిపూర్ణ అవగాహన realization
पूर्ण పూర్తి full
पूर्ण సంపూర్ణ absolute
पूर्णकालिक పూర్తికాలపు fulltime
पूर्णत పూర్తిగా absolutely
पूर्णविराम పూర్ణ బిందువు full stop
पूर्णसुधारवादि తీవ్రవాది radical
पूर्णिमा* పౌర్ణమి full moon
पूर्व తూర్పు East
पूर्व ముందరి, గత ante
पूर्व ముందు pre
पूर्वचिन्तनकरना ముందే ఆలోచించు premeditate
पूर्वज పూర్వీకుడు ancestor
पूर्वदत्त ముందే చెల్లించిన prepaid
पूर्वनिर्मित ముందే పోతపోసిన precast
पूर्वमेंहोना ముందు జరుగు precede
पूर्वरक्षायोजना* రక్షణ safeguard
पूर्ववत्करें దిద్దుబాటు, రద్దుచేయటం undo
पूर्ववर्ती ముందరి preceding
पूर्ववर्ती ముందు పనిచేసిన వాడు predecessor
पूर्ववर्ती ముందుజరిగిన preceding
पूर्वविवेक పూర్వ వివేకం providence
पूर्वसर्ग విభక్తి ప్రత్యయము preposition
पूर्वाग्रह అపోహ prejudice
पूर्वाग्रह పక్షపాతం prejudice
पूर्वानुमानकरना ముందుగా ఊహించు presuppose
पूर्वापेक्षा* అవసరం prerequisite
पूर्वाह्न ఉదయం forenoon
पूर्वी తూర్పు సంబంధించిన Eastern
पूर्वीदेश, पूरब భూగోళ తూర్పుప్రాంతం orient
पूलताल కొలను pool
पृथ्वी భూమి, మట్టి terra
पृथ्वी*, land భూమి earth
पृष्ट పేజీ, పుట page
पृष्टभाग వెనుక భాగము rear
पृष्ठभूमि* నేపథ్యం background
पेंटिंग చిత్రరచన painting
पेंट्री*, చిన్నగది, వంటగది pantry
पेंट्रीकार* వంటచేయు రైలుపెట్టె pantry car
पेंशन పింఛను pension
पेंसिल* పెన్సిల్ pencil
पेच మరసీల screw
पेट ఉదరం abdomen
पेट జీర్ణకోశము stomach
पेट పొట్ట belly
पेटि* పెట్టె box
पेट्रोल శిలాతైలం gasoline
पेड़ी* పిలక ratoon
पेदाजात పుట్టిన born
पेय పానీయం drink beverage
पेशाब करना* మూత్రం విసర్జించు urinate
पैंट పంట్లాము pants
पैक करना కట్ట మూటకట్టు pack
पैगंबर ప్రవక్త prophet
पैटर्न మాదిరి pattern
पैतृक పూర్వీకుల ancestral
पैतृक మాతృక parental
पैदल కాలి నడకన on foot
पैदा करना పిల్లలను కను procreate
पैदा होना పుట్టు originate
पैमानास्केल ప్రమాణం scale
पैर కాలు leg
पैरकीउंगली* కాలివేళ్లు toe
पैराफिन మైనము paraffin
पैसा పైస pie
पॉटीप्रशिक्षण మలమూత్ర విసర్జన శిక్షణ Potty training
पॉपकॉर्न పేలాలు popcorn
पॉलिश పోలెండ్ వాసి Polish
पोंछना తుడుచు, చెరుపు wipe
पोतविहार సరదా జలప్రయాణం cruise
पोता మనుమడు grandson
पोता* మనుమడు grandson
पोतापेती మనుమడు/మనుమరాలు grandchild
पोती* మనుమరాలు granddaughter
पोनीटेल గుర్రపు తోక pony tail
पोप, प्रधानधर्मगुरु మతాధికారి Pope
पोलियो పోలియోవ్యాధి polio, poliomyelitis
पोषक పోషణకారి nutrient
पोषण పోషణ nurture
पोषण करना భరించు sustain
पोषणरखना పోషించు nourish
पोस्टग्रेजुएट పట్టభద్రానంతర విద్యావంతుడు postgraduate
पोस्टडॉक्टरल పట్టభద్రానంతర post doctoral
पोस्टमॉस्टर తపాలా అధికారి postmaster
पौंड పౌండ్, డబ్బు విలువ pound
पौधा మొక్క plant
पौराणिककथाएं పురాణాలు mythology
पौरोहित्य పూజారివృత్తి priesthood
पौष्टिक పరిపూర్ణమైన wholesome
प्याज ఉల్లిగడ్డ onion
प्यार ప్రేమ love
प्यारा ఆకర్షణీయ cute
प्याराप्रेमयोग्य ప్రేమించదగిన lovable
प्याला గిన్నె cup
प्यास* దప్పిక thirst
प्रकट करना బహిరంగ పరచు expose
प्रकट करना బహిర్గతం చేయు reveal
प्रकटन् करना ఆచ్ఛాదన తీయు disclose
प्रकटरूपसे కనపడునట్లుగా seemingly
प्रकटीकरण బహిర్గతం exposure
प्रकरण భాగం episode
प्रकल्पना करना కల్పించు devise
प्रकल्पित ఊహించదగిన presumptive
प्रकाश కాంతి light
प्रकाश దీపాలు lighting
प्रकाशचमक ప్రకాశం radiance
प्रकाशन ప్రచురణ publication
प्रकाशफेंकना ప్రకాశించు radiate
प्रकाशिकी* దృశ్యాలు optics
प्रकाशित करना ప్రచురించు publish
प्रकृति* ప్రకృతి nature
प्रकृतिदृश्य ప్రకృతి దృశ్యం landscape
प्रक्रिया* ప్రక్రియ process
प्रक्रिया* విధానం procedure
प्रक्षेपण ప్రక్షేపణ projection
प्रगति* పురోగతి progress
प्रगति* ముందంజ headway
प्रगतिशील ప్రగతిశీల progressive
प्रचार ప్రచారం propaganda
प्रचार ప్రచార వ్యవస్థ publicity
प्रचार బోధించు preach
प्रचुरता* విస్తారం abundance
प्रच्छाया* నల్లని నీడ umbra
प्रजाति* జాతి species
प्रज्वलित करना రగిలించు ignite
प्रणालिविश्लेषक వ్యవస్థల విశ్లేషకుడు systems analyst
प्रणाली* వ్యవస్థ system
प्रतिकार జవాబు counter
प्रतिकारकरना ప్రతీకారం చేయు retaliate
प्रतिकूल ప్రతికూల negative
प्रतिकूल ప్రతికూల, విరుద్ధ adverse
प्रतिकूल ప్రతికూలత గల repugnant
प्रतिकूल విరోధభావం కల hostile
प्रतिकूलअवस्ध* ప్రతికూల పరిస్థితి disadvantage
प्रतिकूलता* ప్రతికూలం contravention
प्रतिकूलता* ప్రతికూలత adversity
प्रतिकूलविरोध విరుద్ధమైన opposed
प्रतिकृति* సరైన నకలు replication
प्रतिक्रिया* ప్రతిస్పందన response
प्रतिक्रिया* స్పందన reaction
प्रतिक्रिया*करना స్పందించు react
प्रतिक्रिया*दिखाना స్పందించు respond
प्रतिघंटा ప్రతిగంటకూ hourly
प्रतिज्ञा*करना ప్రతిన పూను vow
प्रतिद्वंद्वी ప్రత్యర్థి opponent
प्रतिद्वंद्वी విరోధి rival
प्रतिधारण నిలుపుదల retention
प्रतिध्वनि ప్రతిధ్వని repercussion
प्रतिनिधि ప్రతినిధి representative
प्रतिनिधित्व ప్రాతినిధ్యం representation
प्रतिनिधित्व करना ప్రాతినిధ్యంవహించు represent
प्रतिनियुक्ति* పురమాయింపు deputation
प्रतिपालकअधिकरण సంరక్షకులమైనర్ల కోర్టు court of wards
प्रतिपुष्टि*प्रतिसूचना* స్పందన feed back
प्रतिपूर्ति ఖర్చు పూరణ reimbursement
प्रतिफल ప్రతిఫలం consideration reward
प्रतिबंध నిబంధన restriction
प्रतिबंध लगाना నిషేధించు ban
प्रतिबद्धता* నిబద్ధత commitment
प्रतिबिंब ప్రతిబింబించటం reflection
प्रतिबिंबक ప్రతిబింబించెడు reflective
प्रतिबिंबित करना ప్రతిబింబించు reflect
प्रतिभा* నేర్పు talent
प्रतिभा* ప్రతిభ talent
प्रतिभावान ప్రతిభావంతులైన talented
प्रतिभावान మేధావి genius
प्रतिभाशाली ప్రతిభ గల gifted
प्रतिमा* ప్రతిమ image statue
प्रतियोगिता* పోటీ competition, contest
प्रतियोगिता* పోటీ contest, competition
प्रतियोगी పోటీచేయువాడు competitor
प्रतियोगी పోటీపడగల competitive
प्रतिरक्षा* రోగనిరోధక శక్తి immunity
प्रतिरूप సమాన హోదా వ్యక్తి counterpart
प्रतिरोधशक्ति* నిరోధక శక్తి resistance
प्रतिरोपण నారు నాటుట transplantation
प्रतिलिपि बनाना నకలు రాయు copy
प्रतिलिपि* నకలు copy
प्रतिलिपिलेखन చూచిరాయటం transcription
प्रतिवर्ष ఏడాదికి P.A. , per annum
प्रतिवर्ष ప్రతి సంవత్సరం annually
प्रतिवादी ప్రతివాది defendant, respondent
प्रतिवृत्त ప్రతిమూర్తి నకలు obverse
प्रतिव्यक्तिकर క్యాపిటేషన్ పన్ను capitation tax
प्रतिशतता* శాతము percentage
प्रतिष्ठा* పలుకుబడి prestige
प्रतिष्ठित करना ప్రతిష్టించు induct
प्रतिस्थापन భర్తీ replacement
प्रतिस्पर्धा*करना పోటీచేయు contest, compete
प्रतीक గుర్తు symbol
प्रतीक చిహ్నం emblem
प्रतीकात्मकरूपसे ప్రతీకగా symbolically
प्रतीक्षा*करना వేచి యుండు wait
प्रतीक्षासूची వేచియుండు గది waiting room
प्रतीत होना, प्रकट होना కనిపించు seem
प्रत्यक्ष కనిపించు వస్తువు percept
प्रत्यक्ष ప్రత్యక్ష live, direct
प्रत्यक्षचुनाव ప్రత్యక్షఎన్నిక directelection
प्रत्यय ప్రత్యయం చివరచేర్చునది suffix
प्रत्ययजोड़ना మాటకు చేర్చు affix
प्रत्यर्पण రప్పించడం extradition
प्रत्यावर्तन యధాస్థితికి రావటం reversion
प्रत्युत्तर సరైన జవాబు rejoinder
प्रत्युत्तर హాస్యజవాబు repartee
प्रथमद्रष्टि*आधारित బాహ్యదృష్టికి prima facie
प्रथमप्रवेश తొలి debut
प्रदर्शक ప్రదర్శకుడు performer
प्रदर्शन ప్రదర్శన display
प्रदर्शनी* ప్రదర్శన exhibition
प्रदर्शित करना తెరపైచూపటం screening
प्रदर्शित करना ప్రదర్శించి చూపు exhibit
प्रदानकरना ఇచ్చు bestow
प्रदीप्त करना రెచ్చగొట్టు provoke
प्रदूषण కాలుష్యం pollution
प्रधमपठन మొదటి పఠనం first reading
प्रधानता* ఆధిక్యత primacy
प्रधानमंत्री ప్రధానమంత్రి premier
प्रधानमंत्री, पी ప్రధానమంత్రి prime minister
प्रधानसेनापति సర్వ సైన్యాధిపతి commander- in- chief
प्रबंध నిర్వహించడం managing
प्रबंधक నిర్వాహకుడు manager
प्रबंधन నిర్వహణ management
प्रबंधनकरना నిర్వహించు manage
प्रबंधनिकाय పరిపాలన కార్యవర్గం governing body
प्रबल ప్రబలంగా rampant
प्रबल होना ఆధిక్యత చూపు predominate
प्रबलता* ఆధిపత్యం predominance
प्रबलता* ప్రాబల్యం prevalence
प्रभाग విభాగం/ శాఖ division
प्रभार ప్రయాణ రుసుము charge
प्रभार వసూలు charge
प्रभाव ప్రభావం effect impact
प्रभावडालना పలుకుబడి వాడు influence
प्रभावशाली ప్రభావవంతమైన influential
प्रभावशाली మనసున నాటెడు impressive
प्रभावित ప్రభావితం affect
प्रभावित करना మనసున నాటించు impress
प्रभावी ఫలవంతమైన effective
प्रभावी సమర్థవంతమైన effective
प्रभावीरूपसे ప్రభావవంతంగా effectively
प्रभु ప్రభువు lord
प्रभु సార్వభౌముడు sovereign
प्रमाण రుజువు proof
प्रमाणपत्र ధృవీకరణ పత్రం certificate
प्रमाणित నిరూపితమైన proven
प्रमाणित करना నిరూపించు testify
प्रमाणित करना సత్యమని ధ్రువపరుచు certify
प्रमाणितकरना ధృవీకరించు attest
प्रमाणीकरण ప్రమాణీకరణ authentication
प्रमुख గమనించదగ్గ salient
प्रमुख ప్రముఖ prominent
प्रमुख ముఖ్య chief
प्रमुख ముఖ్య, ప్రధాన chief major
प्रमुख ముఖ్యమైన leading
प्रमुख होना ఆధిపత్యంచలాయించు dominant
प्रमुखव्यापारी ముఖ్యవర్తకుడు tycoon
प्रमेय సిద్ధాంతం theorem
प्रयास కృషి effort
प्रयास ప్రయత్నం attempt
प्रयुक्त ఉపయోగించిన used
प्रयोग ప్రయోగం experiment
प्रयोग వాడుక usage
प्रयोगशाला* ప్రయోగశాల lab, laboratory
प्रयोगात्मक ప్రయోగాత్మక experimental
प्रलय, न्यायनिर्णय తీర్పు judgement
प्रलारकरना గలగల మాట్లాడు rattle
प्रलोभन ప్రలోభం temptation
प्रलोभनचारा ఎర lure
प्रवक्ता ప్రతినిధి spokesman
प्रवचन సంభాషణ ప్రసంగం discourse
प्रवर्तक ప్రచార కర్త promoter
प्रवर्तक ప్రారంభించునది starter
प्रवर्तक సృష్టికర్త originator
प्रवर्तन అమలు enforcement
प्रवास వలస Immigration, migration
प्रविलंबन करना శిక్షను నిలుపు reprieve
प्रविष्टि*, ప్రవేశం entry
प्रविष्टि*केबाद తరువాత పద్దు post entry
प्रवीणता* ప్రావీణ్యం proficiency
प्रवृत्ति होना దారితీయు predispose
प्रवृत्ति* ధోరణి tendency trend
प्रवेश ప్రవేశం admission
प्रवेश స్వీకరణ admission
प्रवेश होना నమోదు చేయు, ప్రవేశించు enter
प्रवेशद्वार ద్వారం, మార్గం entrance
प्रवेशद्वार, मार्ग ప్రవేశద్వారం threshold/
प्रवेशन దూర్చటం insertion
प्रशंसक అభిమాని fan
प्रशंसा* పొగడ్త compliment
प्रशंसा* ప్రశంస admiration
प्रशंसा* మెచ్చుకోలు appreciation
प्रशंसा* స్తోత్రము praise
प्रशंसा*करना ప్రశంసించు praise, admire
प्रशंसापत्र యోగ్యతా పత్రము testimonial
प्रशंसायोग्य* ప్రశంసనీయ Praise, worthy
प्रशासक పరిపాలకుడు administrator
प्रशासन పరిపాలన administration
प्रशासन करना పరిపాలించు administer
प्रशासनिक పాలనాసంబంధ administrative
प्रशासित పరిపాలించిన administered
प्रशिक्षक బోధకుడు instructor
प्रशिक्षण శిక్షణ training
प्रशिक्षणदेना శిక్షణ ఇచ్చు train
प्रशिक्षु శిక్షణ పొందు వ్యక్తి intern
प्रशीतकद्रव्य శీతలీకరపదార్ధం refrigerant
प्रश्न ప్రశ్న Query, question
प्रश्न उत्तर ప్రశ్నజవాబు question, answer
प्रश्नचिह्न ప్రశ్న గుర్తు question mark
प्रश्नसमय ప్రశ్న సమయం question time
प्रश्नावली ప్రశ్నల పట్టీ questionnaire
प्रश्नोत्तरी ప్రశ్నావినోదం quiz
प्रसंस्करण ప్రక్రియీకరణ processing
प्रसवकेबादका ప్రసవానంతర postnatal
प्रसारण ప్రసారం broadcast, transmission
प्रसारमाध्यम ప్రసార మాధ్యమాలు means of communication
प्रसिद्ध ప్రముఖ కీర్తిగల famous
प्रसिद्ध బాగా తెలిసిన well known
प्रसिद्धव्यक्ति ప్రముఖ వ్యక్తి celebrity
प्रसिद्धि* కీర్తి fame
प्रसूतिवौद्याविशेषज्ञ ప్రసూతి వైద్యుడు obstetrician
प्रसूतिशास्त्र ప్రసూతి శాస్త్రము obstetrics
प्रसूतिसहायता* ప్రసూతి ఉపశమనం maternity relief
प्रस्ताव తీర్మానం motion
प्रस्ताव ప్రతిపాదన proposal
प्रस्तावक సిద్ధాంతం proponent
प्रस्तावना* ఉపోద్ఘాతం preamble, preface
प्रस्तावना* ఉపోద్ఘాత ప్రకటన preamble
प्रस्तावना* తొలిమాటలు prologue
प्रस्तावित ప్రతిపాదించబడిన proposed
प्रस्तुत करना సమర్పించు submit
प्रस्तुत करना సిద్ధపరుచు furnish
प्रस्तुति* ప్రదర్శన presentation
प्रस्तुति* బహూకరణ offer
प्रहार करना కొట్టు thump
प्रहार करना దెబ్బవేయు strike
प्रांत రాష్ట్రం province
प्राकृतिक वायु* సహజ వాయువు natural gas
प्राकृतिकदृश्य దృశ్యం scenery
प्राकृतिकस्वभाविक సహజమైన natural
प्राक्कथन ముందుమాట foreword
प्रागैतिहासिक చరిత్రపూర్వ prehistoric
प्राचीन పురాతన ancient
प्राच्य భూగోళ తూర్పు ప్రాంత oriental
प्राणघातक ప్రాణాంతకమైన deadly
प्राणिउद्यन జంతు ప్రదర్శనశాల zoological garden
प्राणिविज्ञान జంతు శాస్త్రం Zoology
प्राणिवौज्ञानिक జంతు విజ్ఞాన శాస్త్రవేత్త Zoologist
प्राणिशास्त्रसंबंधी జంతు సం zoological
प्राणी జీవి creature
प्राथमिक ప్రాథమిక elementary primary
प्राथमिकता* ప్రాధాన్యత priority
प्रादेश ఆదేశం writ
प्रादेशिकप्रभार ప్రాదేశిక విధింపు territorial charge
प्राप्त करना పొందు obtain, derive
प्राप्त करना సంపాదించు procure
प्राप्त करना సాధించు achieve
प्राप्तकर्ता స్వీకర్త recipient
प्राप्ति* పొందటం obtainment
प्राप्ति* సేకరణ procurement
प्रामाणिक నిజమైన authentic
प्रायोजक పోషకుడు sponsor
प्रारंभ करना ప్రారంభించు start
प्रारंभकरना ప్రారంభించు institute
प्रारंभिक ప్రాధమిక Initial
प्रारंभिकस्पर्धा* ప్రారంభపోటీ preliminary
प्रारक्षितकरना నిలిపి ఉంచు reserve
प्रारथना* ప్రార్థన prayer, entreaty
प्रार्थना* करना ప్రార్థన చేయు pray
प्रासंगिक సందర్భానుసారం occasional
प्रासंगिक సంబంధించిన relevant
प्रासंगिकता* ఔచిత్యం relevancy
प्रासंगिकता* సంబంధం relevance
प्रिज्म ముఖాలు గల పట్టకం prism
प्रिय ప్రియమైన dear
प्रेक्षक గమనించు వాడు observer
प्रेमिका* ప్రియురాలు girlfriend
प्रेमी ప్రియుడు boyfriend lover
प्रेमी ప్రియుడు lover
प्रेरण ప్రేరణ induction
प्रेरणा* ప్రేరణ inspiration
प्रेरणा* ముందుకునెట్టు ప్రేరణ motivation
प्रेरित करना ఆసక్తిని ప్రేరేపించు inspire
प्रेरित करना చైతన్యపరచు motivate
प्रेरित करना ప్రేరేపించు propel
प्रेरित करना సంభావ్యత probability
प्रेषक చెల్లింపు దారు remitter
प्रेषण చెల్లింపు remittance
प्रेषण పంపించటం dispatch
प्रेषित करना సొమ్ము పంపు remit
प्रेस పాత్రికేయులు press
प्रेस ముద్రణాయంత్రం press
प्रोटीन ప్రోటీన్ మాంసకృత్తు protein
प्रोटोकॉल ప్రవర్తనా నియమావళి protocol
प्रोत्साहक ప్రోత్సాహకరమైన encouraging
प्रोत्साहन ఉద్దీపనము stimulus
प्रोत्साहन ప్రోత్సాహం encouragement
प्रोत्साहन ప్రోత్సాహకం incentive
प्रोत्साहित करना ఉత్తేజపరచు stimulate
प्रोत्साहित करना ప్రోత్సహించు encourage
प्रोद्भवन సంకలనం accrual
प्रौढ़शिक्षा* వయోజనవిద్య adult education
प्रौद्योगिकी* సాంకేతిక విజ్ఞానం technology
प्रौद्योगिकीय సాంకేతిక సం technological
प्लास्टिक ప్లాస్టిక్ plastic
प्लेट* పళ్లెం plate