Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/न

Wikibooks నుండి
नंगेपाँव చెప్పులు లేని కాళ్ళు barefoot
రెండూ కాదు neither
नआना వదిలివేయు omit
नकदनकदी* నగదు cash
नकदी*बही* నగదు పుస్తకం cashbook
नकदीफसल* నగదు పంట cash crop
नकल*कर्ना అనుకరించు imitate
नकल*प्रतिलिपि* నకలు duplicate
नकलीमाल बनाना దొంగతయారీ piracy
नक्कासी* నగిషీ carving
नक्शा పటం map
नक़्शानवीस చిత్రలేఖకుడు draftsman
नखजाह గోరు మొదలు nail bed
नगरआला నగర జిల్లా precinct
नगरनिगम మునిసిపల్ కార్పొరేషన్ municipal corporation
नगरपरिषद* పట్టణమండలి town council
नगरपालिका పురపాలకసంఘం municipality
नगरपालिका* పురపాలక municipal
नगरपालिका*समिति* మున్సిపల్ కమిటీ municipal committee
नगरपालिकाक्षेत्र* మున్సిపల్ ప్రాంతం municipal area
नगरों के बीचगाडी రెండునగరాల మధ్య intercity
नग्न దిగంబరమైన bare naked
नग्नता* నగ్నత్వము nudity
नजरबंदी* నిర్బంధం detention
नटखट కొంటె Silly, naughty
नथुना ముక్కు రంధ్రము nostril
नदी నది river
नफरत*करना ద్వేషించు hate
नब्बे తొంభై ninety
नमक ఉప్పు salt
नमकीन ఉప్పని salty
नमस्कारकरना నమస్కరించు greet
नमी* తేమ humidity
नमूना నమూనా sample
नमूना మాదిరి specimen
नम्र వినయం గల meek
नया కొత్త new
नयाचांद చంద్రవంక crescent
नयासाल కొత్త సంవత్సరం new year
नरक పాతాళం, నరకం hell
नरम సాధు, మృదు mild
नरम करना మృదువుగా చేయు soften
नरम, flexible మృదువైన soft
नरमीसे మృదువుగా softly
नरसंहार నరమేధం massacre
नर्तकी*नर्तक నర్తకి, నర్తకుడు dancer
नर्तकी, नर्तक* నృత్యంచేయువ్యక్తి dancer
नर्स* నర్స్ nurse
नर्सरी* చిన్నపిల్లల బడి nursery
नल కుళాయి tap
नलकूप గొట్టపుబావి boring
नलिका* నాళం duct
नली నాళము tube
नली* తుపాకీ గొట్టము muzzle
नली* వంగెడు పొడవైన గొట్టం hose
नवचंद्र నెలవంక new moon
नवजातशिशु అప్పుడే పుట్టినబిడ్డ newborn
नवागंतुक కొత్తగా వచ్చిన వ్యక్తి newcomer
नवीकरण పునరుద్ధరణ renewal
नवीनता నవీనత innovation
नवीनता* వింత novelty
नवीनीकृतकरना పునరుద్ధరించు renew
नव्वां, नब्बेवाँ* తొంభయ్యవ ninetieth
नष्ट करना నాశనంచేయు destroy
नस* నరము nerve
नस* సిర vein
नस्ल* జాతి breed
नहर* కాలువ canal
नहीं లేదు, కాదు no not
नहींतो కాకపోతే if not
नाइट्रोजन* నత్రజని nitrogen
नाई క్షురకుడు barber
नाक* ముక్కు nose
नाकबंदहोना* ముక్కుదిబ్బడ catarrh
नाकाबंदी* ఆటంకం blockade
नाखून గోరు nail
नाखूनकाटना గోళ్ళు కొరుకుట nail biting
नाखूनाकील* గోరు, మేకు nail
नागराज, नाग నాగుపాము king cobra
नागरिक పౌర civil
नागरिक సివిల్ civil
नागरिक స్థానికసంస్థకు చెందిన civic
नागरिकता* పౌరసత్వం citizenship
नाजुक పగిలి పోగల fragile
नाजुक సన్నని slim
नाजुक సున్నితమైన delicate
नाटक నాటకము drama
नाटककार నాటకకర్త dramatist
नाटकीय నాటకీయమైన dramatic
नाटकीयरूपसे నాటకీయంగా dramatically
नाटा పొట్టి short
नाड़ी* నాడి pulse
नाना తాత grandfather
नानी* అమ్మమ్మ maternal grandmother
नानी* నాయనమ్మ grand mother
नापनेवाला మరలు తిప్పు పరికరం spanner
नापसंद करना అయిష్టపడు dislike
नाबदान నీటి గుంట sump
नाबालिग చిన్న minor
नाभि* నాభి, బొడ్డు navel
नाभिक కేంద్రకము nucleus
नाम పేరు name
नाममात्र నామమాత్ర nominal
नामस्तंभ గుర్తు స్ధంభం signpost
नामांकन నామ నిర్దేశనం nomination
नामांकितकरना నమోదు చేయు enrol
नामांकितव्यक्ति ఉద్దేశించబడ్డవాడు nominee
नायक ముఖ్య పాత్రధారి protagonist
नायक వీరుడు, నాయకుడు hero
नायिका* కథానాయిక heroine
नारंगी నారింజ orange
नारंगीसंतरा కమలాపండు orange
नारा నినాదము slogan
नाराज కోపంగా angry
नारियल కొబ్బరి coconut
नारियल కొబ్బరి copra
नारियलजटा కొబ్బరి పీచు coir
नारीवादी స్త్రీవాది feminist
नाल నాభి/ బొడ్డు సంబంధ umbilical
नाव* పడవ boat
नावकाउलटना* నావ తలకిందగు capsize
नाश ధ్వంసం ravage
नाश्ता ఉదయపు ఆహారం breakfast
निंदा करना దూషించు malign
निंदा* మందలింపు reproach
निंदापत्र దూషణపత్రిక libel
निंबू నిమ్మపండు lime lemon
निकट దగ్గరగా closely
निकटता* సామీప్యత proximity
निकटवर्ती సమీపంలోని nearby
निकालदेना తొలగించు expel
निकालना మినహాయించు exclude
निकासी* ఉపసంహరణ withdrawal
निख्चतरूपसेजानना రూఢిపరచు ascertain
निगम నగరపాలక సంస్ధ corporation
निगमकर కంపెనీ ఆదాయపన్ను corporation tax
निगमन నమోదు చేయటం incorporation
निगरानी పరిశీలించు supervise
निगरानी పర్యవేక్షణ surveillance
निगरानीकरना* నడుపు monitor
निगलना గుటకలు వేయు gulp
निगलना మింగు swallow
निचला దిగువ lower
निचोड़ना పిండివేయు squeeze
निचोड़ना, जलनिकालना నీటిని పిండు drain
निजी రహస్య, స్వంత private
निजीतौरपर స్వంతంగా privately
निडर సాహసం గల gallant
नितंब తుంటి hip
नितंब పిరుదులు breech
नितांत బొత్తిగా sheer
नितान्त కఠినమైన abject
निदेशक దర్శకుడు director
निधीयन నిధులు funding
निपटारा పరిష్కారం settlement
निपुण ప్రావీణ్యం కలవాడు versed
निबंध వ్యాసం essay
निबकटाव చిన్న కోత nick
निमंत्रण ఆహ్వానం invitation
निमग्न తన్మయంగా rapt
निमग्न करना నిమగ్నమగు, immerse
निमग्नता* నిమగ్నత preoccupation
निम्नसदन దిగువ సభ lower house
नियंत्रक నియంత్రించు వ్యక్తి/భాగం controller
नियंत्रण करना నియంత్రించు control
नियंत्रित करना నిగ్రహించు restrain
नियतकार्य అప్పగించిన పని assignment
नियम నియమం rule
नियम నియమము precept
नियमित క్రమమైన regular
नियमिततासे క్రమంగా, నిలకడగా steadily
नियमितरूपसे క్రమం తప్పక regularly
नियुक्तकरना నియమించు appoint
नियुक्ति* నియామకం appointment
नियोक्ता, मालिक యజమాని employer
निरंतर ఎడతెగని uninterrupted
निरंतर కొనసాగించ బడిన continued
निरंतर నిరంతరంగా constantly
निरंतर నిరంతర continuous, ceaseless
निरंतरता* కొనసాగింపు continuation
निरक्षरता* నిరక్షరాస్యత illiteracy
निरपेक्ष సంబంధం కూర్చు associate
निरर्धक పనికిమాలిన nonsensical
निरस्त करना ఉపసంహరించుకొను repeal
निराकरण కొట్టివేయడం abrogation
निराकरण తిరస్కారం repudiation
निराधार నిరాధారమైన baseless
निराश ఆశలేని desperate
निराश నిరాశ గల disappointed
निराशा* ఆశాభంగం disappointment
निराशा* నిరాశ despair
निराशा* నిస్పృహ frustration
निराशा* భంగం frustration
निराशासे* నిరాశగా desperately
निरीक्षक తనిఖీదారు inspector
निरीक्षक పర్యవేక్షకుడు invigilator
निरीक्षण తనిఖీ inspection
निरीक्षणकरना తనిఖీ చేయు inspect
निरुद्देशघूमना లక్ష్యరహితంగా తిరుగు roaming
निरोपण లోపల అమర్చటం implantation
निर्जलीकरण నిర్జలీకరణము dehydration
निर्जीव ప్రాణంలేని inanimate
निर्णय తీర్పు verdict
निर्णय నిర్ణయం decision
निर्णय करना తీర్పు చెప్పు judge
निर्णय, आदेश తీర్పు, నిర్ణయం ruling
निर्णायकमत నిర్ణాయక ఓటు casting vote
निर्दयी జాలిలేని unkind
निर्दिष्ट करना పేర్కొను specify
निर्देशन करना దర్శకత్వంచేయు direct
निर्देशी మధ్యవర్తి referee
निर्दोष అమాయక innocent
निर्धंत करना సలహా యిచ్చు prescribe
निर्धनता* పేదరికం poverty
निर्धारितकरना నిర్ణయించు determine
निर्भर ఆధారపడిన వ్యక్తి dependent
निर्भरकरताहै ఆధార పడిన depending
निर्मल స్వచ్ఛమైన immaculate
निर्माण కల్పన fabrication
निर्माण తయారీ చేయు manufacture
निर्माण నిర్మాణం formation
निर्माण సృష్టి creation
निर्माण करना నిర్మించు build, construct
निर्माता ఉత్పాదకుడు manufacturer
निर्माता చేయువాడు maker
निर्माता నిర్మించువాడు builder
निर्यात ఎగుమతి export
निर्यातकर ఎగుమతి పన్ను export tax
निर्यातशुल्क ఎగుమతి పన్ను export duty
निर्लज्ज సిగ్గులేని indecent
निर्वाचनआयुक्त ఎన్నికల కమీషనర్ commissioner
निर्वाचनक्षेत्र ఓటర్లు electorate
निर्वाचनक्षेत्र నియోజకవర్గం constituency
निर्वाचित ఎన్నుకోబడిన elected
निर्वासितकरना బహిష్కరించు banish
निर्वाहीवेतन జీవనవేతనం living wage
निलंबन నిలిపివేత suspension
निलंबन రద్దు suspension
निलंबित करना* తాత్కాలికంగా నిలుపు suspend
निवारक జరగకుండాచేసే preventive
निवारण करना విరుగుడు చేయు redress
निवास గృహం abode
निवास నివాసం abode
निवास నివాసం residency
निवास బస, వసతి ఇల్లు lodging
निवास करना నివసించు reside
निवास करना నివాసం ఏర్పరచుకొను inhabit
निवासी నివాసి Resident, occupant
निवासीभारतीय ప్రవాస భారతీయుడు non resident Indian
निवेदक ప్రసంగించువాడు addresser
निवेश పెట్టుబడి investment
निवेश ప్రయత్నం భాగస్వామ్యం input
निवेश करना పెట్టుబడి పెట్టు invest
निवेशक పెట్టుబడిదారు investor
निशान గుర్తు mark
निशान మచ్చ scar
निशान लगाना గుర్తు పెట్టు mark
निशित నిశితమైన keen
निश्चित కచ్చితంగా sure
निश्चित నిర్ణయమైన definite
निश्चित करना ప్రత్యేకించు assign
निश्चितरूपसे కచ్చితంగా definitely
निश्चितरूपसे కచ్ఛితంగా precisely
निश्चितरूपसे తప్పనిసరిగా certainly
निश्चितरूपसे తప్పనిసరిగా surely
निषिद्ध నిషేధించబడిన forbidden
निषेध అధికారిక నిషేధం prohibition
निषेध నిషేధం prohibition
निषेधकरना నిషేధించు forbid
निष्कर्षनिकालना ముగించు conclude
निष्क्रिय చలించ లేని inert
निष्क्रिय చురుకుగా లేని inactive
निष्क्रिय పని చేయని defunct
निष्क्रिय పనిచేయని inoperative
निष्क्रिय సోమరియైన, పరుండిన recumbent
निष्क्रियता* సోమరితనం inaction
निष्टुर కరుణ లేని inclement
निष्ठा* రాజభక్తి loyalty
निष्ठा* విధేయత allegiance
निष्ठावान విశ్వాసము గల loyal
निष्पक्ष నిష్పక్షపాతమైన impartial
निष्पक्ष న్యాయమైన fair
निष्पक्ष పక్షపాతము లేని unbiased
निष्पक्ष బహిరంగ మనసుగల openminded
निष्पक्षता* నిష్పక్షపాతం impartiality
निष्पादन నిర్వహణ performance
निष्पादितकरना జరిగించు execute
निष्प्रभावन రద్దు annulment
निस्संदेह ప్రశ్న లేని questionless
निस्सरण పొడుచుకు వచ్చినది protrusion
नींद* నిద్ర sleep
नींबूका నిమ్మజాతి citric
नींबूपानी నిమ్మ పానీయం lemonade
नींव* పునాది basement
नीच దోషి miscreant
नीच నికృష్టమైన, దయనీయ abject
नीच నీచమైన menial
नीचजन క్రమశిక్షణలేని గుంపు crowd, raff
नीचे కింద down under
नीचे క్రింద below
नीति* విధానం policy
नीतिकथा* నీతికథ parable
नीतिशास्त्र నీతిశాస్త్రము ethics
नीम వేప చెట్టు neem tree
नीराना కలుపు మొక్క weed
नील నీలిమందు indigo
नीला నీలం blue
नीलामकर्ता వేలం వేసేవాడు auctioneer
नीलामी* వేలం auction
नीश्चंत ఆందోళన చెందు agitate
नुस्खा డాక్టరు సూచన prescription
नृत्यरीति నృత్యం చేస్తున్న dancing
नृशंस దారుణమైన atrocious
नेता నాయకుడు leader
नेतृत्व నాయకత్వం leadership
नेतृत्व करना దారి చూపు lead
नेत्र*संबंधी కంటి సంబంధ ocular
नेत्रसंबंथी కంటి సంబంధ ophthalmic
नेलपॉलिश గోళ్ల రంగు nail polish
नेविगेशन పేజీకి సం లింకులు navigation
नैतिक నైతిక, నీతి moral
नैतिक నైతికమైన ethical
नैतिकता* నైతికత morality
नैदानिक రోగ లక్షణాలకు సం clinical
नोक* సన్న రంధ్రం nozzle
नोट గమనిక note
नोटबुक నోటు పుస్తకం notebook
नौ తొమ్మిది nine
नौकर సేవకుడు servant waiter
नौकरानी* పని మనిషి maid
नौकरानी* పనిమనిషి maid servant
नौका* షికారు పడవ yacht
नौकायान పడవపై షికారు yachting
नौजवान యువకుడు youngster
नौवां తొమ్మిదవ ninth
नौवेद्य నైవేద్యము offering
नौसिखिया అనుభవం లేని వాడు freshman
नौसिखिया* ప్రారంభస్ధాయి వ్యక్తి beginner
नौसेना* నౌకా బలం navy
नौसेनाका* వాయు సేనా సం naval
नौसेनासंबंधी ఓడలకు సం naval
न्याय న్యాయం justice
न्यायनिर्णय న్యాయ నిర్ణయం adjudication
न्यायनिष्ट న్యాయంగా righteous
न्यायपालिका* న్యాయవ్యవస్థ judiciary
न्यायाधिकरण న్యాయస్ధానం tribunal
न्यायाधीश న్యాయమూర్తి judge
न्यायालयकीअवमानना న్యాయస్థానధిక్కారం contempt of court
न्यायिक న్యాయపరమైన judicial
न्यायिककार्यवाही* న్యాయఉత్తర్వు judicial proceeding
न्यायिकशक्ति* న్యాయాధికారం judicial power
न्यायोचित న్యాయమైన equitable
न्यासी ధర్మకర్త trustee
न्यूनतम కనిష్ట minimum