Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/द-ध

Wikibooks నుండి
दंडाणु కర్ర ఆకార సూక్ష్మజీవి bacilli
दंडादेश దండన sentence
दंतचिकित्सक దంత వైద్యుడు dentist
दंतचिकित्सा* దంత వైద్యం dentistry
दंतसंबंधी దంతాల సంబంధ dental
दकदेना దాచి ఉంచు, దాచు cover
दक्षता* సామర్థ్యం capability, ability, capacity, efficiency
दक्षिण దక్షిణం south
दक्षिणपश्चिम నైరుతి southwest
दक्षिणपूर्व ఆగ్నేయం southeast
दक्षिणी దక్షిణపు southern
दण्डाणु దండాకారసూక్ష్మజీవులు bacillus
दत्तककन्या* దత్తత కుమార్తె adopted daughter
दत्तकग्रहण స్వీకరణ adoption
दत्तकपुत्र దత్తపుత్రుడు adopted son
दफनाना పూడ్చు bury
दबाना కుదించు, తగ్గించు, వత్తు compress
दबाना నొక్కు, వత్తు press
दबाव ఒత్తిడి pressure
दबावसे ऐंठना బెదిరించి వసూలుచేయు blackmail
दमा ఉబ్బసం asthma
दया* దయ, జాలి, కరుణ mercy
दया* ప్రేమ compassion
दयालु కారుణ్య compassionate
दयालु దయగల kind
दयावान దయగల feeling
दर* రేటు rate
दरवाजा తలుపు, ద్వారము door
दरार* చీలిక, నెర్రె crack
दरार* బీట rift
दरियादिली*से అమితంగా profusely
दरें* ధరలు rates
दर्ज, नमोद् करना నమోదు చేయు register
दर्ज़ा ప్రమాణం rating
दर्जी దర్జీ, కుట్టు పనివాడు tailor
दर्द నొప్పి pain
दर्द, suffering బాధ ache
दर्दनाक బాధాకరమైన painful
दर्रा కొండలలో కనుమదారి ghat pass
दर्शक ప్రేక్షకుడు onlooker
दर्शक వీక్షకుడు viewer
दर्शक శ్రోతలు audience
दर्शन తత్వశాస్త్రం philosophy
दर्शन ప్రదర్శన appearance
दलदल* చిత్తడి, ఊబి నేల quagmire
दलाल దళారి broker
दलाली* మధ్యవర్తి రుసుము commission
दलिया* గంజి porridge
दलील* విజ్ఞప్తి plea
दवा* ఔషధం medicine
दवा* మందు drug
दशक దశాబ్దము decade
दस పది ten
दसलाख పది లక్షలు million
दस्तकदेना* తట్టు knock
दस्ता బృందము squad
दस्ताने చేతి తొడుగులు gloves
दस्तावेज़ పత్రం document
दस्तावेज़ बनाना పత్రంగా దాచు Document
दही పెరుగు వంటిది yoghurt
दही పెరుగు, దధి curd
दहेज కట్నం dowry
दांत దంతం tooth
दांतआना పండ్లు రావడం teething
दांतदर्द పన్ను నొప్పి toothache
दांतदिखाना ఇకిలించు grin
दांतेदार దంతాలు/పళ్లు గల toothed
दांव పందెం stake
दाइत्व జవాబుదారి onus
दाई* మంత్రసాని midwife
दाए కుడిపక్క right
दाग మచ్చ, మరక spot
दाढ़दांत దవడల పళ్ళు molar teeth
दाढ़ी* గడ్డం beard
दाता దాత donor
दाद* తామర ringworm
दादा తాత grandfather
दादा, दादी* తాత/అవ్వ grandparent
दादी* అవ్వ grandmother
दान ధర్మం charity
दान విరాళం donation
दान करना విరాళమిచ్చు donate
दानव దయ్యం demon
दानव రాక్షసుడు giant
दामाद అల్లుడు son - in - law
दार्शनिक తాత్విక philosophical
दाल* పప్పు dal
दालचीनी* దాల్చిన చెక్క cinnamon
दालान ప్రవేశగది దారి hallway
दालान వాకిలి porch
दालिया* జావ porridge
दावत* విందు feast
दास బానిస slave
दाहसंस्कार దహించటం cremation
दाहसंस्कार करना దహనంచేయు cremate
दिखाईदेना కనిపించు appear
दिखाना ప్రదర్శించి చూపు demonstrate
दिन రోజు day
दिन వారంలో రోజులు week days
दिल గుండె heart
दिवाला, दिवालियापन దివాలా insolvency
दिवालानिकलना దివాలా తీయు bankrupt
दिव्य దివ్యమైన divine
दिव्य దైవ సంబంధమైన divine
दिशा* దిక్కు direction
दिशानिर्देश మార్గదర్శకం guideline
दीक्षांत ముగింపు valedictory
दीक्षान्तसमारोह స్నాతకోత్సవం convocation
दीपक దీపము lamp
दीयागया ఇచ్చిన given
दीर्घकालिक దీర్ఘకాలిక long term
दीर्घायु* దీర్ఘాయువు longevity
दीर्घावधि* దీర్ఘకాలం long time
दीवानीअदालत* సివిల్ కోర్టు civil court
दीवानीकचहरी* సివిల్ న్యాయస్ధానం civil court
दीवानीमुकदमा సివిల్ దావా civil suit
दीवार* గోడ wall
दुःख దుఃఖము sorrow
दुःख వేదన చెందు moan
दुःखदेना దుఃఖపెట్టు, బాధించు aggrieve
दुःखशोक దుఃఖం grief sorrow
दुःखसे విచారంగా sad
दुःस्वप्न పీడకల nightmare
दुकान* దుకాణం shop
दुकानदार దుకాణదారుడు shopkeeper
दुखद విషాద tragic
दुखी బాధతో కూడిన sad
दुखी సంతోషం లేని unhappy
दुखी, खेद జాలికరమైన sorry
दुगुना రెండింతలు double
दुनिया* ప్రపంచం world
दुनिया*भरमें ప్రపంచవ్యాప్తంగా worldwide
दुपहिया ద్విచక్ర వాహనం bike
दुबलापतला సన్నమైన lean
दुरव्यवहार చెడుప్రవర్తన misbehaviour
दुराचार దుష్ప్రవర్తన misconduct
दुरुपयोग, దుర్వినియోగం misuse
दुर्घटना* కుప్పకూలు crash
दुर्घटना* ప్రమాదం accident, mishap
दुर्बलता* బలహీనత debility
दुर्भर దుర్భర unbearable
दुर्भाग्यपूर्ण దురదృష్టకర unfortunate
दुर्भाग्यसे దురదృష్టవశాత్తు unfortunately
दुर्भावना* దుర్బుద్ధి malice
दुर्लभ అరుదైన rare
दुर्लभ కొరతైన scarce
दुर्लभता* అరుదు rarity
दुर्विनियोजन దుర్వినియోగం misappropriation
दुल्हन* వధువు bride
दुल्हन* వివాహ/వధువు సం bridal
दुविधा* అనిశ్చితస్థితి dilemma
दुविधा* విభ్రాంతి quandary
दुश्मन శత్రువు enemy
दुश्मन శత్రువు enemy foe
दुष्ट చెడ్డ wicked
दुष्ट వంచకుడు rogue
दुष्टता* దుష్టత్వం wickedness
दूध పాలు milk
दूर करना తొలగించు allay
दूरदर्शन, टॆलिविजन టెలివిజన్ television
दूरद़ष्टि* ముందుచూపు fore sight
दूरदृष्टि* దీర్ఘదృష్టి long sight
दूरबीन టెలిస్కోప్ telescope
दूल्हा వరుడు bridegroom
दूषित करना కలుషితపరచు contaminate
दूसरा రెండవ second
दूसरे ఇతరులు others
दृढ़ నిశ్చయంగా resolute
दृढ़ता*से గట్టిగా strongly
दृढ़तासे* దృఢముగా firmly
दृढ़संकल्प నిశ్చయం determination
दृश्य దృశ్యం scene
दृश्य దృశ్యత visual
दृश्यता* దృశ్యత visibility
दृष्टि* చూపు vision
दृष्टि* దృష్టి sight
दृष्टि*द्वाराजानना తెలుసుకొను behold
दृष्टिकोण విధానం approach
दृष्टिकोण వైఖరి attitude
दृष्टिसंबंधी దృష్టి సంబంధించిన optical
दृष्टिसंबंधी* దృష్టి eyesight
देखना గమనించు notice
देखना చూడు look see
देखना వీక్షణ view
देखभाल*करना పట్టించుకొను care
देखरेख*करना పర్యవేక్షించు oversee
देखा చూసెను, చూసిరి saw
देखों చూడండి refer
देदीप्यमान చాలా కాంతిగల brilliant
देनदार ఋణగ్రస్తుడు debtor
देनदार రుణగ్రస్తుడు debtor
देना ఇచ్చు give
देय బాకీ due
देयता* బాధ్యత liability
देर*लगाना ఆలస్యం చేయు protract
देर*से ఆలస్యంగా late
देरी*करना ఆలస్యం చేయు delay
देवता దేవుడు deity
देवदार దేవదారు cedar
देवनार సరుగుడు చెట్టు casuarina
देवर భర్త తమ్ముడు husband's younger brother
देववाणी దైవవాక్యం oracle
देश దేశం country
देशकाअंतर्वर्तीभाग దేశపైభాగం upcountry
देशद्रोही విద్రోహి traitor
देशभक्ति* దేశభక్తి patriotism
देशभरमे దేశవ్యాప్తంగా nationwide
देशी , local స్థానిక native
देशीकरण ప్రకృతీకరణం naturalization
देहली* గుమ్మము sill
दैनिक రోజువారీ daily
दैहिक దైహిక systemic
दो రెండు two
दोतिहाई మూడింట 2 వంతులు two thirds
दोनों ఇద్దరు both
दोपहर* మధ్యాహ్నం afternoon, noon
दोपहर* మధ్యాహ్నం midday
दोबार రెండుసార్లు twice
दोष తప్పిదము fault
दोषपूर्ण విష vicious
दोषप्रमाणितव्यक्ति దోషి convicted
दोषमुक्ति* విముక్తి acquittal
दोषारोपण అభిశంసన blame, censure
दोषारोपण* నింద, అభిశంసన blame
दोषी దోషము గల guilty
दोस्त చెలికాడు mate
दोस्त స్నేహితుడు buddy friend
दोस्ती* స్నేహం friendship
दोहराना మళ్ళీ చెప్పు reiterate
दोहराना మళ్ళీ చేయు repeat
दौड़* పందెం race
दौड़धौड़*कामैदान పందెపు బాట racecourse
दौरा పర్యటన tour
दौरान సమయంలో during
द्रव, ద్రవం liquid
द्रवण వాయువు ద్రవంగా మార్చుట condensation
द्रुतगति* వేగం rapidness
द्रुश्यमान కనిపించు visible
द्रोह, विश्वासघात ద్రోహం treachery
द्वार ద్వారం, మార్గం doorway
द्वारा ద్వారా via, by
द्विसदनी ద్విసభా bicameral
द्वीप, टापू ద్వీపం island
द्वीपवासी ద్వీపవాసి islander
द्वेषपूर्ण విద్వేషంతో గూడిన spiteful
धकेलना చేతులతో నెట్టు manhandle
धक्का కుదుపు flip
धक्का ముందుకు తోయటం propulsion
धक्कादेना త్రోయు push
धक्कादेना నెట్టటం pushing
धक्काहोजाना రక్తం గడ్డకట్టు blood clot
धड़ మొండెము trunk
धन డబ్బు money
धनिया ధనియాలు coriander
धनी ధనిక rich
धनुर्वात ధనుర్వాతం tetanus
धनुष విల్లు, విల్లంబు bow
धन्य ఆశీర్వదించబడిన blessed
धन्यवाद ధన్యవాదాలు thanks
धन्यवाददेना ధన్యవాదాలు చెప్పు thank
धब्बा కళంకం blemish
धब्बा మరక stain
धमकाना బెదరించు threaten
धमकी* బెదిరింపు threat
धमकीदेना భయపెట్టు threaten
धमनी* ధమని artery
धमाका బాదు bang
धमिना జెర్రి పాము rat snake
धर्म మతం religion
धर्म మతపరమైన religious
धर्मदान, भीख దానధర్మాలు alms
धर्मनिरपेक्ष మతము doctrine
धर्मनिरपेक्षता* లౌకికవాదం secularism
धर्मशाला సత్రం choultry
धर्मशास्त्र వేదాంత శాస్త్రము theology
धर्माध्यक्ष మతగురువు bishop
धर्मार्थ దానధర్మ సం charitable
धर्मार्थसंस्थान ధర్మ సంస్థ charitable institution
धर्मास्व ధర్మ సంస్థ endowment
धागा దారం thread
धातु* లోహం metal
धार* కత్తి అంచు razor edge
धारणा* భావము notion
धारा* ప్రవాహం stream
धाराप्रवाह అనర్గళంగా fluently
धाराप्रवाह ధారాళము fluency
धारावाहिक ధారావాహిక serial
धारी* చార stripe
धावक పరుగెత్తు వాడు runner
धिसाहुआ అరిగి పోయిన worn out
धीमाकरना తగ్గించు, నిలుపు retard
धीमी నిదానము slowness
धीरेधीरे క్రమేణ gradually
धीरेधीरे నెమ్మదిగా slowly
धीरेधीरेचलना నిదానంగానడుచు march
धीरेसेकहना గుసగుసలాడు mutter
धुं పొగమంచు dew
धुंध* పొగమంచు mist
धुन* రాగము tune
धुरा ఇరుసు shaft
धुरी* ఇరుసు axle
धूआं పొగ smoke fume
धूप* ప్రకాశము sunshine
धूप* సూర్యకాంతి sunlight
धूप*काचश्मा చలువ అద్దాలు goggles
धूपदार ఎండగా sunny
धूमकेतु తోకచుక్క comet
धूमधाम* వైభవ ప్రదర్శన pomp
धूर्तलुच्चा వంచకుడు knave
धूल* దుమ్ము dust
धृढविश्वास నమ్మకం conviction
धृवाभिमुखता* ధ్రువాభిముఖత polarity
धेर लगाना పోగుగా పడవేయు dump
धैर्य పౌరుషము fortitude
धोखा మోసము fraud
धोखादेना మోసం చేయు deceive
धोखादेना మోసగించు cheat deceive
धोना కడుగు, ఉతుకు wash
धौड़ना పరుగెత్తు run
ध्यान ధ్యానం meditation
ध्यान శ్రద్ధ attention
ध्यान लगाना ధ్యానంచేయు meditate
ध्यानदेना గమనించు note
ध्यानविचलित करना దృష్టి మరల్చు distract
ध्यानविचलितकरना తికమకపెట్టు distract
ध्यानसेदेखना గమనించు observe
ध्रुढकथन గట్టిగా చెప్పేమాట assertion
ध्रुव ధ్రువం pole
ध्रुवीकरण ధ్రువీకరణం polarization
ध्रुवीय ధ్రువ polar
ध्वनि* ధ్వని sound
ध्वनि* శబ్దము sound
ध्वनिसंबंधी శబ్దం సంబంధించిన sonic
ध्वस्त करना పడగొట్టు demolish