Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/त-थ

Wikibooks నుండి
तंग బిగువైన tight
तंग करना వేధించు tease
तंत्र యంత్రవ్యవస్ధ mechanism
तंबाकू పొగాకు tobacco
तक కు to
तक వరకు till
तकनीक సాంకేతిక techno
तकनीक* సాంకేతికత technique
तकनीकीतंत्री సాంకేతిక technical
तकनीकीप्रशिक्षण సాంకేతిక శిక్షణ technical training
तकनीकीसमर्थन సాంకేతిక మద్దతు technical support
तकनीशियन సాంకేతిక నిపుణుడు technician
तकिया దిండు pillow
तटस्थ తటస్థ neutral
तटीय తీర ప్రాంత coastal
तड़पना* బెంగ yearning
ततैया* కందిరీగ wasp
तत्काल తక్షణ instant
तत्परता* సంసిద్ధత readiness
तथाकथित అలా పిలవబడు so called
तथापि, అయితే however
तदर्थ తాత్కాలిక ad hoc
तना కాండము stem
तनाव ఒత్తిడి stress
तनावपूर्ण ఉద్రిక్త tense
तन्मयता* మైమరవటం trance
तपस्वी తపస్వి, ముని hermit
तब అప్పుడు then
तबतक, अबतक ఈ సమయంలో meantime
तमाशा, मजाक తమాషా fun
तम्बू గుడారం tent
तय करना విధించు stipulate
तरकश అమ్ముల పొది quiver
तरबूज పుచ్చకాయ melon, watermelon
तरलपदार्थ ద్రవం fluid
तरसिना తపించు crave
तरह* తరగతి, రకం sort
तर्क తార్కికం reasoning
तर्कशक्ति* సహేతుకత్వం rationality
तर्कशास्त्र తర్కశాస్త్రం logic
तर्कसंगत హేతుబద్దమైన rational
तर्कसंगत बनाना హేతుబద్ధంచేయు rationalise
तर्जनी* చూపుడు వేలు index finger
तल దిగువన bottom
तलना, roast వేపు fry
तलवार* కత్తి sword
तलाक విడాకులు divorce
तलाश*करना వెతుకు seek
तलाहुआ వేయించిన fried
तवा పెనము pan
तश्तरी* చిన్నపళ్లెం saucer
तस्करी* करना రహస్యంగా చేరవేయు smuggle
तहखाना భూగర్భ గది cellar
तांबा రాగి copper
ताकना తదేకంగా చూచు stare
ताज కిరీటం crown
ताजा తాజా fresh
ताज़ा తాజా fresh
ताज़ा సేద దీర్చునట్టి refreshing
ताज़ा करना సేద దీర్చు refresh
तात्पर्य ముఖ్యార్ధం purport
तानाशाह నియంత dictator
तापीय ఉష్ణశక్తి సం thermo
ताबीज తావీదు talisman
ताबूत శవపేటిక coffin
तारीख* తేదీ date
तार्किक తార్కిక logical
ताला బీగం, తాళం lock
तालाब తటాకము, చెరువు pond
तालियाँ*बजाना చప్పట్లు కొట్టు clap
तालेकाछेद తాళంచెవి రంధ్రం keyhole
तिकड़ी* మూడు వస్తువులు trio
तितली సీతాకోకచిలుక butterfly
तिल నువ్వులు gingelly
तिल పుట్టు మచ్చ mole
तिलचट्टा బొద్దింక cockroach
तिल्ली ప్లీహము spleen
तिहाई* మూడో వంతు one third
तीखा కారంగా spicy pungent
तीखा గాఢమైన ఘాటైన pungent
तीन మూడు three
तीनगुना మూడింతలు triple
तीर బాణం arrow
तीव्र తీవ్ర acute, intense
तीव्र వేగవంతమైన rapid
तीव्रता* తీవ్రత Severity, intensity
तीस ముప్ఫయ్ thirty
तीसरा మూడవ third
तीसराआयाम* మూడోకోణం third dimension
तीसरीप्रति మూడవ నకలు triplicate
तु/तुम/आपस्वयं మీకు మీరు, నీకు నీవు yourself
तुक* ప్రాసపదం rhyme
तुच्छ చిన్నవిషయం trivial
तुरंत తక్షణమే readily
तुरंत వెంటనే Instantly, immediately,
तुरंतघुमाव శీఘ్రమలుపు quick turn
तुरही* గాలి వాద్యము trumpet
तुलना करना సరిపడు suit
तुलना* పోలిక comparison
तुलना*करना పోల్చిచూపు compare
तुलनीय పోల్చదగిన comparable
तुलसी* తులసి basil
तू, तम, आप మీరు, నీవు, తమరు you
तूफान తుఫాను storm
तूफान సుడిగాలి hurricane
तेंदुआ చిరుతపులి leopard
तेज చురుకైన brisk
तेज తేజము vitality
तेज శీఘ్ర fast
तेज़ తీక్షణమైన, పదునైన sharp
तेज़ी వేగం rapidity
तेजी* అభివృద్ధిచెందు boom
तेजी*लाना త్వరితం చేయు accelerate
तेजीसे తీక్షణంగా sharply
तेजीसे* వేగంగా rapidly
तेरा, तुम्हारा, आपका మీ, నీ, తమ your
तेरा, तुम्हारा, आपका మీది, నీది, తమది yours
तेल చమురు, నూనె oil
तेलव्यापारि నూనెల వ్యాపారి oilman
तैनात करना రంగంలోకి దింపు deploy
तैयार సిద్ధంగా ready
तैयार करना రూపొందించు frame
तैयार करना సిధ్ధపరచు prepare
तैयारमिश्रण సిద్ధమిశ్రమం ready mix
तैयारी* తయారీ preparation
तैरता తేలుచున్న floating
तैरना ఈదు swim
तैराकी* ఈత swimming
तोटाना రూపం చెడగొట్టు deface
तोड़ना పగులు, పగల గొట్టు break
तोता రామచిలుక parakeet
तोपखाना ఫిరంగులు ordnance
तौरना తేలు, తేలియాడు float
तौलना తూచు weigh
तौलिया తువాలు towel
त्याग త్యజించటం renouncement
त्यागना వదులుకొను relinquish
त्यागना విడిచిపెట్టు forego
त्यागपत्रदेना రాజీనామా చేయు resign
त्योहार పండుగ festival
त्रस्त, आतंक భయాందోళనకు గురైన panic stricken
त्रासदी*दुःखांत విషాదాంతము tragedy
त्रिकोण త్రిభుజము triangle
त्रिकोणमिति* త్రికోణమితి trigonometry
त्रिपक्षीय మూడు పక్కలుగల trilateral
त्रिभाषी మూడు భాషలు గల trilingual
त्रिसाप्ताहिक వారానికి 3 సార్లు tri weekly
त्रुटि* తప్పు error
त्रैमासिक త్రైమాసిక quarterly
त्रैवार्षिक మూడేళ్లకు ఒకసారి triennial
त्वचा* చర్మము skin
त्वरित తక్షణ quick
त्वरित త్వరితమైన quick
थकाजाना అలసిపోయిన tired
थकान విసుగు కలిగించు irk
थकान* నీరసం fatigue
थकावट విసుగు tedium
थपकरदेना స్తంభింపజేయు paralyse
थपथपाना మెల్లగా చప్పుడుచేయు pat
थप्पड़ చరిచిన శబ్దము slap
थामना నొక్కి ఉంచు hold
थिसारस సారూప్య విరుద్ధపద నిఘంటువు thesaurus
थूक ఉమ్మి spit
थे, थीँ ఉన్నాయి, ఉన్నారు were
थैला సంచి bag
थैली* చిన్నసంచి purse
थोक ఎక్కువ పరిమాణం bulk
थोक టోకు wholesale
थोकभाव వ్యాపార ధర trade price
थोड़ा కొంచెం a little
थोड़ा కొద్దిగా slightly
थोडाउबालना కొద్దిగాఉడికిన parboil
थोड़ीदेर కొంచెం సేపు awhile
थोपना పన్నులు వేయు impose
थोपना విధించు impose
थौलाझोला పనిముట్ల సంచి wallet
थ्रेशर నూర్పిడి యంత్రం thresher