Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/ट-ठ-ड-ढ

Wikibooks నుండి
टखना చీలమండ ankle
टट्टू చిన్న గుర్రం pony
टपकना బొట్లుగా పడు trickle
टब తొట్టి tub
टमाटर తక్కాలి, రామమునగ tomato
टर्की సీమ కోడి turkey
टर्नर తరిణ పట్టువాడు turner
टर्मिनस చివరి చోటు terminus
टहनी* చిన్న కొమ్మ twig
टहलनेकीछड़ी* చేతికర్ర walking stick
टांडा* అర shelf
टाइपिस्ट టైపు కొట్టువ్యక్తి typist
टाइफाइड సన్నిపాత జ్వరం typhoid
टाइल చదరపు పెంకు tile
टाई* అలంకార ముడి tie
टायर అలసిపోవు tire
टायर రబ్బరు తొడుగు tyre
टालदेना తప్పించుకొను parry
टालना తప్పించు elude
टालना తప్పించుకొను evade
टिकट చీటి ticket
टिकट ప్రయాణ అనుమతిపత్రం visa, ticket
टिकट, ముద్ర stamp, brand
टिप* చిట్కా మొన tip
टिप्पणी* విశేషంగా చెప్పినది remark
टिप्पणी* వ్యాఖ్య comment
टिफिन చిరుతిండి tiffin
टिमटिमाना మిణుకుమని ప్రకాశించు twinkle
टिमटिमाना మినుకు మినుకుమను wink
टीका लगाना టీకామందు వేయు vaccinate
टीकाऊ మన్నిక గల durable
टीवी టెలివిజన్ TV
टुकड़ा కర్రముక్క భాగం chunk piece
टुकड़ा చిన్న ముక్క bit
टुकड़ा తునక fragment
टूटना ఘర్షణ rupture
टूटफूट* పగిలిపోయినవి breakage
टूटाहुआ విరిగిపోయిన broken
टूथब्रश పళ్లు తోము కుంచె toothbrush
टेक्नोक्रैट సాంకేతిక నిపుణుడు technocrat
टेनिस కట్టె బంతి ఆట tennis
टेप పట్టీ tape
टेराकोटा మట్టి కళాకృతులు terracotta
टेलीफोन టెలిఫోన్ telephone
टैक्सी* బాడుగకారు taxi
टैक्सी* బాడుగకారు, బాడుగ వాహనం, కారు cab
टैग చీటి tag
टैपिओका కర్రపెండలం tapioca
टैरिफ సుంకం tariff
टॉनिक బలవర్ధక మందు tonic
टॉफ़ी* తీపి బిళ్ల toffee
टॉमटॉम* చాటింపు tom tom
टॉस నాణెం ఎగురవేయు toss
टोकन చిహ్నం token
टोकरी* బుట్ట basket
टोपी* టోపీ cap hat
टौंक, टंकी* చెరువు, తొట్టి Tank
ट्रक ఎక్కువచక్రాల లారీ truck
ट्राली* లాగు బండి trolley
ट्रे పళ్లెం tray
ट्रेडमार्क వ్యాపార గుర్తులు trade marks
ट्रेडमार्क వ్యాపార చిహ్నం trademark
ट्रेनसे రైలు ద్వారా by train
ट्रैक పందెపు బాట track
ठंड చలి cold
ठंडा చల్లని cold
ठहराव నిలుపుదల stay
ठीक కచ్చితమైన exact
ठीक సరిగా rightly
ठीक करना సరిచేయు set
ठीकठीक సరిగా exactly
ठीकहै సరే అలాగే ok okay
ठेकेदार గుత్తకాడు, గుత్తేదారు contractor
ठेकेदार గుత్తేదారు contractor
ठोड़ी* గడ్డం chin
ठोस కాంక్రీటు concrete
ठोस ఘన solid
डकार लेना* తేపు, తేనుపు belch
डकैत దోపిడి దొంగ dacoit
डकैती* దోపిడీ robbery
डच డచ్ దేశవాసి Dutch
डबल రెట్టింపు double
डर భయము fear
डरना భయపడు afraid
डरपोक పిరికితనం గల timid
डरपोक పిరికివాడైన timid
डराना భయపెట్టు scare
डरावना భయంకరమైన fearful
डाँटना తిట్టు scold
डांड़ పడవ తెడ్డు oar
डाक* తపాల post
डाकघर, तपालाकार्यालय తపాలా కార్యాలయం post office
डाकटिकट* తపాలా బిళ్ల postage
डाकमुहर* తపాలాముద్ర postmark
डाका*भेजना ఉత్తరాలు పంపు post
डाकामेल* టపాలు mail
डाकिया తపాలా ఉద్యోగి postman
डाकिया తపాలా వ్యక్తి postman
डाकिया తపాలా సేవకుడు postman
डामर తారు tar
डायपर ముడ్డి గుడ్డ diaper
डायरी* దినచర్య పుస్తకం diary
डायल గడియార అంకెలఫలకం dial
डालना ఉంచు put
डिक्री*, ఆదేశం decree
डिग्री* డిగ్రీ degree
डिज़इन बनाना రూపకల్పన design
डिज़ाइन రూపకల్పన చేయు design
डिज़ाइनर రూపకర్త రూపశిల్పి designer
डिटर्जेंट మురికి పోగొట్టునది detergent
डिबेंचर ప్రభుత్వ అప్పుపత్రం debenture
डिब्बा రైలు పెట్టె compartment
डिस्क పళ్లెం disk
डुबाना గుచ్చు plunge
डुबाना ముంచుట dip
डूबना మునుగు drown
डूबना వరదలా ముంచు submerge
डेक బస్సులో ఒక అంతస్తు deck
डेटा సమాచారాంశాలు data
डेटाबेस డేటాబేస్ database
डेस्क బల్ల desk
डॉलर డబ్బు ప్రమాణం dollar
डोमेन ప్రమాణం కొలమానం domain
डोर, स्ट्रिंग తీగ sting
डोलायमान होना ఊగిసలాడు oscillate
ढंग అలవాటు mannerism
ढक लेना మూత cover
ढक्कन మూత lid
ढक्काढोल ఢంకా drum
ढलाना మెట్లవరుస ramp
ढलाना వాలు slope
ढहजाना కుప్ప కూలడం collapse
ढांचा చట్రం framework
ढिंगी* చిన్న పడవ punt
ढीला వదులుగాఉన్న loose
ढीलाढाला వదులుగాఉన్న baggy
ढुलाई* మోత కూలి porterage
ढेर కుప్ప pile
ढोंग నటన hypocricy
ढोंग करना నటించు pose
ढोना లాగిపడవేయు haul