Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/ज-झ

Wikibooks నుండి
जंक्शन కూడలి junction
जंग తుప్పు rust
जंगलउझाड అరణ్యం wilderness
जंगली ఆటవిక wild
जंगली భయంకరమైన savage
जंगलीजानवर వన్యమృగం beast
जंजीर* గొలుసు chain
जंभाई* ఆవులింత yawn
जई* వోట్స్ ధాన్యం oats
जगह* స్థలం place
जगाना మేల్కొలుపు awake
जटिल క్లిష్టమైన complex
जटिल చిక్కులు కల complicated
जटिलता* సంక్లిష్టత complexity
जड़* వేరు root
जड़*सेउखाड़ना సమూలంగా పెకలించు uproot
जड़ीबूटी* మూలిక herb
जड़ीबूटीसंबंधी మూలికా సం herbal
जनजाति* గిరిజన తెగ tribe
जनजाति* తెగ clan
जनजातीयपरिषद* గిరిజనసమితి tribal council
जनपदपल्ली* దేవాలయప్రాంతం parish
जन्म పుట్టటం descent birth
जन्म పుట్టుక birth
जन्मकुंडली* జాతకచక్రం horoscope
जन्मकेपूर्वका పుట్టుక ముందు prenatal
जन्मजात పుట్టుకతో కల congenital, inborn
जन्मदिन పుట్టిన రోజు birthday
जब అయితే while
जबकभी ఎప్పుడయినా whenever
जबकि అయితే whereas
जबड़ा దవడ jaw
जबतक వరకు until
जमा* జమ deposit
जमा* భద్రతకై ఉంచిన వస్తువు deposit
जमा*करना జమచేయు deposit
जमाखीरी*करना దొంగనిల్వ చేయు hoard
जमानत* జామీను bail
जमीन* భూమి ground
जमेहुआ స్తంభించిన frozen
जरूरी విధిలేక, తప్పని సరిగా necessarily
जर्दी* గుడ్డులో పచ్చ సొన yolk
जर्मन జర్మనీదేశసం German
जलन* శోధము inflammation
जलनिकासी* మురుగు నీరు drainage
जलरंग నీటితోకలుపురంగు watercolour
जलसह నీళ్ళు చొరని waterproof
जलस्तर నీటి మట్టం water level
जलातंक వెర్రికుక్క కాటు వ్యాధి rabies
जलाना కాల్చటం burning
जलाना కాల్చు burn
जलाशय నీటినిల్వ స్థలము reservoir
जल्दबाजी* త్వరితం haste
जल्दी తొందర speed
जल्दी హడావుడి hurry
जल्दी, तत्काल వెంటనే soon
जल्दीसे త్వరగా quickly
जवाब జవాబు answer
जवाबदेही* జవాబుదారీ accountability
जस्ता యశదము zinc
जहर విషము venom poison
जहां, कहा, कहाँ ఎక్కడ? where , whither
जहांकहीं ఎక్కడయినా wherever
जहाज ఓడ ship
जांघ* తొడ thigh
जांच करना*, తనిఖీ చేయు Check
जांच* పరిశోధన investigation
जांच* విచారణ inquiry
जांच* करना విచారించు probe
जांच*, trial విచారణ inquiry
जांच*करना నేర పరిశోధన చేయు investigate
जांच*करना విచారించు inquire
जांचना పరీక్షించు examine
जांचपड़ताल*करना తనిఖీ చేయు overhaul
जागना మేలుకొని యుండు wake
जागरूक తెలిసిన aware
जागरूक మేల్కొన్న conscious
जागरूकता* అప్రమత్తజ్ఞానం awareness
जाज నృత్య సంగీతము jazz
जाति* కులం caste
जाति*संबंधी జాతిపరమైన ethnic
जातिवाद జాతివాదం racism
जातीय జాతిసం racial
जादीठहराना గడువుమించి నివసించు overstay
जादू ఇంద్రజాలం magic
जादूगर ఇంద్రజాలికుడు magician
जादूगर మాంత్రికుడు wizard
जानकारी* విజ్ఞానం knowhow
जानकारी* సమాచారం information
जानना తెలుసుకొను know
जानबूझकर ఉద్దేశపూర్వకంగా deliberately
जानबूझकर ఉద్దేశ్యపూర్వక deliberate
जानबूझकर ఉద్దేశ్యపూర్వక intentional
जाना వెళ్ళు go
जापानी జపాన్దేశసం Japanese
जाम పండ్లుపంచదార పాకం jam
ज़ामीन హామీ surety
जायफल జాజికాయ nutmeg
जार కూజా jar
जारी కొనసాగుతున్న continuing
जारी करना జారీచేయు issue
जारी करना విడుదల చేయు release
जारीरखना కొనసాగించు continue
जाल వల net
जाल* సాలీడు spider
जालबिछाना వలపన్ను trap
जालसाजी* దొంగ సంతకం forgery
जासूस గూఢచారి spy
जासूस నేర పరిశోధకుడు detective
जाहिरहै ప్రత్యక్ష obviously
जिंदा సజీవంగా ఉండు alive
जिगर కాలేయం liver
जिज्ञासा* తెలుసుకోవాలనే ఆసక్తి curiosity
ज़िपपिनकोड తపాలా గుర్తింపుసంఖ్య pin zip code
जिम्मेदार బాధ్యత గల responsible
जिम्मेदारी* బాధ్యత responsibility
जिला జిల్లా district
जिलाकोष జిల్లా నిధి district fund
जिलान्ययस्थान జిల్లా న్యాయస్ధానం district court
ज़िलापरिषद* జిల్లా కౌన్సిల్ district council
ज़िलाबोर्ड జిల్లా బోర్డు district board
जिल्द*बनाना కలిపి కట్టటం binding
जिसे, किसे ఎవరిని, ఎవరికి whom
जीत* గెలుపు winning
जीत* విజయం victory
जीतना గెలుచు win
जीतना విజయం సాధించు conquer
जीन జన్యువు gene
जीभ* నాలుక tongue
जीव జీవి organism
जीवद्रव्य జీవపదార్థం protoplasm
जीवन జీవితం life
जीवनकाल జీవితకాలం lifetime
जीवनशैली* జీవనశైలి lifestyle
जीवनी* జీవిత చరిత్ర biography
जीवविज्ञान జీవశాస్త్రం biology
जीवाणु సూక్ష్మ జీవులు bacteria
जीवाणुनाशक సూక్ష్మజీవనాశని bactericide
जीवाणुविज्ञान జీవాణువిజ్ఞానం bacteriology
जीवितरहना కొంతకాలంబతుకు survive
जुआ కాడి yoke
जुआ జూదం gambling
जुआखेलना జూదం ఆడు gamble
जुकाम జలుబు cold
जुगल, चबाना నమలు chew
जुगाली*करना నెమరువేయు ruminate
जुड़नार బిగించినది fixture
जुड़वां జంట twin
जुदाई* విభజన separation
जुर्माना జరిమానా fine penalty
जुलूस ఊరేగింపు procession
जूँ* పేలు, తలలోపేలు lice
जूं* పేను louse
जूता పాదరక్ష shoe
जूरी* న్యాయ సంఘము jury
जूरीकासदस्य తీర్పుకు సహాయకుడు juror
जेट జెట్ యంత్రం jet
जेठ బావ, భర్త అన్న husband's elderbrother
जेब* జేబు pocket
जेब*मेरखना జేబులో ఉంచు pocket
जेबखर्चकापौसा జేబుడబ్బు pocket money
ज़ेबरा చారల గుర్రం zebra
ज़ेबरापार రోడ్డు దాటు చారల దారి zebra crossing
ज़ेरॉक्समशीन నకలుయంత్రం xerox machine
जेल* జైలు jail prison
जेली* పండ్ల గుజ్జు పాకం jelly
जैकेट రవిక jacket
जैवखाद సేంద్రీయ ఎరువు organic manure
जैविक జీవసంబంధ biological
जैविक, जैव* సేంద్రీయ organic
जैविकविकास సేంద్రీయ పరిణామం organic evolution
जैविरसायनविज्ञान సేంద్రీయ రసాయనశాస్త్రం organic chemistry
जैसा వంటి like
जो ఏది which
जोकर వినోదం పంచువాడు joker
जोकोईभी ఎవరయినా whoever
जोखिम ప్రమాద సంభావ్యత risk
जोखिमभरा ప్రమాదకర risky
जोखिमी సాహసమైన hazardous
जोड కీలు joint
जोड़ మచ్చ, అతుకు patch
जोडकर కూడు, కలుపు plus
जोडना అనుసంధానపరచు connect
जोडना కలుపుభాగం coupling
जोड़ना చేర్చు add
जोड़हुआ కూడిన మొత్తం add on
जोड़ा జంట pair
जोड़ाहुआ జోడించిన added
जोतना పొలం దున్ను till
जोभीहो ఏమైనప్పటికి anyway
जोर ఒత్తి పలకటం emphasis
जोरदार తీవ్ర vigorous
जोरदेना గట్టిగా కోరు insist
जोरदेना నొక్కి చెప్పు stress
ज़ोरदेना నొక్కి పలుకు emphasize
जोरसे బిగ్గరగా loud aloud
जोरसेखींचना గట్టిగా లాగు pull
जोरसेफेंकना చుట్టి విసురు hurl
जौहरी నగల వ్యాపారి jeweller
ज्ञात గ్రహించిన perceived
ज्ञान జ్ఞానం knowledge
ज्ञान జ్ఞానం wisdom
ज्ञानोदय జ్ఞానోదయం revelation
ज्ञापन విజ్ఞాపన memorandum
ज़्यादागरम करना బాగావేడిచేయు overheat
ज्यामिति* జ్యామితి geometry
ज्यामितीय రేఖాగణిత సం geometrical
ज्योतिष జ్యోతిష్యం astrology
ज्वरसंबंधी జ్వరం కలిగించు pyretic
ज्वार అల ఆటుపోటు tide
ज्वारजल పోటు నీరు tidal waters
ज्वाला* జ్వాల flame
झंडा జెండా flag
झकना వాలుగావుండు incline
झगड़ा తగాదా quarrel
झगड़ालू తగాదాలు పెట్టుకొను quarrelsome
झटकना బలవంతంగా లాగుకొను wrest
झटका కుదుపు jog
झटका తీవ్రమైన చికాకు/దెబ్బ shock
झपक* రెప్పపాటు blink
झपकी* అల్పనిద్ర nap
झपकी*लेना మగత నిద్రపోవు doze
झरना జలపాతం waterfall
झलक* స్వల్పంగా కనబడుట glimpse
झाड़न* దుమ్ము తుడుచునది duster
झाडना కుంచెతో శుభ్రం చేయు scrub
झाड़ू చీపురు broom
झाडू लगाना ఊడ్చు sweep
झालमेलकरना గజిబిజిచేయు jumble
झिझक* సందేహము hesitation
झिरी పగులు, గాడి slot
झिल्ली* పొర membrane
झींगा రొయ్య prawn
झींगा రొయ్య చేప shrimp
झील* సరస్సు lake
झुंड కీటక గుంపు swarm
झुंड మంద drove
झुकजाना వంగిపోవు tilt
झुकना విశ్రాంతి తీసుకొను recline
झुकना, नष्ट होना, डूबना తగ్గిపోవు, మునుగు sink
झुकाव వంపు inclination
झूगफेन నురుగు froth, foam
झूछा బూటకపు bogus
झूठ అబద్ధం lie
झूठा అబద్ధమాడువాడు liar
झूलनावॆल्ड करना లోహాలను అతుకు weld
झूला ఊయల swing
झोपड़ी* గుడిసె, గుడారం cottage
झोपड़ी* గుడిసె, పాక hut