Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/छ

Wikibooks నుండి
छँटनीकरना తగ్గించు retrench
छंदपद्य పద్యము verse
छंदशास्त्र ఛందస్సు prosody
छठा ఆరవ sixth
छड़ी* కడ్డీ rod bar
छड़ी*लकडी కర్ర stick
छत* ఇంటి పైకప్పు roof
छद्म నకిలీ pseudo
छद्मनाम మారుపేరు Pseudonym
छप्पर తాటి/ కొబ్బరి ఆకులు మొ thatch
छमाही అర్ధ వార్షిక half yearly
छल వంచన deceit
छलयोजना*करना నడుపు manipulate
छलांग*लगाना దుముకు leap
छह ఆరు six
छाँटनाकतरना కొమ్మలు కత్తిరించు prune
छाता గొడుగు umbrella
छाती* ఛాతీ chest
छात्र విద్యార్థి student, pupil
छात्रवृत्ति* ఉపకార వేతనం scholarship
छात्रावास విద్యార్ధుల వసతి గృహం hostel
छानना వడపోత పోయు filter
छाप* ముద్ర imprint
छापना ముద్రించు print
छापा దాడి raid
छाया* నీడ shade, shadow
छायाप्रति*बनाना నకలు ముద్రణ xerox
छाला పొక్కు blister
छाला బొబ్బ boil
छावनी* సైనిక ప్రదేశం cantonment
छिड़कना చుక్కలుగా చల్లు sprinkle
छिद्ररोमकूप సూక్ష్మరంధ్రం pore
छिपाना దాచిపెట్టు hide
छिपाना రహస్యంగా ఉంచు conceal
छिपाहुआ దాచిన hidden
छिलका పై తొక్క peel
छींक* తుమ్ము sneeze
छुटकारा విడుదల release
छुटकारापाना వదిలించుకొను rid
छुट्टी* శలవు vacation, holiday, leave
छुट्टी* వదిలి వెళ్లు leave
छूट* తగ్గింపు rebate, remission
छूट* మినహాయింపు exemption
छूट* ముదరా, తగ్గింపు discount, remission
छूना తాకు touch
छेद करना బెజ్జం వేయు drill
छेनी* ఉలి, వడ్రంగి పనిముట్టు chisel
छोटा చిన్న mini, small
छोटा చిన్న small
छोटा పిన్న వయసుగల younger
छोटा थैली, साचॆ* చిన్నసంచి sachet
छोटागांव కుగ్రామం hamlet
छोटीछंम्मच చిన్న గరిటె, మి లీ5 teaspoon
छोटीमाता* ఆటలమ్మ chickenpox
छोटे మిక్కిలి చిన్న tiny
छोटेमोटेकाम చిల్లర ఉద్యోగాలు odd jobs
छोड़दिया వదలి పోయెను left
छोड़देना తొలగించు discard
छोड़देना విడిచిపెట్టు abandon
छोड़ना త్యజించు renounce
छोड़ना వదలి వేయు shed
छोड़ना వదలిపెట్టు quit
छोड़ना వదిలిపెట్టడం quitting