Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/चीज

Wikibooks నుండి
चीज వస్తువు Thing
अंडरवियर లోదుస్తులు underwear
अख़बार వార్తాపత్రిక newspaper
ऊपर పైకి up
कतरनी*कैंची* కత్తెర scissors
कपड़े దుస్తులు clothes
कमरा గది room
कमीज* చొక్కా shirt
क़लम* కలం pen
कांटा త్రిశూలం fork
काग़ज़ కాగితం paper
कुरसी* కుర్చీ chair
कोट కోటు coat
खिड़की* కిటికి window
गिलास గాజు glass
घर ఇల్లు house
चम्मच గరిటె spoon
चाकू చాకు knife
चादर* దుప్పటి blanket rug
चित्र చిత్రం picture
छत* పై కప్పు ceiling
छत* పై కప్పు roof
छाता గొడుగు umbrella
जूते పాదరక్షలు shoes
जैकेट జాకెట్ jacket
टूथपेस्ट పండ్లుతోము ముద్ద toothpaste
टूथब्रश పండ్లుతోము కుంచె toothbrush
टेलीफ़ोन, दूरभाष టెలిఫోను telephone
टोपी* టోపీ hat
डेस्क మేజా బల్ల desk
तौलिया తువ్వాలు towel
दीपक దీపం lamp
दीवार* గోడ wall
नहानेकाकमरा స్నానపు గది bathroom
नोटबुक నోటు పుస్తకం notebook
पंटलून*पैंट* పొడవు కాళ్ల లాగు pants
पत्र ఉత్తరం letter
पेटी* వస్తువుల పెట్టె crate
पेन्सिल* పెన్సిలు pencil
प्लेट పళ్లెం plate
फर्नीचर సామగ్రి furniture
फर्श* నేల floor
फ्रिज శీతల యంత్రం refrigerator
बटुआ డబ్బు సంచి wallet
बिस्तर పడక bed
भोजनालय ఫలహారశాల restaurant
मानचित्र పటం map
मेज* బల్ల table
मोज़े మేజోళ్లు socks
रसोईघर వంటఇల్లు kitchen
लिबास దుస్తులు dress
वस्तु* వస్తువు object
वस्तु* వస్తువు object
वस्तुएं వస్తువులు objects
शयनकक्ष పడక గది bedroom
शैम्पू షాంపూ shampoo
शौचालय మరుగుదొడ్డి toilet
साबुन సబ్బు soap
सामग्री* వస్తువు stuff
स्याही* సిరా ink