Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/घ-च

Wikibooks నుండి
घंटा గంట hour
घंटी* గంట bell
घटक పదార్థాలలో ఒకటి ingredient
घटक భాగం component
घटका ఒక కుదుపు jerk
घटना* దృగ్గోచర విషయము phenomenon
घटना* సంభవించినది occurrence
घटाना తీసివేయు deduct
घटाव వ్యవకలనం, తీసివేత subtraction
घड़ा కుండ pot
घड़ियाल మొసలి crocodile
घड़ी* గడియారం clock watch, imepiece
घन ఘనాకార వస్తువు cube
घनत्व సాంద్రత density
घना చిక్కని దట్టమైన compact
घना దట్టమైన thick, lush
घनिष्टता* సత్సంబంధం rapport
घरकाबना ఇంట్లో చేసిన homemade
घरकेबाहर ఇంటి వెలుపల outdoor
घरपरखिन्न ఇంటిబెంగ homesickness
घरेलू దేశీయ domestic
घर्षण రాపిడి friction
घसीटना ఈడ్చుకొనిపోవు trawl
घाटा కొరత deficit
घाटी* లోయ valley
घाव కోత, తెగినగాయం cut
घाव గాయం sore
घाव శరీర అవయవ గాయం lesion
घाव, గాయం wound
घास* నేలపై పెరిగే గడ్డి grass
घासपात రక్షక కవచం mulch
घी నెయ్యి ghee
घुंडी* పిడి knob
घुटना మోకాలు knee
घुटनेटेकना మోకరిల్లు kneel
घुड़दौड़*काघोड़ा పందెంగుర్రం race horse
घुस्सादिलाना కోపం తెప్పించు bother
घूंघट ముసుగు veil
घूंटघांटसेपीना కొద్దికొద్దిగా తాగు sip
घूंसामारना పిడికిలితో కొట్టు punch
घूँसेमारना గుద్దు pound
घूमना గమ్యంలేకుండా తిరుగు wander
घूमना చుట్టూ తిరుగు revolve
घूमना, टहलना నడవటం walking
घूरना తదేకంగాచూచు gaze
घृणा* అయిష్టత aversion
घृणित హేయమైన contemptible
घेनासर्किट వలయం circuit
घेरना చుట్టు ముట్టు surround
घोंघापता నత్త snail
घोंसला పక్షిగూడు nest
घोटाला వంచన scam
घोड़ा గుర్రము horse
घोड़ा తుపాకీ కీలు trigger
घोल ద్రావణం solution
घोलना ద్రవములో కరిగించు dissolve
घोषणा* ప్రకటన proclamation announcement, declaration
घोषणा*करना అధికారికంగా ప్రకటించు promulgate
घोषणा*करना చాటించు, ప్రకటించు announce
घोषणापत्र ప్రకటన పత్రం manifesto
घोषित करना తెలుపు, ప్రకటించు declare
चंदन గంధపు చెక్క sandalwood
चंद्रसंबंधी చంద్రుని సం lunar
चकत्ते దద్దుర్లు rash
चकाचौंध करना* మిరుమిట్లు గొలుపు dazzle
चक्कर సుడి whirl
चक्कर करना వలయాలుగా తిరుగు curl
चक्करदार చుట్టుతిరుగుడు roundabout
चक्की రుబ్బు యంత్రం grinder
चक्की* మర mill
चक्र చక్రం cycle
चक्रवात తుపాను, సుడిగాలి cyclone
चक्री, डिस्क* చక్రం disc
चटनी* పచ్చడి chutney
चटाई* చాప mat
चटाख*सेटूटना ఆకస్మికంగా తెగు snap
चट्टान* బండ రాయి rock
चढ़ना కాళ్లు చేతులతో పైకెక్కు climb
चढ़ाई* ఆరోహణం ascent
चतुर, चालाक తెలివైన clever
चतुरस्रचतुर भुज చతురస్రం square
चतुर्धांश నాలుగో వంతు quarter
चतुर्भुज నాలుగుపక్కలున్న quadrilateral
चतुष्कोण చతుర్భుజం quadrangle
चतुष्कोण సమచతురస్రం quadratic
चनगीदड़ గబ్బిలం, ఆట కర్ర bat
चपरासी బంట్రోతు peon
चप्पल* చెప్పులు sandal
चमक* మెరుపు lustre flash
चमकदमक* మెరుపు gloss
चमकना ప్రకాశించు shine
चमकाना కిరణీకరణం చేయు irradiate
चमड़ा బాగుచేసిన తోలు leather
चमडासाफं करना తోలుశుభ్రపరచు tan
चमेली* మల్లెపూవు jasmine
चम्मच చెంచా చిన్న గంటె spoon
चयन ఎంపిక selection
चयनकरना ఎంచుకొను select
चयनित ఎంపిక చేసిన selected
चरखी* గిలక pulley
चरण దశ phase
चरबी* కొవ్వు fat
चरम తీవ్ర extreme
चरमोत्कर्ष పతాక సన్నివేశం climax
चरवाहा కాపరి pastor
चराना బీడులో పశువులను మేపు graze
चरित्र స్వభావం character
चर्च చర్చి church
चर्चा* చర్చ discussion
चर्चा*करना చర్చించు discuss
चर्मीय చర్మ సం dermal
चलचित्र చిత్రం movie
चलताफिरता కదిలే moving
चलन सीकनेबच्चा తప్పటడుగుల బిడ్డ toddler
चलना నడచిపోవు walk
चलागया, चलेगया వెళ్ళారు, వెళ్లెను went
चलाना, నడుపు drive
चांद చంద్రుడు moon
चांदनी* వెన్నెల moonlight
चांदी* వెండి, రజితం silver
चाकू కత్తి knife
चाची అత్త పిన్ని aunt
चाटना నాలుకతో నాకు lick
चातुर्य చాకచక్యం tact
चाप వర్తులభాగం arc
चाय* టీ, తేయాకు tea
चार నాలుగు four
चारअक्षरोंकाशब्द నాలుగచ్చుల మాట quadrisyllable
चारा ఎరబెట్టు bait
चारा మేత feed fodder
चारोंओर అన్ని వైపుల చుట్టూ all round
चारोंओर చుట్టూ around
चार्ट చిత్రం, రేఖాచిత్రం chart
चार्टर సంస్ధ నిబంధనలు charter
चाल* నడక walk
चाल* వంచన trick
चालक వాహన చాలకుడు driver
चालकदल సిబ్బంది crew
चालाक జిత్తులు వేయగల cunning
चालीस నలభై forty
चालू నడుస్తున్న running, ongoing
चालू, सक्रिय పనిచేస్తుంది works
चावल బియ్యం rice
चाहिए తప్పక should
चाहिए తప్పక చేయవలసిన ought
चाहिए నొక్కిచెప్పటానికి must
चाहिए వలెను should
चाहे లేదా whether
चाहे సంబంధం లేకుండా regardless
चिंगारी* నిప్పురవ్వ spark
चिंतन తీవ్రాలోచన speculation
चिंतनकरना జాగ్రత్తగాయోచించు ponder
चिंतनाकरना ఊహల్లో విహరించు muse
चिंता* ఆందోళన concern
चिंता* ఆత్రుత anxiety
चिंता* కలవరము worry
चिंतित ఆత్రుతతో కూడిన anxious
चिंतित దిగులు పడిన worried
चिंतित होना ఆందోళన గల concerned
चिकन, मुर्गी, मुर्गा* కోడి chicken, hen/cock
चिकना జిడ్డుగా oily
चिकनायी* కందెన lubricant
चिकनी*मिट्टी బంక మన్ను clay
चिकित्सक చికిత్సకుడు therapist
चिकित्सक వైద్యుడు doctor
चिकित्सक వైద్యుడు doctor physician
चिकित्सा* చికిత్స therapy
चिकित्सा* వైద్య medical
चिकित्सा*केंद्र వైద్య కేంద్రం clinic
चिकित्सीय గుణపర్చగల therapeutic
चिचिंडा పొట్లకాయ snake gourd
चिड़िया* పిట్ట bird quail
चिढचिढाहट చికాకు irritation
चिता* చితి pyre
चित्र బొమ్మ picture
चित्र बनाना పాత్ర చిత్రించు portray
चित्रांकन చిత్రలేఖనం drawing
चिनाई* తాపీపని masonry
चिप పలుచని ముక్క chip
चिपकनेवाला జిగురు adhesive
चिमटा పటకారు tongs
चिल्लाना బిగ్గరగా పిలుచు shout
चिल्लाना, जोर से बोलना అరచి చెప్పు yell
चिह्नलोगो, చిహ్నం logo
चींटी* చీమ ant
चीता చిరుత cheetah
चीन తగరము tin
चीनी* చక్కెర sugar
चीनी* చైనావాసి, చైనా భాష Chinese
चीनीमिट्टीपात्र పింగాణీ పాత్రలు porcelain
चीरना చీల్చివేయు rip
चुंगी* సరుకులపై సుంకం octroi
चुंगीनाका సుంకంవసూలుచోటు octroipost
चुंबकत्व అయస్కాంతత్వం magnetism
चुंबकीय ఆకర్షణీయ magnetic
चुंबन ముద్దు kiss
चुंबन करनाचूमना ముద్దు పెట్టుకొను kiss
चुकंदर బీటు దుంప beetroot
चुकाना తిరిగి చెల్లించు repay
चुकाना పంపిణీ చేయు disburse
चुटकीलेना* గిల్లు nip
चुनना ఎంచుకొను opt, choose
चुनना కోయు pick
चुनाव, poll ఎన్నిక election
चुनावकरना, चुनना ఎన్నుకొను elect
चुनौती* సవాలు challenge
चुनौती*देनेवाला వ్యక్తిని సవాలు చేయు challenge, dare
चुन्नट* మడత tuck
चुपचाप నిశ్శబ్దంగా quietly
चुभोना గుచ్చు prick
चुभोना పొడుచు prod
चुस्त చురుకైన smart
चुस्त లాఘవం గల agile
चुहोदानि* ఎలుక బోను rattrap
चूक* పరిహరించడం omission
चूक* పొరపాటు oversight
चूक*करना తప్పుచేయు commit
चूचुक చనుమొన nipple
चूड़ी* గాజు bangle
चूना చుక్కలుగా పడు dribble
चूरचूर करना పొడి చేయు pulverize
चूर्ण పొడి powder
चूल्हा పొయ్యి oven stove
चूसना పీల్చు absorb suck
चूसना లోనికి పీల్చు suck
चूहा ఎలుక rat
चूहे చిట్టి ఎలుక mouse
चूहों చిట్టి ఎలుకలు mice
चेतना* స్మారకస్థితి consciousness
चेतावनी* హెచ్చరిక warning,
चेतावनी*देना హెచ్చరించు warn
चेहरा ముఖం face
चेहरेका ముఖానికి సం facial
चैंपियन విజేత champion
चैक బ్యాంకు చీటి cheque
चैनल వాహిక channel
चॉकलेट చాక్లెట్ chocolate
चोंच* పక్షిముక్కు beak
चोकर తవుడు bran
चोट* గాయం hurt, injury
चोटपहुंचाना* హాని కలిగించు injure
चोटी* పిలకజుత్తు pigtail
चोर దొంగ, చోరుడు thief
चोरी* దొంగతనం theft
चोरी*करना దొంగిలించు steal
चौकीदार కాపలాదారు watchman
चौगुना నాలుగింతలు quadruple
चौड़ा విశాలమైన wide
चौड़ा విశాలమైన wide
चौड़ा करना పెంచు, విస్తృతం చేయు widen
चौड़ाई* వెడల్పు breadth width
चौथा నాలుగో, నాలుగవ fourth
चौपाया నాలుగు కాళ్ళ జీవి quadruped