Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/घर के हिस्से

Wikibooks నుండి
घर के हिस्से ఇంటి భాగాలు House parts
अतिथीकक्ष అతిధి గది guest room
अलमारी* అరమర almirah
अलमारी* అల్మరా cupboard
अलाव పొయ్యి fire place
आंगन ఆవరణ courtyard
ईंधन ఇంధనము fuel
कंघी* దువ్వెన comb
कंबल గొంగళి blanket
कटोरी* వెడల్పు మూతి గిన్నె dish
कपड़े దుస్తులు clothes
कांटा త్రిశూలం fork
कांटा శూలము fork
कीप* గరాటు funnel
कुरसी* కుర్చీ chair
कोट కోటు coat
खाट* మంచం cot
गिलास గ్లాసు glass
गुंबद గుమ్మటపు కప్పు dome
चादर* దుప్పటి blanket, bed sheet, rug,
चिमनी పొగ వెళ్లు గొట్టం chimney
चिमनी* పొగ గొట్టం chimney
चौखट ద్వార బంధం door, frame
छड़ కడ్డీ bar
छत* పై కప్పు ceiling
जंजीर గొలుసు chain
जलनिकालना మురుగు నీరు drainage
झाड़ू చీపురు broom
झाढ़फानुस వేలాడు దీపం chandelier
टोकरी* బుట్ట basket
टोपी* టోపీ hat
डेस्क మేజా బల్ల desk
ड्राइंगरूम కూర్చొను గది drawing room
तराजू తూకం తాసు balance
दरवाजा ద్వారము door
नहानेकाकमरा స్నానపు గది bathroom
नहानेकाकमरा స్నానపు గది bathroom
पायंदाज కాళ్లు తుడుచు పట్ట door mat
प्यालाकटोराकटोरा గిన్నె bowl cup
फर्नीचर సామగ్రి furniture
फर्नीचर సామగ్రి furniture
फर्श* నేల floor
फव्वारा నీటి ఊట fountain
फूलदान పూల కుండీ flower vase
बटन గుండీ button
बाल्टी* బొక్కెన bucket
बिजलीकास्टोव* విద్యుత్ పొయ్యి electric stove
बिस्तर పడక bed
बिस्तर పడక bed
बिस्तर పరుపు bed
बीम దూలం beam
बुनियाद పునాది foundation
बैरक బారకాసు barrack
बॉक्स పెట్టె box
ब्रश కుంచె brush
मकड़ीकाजाला* సాలె గూడు cobweb
मेहराब కమాను వంపు arch
मोमबत्ती* కొవ్వొత్తి candle
राख* బూడిద ash
लिबास దుస్తులు dress
शयनकक्ष పడక గది bedroom
शयनकक्ष పడక గది bedroom
सीमेंट సిమెంటు cement