Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/घर का सामान

Wikibooks నుండి
घर का सामान గృహ వస్తువులు HOUSE ARTICLES
अध्ययनकक्ष అధ్యయనగది study room
कतरनी*कैंची* కత్తెర scissors
कपड़ेधोनेकीमशीन బట్టలుతుకు మర washing machine
कमरा గది room
कमीज* చొక్కా shirt
कलम* కలం pen
काग़ज़ కాగితం paper
खरल రుబ్బు రోలు mortar
खालीछत ఇంటిపై ఖాళీస్ధలం terrace
खिड़की* కిటికి window
खूंटी కొయ్యమేకు peg
घड़ी గడియారం Watch, clock
घर ఇల్లు house
चटाई* చాప mat
चम्मच గరిటె spoon
चम्मच చెంచా spoon
चाकू చాకు knife
चावी* తాళం చెవి key
चित्र చిత్రం picture
चूल्हा పొయ్యి stove
चूल्हा పొయ్యి stove
छड़ी* కర్ర stick
छत ఇంటి పైకప్పు roof
छत* పై కప్పు roof
छाता గొడుగు umbrella
जूते పాదరక్షలు shoes
जैकेट జాకెట్ jacket
झरोखा కంత, గూడు peep, hole
झूला ఊయల swing
टाइल చదరపు పెంకు tile
टूथपेस्ट పండ్లుతోము ముద్ద Tooth paste
टूथब्रश పండ్లుతోము కుంచె Tooth brush
टेलीफ़ोन, दूरभाष టెలిఫోను telephone
तकिया దిండు pillow
तकियाकवर దిండు గలీబు pillow cover
तख्तरी సాసర్ saucer
तख्तरी* పళ్లెం tray
तहखाना భూగర్భ గది underground cell
तार తీగ string
ताला* బీగం, తాళం lock
तौलिया తువ్వాలు towel
दराज* టేబుల్ డెస్క్ table desk
दर्पण అద్దం mirror
दांतमंजन పండ్ల పొడి tooth powder
दियासलाई* అగ్గి పుల్ల match stick
दीपक దీపం lamp
दीपक దీపము lamp
दीवार* గోడ wall
दूरदर्शन, टॆलीविजन టెలివిజన్ television
धागा దారం thread
नल కుళాయి tap
नोटबुक నోటు పుస్తకం notebook
पंटलून*पैंट* పొడవు కాళ్ల లాగు pants
पत्र ఉత్తరం letter
पेन्सिल* పెన్సిలు pencil
प्लेट పళ్లెం plate
फ्रिज శీతల యంత్రం refrigerator
बटुआ డబ్బు సంచి wallet
बरामदा వరండా verandah
बर्तन పాత్రలు utensils
बर्फ़पेटी* మంచు పెట్టె ice box
बाती* వత్తి wick
बुनाई*कीसूई* అల్లికసూది knitting needle
बैठनेकाकमरा కూర్చొను గది sitting room
बोरा బస్తా sack
भंडारकक्ष సరుకుల గది store room
मंच వేదిక platform
मंज़िल అంతస్తు storey
मटका కుండ pot
माचिस* అగ్గి పెట్టె match box
मानचित्र పటం map
मिट्टीकातेल కిరోసిన్ నూనె kerosene oil
मूत्रालय మూత్ర విసర్జన చోటు urinal
मेज* టేబుల్ table
मेज* బల్ల table
मोज़े మేజోళ్లు socks
रजाई* మెత్తని బొంత quilt
रसोईघर వంట ఇల్లు kitchen
रसोईघर వంట ఇల్లు kitchen
रस्सी* పగ్గము rope
रोशनदान గాలి కిటికి ventilator
लोहा ఇనుము iron
वाचनालय పఠన గది reading room
शेड కొష్టం shed
शैम्पू షాంపూ shampoo
शौचांलय మరుగు దొడ్డి latrine
शौचांलय మరుగు దొడ్డి toilet
शौचालय మరుగు దొడ్డి toilet
सरौता వక్క పగలగొట్టునది nut cracker
साबुन సబ్బు soap
साबुनपेटी* సబ్బు పెట్టె soap case
सुई* సూది needle
सुरक्षित భద్రమైన పెట్టె safe
सुराही* కూజా jar
स्याही* సిరా ink