Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/गुण

Wikibooks నుండి
गुण లక్షణాలు Qualities
अंधेरा చీకటిగా dark
अच्छा మంచి good
आसान సులభమైన easy
कठिन కఠినమైన hard
कठिन కష్టమైన difficult
कमज़ोर బలహీన weak
गंदा మురికియైన dirty
ग़लत తప్పుయైన wrong
गीला తేమగల wet
धीमा నిదానంగా slow
नया కొత్త new
पतला సన్నని lean
पुराना, बुढ़ा పాత, ముదుసలి old
पूर्ण నిండుగా full
प्रकाशमान కాంతిగల lighted
बहुत చాలా very
बुरा చెడ్డ bad
भारी బరువైన heavy
महंगा ఖరీదైన expensive
मुलायम మృదువైన soft
युवा యువ young
रिक्त ఖాళీయైన empty
विदेशी విదేశీ foreign
शक्तिशाली శక్తిగల powerful
शांत ప్రశాంతమైన quiet
शोरमय ధ్వనితో కూడిన noisy
सस्ता ఖర్చు లేని inexpensive
सही సరైన correct
सूखा ఎండిన dry
स्थानीय స్ధానిక local