Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/ग

Wikibooks నుండి
गंजा బోడి bald
गंतव्य గమ్యం destination
गंदगी* ధూళి, మురికి dirt
गंदगी* మురికి filth
गंदा చెడిపోయిన rancid
गंदा మురికి గల dirty
गंदा మురికిగా dirty
गंदीनालीकापानी* మురుగునీరు sewage
गंध వాసన చూచు smell
गंध* వాసన odour
गंधा करना మురికి చేయు soil
गंधीय ఘ్రాణశక్తి సంబంధ olfactory
गंभीर గంభీరమైన serious earnest
गंभीर తీవ్ర severe
गंभीर, తీవ్ర grave
गंभीरतासे తీవ్రంగా seriously
गंभीररूप*से తీవ్రంగా severely
गज గజము yard
गठन కూటమి front
गठन करना కలిగియుండు constitute
गठबंधन సంకీర్ణం coalition
गठिया* కీళ్ళనొప్పి rheumatism
गड़रिया గొర్రెల కాపరి shepherd
गड्ढा గుంత pit
गड्ढा చెప్పుకోదగ్గ ఫలితము dent
गढना కధ అల్లు fabricate
गणक గణనయంత్రం calculator
गणतंत्र గణతంత్రరాజ్యము republic
गणतंत्रवादी గణతంత్ర republican
गणन करना* గణించు calculate
गणना* గణన count
गणना* లెక్కింపు calculation
गणना* करना లెక్కించు count
गणित గణితం math mathematics
गणितज्ञ గణితశాస్త్రజ్ఞుడు mathematician
गत గత past
गति* కదలిక వేగం momentum
गति* వేగం pace
गतिकी* గతిశాస్త్రం dynamics
गतिरोधआजाना అభివృద్ధి నిలుచు stagnate
गतिविधि* చర్య activity
गतिशील ప్రగతిశీల dynamic
गतिशीलता* చలన శక్తి mobility
गदर తిరుగుబాటు mutiny
गद्दा పరుపు mattress
गद्य వచనం prose
गद्यकार వచనరచయిత prosaist
गद्यलेखक గద్యరచయిత prose writer
गद्यात्मक వచన రూపపు prosaic
गधा గాడిద ass donkey
गन्ना చెరకు sugarcane
गपशप* పిచ్చాపాటి బాతాఖాని gossip
गरदन* మెడ neck
गरम వేడి hot
गरागपोमेड సుగంధ పూతపదార్ధం pomade
गरिमा ఆత్మాభిమానం dignity
गरीब పేద poor
गरुड़ గద్ద eagle
गर्जन ఉరుము thunder
गर्जनकरना గట్టిగా అరచు, గర్జించు roar
गर्तिका* సాకెట్ socket
गर्भ గర్భాశయం womb, uterus
गर्भधारण గర్భధారణ conception
गर्भधारणकरना గర్భందాల్చు conceive
गर्भपात గర్భస్రావం abortion
गर्भवती* గర్భిణీ pregnant
गर्म వెచ్చని warm
गर्मी* ఉష్ణము heat
गर्मी* వెచ్చదనం warmth
गर्मी* వేసవి Summer
गर्व గర్వం proud
गर्वसे గర్వంగా pleased
गर्वित होना గర్వపడు elate
गलत సరికాని wrong
गलतजगहरखना తగనిచోట ఉంచటం misplacement
गलतसमझना అపార్థం చేసుకొను misunderstand
गलती పెద్ద తప్పు blunder
गलती* పొరపాటు mistake
गलती*करना పొరపాట్లు చేయు stumble
गलतुण्डिका* గొంతుబిళ్ల tonsil
गला కంఠము, గొంతు throat
गलियारा నడవ corridor
गली* సందు lane alley
गलीचा తివాచి rug
गवाहसाक्षी సాక్షి witness
गवाही* సాక్ష్యము testimony
गहना ఆభరణం jewel
गहरा లోతుగా deeply
गहरा లోతైన deep
गहरा లోతైన profound
गहराई* లోతు depth
गहरीसांस* నిట్టూర్పు sigh
गहारीसोच* దీర్ఘాలోచన deep thinking
गाँठ* ముడి knot
गांठ* కణుపు node
गांठकंद గడ్డ దినుసు tuber
गांव గ్రామము village
गाइड మార్గదర్శి guide
गाज़ పలుచని నేతగుడ్డ gauze
गाजर క్యారెట్ దుంప carrot
गाड़ि* బండి cart vehicle
गाड़ी* లాగుడు బండి cart
गाड़ी* వాహనం carriage
गाडीचलाना* వాహనం నడపటం driving
गाढ़ा करना ఘనీభవించు condense
गाद* పాకుడు పేరుడు silt
गान ప్రార్థన గీతం anthem
गाना గానంచేయు, పాడు sing
गाय ఆవు cow
गाय* గోవు, ఆవు cow
गायक గాయకుడు singer
गायन గానం recital
गायब होना లేకుండా పోవు disappear
गारंटी* హామీ guarantee
गाल బుగ్గ, చెంప cheek
गाल బుగ్గలు cheeks
गिटार గిటార్ guitar
गिद्ध రాబందు vulture
गियर పళ్ల చక్రం gear
गिर పతనం fall
गिरना దొర్లిపడు tumble
गिरपड़ना రాలు, కింద పడు fall
गिरफ्तार करना నిర్బంధించు arrest
गिरफ्तारकरना బంధించు capture
गिरवी* తాకట్టు కుదువ pawn
गिरादेना దొర్లించు, పడవేయు topple
गिराना పడవేయు drop
गिरावट* క్షీణదశ decline
गिरी* విత్తనం కాయ మూలం kernel
गिरोह ముఠా gang
गिलहरी* ఉడుత squirrel
गिलास గ్లాసు, లోటా tumbler
गीत పాట song
गीतिकाव्य గేయ కావ్యం ode
गीला తడి wet
गुंडागीरी* దౌర్జన్యం rowdyism
गुंबद గుమ్మటపు కప్పు dome
गुच्छा గుత్తి bunch
गुट కక్ష, ముఠా తగాదా faction
गुड़ బెల్లం jaggery
गुड़िया* పిల్లల ఆటబొమ్మ doll
गुण సుగుణం virtue
गुणन గుణకము multiplication
गुणवत्ता* నాణ్యత quality
गुणवत्ता*नियंत्रण నాణ్యనియంత్రణ quality control
गुणा करना సంఖ్యలో వృద్దియగుట multiply
गुणात्मक గుణాత్మక qualitative
गुदगुदाना చక్కిలిగింత పెట్టు tickle
गुदना పచ్చబొట్టు tattoo
गुदा పురీష ద్వారము, ముడ్డి rectum
गुदा ముడ్డి anus
गुद्दी మూపు nape
गुद्देका మూత్రపిండ సం renal
गुनगुना గోరు వెచ్చని lukewarm
गुना రెట్టు fold
गुप्त దాగియున్న concealed
गुप्त రహస్య occult
गुप्तद्वार దొడ్డి దారి backdoor
गुफा* గుహ cave
गुब्बारा బూర balloon
गुमनाम పేరులేని anonymous
गुमराह करना దారి తప్పించు mislead
गुरु గురువైన preceptor
गुरुत्वाकर्षणशक्ति* భూమ్యాకర్షణ gravity
गुरुपयोग దుర్వినియోగం abuse
गुर्दा మూత్రపిండం kidney
गुलदस्ता పుష్పగుచ్చం bouquet
गुलाब గులాబీ rose
गुलाबी లేతఎరుపు pink
गुलामी* బానిసత్వం slavery
गुष्ट దుష్టుడు rascal
गुस्सा అధిక కోపం passion
गुस्सा ఆగ్రహం ire, temper
गुहा* వస్తువులో గుల్లభాగం cavity
गूंज* ప్రతిధ్వని echo
गूंजना పునః ప్రతిధ్వని re echo
गूँधना పిండిని పిసికి కలుపు knead
गृहिणी గృహనిర్వాహకురాలు housekeeper
गृहिणी* గృహిణి, ఇల్లాలు housewife
गेंद* బంతి ball
गेंदबाजी* బంతి విసురుట bowling
गेराज మోటారు వాహనశాల garage
गेहूँ గోధుమలు wheat
गैंडा ఖడ్గమృగం rhinoceros
गैर కాని non
गैरकानूनीआचरण చట్టవిరుద్ధచర్య illegal practice
गैरजिम्मेदार బాధ్యతారహిత irresponsible
गैलरी* వరుస ఆసనాలు gallery
गैस* వాయువు gas
गोंद జిగురు glue
गोंद బంక, జిగురు gum
गोठार గాదె barn
गोद लेना* స్వీకరణ adoption
गोद* ఒడి lap
गोदाम గోదాము go down
गोदाम, depot గిడ్డంగి warehouse
गोदीसेयुक्त करना రేవుచేర్చి కట్టివేయు dock
गोधूलि*वेला* సంజవెలుగు twilight
गोधूलिबेला* మునిమాపు dusk
गोपनीयता*गुप्तता గోప్యత privacy, secrecy
गोपुरम् గోపురం pylon
गोमांस పశు మాంసం Beef, steak
गोल గుండ్రని round
गोला గోళము sphere
गोलाबारी*करना కాల్పులు జరపటం firing
गोली* తుపాకి గుండు bullet
गोली* మాత్ర pill
गोली* మాత్ర, బిళ్ల tablet
गोली*मारना కాల్చు shoot
गोली*मारना కాల్పులు జరపటం shooting
गोल्फ పచ్చికబయళ్లలో ఆడే ఆట golf
गौण సహాయకం accessory
गौरव గౌరవం pride
गौरैया* పిచ్చుక sparrow
ग्यारह పదకొండు eleven
ग्रंथ గ్రంథము treatise
ग्रंथी* కణితి nodule
ग्रंधि* గ్రంథి, కణితి tumour
ग्रह గ్రహము planet
ग्रहण గ్రహణం eclipse
ग्रहीता గ్రహీత receiver
ग्राफ రేఖా చిత్రం graph
ग्रामपरिषद* గ్రామ సమితి village council
ग्रामवासी గ్రామస్తుడు villager
ग्रामीण గ్రామీణ rural
ग्राहक ఖాతాదారు customer
ग्रीक గ్రీకు భాష Greek
ग्रीज़* కందెన grease
ग्रेनाइट కొండరాయి granite
ग्लूकोज గ్లూకోజ్ glucose