Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/ख

Wikibooks నుండి
खंगालना ఝాడించు rinse
खंड చట్టం clause
खंड నిబంధన చట్టం clause
खंड ముక్క segment
खंडन కాదనుట, ఖండన contradiction
खंडन करना ఖండించు condemn
खंडन करना ఖండించు refute
खगोलशास्त्रविज्ञान ఖగోళశాస్త్రం Astronomy
खगोलशास्त्री నక్షత్ర శాస్త్రజ్ఞడు astronomer
खच्चर కంచర గాడిద mule
खजांची నగదు ఉద్యోగి cashier
खजाना నిధి treasure
खजूर ఖర్జూర date
खटका చిన్న దెబ్బ rap
खटमल నల్లి bug
खटाई* గంటు, గాటు incision
खट्टा పులుపు sour
खट्टा పుల్లని sour
खड़चट्टान* చిన్న కొండ cliff
खड़ा నిటారైన steep
खड़ा నిలువు, నిటారుగాగల vertical
खड़ा करना నిటారుగా ఉంచు erect
खड़ा होना నిలబడు stand
खड़िया* సుద్ద chalk
खतरनाक అపాయకరమైన dangerous
खतरा అపాయం danger
खतरा ప్రమాదకరం hazard
खतरा భయం menace
खत्म करना ముగించు finish
खदान* తవ్వి తీయు గుంట quarry
खदेड़ना తరిమి వేయటం repulse
खरगोश కుందేలు rabbit hare
खराब करना పాడుచేయు impair spoil
ख़राब करना రూపం చెడగొట్టు deform
खरीददार కొనుగోలుదారు buyer, purchaser
खरीदना కొనుగోలు buy
खरीदारी*करना కొనటం shopping
खरोंच* గీత scratch
खर्च करना ఖర్చుచేయు spend
खर्च, ఖర్చు expense spending
खलनायक ప్రతినాయకుడు villain
खसखस గసగసాలు poppy
खसरा* దద్దు measles
खांकनकरना కింద గీత గీయు underline
खांसी* దగ్గు cough
खाई* కందకము trench
खाओ తిను eat
खाट మంచం cot
खाड़ी* సింధుశాఖ gulf
खाता ఖాతా account
खाताबही* ఆవర్జా పుస్తకము ledger
खातिर* కారణం sake
खाद* ఎరువు manure
खाना అర compartment
खाना తినడం eating
खानापकाना వంటచేయు cook
खानापकानेवाला, रसोयिया వంటమనిషి cook
खाली ఖాళీ empty
खाली करना ఖాళీచేయు empty, vacate
खिंचाव బిగువు tension tightness
खिड़की* కిటికి window
खिलाड़ी క్రీడాకారుడు athlete, sportsman, player
खिलाना పోషించు feed
खिलौना ఆటబొమ్మ toy , doll
खिसकना, छलांगना దాటవేయు, గెంతు skip
खींचना లాగు, ఈడ్చు drag
खुजली* దురద itch
खुद దానికదే itself
खुदरा చిల్లర retail
खुदराव्यापारी చిల్లర వ్యాపారి retailer
खुदही తనకు తానే himself
खुदाई*करना యంత్రంతో తవ్వుట dig
खुरचना గీకు, గీరు scrape
खुराक* మోతాదు dose
ख़ुराक* మేత forage
खुला బహిరంగ open
खुला బహిరంగమైన overt
खुलाना*, अराम ఉపశమనం relief
खुलापन స్పష్టత openness
खुलाबाजार బహిరంగవిపణి open market
खुलेआम कहना బహిరంగంగా ప్రకటించు profess
खुलेतौरपर నిష్కపటంగా openly
खुश ఆనందంగా happy
खुश సంతోషంగా happy
खुशगवार* సంతోషమైన glad
खुशबू* పరిమళం fragrance
खुशबू* వాసన scent
खुशहाली క్షేమము wellbeing
खुशी*आनंद ఆనందం pleasure
खूनबहना రక్తస్రావం bleed
खूबभरपूरखाना ఆబగా తినడం cram
खेत వ్యవసాయక్షేత్రం farm
खेती* వ్యవసాయం farming
खेतीकिसानी* వ్యవసాయం husbandry
खेतीविकसित करना పంటలు పండించు cultivate
खेल ఆట game, sport
खेल ఆడు, నడుపు play
खेलप्रश्नोत्तरी* క్విజ్ ఆట quiz game
खेलो ఆటలాడు play
खैतीदारी* సాగు చేయటం tillage
खोखला బోలుగా hollow
खोज* కనుగొన్నది finding
खोज* వెతకటం quest
खोजना కనుగొనటం discovery
खोजना కనుగొను find
खोजना వెతకటం search
खोदना తొలుచు excavate
खोना కోల్పోవు lose
खोपड़ी* పుర్రె skull
खोयाहुआ కోల్పోయిన lost
खोल గుల్ల shell
खोलना తెరచు open
खोलना విప్పు unfold
खोलने ద్వారం, మార్గం opening
ख्याति* కీర్తి reputation
ख्याति* ఖ్యాతి, ప్రఖ్యాతి repute
ख्यालकरना గమనించు mind