Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/कु-क्ष

Wikibooks నుండి
कुंआ బావి, నుయ్యి well
कुंजी* తాళం చెవి key
कुंजीपटल మీటల బల్ల keyboard
कुंडल చుట్ట coil
कुंद మొద్దుబారిన blunt
कुंदा మొద్దు log
कुकुरमुत्ता పుట్టగొడుగు mushroom
कुख्यात కీర్తిలేని infamous
कुचलना పగలగొట్టు crush
कुछ ఏదో something
कुछ కొన్ని certain some few
कुछकुछ కొంతవరకు somewhat
कुछनहीं ఏమీ లేదు nothing
कुछभी ఏదయినా what ever
कुछभी ఏదైనా any thing
कुछसमयकेलिये తాత్కాలిక pro tem
कुतिया* ఆడకుక్క bitch
कुतूहलजनक ఆసక్తికరమైన curious
कुत्ता కుక్క dog
कुदाल* చేతిపార spade
कुमारी* కుమారి ms
कुमारी* బాలిక కుమారి miss
कुम्हार కుమ్మరి potter
कुरकुरा కరకరలాడెడు crisp
कुरूप వికారమైన ugly
कुर्सी* కుర్చీ chair
कुल మొత్తం total, aggregate
कुलकारोबार మొత్తం అమ్మకం turnover
कुलपति కులపతి chancellor
कुलमिलाकर అన్నీ కలిసి all together
कुलमिलाकर మొత్తం మీద overall
कुलमिलाकर మొత్తానికి altogether
कुली కూలీ cooly coolie
कुली సామాను మోత కూలీ porter
कुल्ला करना పుక్కిలించు gurgle
कुल्हाड़ी* గొడ్డలి axe
कुल्हाड़ी*सेकाटना గొడ్డలితో నరకడం chop
कुशल నైపుణ్యం గల skilled
कुशल సమర్థవంతమైన efficient
कुशल సామర్థ్యం గల efficient
कुशासन చెడ్డ పాలన misrule
कुश्ती* కుస్తీ wrestle
कुष्ठरोग కుష్టు వ్యాధి leprosy
कुहनीहैंगर* వేలాడదీయునది hanger
कूड़ा చెత్త riffraff
कूदना దుముకు దూకు jump
कूरियर వార్తాహరుడు courier
कूल्हा పిరుదు, పిర్ర buttock
कृतज्ञता*दिखाना కృతజ్ఞత తెలుపుట thanks giving
कृत्रिम కృత్రిమమైన artificial
कृत्रिमअंग కృత్రిమఅవయవం prosthesis
कृपया దయచేసి please
कृषक కాపు cultivator
कृषि* వ్యవసాయ agricultural
केंटीन అల్పాహారశాల canteen
केंद्र కేంద్రం centre
केंद्र దృష్టి focus
केंद्र మూలం, చేవ core
केंद्रितकरना కేంద్రీకరించు concentrate
केंद्रीय కేంద్ర central
केंद्रीयकरण కేంద్రీకరణం concentration
केक తీపి రొట్టె cake
केकड़ा పీత, ఎండ్రకాయ crab
केखिलाफ వ్యతిరేకంగా against
केतली* పాత్ర kettle
केबारेमेँ గురించి about
केबारेमें సంబంధించిన regarding
केबावजूद ఉన్నప్పటికీ despite spite
केमाध्यमसे ద్వారా through
केला అరటి పండు banana
केलिए కోసం for
केवल కేవలం just
केवल కేవలంగా Merely, Simply
केवल మాత్రమే only solely
केशकला* జుట్టుఅలంకరణకళ hair art
केसर* కుంకుమ పువ్వు saffron
केसाथ కలిసి, తో with
केसाथ వెంటబోవు accompany
कैंची* కత్తెర scissors
कैंची*सेकाटना కత్తిరించు scissor
कैंपस, premises ప్రాంగణం campus
कैंसर క్యాన్సర్, పుట్టకురుపు cancer
कैथोलिक కాథలిక్ శాఖా సం catholic
कैनवास గుడారాల గుడ్డ canvas
कैनेडियन కెనడా దేశస్థుడు Canadian
कैप्सूल గొట్టం capsule
कैफे పలహారశాల cafe
कैफ़े కాఫీ దుకాణం cafe
कैफ़े ఫలాహారశాల cafe
कैमरा కెమెరా camera
कैरियर జీవన వ్యాపకం career
कैलेंडर పంచాంగం calendar
कैलोरी* కెలొరీ ఉష్ణ ప్రమాణం calorie
कैसिनो జూదగృహం casino
कैसे ఎట్లా how?
कैसे ఎలా how
कॉन्सर्ट కచ్చేరి concert
कॉफ़ी* కాఫీ coffee
कॉमेडी* హాస్యం comedy
कॉर्क బెండు, చెక్క cork
कॉर्निया కంటి భాగం cornea
कॉलोनी* కొత్త నివాసప్రాంతం colony
कोई ఎవరో ఒకరు someone
कोई ఏదైనా any
कोईएक ఏదో ఒక either
कोईनकोई ఎవరయినా anybody
कोईनहीं ఎవరూ లేకపోవడం nobody
कोईनहीं ఏదీ కాదు, ఎవరూ కాదు none
कोईभी ఎవరైనా anyone
कोईरास्तानहीं ఏ దారీ లేదు no way
कोकून పట్టు కాయ cocoon
कोच శిక్షణ ఇచ్చు వ్యక్తి coach
को-छोड़कर తప్ప except
कोट చొక్కాపై దుస్తు coat
कोटा కేటాయించిన వాటా quota
कोटापद्धति* కోటా వ్యవస్థ quota system
कोड़ाचाबुक కొరడా whip
कोण కోణము angle
कोणमापक కోణమాని protractor
कोना మూల corner
कोमल కాఠిన్యం లేని relent
कोमल సున్నితమైన gentle
कोमल बनाना మెత్తబరచు subdue
कोमल* లేత tender
कोयला బొగ్గు coal
कोर ప్రత్యేకవిధుల దళం corps
कोरम కనీస సంఖ్య quorum
कोरियाई కొరియన్ Korean
कोर्ट కోర్టు, న్యాయస్ధానం court
कोर्ट న్యాయస్ధానం court
कोलाहल, हंगामे కోలాహలం uproar
कोलेस्ट्रॉल కొలెస్ట్రాల్ కొవ్వు cholesterol
कोल्हू నూనె గానుగ oil press
कोशिश*करना ప్రయత్నించు try
कोष నిధి fund
कोषस्थकीट కీటక కోశస్థ దశ pupa
कोषाध्यक्ष కోశాధికారి treasurer
कोहनी* మోచేయి elbow
कोहरा పొగమంచు fog
कौआ కాకి crow
कौन ఎవరు who
कौन ఎవరు who?
कौलॆंडर దినవార సూచిక calendar
कौशल నైపుణ్యం skill
कौशलआविष्कार करना సృష్టించడం craft
कौसल* లౌక్యం knack
क्या ఏమిటి what
क्या ఏమిటి what?
क्यों ఎందుకు why
क्यों ఎందుకు why?
क्योंकि ఎందుకంటే because
क्रमश వరుసగా respectively
क्रमसूचक క్రమమును తెలిపే ordinal
क्रय కొనుగోలు purchase
क्रांति విప్లవం revolution
क्रांतिकारी విప్లవాత్మక revolutionary
क्रिया* క్రియ verb
क्रियाकर्म మృతులకర్మకాండ obsequies
क्रियाविशेषण క్రియావిశేషణం adverb
क्रिसमस క్రిస్మస్ Christmas
क्रुद्ध ఆగ్రహించిన irate
क्रूर క్రూరమైన brutal
क्रूर క్రూరమైన cruel
क्रूर లొంగని, తీవ్ర relentless
क्रोध కోపం anger
क्रोध తీవ్ర ఆగ్రహం wrath
क्रोध విపరీతమైన కోపం rage
क्रोधी ముక్కోపం గల ill tempered
क्रोधी శీఘ్రంగా కోపంవచ్చు quick tempered
क्लर्क గుమస్తా clerk
क्लासिक ప్రామాణిక classic
क्लिप పట్టుకొను సాధనం clip
क्लीनर శుభ్రపరచు వ్యక్తి cleaner
क्विजमास्टर ప్రశ్నించు వ్యక్తి quizmaster
क्षणिक క్షణికమైన momentary
क्षणिक తాత్కాలిక transient
क्षति* హాని కలిగించు damage
क्षति, వ్యర్థం, వృధా waste
क्षतिपहुंचाना* హాని damage
क्षतिपूर्ति करना నష్టపరిహారమిచ్చు recoup
क्षतिपूर्ति* నష్టాలు damages
क्षतिपूर्तिबिल* నష్టపూర్తి బిల్ bill of indemnity
क्षमता* సమర్ధత fitness
क्षमा* క్షమాపణ pardon
क्षमा*करना క్షమించు excuse
क्षमादान క్షమాభిక్ష amnesty
क्षमायाचनाकरना క్షమాపణకోరు excuse
क्षय క్షయం, శిధిలం decay
क्षितिज దిగంతం horizon
क्षेत्र క్షేత్రం field
क्षेत्र ప్రదేశం area
क्षेत्र ప్రాంతం region
क्षेत्र భూభాగం territory
क्षेत्रविधिक्षेत्र అధికార పరిధి jurisdiction
क्षेत्रीय ప్రాంతీయ regional
क्षेत्रीयआयुक्त ప్రాంతీయ కమిషనర్ regional commissioner
क्षेत्रीयनिधि* ప్రాంతీయ నిధి regional fund
क्षेत्रीयपरिषद् ప్రాంతీయ మండలి regional council
क्षेत्रीयप्रादेशिक ప్రాదేశిక territorial