Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/का-कि-की

Wikibooks నుండి
कांख*बगल* చంక armpit
कांच గాజు glass
कांटा చిన్న సూది prickle
कांटा ముల్లు thorn
कांटा శూలము fork
कांटेदार ముళ్లు గల prickly
कांतिकिरण* కాంతి కిరణము streak
कांपना కంపించు vibrate
कांसा కంచు, కాంస్యం bronze
का, के, की యొక్క of
काई నాచు moss
कागज కాగితం paper
काग़ज़ కాగితం paper
काग़ज़कारखाना కాగితకర్మాగారం paper mill
काट సంబంధం తొలగించు disconnect
काटना కొరుకు bite
काटना కోయు, నరుకు cut
काटना కోసివేయు incise
कातिल హంతకుడు murderer
कान చెవి ear
कानाफूसी* నిట్టూర్పు whisper
कानून చట్టం law
कानूनी చట్టపరమైన legal
कानूनीतौरपर చట్టబద్ధంగా legally
कान्सुल దౌత్యవేత్త consul
काफी గణనీయ considerable
काफीबहुतखूब న్యాయంగా fairly
काबूपाना అధిగమించు overcome
काम పని Job, work
काम करना పని చేయటం working
कामगार కార్మికుడు worker
कामगार శ్రామికుడు workman
कामचोर పనిదొంగ work shy
कामदेना నియామకం placement
कामुकता* లైంగికత్వం sexuality
कामोत्तेजक కామప్రేరేపక sexy
कायर పిరికిపంద sneak
कायर పిరికివ్యక్తి coward
कार* కారు car
कारक కారకం factor
कारखाना కర్మాగారం factory
कारण కారణం reason, cause
कारणवशदेय వలన, బకాయి due
कारागार కారాగారం prison
कारावास ఖైదు imprisonment
कारीगर శిల్పకారుడు artisan
कारीगरी* పనితనం workmanship
कार्टून వ్యంగ్య చిత్రం cartoon
कार्ड కార్డు card
कार्डिनल చర్చి మతాధిపతి cardinal
कार्बन బొగ్గు carbon
कार्मिक సిబ్బంది personnel
कार्य పని act
कार्य విధి/చేయవలసిన పని task
कार्य करना పనిచేయు function
कार्यकर्ता కార్యకర్త activist
कार्यकाल కాలపరిమితి tenure
कार्यक्रम కార్యక్రమం programme
कार्यक्रमयोजना* కార్యక్రమరచన programming
कार्यग्रहणअवधि* పనిలోచేరు వేళ joining time
कार्यदर्शिका* చేయు పనుల పట్టీ task bar
कार्यदिवस పనిచేయు రోజు working day
कार्यपंजी ప్రయాణవివరాల పుస్తకం logbook
कार्यपालक కార్యనిర్వాహకుడు executive
कार्यपालनशक्ति* కార్యనిర్వాహక అధికారం power
कार्यप्रणाली* విధాన పరంపర methodology
कार्यशाला* పనిచేయు చోటు, కర్మాగారం workshop
कार्यसूची* విషయ పట్టిక agenda
कार्यसेनाकार्यदल కార్యసేన task force
कार्यस्थल కార్యక్షేత్రం workplace
कार्यात्मक క్రియాత్మక functional
कार्यान्वयन అమలు implementation
कार्यान्वयन करना అమలు చేయటం implementing
कार्यालय కార్యాలయం office
कार्रवाई* చర్య action
कार्रवाई*काकारण దావాకారణం cause of action
काला నలుపు black
काला నల్లని black
कालाजादू చేతబడి black magic
कालाधन నల్లడబ్బు black money
कालिखपता* మసి soot
कालीन తివాచీ carpet
कालीमिर्च* మిరియాలు pepper
कालीसूची* అర్హతలేనివారి జాబితా black list
काल्पनिक కల్పితమైన fictitious
काल्पनिक భావనలో మాత్రమున్న imaginary
काव्यात्मक కవిత్వ సం poetic
काष्ठकलाकार కొయ్యబొమ్మల పనివాడు xylographer
किंवदंती ఇతిహాసం legend
किकुड़ना కుంచించు కొను shrink
किट సామాను పెట్టె kit
किताब* పుస్తకం book
किनारा ఒడ్డు side
किफ़ायत* పొదుపు thrift
कियागया చేయబడిన done
किरण* కిరణం beam
किराना ఇంటిసరుకులు grocery
किराया ప్రయాణ వెల fare
किराया బాడుగ fare
किरायापर लेना బాడుగకు తీసుకొను hire
किरायेकार, किरायेदार కౌలుదారు tenant
किरायेकारी* కౌలుదారీతనం tenancy
किलामहल కోట fort, castle
किलोग्राम కిలోగ్రాము kilogramme
किलोमीटर కిలోమీటర్ kilometre
किशमिश* ఎండు ద్రాక్ష raisin
किशोर కౌమార adolescent
किशोर యువకుడు teenager
किशोरवय* యుక్తవయసు teenage
किशोरावस्था* కౌమారం adolescence
किसको, जिसका ఎవరి whose
किसान రైతు, వ్యవసాయదారు farmer
किसान వ్యవసాయదారు, రైతు peasant, farmer
किसान, रैयत రైతు ryot
किसानटिलर కృషీవలుడు, దున్నుమర tiller
किसीदिन ఏదో ఒక రోజు someday
किसीनकिसीतरह ఏదోవిధంగా somehow
किसीप्रकारनहीं దారులు లేవు no ways
किसीभीतरह ఏమైనప్పటికి anyhow
किसेभीजिसेभी ఎవరికైనా, ఎవరినైనా whom ever
किस्त* విడత, కిస్తీ instalment
कीओर* వైపుకు toward, towards
कीओरसे తరపున behalf
कीचड़ బురద mud
कीट కీటకము insect
कीट పురుగు, కీటకం moth worm
कीटनाशक కీటక సంహారి insecticide
क़ीमाटुकडेटुकडेकरना ముక్కలుగా తరుగు mince
कील* మేకు rivet