Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/ऑ-ओ-औ

Wikibooks నుండి
ऑनलाइन అనుసంధాన వ్యవస్ధ online
ऑन्कोलॉजी* క్యాన్సరు అధ్యయనం oncology
ऑपरेटर నిర్వాహకుడు operator
ऑप्टिक కంటి సంబంధ optic
ओंठ పెదవి lip
ओलंपियाड ఒలింపిక్ క్రీడాస్ధలం Olympiad
ओलावृष्टि* వడగండ్ల వాన hailstorm
ओलिंपिक ఒలింపిక్ క్రీడల Olympic
ओलों* వడగండ్లు hail
ओवरड्राफ्ट అధిక ఉపసంహరణ overdraft
ओवरलैप వేరొకదానిపైకెక్కు overlap
ओवरसियर పర్యవేక్షకుడు overseer
ओह ఓహ్ oh
ओहदा పదవి క్రమ హోదా rank
औचित्य ఔచిత్యం rationale
औचित्य సమర్థన justification
औचित्य సముచితత్వం propriety
औचित्यसाबितकरना తగు కారణం చూపు justify
औद्योगिक పారిశ్రామిక industrial
औपचारिक పద్ధతి ప్రకారమైన formal
औपनिवेशिक వలస సం colonial
और మరియు and
और/या మరియు/ లేక and /or /
औरनही లేదు, ఏదీ లేదు nor
औरभी ఇంకా furthermore
औषथप्रयोग ఔషధవాడకం medication
औषधालय ఔషధశాల dispensary
औसत సరాసరి సగటు average