Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/ऊ-ए-ऐ

Wikibooks నుండి
ऊंचाई* ఎత్తు height
ऊंचाई* ఔన్నత్యము elevation
ऊंचीउड़ान*भरना పైకి ఎగురు soar
ऊंछापहाड ఎత్తయిన కొండ ridge
ऊंट ఒంటె camel
ऊतक కణజాలం tissue
ऊन ఉన్ని wool
ऊनी ఉన్నితో అల్లిన woollen
ऊपर పైకి up
ऊपर పైన above atop
ऊपर మేడమీద upstairs
ऊपर , on upon మీద over
ऊपर लेना పైకి తీసుకొను take up
ऊपरउठाना పైకి ఎత్తు elevate
ऊपरउठाना పైకి లేచు rise
ऊपरऔरनीचे పైకి, కిందికి up and down
ऊपरकीओर కొండపైకి uphill
ऊपरी ఎగువ upper
ऊपरीभाग పై భాగం upside
ऊबड़खाबड़ అసమమైన uneven
ऊबाहुआ విసుగు చెందిన bored
ऊर्जा* శక్తి energy
ऋण అప్పు debt
ऋण రుణం అప్పు credit
ऋण రుణాలు loans
ऋणग्रस्तता* అప్పులభారం indebtedness
ऋणदाता రుణదాత lender
ऋणी రుణపడిన indebted
ऋतुएँ* రుతువులు seasons
ऋषि రుషి sage
एक ఏక mono
एक ఒక a, an
एक ఒకటి one
एकजुटता* ఐకమత్యం solidarity
एकजुटा करना కలుపు unite
एकतरफ ఒక ప్రక్కన aside
एकता* ఐకమత్యం unity
एकत्र करना కూడబెట్టు accumulate, amass
एकत्र करना సమావేశపరచు assemble
एकत्वअधिकार హక్కు patent
एकन्रुत्य ఒక నృత్యం rock
एकपक्षीय ఏకపక్ష one sided
एकबार ఒకసారి once
एकबिस्कुट బిస్కట్ biscuit
एकमात्र ఒకే ఒక sole
एकरूप మార్పులేని, ఏకరీతి monotonous
एकरूप మూస రకం stereotype
एकल ఒంటరి single
एकसमान ఒకే తీరైన uniform
एकसाथ ఏకకాలంలో simultaneously
एकसाथ ఏకకాల simultaneous
एकसाथ ఒకటిగా కలసి together
एकसाथहोना ఏకకాలానజరుగు coincide
एकस्वअधिकार సర్వసామ్య హక్కు patent
एकांकि, अधिनियम ఏకాంకిక one act play
एकांतवासी ఏకాంత, ఒంటరి solitary
एकांतवासी ఒంటరిగా ఉన్న recluse
एकाधिकार గుత్తాధిపత్యం monopoly
एकाधिकारी గుత్తాధికారి monopolist
एकीकरण ఏకీకరణ unification
एकीकरण సమన్వయం integration
एकीकृत करना భాగాలన్నింటిని కలుపు integrate
एजेंट ప్రతినిధి Proxy, agent
एजेंसी* సంస్థ agency
एटलस పటాల పుస్తకం atlas
एड़ि* మడమ Sole, heel
एड़ी* కాలి మడమ heel
एड्स ఎయిడ్స్ వ్యాధి AIDS
एनअवशेष అవశేషం relic
एम्बुलेंस వైద్యసహాయ వాహనం ambulance
एयरलाइन* వైమానిక సంస్థ airline
एलान ప్రకటన promulgation
एलोपैथी* ఇంగ్లీషు వైద్యం Allopathy
एल्बम చిత్రాల పుస్తకం album
एल्युमीनियम అల్యూమినియం aluminium
एशियाई ఆసియా వాసి Asian
एहतियात ముందు జాగ్రత్త precaution
एहसान దయ favour
एहसास అవగాహన చేసుకొను realize
ऐंठना పిండు, మెలిపెట్టు wring
ऐतिहासिक చారిత్రాత్మక historic
ऐतिहासिकरूपसे చారిత్రాత్మకంగా historically