Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/ई-उ

Wikibooks నుండి
ईंट* ఇటుక brick
ईंधन ఇంధనం fuel
ईंधनदेना ఇంధనం చేర్చు fuel
ईमानदार నిజాయితీ గల honest, sincere
ईमानदारी* నిజాయితీ honesty, sincerity
ईमानदारीसे* విశ్వాసంగా faithfully
ईमेल ఈ-తపాలా E-mail
ईर्ष्या* అసూయ envy
ईसाई క్రైస్తవుడు Christian
ईसाईधर्म క్రైస్తవ మతం Christianity
उंगली* చేతివ్రేలు finger
उंडेलना ధారగా పోయు pour
उकसाहट* ప్రేరేపణ incitement
उक्ति* పలుకు utterance
उगना మొలకెత్తు germinate
उचित ఉచితమైన, తగిన apt
उचित సరైన proper
उचित సహేతుకమైన reasonable
उच्च ఎత్తయిన high
उच्च न्यायालय ఉన్నత న్యాయస్ధానం high court
उच्चअंत అధిక ముగింపు high end
उच्चआयोग రాయబార కార్యాలయం high commission
उच्चतकनीक అధిక సాంకేతిక high tech
उच्चतमन्यायालय సర్వోన్నత న్యాయ స్ధానం supreme court
उच्चरक्तचाप అధిక రక్తపోటు hypertension
उच्चारण ఉచ్చారణ pronunciation
उच्चारण మాట్లాడు విధానం accent
उच्चारण करना, भाषाप्रयोगप्रवाही ఉచ్చరించు articulate
उच्छतमसीमाछत గరిష్ఠమితి ceiling
उछालना చివుక్కున పైకి లేచు bounce
उज्ज्वल ప్రకాశించెడు bright, radiant
उठना లేచు arise
उठाना పైకెత్తు lift
उड़तीहुईदृष्टिडालना తేరిపారజూచు glance
उडतेहुए ఎగురుతూ flying
उड़ना ఎగురు fly
उड़ान* విమానం flight
उतरना, गिराना పడుట, పతనం descend
उतराई* రేవుచేరటం, నేలపైదిగటం landing
उतारना వదలి వేయు strip
उत्कंटा* ఉత్కంఠ suspense
उत्कृष्टता* శ్రేష్ఠత excellence
उत्खनन గనుల తవ్వకం quarrying
उत्तम ఉత్తమమైన grand
उत्तमढंगसे అపూర్వముగా excellently
उत्तर ఉత్తరం దిక్కు north
उत्तर ప్రత్యుత్తరం reply
उत्तरदायी బాధ్యుడైన liable
उत्तरपश्चिम వాయువ్య northwest
उत्तरपूर्व ఈశాన్య దిశ northeast
उत्तराधिकार వారసత్వం succession
उत्तराधिकारमेँपाना వారసత్వంగా పొందు inherit
उत्तरी ఉత్తరపు northern
उत्तेजक ఉత్తేజకర exciting
उत्तेजना* భావోద్రేకం excitement
उत्तेजना* రెచ్చగొట్టటం provocation
उत्तेजना*मेँ ఆవేశంగా emotionally
उत्तेजित ఉత్తేజితమైన excited
उत्तेजित करना ఉత్తేజపరచు excite
उत्पन्न करना ఉత్పత్తిచేయు generate
उत्पाद ఉత్పాదన product
उत्पादक నిర్మాత producer
उत्पादक పుట్టించేది generator
उत्पादक ఫలవంతమైన productive
उत्पादकता* ఉత్పాదకత productivity
उत्पादन ఉత్పత్తి output
उत्पादन ఉత్పత్తి production
उत्पादन करना ఉత్పత్తిచేయు produce
उत्पीड़न బాధ పెట్టటం harassment
उत्पीडित హింసించబడ్డ, పీడిత oppressed
उत्प्रवास వలస పోవడం emigration
उत्वीडक బాధించే harassing
उत्सर्जन ఉద్గారం emission
उत्सव వేడుక celebration
उत्सवमनाना సంబరం చేసుకొను celebrate
उत्साह ఉత్సాహం enthusiasm
उत्साह ఉత్సాహం zeal
उत्साहपूर्णस्थिति* ఉత్సాహస్థితి gale
उत्साहहीन అర్ధ మనసుగల half hearted
उत्साही ఉత్సాహం గల zealous
उत्सुक ఆతురతగా eager
उथला లోతు లేని shallow
उदात्तता* ఉదాత్తత nobility
उदार ఉదాత్తమైన generous
उदार ఔదార్యము గల liberal
उदारवादी ఒక మోస్తరు moderate
उदास నిస్పృహలో గల depressed
उदास होना నిరుత్సాహపడు depress
उदासबैठना బెంగ పెట్టుకొను yearn
उदासीन పట్టించుకొనని indifferent
उदासीनता* ఉదాసీనత indifference
उदाहरण ఉదాహరణ example
उदाहरण దృష్టాంతం illustration
उद्गोषणा*करना ప్రకటించు Pronounce, proclaim
उद्घाटन ప్రారంభం opening
उद्घाटन करना ప్రారంభించు inaugurate
उद्घाटनसंबंधी ప్రారంభ inaugural
उद्दिष्ट ఉద్దేశించబడిన intended
उद्देश्य ఉద్దేశం motive
उद्देश्य ప్రయోజనం purpose
उद्धरण సూక్తి, ఉటంకం quotation
उद्धरणचिह्न ఉటంకచిహ్నం quotationmark
उद्धरणदेना యథాతథంగా చెప్పు quote
उद्यम వ్యాపారం enterprise
उद्यम సాహస కార్యం venture
उद्यान ఉద్యానవనం park
उद्यान, बगीचा తోట garden
उद्येगपति పారిశ్రామిక వేత్త entrepreneur
उद्योग పరిశ్రమ industry
उधार लेना అప్పుతీసుకొను borrow
उधारदेना అప్పిచ్చు lend
उधारलेना అప్పు తీసుకోవటం borrowing
उनका వారి యొక్క their
उन्नत అభివృద్ధి పరచిన improved
उन्नत ఆధునిక advanced
उन्नति*करना ఉద్ధరించు uplift
उन्नतिकरना* వర్దిల్లు flourish
उन्नती करना వృద్ధి పొందు thrive
उन्नीस పందొమ్మిది nineteen
उन्माद ఉన్మాదం mania
उन्माद వ్యామోహం craze
उन्मूलन నిర్మూలన eradication
उन्हेँउनको వారిని వారికి them
उप ఉప sub vice
उपकर పన్ను కాని రుసుం cess
उपकरण ఉపకరణం appliance
उपकरण పనిముట్టు tool
उपकरण పరికరాలు equipment
उपकरण సామాను outfit
उपकार ఉపకారము obligation
उपकारी దయాగుణం గల obliging
उपकृत करना ఉపకారంచేయు oblige
उपक्रम చొరవ initiation
उपग्रह ఉపగ్రహం satellite
उपचार చికిత్స treatment
उपचार करना చికిత్స చేయు treat
उपचारी నివారణా సంబంధ remedial
उपचुनाव ఉప ఎన్నిక bye election
उपज* దిగుబడి yield
उपदान పారితోషికం gratuity
उपदेशक బోధకుడు preacher
उपद्रव కలహం tumult
उपद्रवी పోకిరి rowdy
उपनगर నగర సమీపము suburb
उपनगरीय నగర ప్రాంతం suburban
उपनाम ఇంటిపేరు surname
उपनाम మారుపేరు nickname
उपन्यास నవల novel
उपन्यासकार నవలారచయిత novelist
उपभोक्ता వినియోగదారుడు consumer
उपभोग వినియోగం consumption
उपभोग करना వినియోగించు consume
उपमा* ఉపమానము simile
उपयुक्त తగిన suitable appropriate
उपयोग ఉపయోగం use
उपयोगकरना ఉపయోగపర్చు utilize
उपयोगकरना ఉపయోగించు avail
उपयोगकरना ఉపయోగించుకొను indulge
उपयोगकर्ता వాడుకదారు user
उपयोगिता* ఉపయోగం usefulness
उपयोगिता* ప్రయోజనం utility
उपयोगी ఉపయోగకరమైన useful
उपलब्धि* విజయం achievement
उपवास ఉపవాసం fast
उपविधि* నిబంధన bye law
उपव्यई వృధా చేయునట్టి prodigal
उपसभापति ఉపాధ్యక్షుడు deputy chairman
उपसर्ग ఉపసర్గ prefix
उपस्थित होना హాజరగు attend
उपस्थिति* ఉనికి presence
उपस्थिति* హాజరు attendance, appearance
उपहार బహుమతి gift
उपहास करना ఎగతాళి చేయు ridicule
उपाध्यक्ष ఉపసభాపతి deputy speaker
उपाध्यक्ष ఉపాధ్యక్షుడు vice president
उपाय విరుగుడు remedy
उपार्जित వృద్ధి చెందిన accrued
उपाहार చిరుతిండి junk food
उपेक्षा* ఉపేక్షచేయు neglect
उफनना ఉప్పొంగు whelm
उबालना కాగబెట్టు boil
उभयचर ఉభయచర జంతువు amphibian
उभरताहुआ ఉద్భవిస్తున్న emerging
उभरना వెలువడు emerge
उमढ़ना పొంగి పొర్లు overflow
उम्मीद* నిరీక్షణ expectation
उम्मीद*करना ఆశించు expect
उम्मीदवार అభ్యర్థి candidate
उम्र* వయసు age
उम्रबढ़ना* వయసు పెరగడం ageing
उर्वर ఫలవంతమైన prolific
उलझन* చిక్కు maze
उलटजाना తారుమారగు overturn
उलटदेना తారుమారు చేయు upset
उल्टाबहना వెనుకకు గుంజుకొను reflux
उल्लंघन ఉల్లంఘన breach, violation
उल्लास తన్మయం rapture
उल्लू గుడ్లగూబ owl
उल्लेखकरना ఉదహరించు mention
उल्लेखनीय గొప్ప remarkable
उल्लेखनीयरूपमेँ గణనీయంగా significantly
उष्ण ఉష్ణ thermal
उष्णकटिबंधीय ఉష్ణమండల tropical
उष्णप्रमाण కెలొరీ ఉష్ణ ప్రమాణం calory
उसका, उसके, उसकी తన, అతని, వాని his
उससमयसे నుండి since
उस् तरह ఆ విధంగా thereby
उस् विषयमें ఆ విషయంలో therein
उस्तरा కత్తి razor