Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/इ

Wikibooks నుండి
इंजन* యంత్రం engine
इंजीनियर ఇంజినీరు engineer
इंजीनियर యంత్ర నిపుణుడు engineer
इंतजारकरना ఎదురుచూచు await
इंद्रधनुष ఇంద్రధనస్సు rainbow
इकट्ठा करना ఒక చోటికి చేర్చు gather
इकट्ठा करना సేకరించు collect
इकाई* పరిమాణం unit
इक्विटी* ఈక్విటీ equity
इच्छा शक्ति, संकल्पबल* సంకల్పబలం willpower
इच्छा* కోరిక desire
इच्छा* వాంఛ wish
इतालवी ఇటాలియన్ Italian
इतिहास చరిత్ర history
इतिहासकार చరిత్రకారుడు historian
इनकार ఒప్పుకొనక పోవటం denial
इनकार కాదనడం negation
इनकार నిరాకరణ refusal
इनकार करना నిరాకరించు deny
इनडोर ఇంటి లోపల indoor
इन्फ्लूएंजा విషజ్వరం influenza
इमली* చింతపండు tamarind
इमारत* భవనం building
इराकी ఇరాక్ దేశస్థుడు Iraqi
इरादा करना ఉధ్దేశం కలిగిఉండు intend
इलाका ప్రాంతం locality
इलाका శ్రేణి range
इलेक्ट्रॉनिक ఎలెక్ట్రానిక్ electronic
इलेक्ट्रॉनिक्स ఎలక్ట్రాన్ల శాస్త్రం electronics
इल्ली* గొంగళి పురుగు caterpillar
इशारा సంజ్ఞ, శరీర భంగిమ gesture
इश्तहार గోడ పత్రం poster
इष्टतम చాలా ఉత్తమమైన optimum
इसके ఇరవై twenty
इसके, इसका, इसकी దాని its
इसकेअतिरिक्त ఇదికాకుండా besides
इसकेबाद ఆ తరువాత thereupon
इसकेविपरीत దీనికి విరుద్ధంగా contrast
इसप्रकार ఈ విధంగా thus
इसमेँ ఇందులో in this
इसरायली ఇస్రాయిల్ దేశం Israeli
इसलिए కాబట్టి therefore
इसलिए, हमेशा కాబట్టి ఎప్పుడూ so ever
इसीप्रकार ఇదే విధంగా similarly
इस्तरी*करना ఇస్త్రీ చేయు iron
इस्तीफा రాజీనామా resignation
इस्त्री* ఇస్త్రీ ironing
इस्पात ఉక్కు steel
इस्लामी ఇస్లామిక్ Islamic