Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/आभूषण

Wikibooks నుండి
आभूषण ఆభరణాలు Jewellery
अंगूठी* ఉంగరం ring
आभूषण నగ, అలంకరణం ornament
आभूषण నగలు, ఆభరణాలు jewellery
कंगन కంకణం bracelet
करधनी* వడ్డాణం belt
कर्णफूल చెవి కమ్మ, దుద్దు ear stud
चांदी* వెండి silver
चूड़ी* గాజు bangle
जंजीरा* గొలుసు chain
जौहरी నగలవ్యాపారి jeweller
तोड़ा మణికట్టు గొలుసు wristlet
पदक పతకం medal
पायल* కడియం, కాలి పట్టా anklet
बाजूबंद వంకీ armlet
बालपिन జుట్టు పిన్ hair pin
बाली* చెవి పోగులు earring
ब्रोच పైట పిన్ను brooch
माँगटीका పాపిడి బిళ్ల head locket
माला* హారం garland
मूंगा పగడం coral
मोती ముత్యం pearl
लैंगा* ముక్కు పుడక nose pin
वैढूर्य పిల్లి కన్ను రాయి cat’s eye
हार కంఠహారం necklace
हीरा వజ్రం diamond