Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/आ

Wikibooks నుండి
आँकड़े గణాంకాలు statistics
आंख* కన్ను eye
आँख*कीपुतली* కనుగుడ్డు eye ball
आंखेँ కళ్లు eyes
आंचलिक ప్రాంతీయ zonal
आंत పేగు intestine
आंत* ఆంత్రము gut
आंतरिक లోపల ఉన్న inner
आंतरिक లోపలి interior
आंत्* పేగు, ఆంత్రము bowel
आंदोलन ఉద్యమం movement
आंधी* పెనుతుఫాను typhoon
आंशिक అసంపూర్ణ పాక్షిక partial
आंशिक పాక్షిక partial
आंशिकरूपसे పాక్షికంగా partially, partly
आंसू కన్నీటి బిందువు tear
आंसूबहाना కన్నీరు కార్చు weep
आइकॉन ప్రతీక చిహ్నం icon
आकर्षक మనోహరమైన fascinating
आकर्षक, चुंबलीय ఆకర్షణీయ attractive
आकर्षकसौंदर्य రూప సౌందర్యం glamour
आकर्षण ఆకర్షణ attraction
आकर्षण ప్రభావితంచేయు శక్తి charm
आकर्षित करना ఆకర్షించు attract
आकर्षित करना ఆకర్షించు draw
आकस्मिक సాధారణంగా casual
आकस्मिकविद्रोह ఆకస్మికతిరుగుబాటు coup
आकांक्षा* అభిలాష aspiration
आकांक्षा*करना కోరు aspire
आकांक्षा*से అభీష్టంతో wishfully
आकार ఆకారం shape
आकार పరిమాణం size
आकार పరిమాణాలు sizes
आकारबनाना ఆకారాలు చెక్కు carve
आकाश, आसमान ఆకాశం sky
आकाशगंगा* నక్షత్ర మండలం galaxy
आक्रमण ఆక్రమణ aggression
आक्रमण ఆక్రమణ invasion
आक्रमण దండయాత్ర invasion
आक्रमण करना పెద్దగా చొరబడు invade
आक्रमणकरना పైబడు, దాడిచేయు assail
आक्रामक దాడి చేయు aggressive
आक्रुति* ఆకృతి figure
आख्यान కట్టుకథ fable
आख्यान* ఇతివృత్తం theme
आगंतुक సందర్శకుడు visitor
आग* కాల్పు, అగ్ని fire
आगमन రాక arrival
आगामी రాబోయే coming
आगे ముందుకు forth, further, forward
आगे, prior ముందుగా ahead
आगेनिकलना దాటిపోవు overtake
आगेबढ़ना కొనసాగు proceed
आघात దెబ్బ stroke
आघात శరీరం గాయం trauma
आचार्य ఆచార్యుడు professor
आज నేడు today
आजकल ప్రస్తుత రోజుల్లో nowadays
आजरात* ఈరాత్రి tonight
आज़ादी*से స్వేచ్ఛగా freely
आजीवन జీవితకాల lifelong
आजीविका* బ్రతుకు తెరువు livelihood
आज्ञाकारिता* విధేయత obedience
आज्ञापत्र ఉత్తర్వు అనుమతి licence
आज्ञापत्रवारंट న్యాయఆజ్ఞ warrant
आज्ञ्नाकारी అన్నిటికీ ఔననువాడు yes man
आटा పిండి, రొట్టెలపిండి flour, dough
आठ ఎనిమిది eight
आठवाँ ఎనిమిదవ eighth
आडंबरपूर्ण ఆడంబరమైన extravagant
आतंक భయం horror
आतंक భీతి panic terror
आतंककाराज భయంకర పాలనాకాలం reign of terror
आतंकवाद తీవ్రవాదం terrorism
आतंकवादी తీవ్రవాది terrorist
आतंकित భయానకంగా scary
आतंकित करना భయపెట్టు terrify
आतर करना గౌరవించు regard
आतिथ्य ఆతిథ్యం hospitality
आतुरता*से ఆతురతగల urgent
आत्मकथा* స్వీయచరిత్ర autobiography
आत्मनिरीक्षण స్వీయపరిశీలన introspection
आत्मविश्वास విశ్వాసం confidence
आत्मसमर्पण లొంగిపోవు surrender
आत्मसम्मान స్వీయ గౌరవం selfesteem
आत्महत्या* ఆత్మహత్య suicide
आत्मा*, भावना ఆత్మ soul, spirit
आत्मीयता* సాన్నిహిత్యం intimacy
आदत* అలవాటు habit
आदतछुडाना అలవాటు మాన్పించు wean
आदमी మనిషి man
आदर గౌరవం esteem , honour
आदर्श ఆదర్శము ideal
आदर्श కట్టుబాటు norm
आदि వగైరా, మొదలైన etc
आदिकालीन ప్రాచీన కాలపు primitive
आदिवासी గిరిజన tribal
आदिवासीक्षेत्र గిరిజనప్రాంతం tribal area
आदेश ఆజ్ఞ command
आदेश ఆదేశం command
आदेश ఆదేశం imperative, writ
आदेश ఉత్తర్వు order
आदेशदेना నిర్ణయించు ordain
आदेशात्मक సూచనాత్మక prescriptive
आधा సగం half
आधारवाक्य ఆధార ప్రతిపాదన premise
आधारित ఆధార పడిన based
आधिपत्य స్వాధీనం possession
आधीरात* అర్ధరాత్రి midnight
आधुनिक ఆధునిక modern
आधुनिकता* ఆధునికత fashion
आधेरास्तामें సగంలో, సగందారిలో halfway
आध्यात्मिक ఆధ్యాత్మిక spiritual
आध्यात्मिक వేదాంత ధోరణి theological
आनंद సంతోషం joy
आनंद लेना ఆనందించు enjoy
आनंद लेना సంతోషించు rejoice
आना వచ్చు come
आनुवंशिक జన్యు genetic
आनुवंशिकता* వంశపారంపర్యం heredity
आनुषंगिक, आकस्मिक ఆకస్మిక incidental
आनेवाला కొత్తగా వచ్చిన incoming
आपत्ति* ఆక్షేపణ objection
आपत्ति*करना అభ్యంతర పెట్టు object
आपदा* గొప్ప విపత్తు calamity
आपदा* విపత్తు disaster
आपरेशन యుద్ధ చర్య operation
आपसी పరస్పర mutual
आपूर्तिकर्ता సరఫరాదారు supplier
आप्रवासी వలస వచ్చినవాడు immigrant
आबद करना ప్రజలతోనింపు populate
आभारी కృతజ్ఞత కలిగివున్న grateful
आमंत्रित करना ఆహ్వానించు invite
आमआदमी సాధారణ వ్యక్తి layman
आमचुनाव సాధారణ ఎన్నిక general election
आमतौरपर సాధారణంగా generally
आमतौरपर సాధారణంగా usually
आमनेसामने ముఖాముఖి face to face
आमराय* సర్వామోదం consensus
आमलेट గుడ్డుతో వేసిన అట్టు omelette
आमूर्त స్ధిరరూపం లేని abstract
आम्नीबस పెద్దబండి omnibus
आय* ఆదాయము income
आयकर ఆదాయంపన్ను income tax
आयत ధీర్ఘ చతురస్రము rectangle
आयताकार దీర్ఘచతురస్ర oblong
आयरिश ఐరిష్ దేశీయుడు Irish
आयात దిగుమతి import
आयातक దిగుమతి దారు importer
आयातशुल्क దిగుమతి సుంకం import duty
आयाम కొలత dimension
आयुक्त కమీషనరు commissioner
आयोग కమిషన్ commission
आरंभकरना ఆరంభించు launch
आरंभकरना ప్రారంభించు initiate
आरक्षण ఆరక్షణ reservation
आरक्षण కేటాయింపు reservation
आरक्षितवन రక్షిత అడవి reserved forest
आराधन*करना ఆరాధించు adore
आराम విశ్రాంతి rest
आराम సుఖం comfort
आरामदायक సౌకర్యవంతమైన comfortable
आरोप ఆరోపణ allegation
आरोप ఆరోపణ charge
आरोप నిందారోపణ accusation
आरोप लगाना నింద వేయు accuse
आरोपण, लेवी విధింపు levy
आरोपलगाना ఆరోపించు allege
आरोपित ఆరోపిత alleged
आर्थिक ఆర్థిక economic
आर्थिकरूपसे ఆర్థికంగా economically
आलसी సోమరిగా idle
आलसी సోమరియైన lazy
आलसीमंदा మందంగా tardy
आलस्य సోమరితనం laziness
आलिंगन करना హత్తుకొను embrace
आलिंगनकरना కౌగిలించు hug, embrace
आलिंगनकरना గట్టిగా కౌగిలించు cuddle
आलीशान విలాసవంతమైన posh
आलू ఉర్లగడ్డ, బంగాళాదుంప potato
आलोचक విమర్శకుడు critic
आलोचना* విమర్శ criticism
आलोचना*करना* విమర్శించు criticize
आवंटन కేటాయింపు allocation, allotment
आवंटितकरना కేటాయించు allot
आवधिक నియతకాలపు periodical
आवरण పైన చుట్టు కాగితం wrapper
आवर्ती ఆవృత recurring
आवर्ती మళ్ళీ మళ్ళీజరుగు recurrent
आवश्यक అవసరమగు require
आवश्यक అవసరమైన essential
आवश्यकता* అవసరం need
आवश्यकता* అవసరం requirement
आवश्यकतौरपर విధిగాచేయాల్సింది mandate
आवस* ఆవాసం habitation
आवाज़* కంఠస్వరం voice
आवारा పనిలేక తిరుగువాడు vagrant
आवास గృహ వసతి housing
आवास వసతి accommodation
आवास వసతి lodge
आवासदेना వసతియిచ్చు accommodate
आवासीय నివాస residential
आविष्कार ఆవిష్కరణ invention
आविष्कार నూతన కల్పన invention
आविष्कार సృష్టించు invent
आवृत्ति* పౌనఃపున్యం frequency
आवेदन करना దరఖాస్తు చేయు apply
आशय ఆశయం motto
आशय ఉద్దేశం intent
आशा* ఆశ hope
आशा*करना ముందే ఊహించు anticipate
आशाजनक ఆశాజనకమైన promising
आशाजनकरूपसे ఆశాజనకంగా hopefully
आशावादी ఆశావాద optimistic
आशावान ఆశగల ambitious, hopeful
आशीर्वाद దీవెన blessing
आशीर्वाददेना అనుగ్రహించు bless
आश्चर्य ఆశ్చర్యము surprise
आश्चर्यचकित होना ఆశ్చర్యపడు wonder
आश्चर्यजनकरूपसे ఆశ్చర్యకరంగా surprisingly
आश्रय ఆశ్రయం shelter
आश्रयसंरक्षण శరణు hostage
आश्ररित పూర్తిగా ఆధారపడిన relying
आश्रित होना ఆధారపడు depend
आश्वस्त ఒప్పించబడిన convinced
आश्वस्त करना భరోసాఇచ్చు reassure
आश्वासन మరల హామీఇవ్వటం reassurance
आसक्त ఆసక్తి గల interested
आसन ఆసనం seat
आसन्न సమీప adjacent
आसवन करना సారం తీయు distil
आसान సులభమైన easy
आसान से* సున్నితంగా smoothly
आसानजीत* సులభగెలుపు walkover
आसानीसे* సులభంగా easily
आसूचना* గూఢచారవ్యవస్త intelligence
आस्तिक ఆస్తికుడు theist
आस्तीन* కప్పివుంచేది, దుస్తుచేయి sleeve
आस्धगन తత్కాల ఆపుదల abeyance
आह అబ్బా ah
आहर्ता పైకం తీసుకునే వ్యక్తి drawer
आहाता ఆవరణ compound