Jump to content

త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)/अ

Wikibooks నుండి
अंकितकरना నమోదు చేయు record
अंकुर మొలక seedling
अंकुरित होना మొలకెత్తు sprout
अंग అవయవం organ
अंगच्युति* అవయవంజారటం prolapse
अंगारेलाल ఎర్రని వేడి red hot
अंगूठा బొటనవేలు thumb
अंगूठी* ఉంగరం ring
अंगूर ద్రాక్షపండు grape
अंग्रेज़ी* ఆంగ్లం English
अंडा గుడ్డు egg
अंडेसेना* పొద bush
अंत చివర end
अंतकीलन करना కలిపి కట్టు interlock
अंतमें చివరకు finally ultimately
अंतमें తుదకు eventually
अंतरंगी సంస్ధలోని వ్యక్తి insider
अंतर అసమానతలు odds
अंतर వ్యత్యాసం difference
अंतर करना స్పష్టంగా చూపు distinguish
अंतराल ఖాళీ స్థలము gap
अंतराल విరామ సమయము interval
अंतरिम తాత్కాలికమైన interim
अंतरीप శిఖరం cape
अंतर्देशीयजलमार्ग భూభాగ జలమార్గాలు inland waterways
अंतर्निहित నిగూఢమైన underlying
अंतर्निहित సూచించినట్లు implied
अंतिम చివరి final last
अंतिम తుది, అంతిమ terminal
अंतिमसंस्कार ఉత్తరక్రియ funeral
अंथीदौड* పైస్ధాయికి పోటీ rat race
अंदर లోపల inside within
अंधविश्वास మూఢ నమ్మకం superstition
अंधा చూపులేని, అంధ blind
अंधाधुंध విచక్షణారహిత indiscriminate
अंधेरा చీకటి darkness
अंधेरा చీకటిగా నల్లని dark
अंपायर మధ్యవర్తి umpire
अंशिकसंविदा* పాక్షిక ఒప్పందం quasi contract
अकादमी* విద్వత్సభ academy
अकाल క్షామము famine
अकेला ఏకాంత, ఒంటరి lone
अकेला ఒంటరిగా alone lonely
अकेलापन ఒంటరితనం loneliness
अक्षम అర్హత లేని incompetent
अक्षम అసమర్థుడైన inefficient
अक्षमता* అసమర్థత incapacity
अक्षरश़ः మాట ప్రకారము literally
अक्षुण्ण చెక్కుచెదరకుండా intact
अक्सर తరచుగా often
अख़बार వార్తాపత్రిక newspaper
अखाड़ा కార్యక్షేత్రం arena
अगर అయితే if
अगला తర్వాత next
अग्रगामन ముందుకు పోవటం precession
अग्रणी అధికుడు అగ్రగామి topper
अग्रवर्तीपैड ముందుకు పంపు దస్త్రం onward pad
अग्रिमभरना ముందే చెల్లించు prepay
अघिक అధిక super
अचानक ఊహించని, అకస్మాత్ sudden
अच्छा దివ్యమైన fine
अच्छा బాగుంది, మంచి nice , good
अच्छा మంచిది fine
अच्छीतरह సరిగా properly
अच्छीतरहसे మంచి, బాగా well
अजगर కొండసిలువ python
अजनबी అపరిచితుడు somebody
अजनबी కొత్త వ్యక్తి stranger
अजीब ఎగతాళియైన funny
अजीब వింతైన odd
अजीब విచిత్రమైన strange
अज्ञात తెలియని unknown
अज्ञानी అమాయక ignorant
अटूट పగలని unbroken
अट्टहासरकना బిగ్గరగా నవ్వు scream
अति తీవ్రమగు ultra
अतिक्रमण करना దాటిఅడుగువేయు overstep
अतिक्रमणकरना, ఆక్రమించు encroach, trespass
अतिथि* అతిథి guest
अतिरिक्तपरिणाम తదుపరిపరిణామం side effect
अतिसंकुल సమ్మర్దమైన congested
अतुलनीय సరిలేని matchless
अत्यंत గణనీయంగా considerably
अत्यंत చాలా extremely
अत्यधिक ఎక్కువగా highly
अत्यधिक గణనీయంగా substantially
अत्यधिक దుబారాగా lavishly
अत्यधिक మితిమించిన undue
अत्यावश्यकता* ఆవశ్యకత urgency
अदरक అల్లం ginger
अदालत* న్యాయస్థాన గది courtroom
अदूरदर्शी ముందుచూపు లేని improvident
अदृष्ट ఊహించలేని unforeseen
अद्भुत ఆశ్చర్య పరచు amazing
अद्भुत ఆశ్చర్యకరమైన surprising
अद्यतनकरना తాజాగా చేయు update
अद्वितीय ప్రత్యేక unique
अधम నీచమైన mean
अधिक మరింత more
अधिक भार అధికభారం వేయు overload
अधिक स्टाकदिखाना అధికనిల్వచేయు overstock
अधिककरना మించి చేయు overdo
अधिकत ఆధిక్యత overhand
अधिकतम గరిష్ఠంగా max maxi
अधिकतम గరిష్ఠ maximum
अधिकतर ఎక్కువగా mostly
अधिकतेज వేగంగా faster
अधिकप्रसन्नता* అమితానందం over joy
अधिकमुनाफ़ा అధిక లాభం excess profit
अधिकमूल्य అధిక వెల premium
अधिकरण న్యాయసభ tribunal
अधिकांश చాలా most
अधिकाधिक పెరుగునట్లుగా increasingly
अधिकार అధికారం authority
अधिकाररहना కలిగియుండు possess
अधिकारात्मक కలిగియున్న possessive
अधिकारी అధికారి officer
अधिकृत అధికారమిచ్చు authorize
अधिकृत ఆక్రమిత occupied
अधिग्रहण करना సంపాదించు acquire
अधिनियम చట్టం act
अधिनियमन చట్టం చేయటం enactment
अधिभोग ఆక్రమణ occupancy
अधिमात्रा* అధిక మోతాదు overdose
अधिमान्य ప్రాధాన్యత ప్రకారం preferential
अधिमूल्यन करना అధికవిలువ ఇచ్చు overvalue
अधिराज्य రాజ్యము dominion
अधिरोपण విధించటం imposition
अधिशेष మిగులు surplus
अधिसूचना అధికారిక ప్రకటన notification
अधिसूचना* ప్రకటన notification
अधीक्षक పర్యవేక్షకుడు superintendent
अधीक्षण పర్యవేక్షణ superintendence
अधीनस्थ ఆధార పడిన subordinate
अधीनस्थअधिकारी అధీన అధికారి subordinate officer
अधीरता* అసహనం impatience
अधूरा పూర్తికాని incomplete
अधूरा పూర్తికాని unfinished
अध्यक्ष అధ్యక్షుడు chairman, president
अध्यक्षता*करना అధ్యక్షతవహించు preside
अध्यक्षपद అధ్యక్ష పదవి presidency
अध्यक्षीय అధ్యక్ష presidential
अध्यनयात्र విజ్ఞానయాత్ర excursion
अध्ययन అధ్యయనం study
अध्यादेश విధి ordinance
अध्यापन పాఠాలు చెప్పటం tuition
अध्याय అధ్యాయం chapter
अनंत అపరిమితమైన endless
अनंतकाल అనంతకాలం eternity
अनंतता* అనంతసంఖ్య infinity
अनंतिम, तात्कालिक తాత్కాలిక provisional
अनजान, తెలియని unaware
अनदेखा చూడబడని unseen
अनदेखीकरना క్షమించు, ఉపేక్షించు overlook
अनधिकृत అనధికార unauthorized
अनन्त శాశ్వతమైన eternal
अनन्य ప్రత్యేకమైన exclusive
अनन्यक्षेत्राधिकार విస్తృత అధికార పరిధి exclusive jurisdiction
अनन्यरूपसे ప్రత్యేకంగా exclusively
अनर्गल విపరీతమైన absurd
अनाज ధాన్యజాతి cereal grain
अनाडी అమాయకుడు mug
अनाथ అనాథ orphan
अनाथालय అనాథ శరణాలయం orphanage
अनाथालय అనాథాశ్రమం orphanage
अनामिका* ఉంగరపు వ్రేలు ring finger
अनार దానిమ్మపండు pomegranate
अनाहत గాయపడని unhurt
अनाहार ఆకలి బాధ, నిరశన starvation
अनिच्छा* అయిష్టత reluctance
अनिच्छुक అయిష్టతగా యున్న reluctant
अनिद्रा* నిద్రలేమి insomnia
अनियमित క్రమరహితమైన informal
अनियमित సక్రమంగా లేని irregular
अनियमितता* అవక తవక irregularity
अनिर्णय అనిశ్చితస్థితి indecision
अनिवार्य అనివార్య unavoidable
अनिवार्य చట్ట రీత్యా obligatory
अनिवार्य తప్పనిసరి compulsory
अनिवार्यरूपसे అనివార్యంగా inevitably
अनिवासी ప్రవాసి non resident
अनिश्चित అనిశ్చిత uncertain
अनिश्चित నమ్మదగని uncertain
अनिश्चितता* అనిశ్చితస్థితి uncertainty
अनुकरण అనుకరణ mimicry
अनुकूल అనుకూలమైన favourable
अनुकूल సానుకూల propitious
अनुकूल होना సరిపడు accord
अनुकूलन అనువర్తనం adaptation
अनुकूलन సర్దుబాటు adjustment
अनुकूलनशीलता* సర్దుబాటుతనం adaptability
अनुकूलितकरना సర్దుబాటు చేసుకొను adjust
अनुक्रम క్రమం sequence
अनुक्रमणिका సూచిక index
अनुग्रह అనుగ్రహము grace
अनुचित తగని Improper, unfair
अनुचितप्रभाव మితిమించిన ప్రభావం undue influence
अनुच्छेद పేరా, పేరాగ్రాఫ్ para, paragraph
अनुदान మంజూరు grant
अनुदान విరాళం grant
अनुन्मुक्त విడుదల కాని undischarged
अनुपध వేటగాడు పోవు దారి trail
अनुपयोगी वस्तुबकवास* నిరుపయోగవస్తువు rubbish
अनुपस्थिति* గైరు హాజరు absence
अनुपात నిష్పత్తి ratio
अनुपात వాటా proportion
अनुपातिक తలసరి prorata
अनुपालन ఆచరణము observance
अनुपूरकअनुदान ప్రత్యామ్నాయ మంజూరు supplementary grant
अनुबंध ఒప్పందం contract
अनुबोधक సహాయకుడు prompter
अनुभव అనుభవం experience
अनुभव करना అనుభవించు undergo
अनुभव करना అనుభూతి చెందు feel
अनुभवहीन అనుభవం లేని inexperienced
अनुभवहीनता* అనుభవశూన్యత inexperience
अनुभवी అనుభవంగల experienced
अनुभवी ఔత్సాహికుడు veteran
अनुभाग విభాగము section
अनुभूति* అనుభూతి feel
अनुमति* అనుమతి permission
अनुमति*देना అనుమతించు allow
अनुमान భావన presumption
अनुमान करना ఊహించు guess
अनुमान करना భావించు presume
अनुमान करना హేతుబద్ధంగా కనుగొను infer
अनुमानित కోరుకుంటున్న supposed
अनुमानितरूपमेँ కోరుకుంటున్నట్లుగా supposedly
अनुयानट्रेलर వెనుకపోవునది trailer
अनुरूप సంబంధిత corresponding
अनुरूप होना* సరిపడినంత adequacy
अनुरोध అభ్యర్థన request
अनुरोध करना అభ్యర్థించు request
अनुरोध करना కోరు urge
अनुलग्नक అనుబంధం attachment
अनुवर्ती అనుసరించే following
अनुवर्ती తదుపరి subsequent
अनुवाद అనువాదం translation
अनुवादक అనువాదకుడు translator
अनुवादकरना భాషాంతరీకరించు translate
अनुशासन క్రమశిక్షణ discipline
अनुशासनात्मक క్రమశిక్షణగల disciplinary
अनुष्ठान కర్మ ritual
अनुसंधान పరిశోధన research
अनुसंधानकर्ता పరిశోధకుడు researcher
अनुसमर्थन ఒప్పంద ఆమోదం ratification
अनुसमर्थनकरना ధృవీకరించు ratify
अनुसरण కొనసాగింపు pursuance
अनुसरण करना అనుసరించు follow
अनुसार ప్రకారం according
अनुसारिता* అనుగుణ్యత accordance
अनुसारी అనుసరించునట్టి pursuant
अनुस्मारक జ్ఞప్తి చేయునది reminder
अनेक అనేకమైన numerous
अनैतिक, भ्रष्ट అనైతిక immoral
अनोखा, शानदार చోద్యమైన fantastic
अन्तराल కార్యక్రమ మధ్య విరామం interlude
अन्तर्देशीय లోపలి ప్రాంతం inland
अन्य మరొక other another
अन्यत्र మిగిలిన ప్రాంతాల్లో elsewhere
अन्यथा లేకపోతే else
अन्यथा లేకపోతే otherwise
अन्यव्यक्ति మూడవ వ్యక్తి third person
अन्यसंक्रामण పరగతం alienation
अन्याय అన్యాయం injustice
अन्यायपूर्ण అన్యాయమైన unjust
अन्वेषक పరిశోధకుడు investigator
अन्वेषण అన్వేషణ exploration
अपक्षय होना శక్తిని కోల్పోవు rot
अपना తన, స్వంత own
अपना స్వీయ own
अपनाना స్వీకరించు adopt
अपनेआप నాకు నేనే myself
अपनेआप వారికి వారే themselves
अपमान దూషణ insult
अपमान करना అవమానించు insult
अपमानित అవమానింప బడిన insulted
अपयश అపకీర్తి defamation
अपराध నేరం offense, crime
अपराध నేర భావం guilt
अपराधमुक्त करना విముక్తిపొందు acquit
अपराधविज्ञान నేరశాస్త్రము criminology
अपराधस्वीकारकरना నేరంఒప్పుకొను confess
अपराधिक నేర సం criminal
अपराधियोंकाअड्डा నేరాలు జరిగేచోటు den
अपराधी అపరాధి culprit, offender
अपराधी నేరస్తుడు criminal
अपराधी प्रमाणित करना నేరం నిరూపించు convict
अपराह्न* సాయంకాలం postmeridian
अपरिपक्व పూర్తిగా ఎదగని immature
अपरिवर्तनीय పూర్వరూపం తీసుకురాలేని irreversible
अपरिष्कृत నాగరికత తెలియని crude
अपरिहार्य అనివార్యమయిన inevitable
अपर्याप्तता* చాలినంత లేకపోవటం inadequacy
अपवंचन ఎగవేయటం evasion
अपवचनात्मक దూషణతోకూడిన slanderous
अपवर्तन వక్రీకరణ refraction
अपवित्र పవిత్రం కాని unholy
अपवित्रीकरण అపచారం profanation
अपव्यय* తరుగు wastage
अपहरण అపహరణం abduction
अपहरण అపహరణం kidnapping
अपार అపారమయిన indefinite
अपारदर्शी అపారదర్శక opaque
अपार्टमेंट గదులసమూహం apartment
अपीलीयन्यायालय అపీలు కోర్టు court of appeal
अपेक्षत కోరుకున్న wanted
अपेक्षाकृत సాపేక్షంగా relatively
अपेक्षित అవసరమైన required
अपेक्षित ఆశించిన expected
अपेक्षित కావలసిన requisite
अपेक्षितव्यक्ति అపేక్షితుడు aspirant
अप्रचलित వాడుకలో లేని obsolete
अप्रतिलभ्य తిరిగి పొందలేని irrecoverable
अप्रत्यक्ष పరోక్ష indirect
अप्रत्यक्षचुनाव పరోక్షఎన్నిక indirect election
अप्रत्याशित ఎదురుచూడని unexpected
अप्रत्याशितलाभ పతనం windfall, downfall
अप्रशिक्षित అభ్యాసం లేని untrained
अप्रस्तुत సిద్ధంగా లేని unprepared
अप्राकृतिक కృత్రిమ, అసహజ unnatural
अप्रासंगिक అసంబద్ధమైన irrelevant
अफवाह* పుకారు rumour
अफसोसकरना నిరాశ పడు regret
अफीम* నల్లమందు opium
अफ़्रीकी ఆఫ్రికన్ African
अब ఇప్పుడు now
अबतक ఇప్పటివరకు so far
अबसेआगे ఇకపై anymore
अब्दकोष వార్షికపుస్తకం yearbook
अभयारण्य* అభయారణ్యం sanctuary
अभागा దౌర్భాగ్యుడు wretch
अभाव లేకపోవటం absence
अभिकर्मक చర్యకారక పదార్ధం reagent
अभिनंदन करना ప్రశంసించు acclaim
अभिनय నటించడం నటన acting
अभिनय करना నటించు enact
अभिनव వినూత్న innovative
अभिनिषेध నిషేధం proscription
अभिनेता నటుడు actor
अभिनेत्री* నటీమణి actress
अभिन्न పూర్తిగా ఉన్న integral
अभिपुष्टि*करना నిశ్చితపరచటం affirmation
अभिभावक సంరక్షకుడు guardian, custodian
अभियांत्रिकी యంత్రశాస్త్రం engineering
अभियान ప్రచారం campaign
अभियान సాహస యాత్ర expedition
अभियुक्त నిందితుడు accused
अभियोजक నేరారోపకుడు prosecutor
अभियोजन నేరారోపణ prosecution
अभिलाक्षणिक స్వాభావికమైన characteristic
अभिलाषा* వీలునామా సంకల్పం will
अभिलाषा* సంకల్పం will
अभिलेख హక్కులరికార్డు record of rights
अभिलेखन రాయటం, నమోదు recording
अभिव्यक्ति* అభివ్యక్తి manifestation
अभिव्यक्ति* వ్యక్తీకరణ expression
अभिशापदेना శపించు curse
अभीभी ఇప్పటికీ still
अभूतपूर्व గతంలో జరగని unprecedented
अभ्यस्त అలవాటుగా habitual
अभ्यस्त అలవాటుపడిన wont
अभ्यस्त అలవాటైన habitual
अभ्यास అలవాటు practice
अभ्यास होना అలవాటుపడు accustom
अभ्यास*साधना సాధన practice
अमरूद జామపండు guava
अमलमेंलाना క్రియారూపమిచ్చు materialize
अमान्य చెల్లని invalid
अमान्य చెల్లనిదగు void
अमान्यता* చెల్లకపోవటం invalidity
अमीर ధనవంతుడైన wealthy
अमूल्य అమూల్యమైన invaluable
अमृत అమృతం nectar
अमेरिकन అమెరికా దేశస్థుడు American
अम्हौरी* చెమటపొక్కులు prickly heat
अयोग्य అర్హత లేని unqualified
अयोग्यठहराना అర్హతతొలగించు disqualify
अयोग्यता అనర్హత ineligibility
अयोग्यता* అనర్హత disqualification
अरक्षित భద్రతలేని precarious
अरब అరబ్బీ Arab
अर्जन సముపార్జన acquisition
अर्थ, అర్థం meaning, sense
अर्थकराना అర్థం చెప్పు construe
अर्थबताना నిర్వచించు define
अर्थव्यवस्था* ఆర్థిక వ్యవస్థ economy
अर्थशास्त्री అర్థశాస్త్రవేత్త economist
अर्ध ఉప semi
अर्धकपाली* పార్శ్వపు నొప్పి migraine
अर्हता*प्राप्त करना అర్హత పొందు qualify
अलग ప్రత్యేక distinct
अलग వేరుగా/ విడిగా apart
अलग करना ఏకాకిని చేయు insulate
अलग करना తొలగింపు exclusion
अलग करना ప్రత్యేకించు separate
अलग करना విడగొట్టు, వేరుచేయు detach
अलगअलग వివిధ different
अलगकियाहुआ వేరుచేయబడిన isolated
अलगप्रकारसे విభిన్నంగా differently
अलगरखना వేరుగా ఉంచు isolate
अलगाव వేరుచేయటం isolation
अलमारी* అరమర almirah
अलमारी* అలమరా cupboard
अलमारी* అల్మరా cupboard
अलसी* అవిసె విత్తులు linseed
अल्प అల్ప meagre
अल्पसंख्यक అల్ప సంఖ్యాకులు minority
अल्पावधि* స్వల్పకాలిక short term
अल्पीकरण అవమానం derogation
अवकाश తీరిక leisure
अवकाश విరామం recess
अवतार అవతారం incarnation
अवधि* అవధి span
अवधि* కాలం period
अवमानना ధిక్కారం contempt
अवमूल्यन करना విలువ తగ్గించు devalue
अवर స్థాయి తక్కువ అయిన inferior
अवरोध అవరోధం barrier
अवलोकन పరిశీలన observation
अवशिष्ट మిగిలిన residual
अवशेष అవశేషాలు remains residue
अवशोषण శోషణ లీనమవటం absorption
अवशोषित ఇంకిన absorbed
अवसर అవకాశం chance
अवसर అవకాశం opportunity
अवसर సందర్భం occasion
अवसरवादी అవకాశవాది opportunist
अवसाद కుంగిపోవటం depression
अवारागर्दी దేశదిమ్మరి తనం vagrancy
अविजेय సాధించ లేని unassailable
अविभाज्य అవిభాజ్యమైన indivisible
अविभाज्य విడదీయరాని inseparable
अविवाहित వివాహం కాని unmarried
अविश्वसनीय ఆశ్చర్యకరమైన incredible
अविश्वसनीय నమ్మదగని unbelievable
अविश्वसनीयरूपसे నమ్మశక్యం కానట్లు incredibly
अवैध చట్టబద్ధం కాని unlawful
अव्यवस्था క్రమరాహిత్యం disorder
अव्यवस्थित క్రమంతప్పిన deranged
अव्यवस्धा గందరగోళం chaos
अशक्तता* రోగ బలహీనత infirmity
अशांत సమస్యాత్మక troubled
अशांति* అలజడి unrest
अशांति* క్రమభంగం, ఇబ్బంది disturbance
अशांति* సంక్షోభం turmoil
अशिष्ट అసభ్య vulgar
अशुद्ध నిర్మలం కాని impure
अश्रुपूरित కన్నీటితో tearful
अश्लील అశ్లీల obscene
अश्लीलता* అసభ్యత obscenity
अश्लीलद्रुश्य అసభ్య/అశ్లీల దృశ్యాలు pornography
अष्टकोना అష్టభుజి octagon
अष्टभुज అష్టపాది octopus
असंगति* వ్యత్యాసం anomaly
असंभव సాధ్యం కాని impossible
असंभाव्य జరుగని unlikely
असफल होना విఫలమగు fail
असभ्य అనాగరక uncivilized
असभ्य సభ్యతలేని, మొరటు rude
असमर्थ అసమర్థ unable
असमर्थ సాధ్యం కాని unable
असमर्थता* అసమర్థత inability
असमर्धता చేతకాని స్థితి disability
असमर्धता* అశక్తత inability
असमानता* అసమానత inequality
असलमें నిజానికి in fact
असली ఎటువంటి వంచనలేని genuine
असली వాస్తవమైన real
असहनीय సహించ లేని unbearable
असहमत होना విభేదించు differ
असहमत होना సమ్మతించకపోవు disagree
असहमति* నిరసన dissent
असहमति* పొసగక పోవటం disagreement
असहिष्णुता* అసహనం intolerance
असाधारण అసాధారణమైన extraordinary
असामान्य అసాధారణ unusual, abnormal
असामान्य అసాధారణమైన uncommon
असावधान శ్రద్ధ లేని inattentive
असावधानी* పరాకు inattention
असुरक्षा* అభద్రత insecurity
असुरक्षित అరక్షిత insecure
असुरक्षित భద్రత లేని unsafe
असुरक्षित హాని harm
असुविधा* అసౌకర్యం discomfort
असुविधा* అసౌకర్యం inconvenience
असूया* అసూయ jealousy
असैनिक పౌరుడు civilian
अस्तव्यस्त క్రమత లేమి orderless
अस्तव्यस्त करना చిందరవందరచేయు confuse
अस्तव्यस्त करना* గందరగోళం చేయు derange
अस्तव्यस्तकरदेना చెడుగానిర్వహించు mismanage
अस्तित्व అస్తిత్వము entity, existence
अस्तित्व ఉనికి being
अस्तित्व ఉనికి existence
अस्थायी తాత్కాలిక temporary
अस्थिभंग ఎముక విరగటం fracture
अस्थियों* ఎముకల శాస్త్రం orthopaedics
अस्थिविज्ञान ఎముకల శాస్త్రం osteology
अस्धायी కొంతకాలంఉండు transitory
अस्पताल వైద్యశాల hospital
अस्पष्ट అస్పష్ట vague
अस्पष्टता* అస్పష్టత obscure
अस्वस्तमन అనారోగ్యమనసు unsound mind
अस्वस्थ అనారోగ్య unhealthy
अस्वास्थ्यकर అపరిశుభ్రమైన insanitary
अस्वीकारकरना తిరస్కరించు reject
अस्वीकृति* నిరాకరణ rejection
अहंकार/ घमंड అహంకారము ego , vanity
अहंकारी అహంభావి అయిన arrogant