త్రిభాషా నిఘంటువు (హింది-తెలుగు-ఇంగ్లీషు)
స్వరూపం
త్రిభాషా నిఘంటువు(హింది-తెలుగు-ఇంగ్లీషు)ని పెద్ది సాంబశివరావు గారు రచించారు. ఇది 2017లో ప్రచురింపబడింది.
తెలుగు మాతృభాషగా గల మన ప్రాంత విద్యార్ధులు ప్రస్తుత కాలంలో జాతీయ భాషగా హిందీని, అంతర్జాతీయ భాషగా ఇంగ్లీష్ ను నేర్చుకోవలసిన అవసరం, ముఖ్యంగా గ్రామీణ బాలలకు, బాగా కనిపిస్తున్నది. అందుకు మూడు భాషల నిఘంటువులు కావాలి. ఆ కొరతను పూరించటానికై ఈ త్రిభాషా నిఘంటువును ప్రచురిస్తున్నాము.
అక్షరక్రమంలో నిఘంటువు పుటలు
[మార్చు]అనుబంధాలు
[మార్చు]- आभूषण(ఆభరణాలు)
- परहेज(ఆహార నియమాలు)
- घर के हिस्से(ఇంటి భాగాలు)
- घर का सामान(గృహ వస్తువులు)
- खनिज, लोहधातु(ఖనిజాలు, లోహాలు)
- पेड़,जंतु(చెట్లు,జంతువుల)
- पोशाक(దుస్తులు)
- चीज(వస్తువు)
- जलवायु(వాతావరణం)
- रोग(వ్యాధులు)
- संगीत(సంగీతం)
- बांघव्य(సంబంధాలు)
- समय(సమయం)
- रिश्ते(బంధుత్వాలు)
- युद्ध(యుద్ధం)
- विभिन्नवस्तुएं(వివిధ ప్రదేశాలు)
- गुण(లక్షణాలు)
- संक्य(1-100)(అంకెలు)