Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/X-Y-Z

Wikibooks నుండి
xerox నకలు ముద్రణ छायाप्रति*बनाना
xerox machine నకలుయంత్రం ज़ेरॉक्समशीन
xylographer కొయ్యబొమ్మల పనివాడు काष्ठकलाकार
xylophone ఒక సంగీతవాద్యం सिलाफ़ोन
yacht షికారు పడవ नौका*
yachting పడవపై షికారు नौकायान
yam కర్రపెండలం रतालू
yard గజము गज
yardstick కొలమానం, ప్రమాణం मापदंड
yarn నూలు सूत
yawn ఆవులింత जंभाई*
year సంవత్సరము वर्ष
year round సంవత్సరం పొడవునా वर्षभर
yearbook వార్షికపుస్తకం अब्दकोष
yearn బెంగ పెట్టుకొను उदासबैठना
yearning బెంగ तड़पना*
yell అరచి చెప్పు चिल्लाना, जोर से बोलना
yellow పసుపు పచ్చ पीला
yellow పసుపురంగు पीला
yellow fever మన్యజ్వరము पीतज्वर
yellowish పసుపు రంగుగల पीला
yelp బాధతో అరచు कराहना
yes man అన్నిటికీ ఔననువాడు आज्ञ्नाकारी
Yes, yeah అవును, ఔను हां
yesterday నిన్నటి రోజు నిన్న कल
yet ఐనప్పటికీ फिरभी
yield దిగుబడి उपज*
yoga యోగ योग
yoghurt పెరుగు వంటిది दही
yogi యోగి योगी
yoke కాడి जुआ
yolk గుడ్డులో పచ్చ సొన जर्दी*
you మీరు, నీవు, తమరు तू, तम, आप
young యువ युवा
young Turk యువనాయకుడు युवातुर्क
younger పిన్న వయసుగల छोटा
youngster యువకుడు नौजवान
your మీ, నీ, తమ तेरा, तुम्हारा, आपका
yours మీది, నీది, తమది तेरा, तुम्हारा, आपका
yourself మీకు మీరు, నీకు నీవు तु/तुम/आपस्वयं
youth యువత युवा
youth hostel యువత వసతిగృహం युवआवास
zeal ఉత్సాహం उत्साह
zealous ఉత్సాహం గల उत्साही
zebra చారల గుర్రం ज़ेबरा
zebra crossing రోడ్డు దాటు చారల దారి ज़ेबरापार
zero సున్న शून्य
zero hour శూన్య సమయం शून्यकाल
zest హాస్య ప్రసంగం मज़ा*, quip
zigzag గజిబిజిగా वक्रगति*से
zinc యశదము जस्ता
zip కలుపు बांधकररखना
zodiac రాశి చక్రము राशिचक्र
zonal ప్రాంతీయ आंचलिक
zoological జంతు సం प्राणिशास्त्रसंबंधी
zoological garden జంతు ప్రదర్శనశాల प्राणिउद्यन
Zoologist జంతు విజ్ఞాన శాస్త్రవేత్త प्राणिवौज्ञानिक
Zoology జంతు శాస్త్రం प्राणिविज्ञान
zygote పిండపు తొలిదశ युग्मज