Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/WAR

Wikibooks నుండి
War యుద్ధం युद्ध
aggression ఆక్రమణ आक्रमण
ammunition మందు సామగ్రి गोलाबारूद
atom bomb అణుబాంబు परमाणुबम
atomic warfare అణ్వస్త్రాలు परमाणुयुद्ध
attack దాడి आक्रमण
auxiliry force అనుబంధబలం सहायकबल
blockade ఆటంకం नाकाबंदी
bomb బాంబు बम
bombardment బాంబుల వర్షం बमबारी
bullet తుపాకి గుండు गोली*
campaign ప్రచారం अभियान
cannon ball ఫిరంగి గుండు तोपकागोला
cannon ఫిరంగి तोप
cartridge తూటా कारतूस
cavalry అశ్వకదళం घुड़सवारफ़ौज
cease fire కాల్పుల విరమణ संघर्षविराम
civil war పౌర యుద్ధం गृहयुद्ध
cold war ప్రచ్ఛన్న యుద్ధం शीतयुद्ध
Explosivebomb పేలుడు బాంబు विस्फोटकबम
fortification పటిష్ట పరచటం प्रबलीकरण
guerilla warfare గెరిల్లాయుద్ధం गुरिल्लायुद्ध
land force భూ సేన स्थलसेना*
morale క్రమశిక్షణా స్థితి मनोबल
mutiny తిరగబాటు गदर
navy నౌకా దళం नौसेना
provisions నిబంధనలు प्रावधान
recruitment ఎంపిక भर्ती*
siege ముట్టడి घेराबंदी
submarine జలాంతర్గామి पनडुब्बी*
trench కందకం खाई*