Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/W

Wikibooks నుండి
wage కూలి मजदूरी*
wage earner వేతనంపొందువాడు श्रमजीवी
wait వేచి యుండు प्रतीक्षा*करना
waiting list వేచియున్నజాబితా वेटिंगलिस्ट*
waiting room వేచియుండు గది प्रतीक्षासूची
waive రద్దు చేయు हटाना
wake మేలుకొని యుండు जागना
walk నడక चाल*
walk నడచిపోవు चलना
walker పాదచారి, నడచువ్యక్తి पादचारी
walking నడవటం घूमना, टहलना
walking stick చేతికర్ర टहलनेकीछड़ी*
walkout నిరసనగా వెళ్లటం बहिर्गमन
walkover సులభగెలుపు आसानजीत*
wall గోడ दीवार*
wallet పనిముట్ల సంచి थौलाझोला
wander గమ్యంలేకుండా తిరుగు घूमना
want చేయకోరు करनाचाहना
want of confidence విశ్వాస రాహిత్యం विश्वासकाअभाव
wanted కోరుకున్న अपेक्षत
war minister యుద్ధ మంత్రి युद्धमंत्री
warden రక్షకుడు संरक्षक
ware వ్యాపార సామాను बिक्रीकामाल*
warehouse గిడ్డంగి गोदाम, depot
warm వెచ్చని गर्म
warmth వెచ్చదనం गर्मी*
warn హెచ్చరించు चेतावनी*देना
warning, హెచ్చరిక चेतावनी*
warrant న్యాయఆజ్ఞ आज्ञापत्रवारंट
warranty హామీ वारंटी*
warrior శూరుడు योद्धा
wart పులిపిరి मस्सा
wash కడుగు, ఉతుకు धोना
wasp కందిరీగ ततैया*
wastage తరుగు अपव्यय*
waste వ్యర్థం, వృధా क्षति,
watchman కాపలాదారు चौकीदार
water నీరు, నీళ్లు, జలం पानी
water level నీటి మట్టం जलस्तर
watercolour నీటితోకలుపురంగు जलरंग
waterfall జలపాతం झरना
watering నీటితో తడుపుట सिंचन
waterproof నీళ్ళు చొరని जलसह
watt విద్యుత్ బలప్రమాణం वाट
wave అల लहर*
wax మైనము मोम
way దారి रास्ता
wayside దారి పక్క सडकका*किनारा
we మేము, మనం हम
weaken బలహీనపరచు कमजोर करना
weakness బలహీనత कमजोरी*
wealth సంపద संपदा*
wealthy ధనవంతుడైన अमीर
wean అలవాటు మాన్పించు आदतछुडाना
weapon ఆయుధం हथियार
wear ధరించు पहनना
wearer ధరించువాడు पहननेवाला
weave నేత పద్ధతి बुननाबुनाई*
weaver నేత పనివాడు बुनकर
wed పెండ్లాడు शादी*करना
Wednesday బుధవారం बुधवार
weed కలుపు మొక్క नीराना
week వారము सप्ताह
week days వారంలో రోజులు दिन
week end వారాంతం सप्ताहांत
weekly వారం వారం साप्ताहिक
weep కన్నీరు కార్చు आंसूबहाना
weigh తూచు तौलना
welcome స్వాగతించు स्वागत करना
weld లోహాలను అతుకు झूलनावॆल्ड करना
welfare సంక్షేమం कल्याण
well బావి, నుయ్యి कुंआ
well మంచి, బాగా अच्छीतरहसे
well known బాగా తెలిసిన प्रसिद्ध
well read బాగా విద్యావంతుడైన विद्वान
well regulated వ్యవస్థీకృతమైన
well wisher శ్రేయోభిలాషి शुभचिंतक
wellbeing క్షేమము खुशहाली
went వెళ్ళారు, వెళ్లెను चलागया, चलेगया
were ఉన్నాయి, ఉన్నారు थे, थीँ
west పశ్చిమం, పడమర पश्चिम
western పశ్చిమ, పడమర पश्चिमी
westerner పాశ్చాత్యుడు पाश्चात्य
wet తడి गीला
whale తిమింగలం व्हेल
what ఏమిటి क्या
what ever ఏదయినా कुछभी
what? ఏమిటి क्या
wheat గోధుమలు गेहूँ
wheel చక్రం पहिया
wheelchair చక్రాల కుర్చీ व्हीलचेयर
whelm ఉప్పొంగు उफनना
when ఎప్పుడు कब
whenever ఎప్పుడయినా जबकभी
where , whither ఎక్కడ? जहां, कहा, कहाँ
where? ఎక్కడ कहाँ
whereabout ఆచూకీ बारेमेंजहां
whereas అయితే जबकि
wherever ఎక్కడయినా जहांकहीं
whether లేదా चाहे
which ఏది जो
while అయితే जब
whim సరదా కోరిక मनकीलहर*
whip ఆజ్ఞ सचेतक
whip కొరడా कोड़ाचाबुक
whirl సుడి चक्कर
whirlpool సుడి గుండం भँवर
whirlwind సుడిగాలి बवंडर
whisper నిట్టూర్పు कानाफूसी*
whistle ఈల सीटी*
white తెలుపు सफ़ेद
white తెలుపు రంగు सफ़ेद
white collar ఆఫీసు ఉద్యోగం सफेदकॉलर
who ఎవరు कौन
who? ఎవరు कौन
whoever ఎవరయినా जोकोईभी
wholesale టోకు थोक
wholesome పరిపూర్ణమైన पौष्टिक
whom ఎవరిని, ఎవరికి जिसे, किसे
whom ever ఎవరికైనా, ఎవరినైనా किसेभीजिसेभी
whoop శబ్దంతోగాలిపీల్చు हूहूहोहोजैसीध्वनी
whose ఎవరి किसको, जिसका
why ఎందుకు क्यों
why? ఎందుకు क्यों
wick వత్తి बाती*
wicked చెడ్డ दुष्ट
wickedness దుష్టత్వం दुष्टता*
wide విశాలమైన चौड़ा
wide విశాలమైన चौड़ा
widely విస్తృతంగా व्यापकरूपसे
widen పెంచు, విస్తృతం చేయు चौड़ा करना
widespread విస్తృత सुविस्तृत
widow వితంతువు विधवा*
widower భార్య చనిపోయిన భర్త विधुर
wife భార్య पत्नी*
wife's brother బావ, బావమరది साला
wig కృత్రిమ శిరోజాలు विग
wild ఆటవిక जंगली
wilderness అరణ్యం जंगलउझाड
wildlife వన్యప్రాణులు वन्यजीवन
will వీలునామా సంకల్పం अभिलाषा*
will సంకల్పం अभिलाषा*
willpower సంకల్పబలం इच्छा शक्ति, संकल्पबल*
win గెలుచు जीतना
wind చుట్ట చుట్టు लपेटना
windfall, downfall పతనం अप्रत्याशितलाभ
winding up ముగింపు समाप्ति*
windmill గాలి మర पवनचक्की*
window కిటికి खिड़की*
windpipe వాయునాళం सांस*कीनली*
wine ద్రాక్ష సారా शराब*
wing రెక్క पंख
wink మినుకు మినుకుమను टिमटिमाना
winner విజేత विजेता
winning గెలుపు जीत*
winnow బియ్యం, ఊక తూరుపారపట్టు फटकना
Winter చలి కాలం सर्दी
winter శీతాకాలం सर्दी*
wipe తుడుచు, చెరుపు पोंछना
wisdom జ్ఞానం ज्ञान
wise జ్ఞానం కల बुद्धिमान
wish వాంఛ इच्छा*
wishfully అభీష్టంతో आकांक्षा*से
wit హాస్యం हीज़िरजवाबी*
with కలిసి, తో केसाथ
withdraw ఉపసంహరించుకొను वापसलेना
withdrawal ఉపసంహరణ निकासी*
withhold నిలిపి ఉంచు रोकरखना
without లేకుండా बिना
withstand ఎదుర్కొనినిలుచు मुकाबलाकरना
witness సాక్షి गवाहसाक्षी
witty చమత్కారపు सरस
wizard మాంత్రికుడు जादूगर
woe దుఃఖకర విషయం विपत्तिशोक*
wolf తోడేలు भेड़िया
woman వనిత, స్త్రీ, ఆడమనిషి महिला*
womanhood స్త్రీత్వం स्त्रीत्व
womb, uterus గర్భాశయం गर्भ
women మహిళలు, స్త్రీలు महिलाएं
wonder ఆశ్చర్యపడు आश्चर्यचकित होना
wont అలవాటుపడిన अभ्यस्त
wood చెక్క लकड़ी*
wood apple వెలగపండు कपित्थ
wooden చెక్కతో చేసిన लकड़ीका*
woodpecker వడ్రంగి పిట్ట कठफोड़वा
woodwork కొయ్యపని लकड़ीकाकाम
wool ఉన్ని ऊन
woollen ఉన్నితో అల్లిన ऊनी
wording పద వాడకం, ప్రయోగం शब्द
work shy పనిదొంగ कामचोर
worker కార్మికుడు कामगार
working పని చేయటం काम करना
working day పనిచేయు రోజు कार्यदिवस
workman శ్రామికుడు कामगार
workmanship పనితనం कारीगरी*
workplace కార్యక్షేత్రం कार्यस्थल
works పనిచేస్తుంది चालू, सक्रिय
workshop పనిచేయు చోటు, కర్మాగారం कार्यशाला*
world ప్రపంచం दुनिया*
worldwide ప్రపంచవ్యాప్తంగా दुनिया*भरमें
worn ధరించ బడిన पहनागया
worn out అరిగి పోయిన धिसाहुआ
worried దిగులు పడిన चिंतित
worry కలవరము चिंता*
worship పూజించు, ఆరాధించు पूजा करना*
worshipper భక్తుడు, ఆరాధకుడు पूजारी*
worthless విలువలేని बेकार
worthy అర్హమైన ప్రత్యయం योग्य
would be ఉంటుంది, కాబోవు होगा
wound గాయం घाव,
wrap పైన చుట్టు పొట్లం కట్టు लपेटना
wrapper పైన చుట్టు కాగితం आवरण
wrath తీవ్ర ఆగ్రహం क्रोध
wreath పుష్పగుచ్ఛం माला*
wreck భగ్నము बरबादी*
wrest బలవంతంగా లాగుకొను झटकना
wrestle కుస్తీ कुश्ती*
wrestler కుస్తీ వస్తాదు पहलवान
wretch దౌర్భాగ్యుడు अभागा
wretched తుచ్ఛమైన मनहूस
wring పిండు, మెలిపెట్టు ऐंठना
wrinkle ముడత शिकन*
wrist మణికట్టు कलाई*
writ ఆదేశం प्रादेश
write రాయు लिखना
write off రద్దు చేయు बट्टेखातेडालना
writing రచన लेखन
written రాసిన लिखाहुआ
wrong సరికాని गलत
wrote రాశారు लिखा