Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/U-V

Wikibooks నుండి
ugly వికారమైన कुरूप
ulcer వ్రణము పుండు व्रण
ulterior పైకి కనిపించు बाहरी
ultra తీవ్రమగు अति
ultrasonic శ్రవణాతీత ధ్వని సం श्रवाणातीत
umbilical నాభి/ బొడ్డు సంబంధ नाल
umbra నల్లని నీడ प्रच्छाया*
umbrella గొడుగు छाता
umpire మధ్యవర్తి अंपायर
un లేని (వ్యతిరేక ప్రత్యయం) रहित
unable అసమర్థ असमर्थ
unable సాధ్యం కాని असमर्थ
unanimity ఏకగ్రీవం मतैक्य
unanimous ఏకగ్రీవ सर्वसम्मत
unassailable సాధించ లేని अविजेय
unauthorized అనధికార अनधिकृत
unavoidable అనివార్య अनिवार्य
unaware తెలియని अनजान,
unbearable దుర్భర दुर्भर
unbearable సహించ లేని असहनीय
unbelievable నమ్మదగని अविश्वसनीय
unbiased పక్షపాతము లేని निष्पक्ष
unbroken పగలని अटूट
uncertain అనిశ్చిత अनिश्चित
uncertain నమ్మదగని अनिश्चित
uncertainty అనిశ్చితస్థితి अनिश्चितता*
uncivil అసభ్యమైన सीखना
uncivilized అనాగరక असभ्य
uncle మామ मामा
uncomfortable అసౌకర్యం परेशान
uncommon అసాధారణమైన असामान्य
unconscious స్మృతి తప్పిన बेहोश
uncover ముసుగు తీయు पर्दाहटाना
under aged వయసు చాలని कमवर्षवाला
undergo అనుభవించు अनुभव करना
underground భూగర్భం भूगर्भ
underline కింద గీత గీయు खांकनकरना
underlying నిగూఢమైన अंतर्निहित
underrate తక్కువ వెలకట్టు कमआंकना
understand అర్థం చేసుకొను समझना
understanding అవగాహన समझ*
undischarged విడుదల కాని अनुन्मुक्त
undo దిద్దుబాటు, రద్దుచేయటం पूर्ववत्करें
undue మితిమించిన अत्यधिक
undue influence మితిమించిన ప్రభావం अनुचितप्रभाव
unearth తవ్వితీయు पता लगाना
uneasiness అసౌకర్యం बेचैनी*
uneasy ఇబ్బందిగా परेशान
unemployment నిరుద్యోగము बेरोज़गारी*
uneven అసమమైన ऊबड़खाबड़
unexpected ఎదురుచూడని अप्रत्याशित
unfinished పూర్తికాని अधूरा
unfold విప్పు खोलना
unforeseen ఊహించలేని अदृष्ट
unfortunate దురదృష్టకర दुर्भाग्यपूर्ण
unfortunately దురదృష్టవశాత్తు दुर्भाग्यसे
unhappy సంతోషం లేని दुखी
unhealthy అనారోగ్య अस्वस्थ
unholy పవిత్రం కాని अपवित्र
unhurt గాయపడని अनाहत
unification ఏకీకరణ एकीकरण
uniform ఒకే తీరైన एकसमान
uninterrupted ఎడతెగని निरंतर
unique ప్రత్యేక अद्वितीय
unit పరిమాణం इकाई*
unite కలుపు एकजुटा करना
united ఐక్యమైన संयुक्त
unity ఐకమత్యం एकता*
universal సార్వత్రిక सार्वभौम
universe విశ్వము ब्रह्माण्ड
university విశ్వవిద్యాలయం विश्वविद्यालय
unjust అన్యాయమైన अन्यायपूर्ण
unkind జాలిలేని निर्दयी
unknown తెలియని अज्ञात
unlawful చట్టబద్ధం కాని अवैध
unlikely జరుగని असंभाव्य
unlucky దురదృష్టమైన भाग्यहीन
unmarried వివాహం కాని अविवाहित
unnatural కృత్రిమ, అసహజ अप्राकृतिक
unprecedented గతంలో జరగని अभूतपूर्व
unprepared సిద్ధంగా లేని अप्रस्तुत
unqualified అర్హత లేని अयोग्य
unrest అలజడి अशांति*
unripe fruit కాయ कच्चाफल
unsafe భద్రత లేని असुरक्षित
unseen చూడబడని अनदेखा
unsound mind అనారోగ్యమనసు अस्वस्तमन
unsoundness of mind మానసిక అస్వస్థత मानसिकबीमारी*
until వరకు जबतक
untrained అభ్యాసం లేని अप्रशिक्षित
unusual, abnormal అసాధారణ असामान्य
up పైకి ऊपर
up and down పైకి, కిందికి ऊपरऔरनीचे
upcountry దేశపైభాగం देशकाअंतर्वर्तीभाग
update తాజాగా చేయు अद्यतनकरना
uphill కొండపైకి ऊपरकीओर
upkeep ఆదరించు रखरखाव
upland plateau పీఠభూమి पठारा
uplift ఉద్ధరించు उन्नति*करना
upper ఎగువ ऊपरी
upright నిటారుగా सीधा
upright నిటారైన सीदाखड़ा
uproar కోలాహలం कोलाहल, हंगामे
uproot సమూలంగా పెకలించు जड़*सेउखाड़ना
upset తారుమారు చేయు उलटदेना
upside పై భాగం ऊपरीभाग
upstairs మేడమీద ऊपर
urban పట్టణ शहरी
urge కోరు अनुरोध करना
urge వాంఛ लालसा*
urgency ఆవశ్యకత अत्यावश्यकता*
urgent ఆతురతగల आतुरता*से
urinal మూత్ర విసర్జన స్థలం मूत्रालय
urinary మూత్ర సంబంధ मूत्रसंबंधी
urinary bladder మూత్ర తిత్తి मूत्राशय
urinate మూత్రం విసర్జించు पेशाब करना*
urinate మూత్రవిసర్జన मूत्रविसर्जन
urine మూత్రము मूत्र
us మాకు, మనకు हमें
usage వాడుక प्रयोग
use ఉపయోగం उपयोग
used ఉపయోగించిన प्रयुक्त
useful ఉపయోగకరమైన उपयोगी
usefulness ఉపయోగం उपयोगिता*
useless నిష్ఫలమైన बेकार
user వాడుకదారు उपयोगकर्ता
usually సాధారణంగా आमतौरपर
utensil పాత్ర, సాధనము बर्तन
utility ప్రయోజనం उपयोगिता*
utilize ఉపయోగపర్చు उपयोगकरना
utterance పలుకు उक्ति*
vacancy ఖాళీ रिक्ति*
vacation, holiday శలవు leaveछुट्टी*
vaccinate టీకామందు వేయు टीका लगाना
vacuum శూన్య ప్రదేశం शून्यता*
vagina యోని योनि*
vagrancy దేశదిమ్మరి తనం अवारागर्दी
vagrant పనిలేక తిరుగువాడు आवारा
vague అస్పష్ట अस्पष्ट
vain నిరర్ధక व्यर्थ
vain వృధా व्यर्थ
valedictory ముగింపు दीक्षांत
valid చెల్లుబాటు అగు वैध
validate ప్రమాణీకరించు मान्य बनाना
validity చెల్లుబడి वैधता*
validity ప్రమాణికత वैधता*
valley లోయ घाटी*
valour పరాక్రమము वीरता*
valuable విలువైన बहुमूल्य
value, worth విలువ मूल्य
valve కవాటము कपाट
van సరుకు రవాణా వాహనం मालगाड़ी*
vapour ఆవిరి बाष्प
variable అస్థిరమైన परिवर्तनशील
variation diversity వైవిధ్యం विविधता*
variety వైవిధ్యం विविधता*
various వివిధ विभिन्न
vary మారుతుండు भिन्नहोताहुवा
vase పాత్ర फूलदान
vast విస్తారమైన विशाल
vedic వేద वैदिक
vegetable కూరగాయ शाकसागभाजी*सब्जि
vegetarian veg శాకాహారి शाकाहारी
vehicle వాహనం वाहन
veil ముసుగు घूंघट
vein సిర नस*
velocity గమన వేగం वेग
vend sell అమ్ము बेचना, बेचदेना
vendor అమ్మకం దారు विक्रेता
venom poison విషము जहर
venture సాహస కార్యం उद्यम
venue వేదిక स्थल
Venus శుక్రుడు గ్రహం शुक्र
verandah balcony వసారా बरामदा
verb క్రియ क्रिया*
verbal నోట చెప్పిన मौखिक
verdict తీర్పు निर्णय
verification తనిఖీ सत्यापन
verify తనిఖీ చేయు सत्यापितकरना
verse పద్యము छंदपद्य
versed ప్రావీణ్యం కలవాడు निपुण
versification పద్యరచన पद्यरचना*
versus vs విరుద్ధంగా बनाम
vertebrate వెన్నెముక గల ప్రాణులు रीढ़दारप्राणी
vertical నిలువు, నిటారుగాగల खड़ा
vertigo తలతిరుగుట सिरकाचक्कर
vessel పాత్ర बर्तन
veteran ఔత్సాహికుడు अनुभवी
veterinary medicine పశు వైద్యం पशुचिकित्सा*
veto నిషేధించే హక్కు वीटो
via, by ద్వారా द्वारा
vial చిన్న గాజు బుడ్డి शीशी*
vibrate కంపించు कांपना
vice president ఉపాధ్యక్షుడు उपाध्यक्ष
vicious విష दोषपूर्ण
victim బాధితుడు पीड़ित
victimize వేధించు यातना*देना
victory విజయం जीत*
video వీడియో वीडियो
view వీక్షణ देखना
viewer వీక్షకుడు दर्शक
vigil అప్రమత్తత सजगता*
vigilance నిఘా सतर्कता*
vigorous తీవ్ర जोरदार
village గ్రామము गांव
village council గ్రామ సమితి ग्रामपरिषद*
villager గ్రామస్తుడు ग्रामवासी
villain ప్రతినాయకుడు खलनायक
violence హింస हिंसा*
violent హింసాత్మక हिंसक
virtual వాస్తవ वास्तविक
virtue సుగుణం गुण
visa విదేశ ప్రయాణ అనుమతి वीज़ा
visa, ticket ప్రయాణ అనుమతిపత్రం टिकट
visibility దృశ్యత दृश्यता*
visible కనిపించు द्रुश्यमान
vision చూపు दृष्टि*
visit సందర్శించు भेंट करना*
visitor సందర్శకుడు आगंतुक
visual దృశ్యత दृश्य
vital ప్రాణావశ్యమైన महत्वपूर्ण
vitality తేజము तेज
vitamin విటమిన్ विटामिन
vocabulary పదజాలం शब्दावली*
voice కంఠస్వరం आवाज़*
void చెల్లనిదగు अमान्य
voluntary స్వచ్ఛంద स्वैच्छिक
volunteer స్వచ్ఛంద కార్యకర్త स्वयंसेवक
vomit వాంతి చేసుకొను वमन करना
vote on account ఖాతా ఓటు लेखानुदान
voter ఓటరు मतदाता
votes of redit పరపతి ఓట్లు साख*केवोट
voting ఓటింగ్ मतदान
vow ప్రతిన పూను प्रतिज्ञा*करना
voyage సముద్ర ప్రయాణం समुद्रयात्रा*
vulgar అసభ్య अशिष्ट
vulnerable హాని జరిగే అవకాశంగల कमजोर*छेद्य
vulture రాబందు गिद्ध