Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/TREES

Wikibooks నుండి
Tree చెట్టు पेड़
bamboo వెదురు बांस
banyan మర్రి बरगद
bouque పువ్వుల గుత్తి पुष्पगुच्छा
branch శాఖ, కొమ్మ शाखा*
bud మొగ్గ कली*
bulb గడ్డ कंद
cactus కాక్టస్ कैक्टस
coir కొబ్బరి పీచు नारियलजटा*
fibre పీచు रेशा
flower పువ్వు फूल
germ బీజము बीज
graft మొక్క అంటు कलम*
guava జామపండు अमरूद
gum జిగురు బంక गोंद
juice సారము रस
leaf ఆకు पत्ता
mahogany మహోగని महोगनी
mango మామిడి आम
pollen tube పుప్పొడి నాళం परागनाल
pollen, grain పుప్పొడి రేణువు परागकण
pollen పుప్పొడి पराग
pulp గుజ్జు लुगदी*
root వేరు जड़*
seed విత్తనం बीज
skin చర్మము त्वचा*
stem కాండము तना
stone టెంకె गुठली*
tamarind చింతపండు इमली*
teak టేకు सागान
thorn ముల్లు कांटा
tree చెట్టు पेड़
wood కొయ్య लकड़ी*
xylem చెట్టు చేవ जाइलेम