Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/THINGS

Wikibooks నుండి
Thing వస్తువు चीज
bathroom స్నానపు గది नहानेकाकमरा
bed పడక बिस्तर
bedroom పడక గది शयनकक्ष
blanket rug దుప్పటి चादर*
ceiling పై కప్పు छत*
chair కుర్చీ कुरसी*
clothes దుస్తులు कपड़े
coat కోటు कोट
crate వస్తువుల పెట్టె पेटी*
desk మేజా బల్ల डेस्क
dress దుస్తులు लिबास
floor నేల फर्श*
fork త్రిశూలం कांटा
furniture సామగ్రి फर्नीचर
glass గాజు गिलास
hat టోపీ टोपी*
house ఇల్లు घर
ink సిరా स्याही*
jacket జాకెట్ जैकेट
kitchen వంటఇల్లు रसोईघर
knife చాకు चाकू
lamp దీపం दीपक
letter ఉత్తరం पत्र
map పటం मानचित्र
newspaper వార్తాపత్రిక अख़बार
notebook నోటు పుస్తకం नोटबुक
object వస్తువు वस्तु*
object వస్తువు वस्तु*
objects వస్తువులు वस्तुएं
pants పొడవు కాళ్ల లాగు पंटलून*पैंट*
paper కాగితం काग़ज़
pen కలం क़लम*
pencil పెన్సిలు पेन्सिल*
picture చిత్రం चित्र
plate పళ్లెం प्लेट
refrigerator శీతల యంత్రం फ्रिज
restaurant ఫలహారశాల भोजनालय
roof పై కప్పు छत*
room గది कमरा
scissors కత్తెర कतरनी*कैंची*
shampoo షాంపూ शैम्पू
shirt చొక్కా कमीज*
shoes పాదరక్షలు जूते
soap సబ్బు साबुन
socks మేజోళ్లు मोज़े
spoon గరిటె चम्मच
stuff వస్తువు सामग्री*
table బల్ల मेज*
telephone టెలిఫోను टेलीफ़ोन, दूरभाष
toilet మరుగుదొడ్డి शौचालय
toothbrush పండ్లుతోము కుంచె टूथब्रश
toothpaste పండ్లుతోము ముద్ద टूथपेस्ट
towel తువ్వాలు तौलिया
umbrella గొడుగు छाता
underwear లోదుస్తులు अंडरवियर
up పైకి ऊपर
wall గోడ दीवार*
wallet డబ్బు సంచి बटुआ
window కిటికి खिड़की*