Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/T

Wikibooks నుండి
table పట్టిక सारणी*
tablespoon పెద్దగరిటె(15మిలీ बड़ाचम्मच
tablet మాత్ర, బిళ్ల गोली*
taboo నిషిద్ధం वर्जित
tackle నిర్వహించు सुलझानानिपटना
tact చాకచక్యం चातुर्य
tactic వ్యూహం युक्ति*
tactics వ్యూహాలు युक्ति*
tactile స్పర్శ సంబంధించిన स्पर्शसंबंधी
tag చీటి टैग
tail తోక पूंछ*
tailor దర్జీ, కుట్టు పనివాడు दर्जी
take తీసుకొను लेना
take up పైకి తీసుకొను ऊपर लेना
talent నేర్పు प्रतिभा*
talent ప్రతిభ प्रतिभा*
talented ప్రతిభావంతులైన प्रतिभावान
talisman తావీదు ताबीज
talk ప్రసంగం वार्ता*
talk మాట్లాడు बात करना*
tall ఎత్తయిన, పొడవైన लंबा
tall పొడవైన लंबा
tally సరి/రుజువు చూచు मिलान करना
tamarind చింతపండు इमली*
tame మచ్చికచేసిన पालतू
tan తోలుశుభ్రపరచు चमडासाफं करना
tangent స్పర్శ రేఖ स्पर्शरेखा*
Tank చెరువు, తొట్టి टौंक, टंकी*
tap కుళాయి नल
tape పట్టీ टेप
tapioca కర్రపెండలం टैपिओका
taproot కుంగటి/కూకటి వేరు मुख्यजड़*
tar తారు डामर
tardy మందంగా आलसीमंदा
tare తారం, తరుగు बारदाना
tariff సుంకం टैरिफ
task విధి/చేయవలసిన పని कार्य
task bar చేయు పనుల పట్టీ कार्यदर्शिका*
task force కార్యసేన कार्यसेनाकार्यदल
taste flavour రుచి स्वाद
tasteless రుచి లేని बेस्वाद
tastes రుచులు स्वाद
tattoo పచ్చబొట్టు गुदना
tax పన్ను कर, toll
taxation పన్ను విధింపు कराधान
taxi బాడుగకారు टैक्सी*
tea టీ, తేయాకు चाय*
teach బోధించు सिखाना
teacher ఉపాధ్యాయుడు शिक्षक
teaching బోధన शिक्षण
teak టేకు सागौन*
team mate సహచరుడు सहचर, सहयोगी
tear కన్నీటి బిందువు आंसू
tear చించు फाड़ना
tearful కన్నీటితో अश्रुपूरित
tease వేధించు तंग करना
teaspoon చిన్న గరిటె, మి లీ5 छोटीछंम्मच
technical సాంకేతిక तकनीकीतंत्री
technical support సాంకేతిక మద్దతు तकनीकीसमर्थन
technical training సాంకేతిక శిక్షణ तकनीकीप्रशिक्षण
technician సాంకేతిక నిపుణుడు तकनीशियन
technique సాంకేతికత तकनीक*
techno సాంకేతిక तकनीक
technocrat సాంకేతిక నిపుణుడు टेक्नोक्रैट
technological సాంకేతిక సం प्रौद्योगिकीय
technology సాంకేతిక విజ్ఞానం प्रौद्योगिकी*
tedium విసుగు थकावट
teenage యుక్తవయసు किशोरवय*
teenager యువకుడు किशोर
teething పండ్లు రావడం दांतआना
telephone టెలిఫోన్ टेलीफोन
telescope టెలిస్కోప్ दूरबीन
television టెలివిజన్ दूरदर्शन, टॆलिविजन
tell చెప్పు बताना
temper స్వభావం स्वभाव
temperature ఉష్ణోగ్రత भूसा
temple ఆలయం मंदिर
temple కణత कनपटी*
temporary తాత్కాలిక अस्थायी
tempt ప్రలోభపెట్టు लुभाना
temptation ప్రలోభం प्रलोभन
ten పది दस
tenancy కౌలుదారీతనం किरायेकारी*
tenant కౌలుదారు किरायेकार, किरायेदार
tendency trend ధోరణి प्रवृत्ति*
tender లేత कोमल*
tennis కట్టె బంతి ఆట टेनिस
tense ఉద్రిక్త तनावपूर्ण
tension tightness బిగువు खिंचाव
tent గుడారం तम्बू
tenure కాలపరిమితి कार्यकाल
term word పదం शब्द
terminal తుది, అంతిమ अंतिम
terminate ముగించు समाप्त करना
terminology పరిభాష शब्दावली*
terminus చివరి చోటు टर्मिनस
terms నిబంధనలు शर्तें*
terra భూమి, మట్టి पृथ्वी
terracotta మట్టి కళాకృతులు टेराकोटा
terrain భూప్రాంతం भूभाग
terrestrial భూమి సంబంధించిన भौमिक
terribly భయంకరంగా भयंकररूपसे
terrify భయపెట్టు आतंकित करना
territorial ప్రాదేశిక क्षेत्रीयप्रादेशिक
territorial charge ప్రాదేశిక విధింపు प्रादेशिकप्रभार
territorial waters ప్రాదేశిక జలాల भूभागीसमुद्र
territory భూభాగం क्षेत्र
terrorism తీవ్రవాదం आतंकवाद
terrorist తీవ్రవాది आतंकवादी
test tube పరీక్ష నాళిక परखनली*
testify నిరూపించు प्रमाणित करना
testimonial యోగ్యతా పత్రము प्रशंसापत्र
testimony సాక్ష్యము गवाही*
testing పరీక్ష परीक्षण
tetanus ధనుర్వాతం धनुर्वात
text టెక్స్ట్ पाठ
text message టెక్స్ట్ సందేశం पाठसंदेश
textbook పాఠ్యపుస్తకం पाठ्यपुस्तक*
texture నేసినవిధానము बुनावट*बुनाई*
than కంటే से
thank ధన్యవాదాలు చెప్పు धन्यवाददेना
thanks ధన్యవాదాలు धन्यवाद
thanks giving కృతజ్ఞత తెలుపుట कृतज्ञता*दिखाना
that ఆ, అది वह
thatch తాటి/ కొబ్బరి ఆకులు మొ छप्पर
theatre రంగ స్ధలం रंगस्थल
theatre రంగస్ధలం रंगमंच
theft దొంగతనం चोरी*
their వారి యొక్క उनका
theist ఆస్తికుడు आस्तिक
them వారిని వారికి उन्हेँउनको
theme ఇతివృత్తం आख्यान*
themselves వారికి వారే अपनेआप
then అప్పుడు तब
theological వేదాంత ధోరణి आध्यात्मिक
theology వేదాంత శాస్త్రము धर्मशास्त्र
theorem సిద్ధాంతం प्रमेय
theoretical సైద్ధాంతిక सैद्धांतिक
theory సిద్ధాంతం सिद्धांत
therapeutic గుణపర్చగల चिकित्सीय
therapist చికిత్సకుడు चिकित्सक
therapy చికిత్స चिकित्सा*
thereby ఆ విధంగా उस् तरह
therefore కాబట్టి इसलिए
therein ఆ విషయంలో उस् विषयमें
thereupon ఆ తరువాత इसकेबाद
thermal ఉష్ణ उष्ण
thermo ఉష్ణశక్తి సం तापीय
thesaurus సారూప్య విరుద్ధపద నిఘంటువు थिसारस
theseX those ఇవీ అవి येउन
thesis సిద్ధాంతం शोधप्रबंध
they వారు वे
thick దళసరి मोटा
thick లావైన मोटा
thick, lush దట్టమైన घना
thickness మందం मोटाई*
thief దొంగ, చోరుడు चोर
thigh తొడ जांघ*
thin పలచని, సన్నని पतला
thin సన్నని पतला, subtle
think ఆలోచించు, భావించు सोचना
thinker ఆలోచనాపరుడు विचारक
third మూడవ तीसरा
third dimension మూడోకోణం तीसराआयाम*
third person మూడవ వ్యక్తి अन्यव्यक्ति
thirst దప్పిక प्यास*
thirty ముప్ఫయ్ तीस
this ఇది, ఈ यह
this X that ఇదీ అది यहकिवह
this, these यह, ये
thorn ముల్లు कांटा
thorough పూర్తియైన संपूर्ण
thoroughly , quite పూర్తిగా बिलकुल
those అవి, ఆ वे
though అయినప్పటికీ यद्यपि
thought ఆలోచన विचार
thousand వెయ్యి हजार
thread దారం धागा
threat బెదిరింపు धमकी*
threaten బెదరించు धमकाना
threaten భయపెట్టు धमकीदेना
three మూడు तीन
thresher నూర్పిడి యంత్రం थ्रेशर
threshold/ ప్రవేశద్వారం प्रवेशद्वार, मार्ग
thrift పొదుపు किफ़ायत*
thrill ఉద్వేగము रोमांच
thrive వృద్ధి పొందు उन्नती करना
throat కంఠము, గొంతు गला
throne సింహాసనం सिंहासन
through ద్వారా केमाध्यमसे
throw రువ్వు, విసరు फेंकना
thrown విసరబడిన फेंकाहुआ
thumb బొటనవేలు अंगूठा
thump కొట్టు प्रहार करना
thunder ఉరుము गर्जन
Thursday గురువారం बृहस्पति/गुरुवार
thus ఈ విధంగా इसप्रकार
ticket చీటి टिकट
tickle చక్కిలిగింత పెట్టు गुदगुदाना
tidal waters పోటు నీరు ज्वारजल
tide అల ఆటుపోటు ज्वार
tidily శుభ్రంగా स्वख्छता*सॆ
tie అలంకార ముడి टाई*
tier వరుస स्धर
tiffin చిరుతిండి टिफिन
tiger పులి बाघ
tight బిగువైన तंग
tighten బిగించు कसना , fix
tightly బిగువుగా, గట్టిగా कसकर
tile చదరపు పెంకు टाइल
till పొలం దున్ను जोतना
till వరకు तक
tillage సాగు చేయటం खैतीदारी*
tiller కృషీవలుడు, దున్నుమర किसानटिलर
tilt వంగిపోవు झुकजाना
timber కలప लकड़ी*
timely సమయోచితమైన समयपर
timetable కాలక్రమపట్టిక समयसारिणि*
timid పిరికితనం గల डरपोक
timid పిరికివాడైన डरपोक
timing సమయ నిర్ణయం समयनिर्धारण
tin తగరము चीन
tint లేత రంగు हल्काशारंग
tiny మిక్కిలి చిన్న छोटे
tip చిట్కా మొన टिप*
tire అలసిపోవు टायर
tired అలసిపోయిన थकाजाना
tissue కణజాలం ऊतक
title page శీర్షిక పుట ముఖ పుట मुखपृष्ठ
to కు तक
toad పొడి కప్ప भेक
tobacco పొగాకు तंबाकू
today నేడు आज
toddle తడబడి నడచు लड़खड़ातेचलना
toddler తప్పటడుగుల బిడ్డ चलन सीकनेबच्चा
toe కాలివేళ్లు पैरकीउंगली*
toffee తీపి బిళ్ల टॉफ़ी*
together ఒకటిగా కలసి एकसाथ
toil శ్రమ सख़्तमेहनत*करना
toilet, latrine మరుగు దొడ్డి शौचालय
token చిహ్నం टोकन
tolerable సహింపదగిన सहनीय
tolerance ఓర్పు सहिष्णुता*
tolerate సహించు बर्दाश्त करना, सहना
toll రహదారి సుంకం पधकररस्ताशुलक
tom tom చాటింపు टॉमटॉम*
tomato తక్కాలి, రామమునగ टमाटर
tomb సమాధి मकबरा*
tombstone సమాధి శిలాఫలకం समाधि*कापत्थर
tomorrow రేపు कल
tone శబ్ద లక్షణము लहजा
tongs పటకారు चिमटा
tongue నాలుక जीभ*
tonic బలవర్ధక మందు टॉनिक
tonight ఈరాత్రి आजरात*
tonsil గొంతుబిళ్ల गलतुण्डिका*
took తీసుకొనెను लिया
tool పనిముట్టు उपकरण
tooth దంతం दांत
toothache పన్ను నొప్పి दांतदर्द
toothbrush పళ్లు తోము కుంచె टूथब्रश
toothed దంతాలు/పళ్లు గల दांतेदार
top పైన, పై భాగం शीर्ष
topmost చాలా ఎత్తయిన सर्वोच्च
topography స్థలాకృతి स्थलाकृति*
topper అధికుడు అగ్రగామి अग्रणी
topple దొర్లించు, పడవేయు गिरादेना
torch కాగడా मशाल*
torch bearer కాగడా పట్టువాడు मशालची
torchlight దివిటీ मशाल*कीरोशनी*
torture హింస यातना*
toss నాణెం ఎగురవేయు टॉस
total, aggregate మొత్తం कुल
touch తాకు छूना
tough పగలనట్టి గట్టి कड़ा
toughen దృఢపరుచు कड़ाहोजाना
toughness గట్టితనం, మొండితనం कठोरता*
tour పర్యటన दौरा
tourism పర్యాటక శాఖ पर्यटन
tourist యాత్రికుడు पर्यटक
tournament పోటీ स्पर्धा*
toward, towards వైపుకు कीओर*
towel తువాలు तौलिया
tower గోపురం मीनार*
town council పట్టణమండలి नगरपरिषद*
township పట్టణం बस्ती*, town
toxic విషము గల विषाक्त
toy , doll ఆటబొమ్మ खिलौना
trace ఆచూకీ पता
track జాడ रास्ता
track పందెపు బాట ट्रैक
tract మార్గము पथ
traction లాగి తీసుకొని పోవుట कर्षण
trade marks వ్యాపార గుర్తులు ट्रेडमार्क
trade price వ్యాపార ధర थोकभाव
trade union కార్మికసంఘం श्रमिकसंघ
trademark వ్యాపార చిహ్నం ट्रेडमार्क
trading వాణిజ్యం व्यापार
tradition సంప్రదాయం परंपरा*
traditional సంప్రదాయ परंपरागत
traditionally సంప్రదాయబద్ధంగా परंपरागतरूपसे
traffic రవాణా यातायात
tragedy విషాదాంతము त्रासदी*दुःखांत
tragic విషాద दुखद
trail వేటగాడు పోవు దారి अनुपध
trailer వెనుకపోవునది अनुयानट्रेलर
trailing వెనకబడటం पीछेचलना
train రైలు रेलगाड़ी*
train శిక్షణ ఇచ్చు प्रशिक्षणदेना
trainer శిక్షకుడు शिक्षक
training శిక్షణ प्रशिक्षण
trait ప్రత్యేక గుణగణం लक्षणविशेषता*
traitor విద్రోహి देशद्रोही
trance మైమరవటం तन्मयता*
tranquil శాంతమైన शांत
tranquillity నిశ్చలత शांति*
transact లావాదేవీ జరుపు लेनादेना करना
transaction లావాదేవీ लेनदेन
transcription చూచిరాయటం प्रतिलिपिलेखन
transform ఆకారంమార్చు परिवर्तनकरना
transformation రూపాంతరం परिवर्तन
transient తాత్కాలిక क्षणिक
transit రవాణా पारगमन
transition మార్పు संक्रमण
transitional పరివర్తనా సం परिवर्तनसंबंधी
transitive సకర్మక सकर्मक
transitory కొంతకాలంఉండు अस्धायी
translate భాషాంతరీకరించు अनुवादकरना
translation అనువాదం अनुवाद
translator అనువాదకుడు अनुवादक
transliterate వేరుభాషలో రాయు लिप्यन्तरण करना
transmit ప్రసారంచేయు संप्रेषित करना
transparency పారదర్శకత पारदर्शिता
transparent పారదర్శక पारदर्शी
transplant చోటుమార్చి నాటు रोपना
transplantation నారు నాటుట प्रतिरोपण
transport రవాణా परिवहन
transport, transportation రవాణా परिवहन
trap వల फंदा
trap వలపన్ను जालबिछाना
trash తుక్కు कचरा
trauma శరీరం గాయం आघात
traveller యాత్రికుడు यात्री
trawl ఈడ్చుకొనిపోవు घसीटना
tray పళ్లెం ट्रे
treachery ద్రోహం द्रोह, विश्वासघात
treason రాజ ద్రోహము राजद्रोह
treasure నిధి खजाना
treasurer కోశాధికారి कोषाध्यक्ष
treat చికిత్స చేయు उपचार करना
treatise గ్రంథము ग्रंथ
treatment చికిత్స उपचार
treaty ఒడంబడిక संधि*
trench కందకము खाई*
tri weekly వారానికి 3 సార్లు त्रिसाप्ताहिक
triangle త్రిభుజము त्रिकोण
tribal గిరిజన आदिवासी
tribal area గిరిజనప్రాంతం आदिवासीक्षेत्र
tribal council గిరిజనసమితి जनजातीयपरिषद*
tribe గిరిజన తెగ जनजाति*
tribunal న్యాయసభ अधिकरण
tribunal న్యాయస్ధానం न्यायाधिकरण
tributary ఉప నది सहायकनदी*
tribute శ్రద్ధాంజలి श्रद्धांजलि*
trick వంచన चाल*
trickle బొట్లుగా పడు टपकना
triennial మూడేళ్లకు ఒకసారి त्रैवार्षिक
trigger తుపాకీ కీలు घोड़ा
trigonometry త్రికోణమితి त्रिकोणमिति*
trilateral మూడు పక్కలుగల त्रिपक्षीय
trilingual మూడు భాషలు గల त्रिभाषी
trim సొగసైన सुव्यवस्थित
trio మూడు వస్తువులు तिकड़ी*
trip చిన్న ప్రయాణము यात्रा*
triple మూడింతలు तीनगुना
triplicate మూడవ నకలు तीसरीप्रति
triumph ఘన విజయము विजय*
trivial చిన్నవిషయం तुच्छ
trolley లాగు బండి ट्राली*
trophy విజయ చిహ్నము विजयचिह्न*
tropical ఉష్ణమండల उष्णकटिबंधीय
trouble ఇబ్బంది मुसीबत*
troubled సమస్యాత్మక अशांत
troupe నట సమాజం मंडली*
trousers లాగులు पतलून
truce తాత్కాలిక సంధి युद्धविरामसंधि*
truck ఎక్కువచక్రాల లారీ ट्रक
trumpet గాలి వాద్యము तुरही*
trunk మొండెము धड़
trunk road ట్రంక్ రోడ్ मुख्यपथ
trust విశ్వసించు भरोसाकरना, विशवासरखना
trust విశ్వాసం भरोसा
trustee ధర్మకర్త न्यासी
truth నిజం, వాస్తవం सच
try ప్రయత్నించు कोशिश*करना
tub తొట్టి टब
tube నాళము नली
tuber గడ్డ దినుసు गांठकंद
tuck మడత चुन्नट*
Tuesday మంగళ వారం मंगळवार
tuition పాఠాలు చెప్పటం अध्यापन
tumble దొర్లిపడు गिरना
tumbler గ్లాసు, లోటా गिलास
tumour గ్రంథి, కణితి ग्रंधि*
tumult కలహం उपद्रव
tune రాగము धुन*
tunnel భూమిలోపలికి దారి सुरंग*
turban తలపాగా पगड़ी*
turkey సీమ కోడి टर्की
turmeric పసుపు हल्दी*
turmoil సంక్షోభం अशांति*
turn మలుపు मोड़
turner తరిణ పట్టువాడు टर्नर
turnover మొత్తం అమ్మకం कुलकारोबार
turtle tortoise తాబేలు कछुआ
tusk, ivory ఏనుగు దంతం हाथीदांत
tutor బోధించువాడు शिक्षक
TV టెలివిజన్ टीवी
twelve పన్నెండు बारह
twentieth ఇరవయ్యవ बीसवा
twenty ఇరవై इसके
twice రెండుసార్లు दोबार
twig చిన్న కొమ్మ टहनी*
twilight సంజవెలుగు गोधूलि*वेला*
twin జంట जुड़वां
twine పురిబెట్టు बलदेना
twinkle మిణుకుమని ప్రకాశించు टिमटिमाना
twist ఒక చుట్టు మలుపు मोड़
two రెండు दो
two thirds మూడింట 2 వంతులు दोतिहाई
tycoon ముఖ్యవర్తకుడు प्रमुखव्यापारी
typhoid సన్నిపాత జ్వరం टाइफाइड
typhoon పెనుతుఫాను आंधी*
typical విలక్షణ विशिष्ट
typically విలక్షణంగా विशिष्टरूप से
typist టైపు కొట్టువ్యక్తి टाइपिस्ट
tyre రబ్బరు తొడుగు टायर