Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/S

Wikibooks నుండి
sachet చిన్నసంచి छोटा थैली, साचॆ*
sack పెద్ద సంచి, బస్తా बोरा
sacrifice దైవానికి అర్పణ बलिदानत्याग
sad బాధతో కూడిన दुखी
sad విచారంగా दुःखसे
safe భద్రమైన सुरक्षित
safeguard రక్షణ पूर्वरक्षायोजना*
safeguard సురక్షణ रक्षा*
safely సురక్షితంగా सुरक्षितरूपसे
safety security భద్రత सुरक्षा*
saffron కుంకుమ పువ్వు केसर*
sag సాగిపోవు बहजाना*
sage రుషి ऋषि
sail తెరచాప पाल
saint ముని संत*
sake కారణం खातिर*
salad కూరగాయ ముక్క सलाद
salary జీతము वेतन
sale అమ్మకం बिक्री*
sales అమ్మకాలు विक्रय
sales tax అమ్మకం పన్ను बिक्री*कर
salesman అమ్మువాడు विक्रेता
salient గమనించదగ్గ प्रमुख
saliva లాలాజలం लार*
salmon సముద్రపు చేప सामन
salt ఉప్పు नमक
salty ఉప్పని नमकीन
salute నమస్కరించు सलामीदेना
salvation మోక్షం मोक्ष
sample నమూనా नमूना
sanction మంజూరు मंजूरी*, स्वीकृति
sanctuary అభయారణ్యం अभयारण्य*
sand ఇసుక रेत*
sandal చెప్పులు चप्पल*
sandalwood గంధపు చెక్క चंदन
sandwich మధ్యపదార్థంగల రొట్టె सैंडविच
sanitary పారిశుద్ధ్య स्वच्छता*संबंधी
sanitation పారిశుద్ధ్యం सफाई*
satellite ఉపగ్రహం उपग्रह
satire పరిహాసం व्यंग्य
satisfaction, contentment తృప్తి संतोष
satisfy తృప్తి చెందు संतुष्ट होना
Saturday శనివారం शनिवार
Saturn శని గ్రహం शनिग्रह
saucer చిన్నపళ్లెం तश्तरी*
savage భయంకరమైన जंगली
save కాపాడు, రక్షించు बचाना
saving పొదుపు, మదుపు बचत*
saw చూసెను, చూసిరి देखा
say చెప్పు कहना
saying సూక్తి कहावत*
scale ప్రమాణం पैमानास्केल
scam వంచన घोटाला
scan అన్వేషించు बारीकजांच*करना
scandal సిగ్గు పడవలసిన పని बुराई*
scanty అరుదుగా स्वल्प
scapegoat బలిపశువు बलिकाबकरा
scar మచ్చ निशान
scarce కొరతైన दुर्लभ
scarcity, shortage కొరత कमी*
scare భయపెట్టు डराना
scared భయపడిన भयभीत
scary భయానకంగా आतंकित
scatter వెదజల్లు बिखराव करना
scavenger వీధులు ఊడ్చువాడు मेहतर
scene దృశ్యం दृश्य
scenery దృశ్యం प्राकृतिकदृश्य
scent వాసన खुशबू*
sceptic అనుమానాస్పద संदेहवादी
scheme పథకం योजना*
scholar పండితుడు विद्वान
scholarship ఉపకార వేతనం छात्रवृत्ति*
school పాఠశాల स्कूल, पाठशाला, मदरसा
science శాస్త్రం विज्ञान
scientific శాస్త్రీయ वैज्ञानिक
scientist శాస్త్రవేత్త वैज्ञानिक
scissor కత్తిరించు कैंची*सेकाटना
scissors కత్తెర कैंची*
scold తిట్టు डाँटना
scope హద్దు विस्तार
scorpion తేలు, వృశ్చికం बिच्छू
scramble పెనుగులాట हाथापाई*
scrape గీకు, గీరు खुरचना
scratch గీత खरोंच*
scream బిగ్గరగా నవ్వు अट्टहासरकना
screen తెర यवनिका*
screen తెరపై చూపు स्क्रीनपरदिखाना
screening తెరపైచూపటం प्रदर्शित करना
screw మరసీల पेच
script లిపి लिपि*
scrub కుంచెతో శుభ్రం చేయు झाडना
scrutiny పరీక్షణ संवीक्षा*
sculptor శిల్పి मूर्तिकार
sculpture శిల్పము मूर्तिकला**
sea సముద్రం समुद्र
sea సముద్రము समुद्र
sea level సముద్రతల మట్టము समुद्रतल
seacoast, beach సముద్రతీరం समुद्रतट
seal ముద్ర, ముద్ర వేయు मुहर लगाना*
search వెతకటం खोजना
season రుతువు मौसम
seasons రుతువులు ऋतुएँ*
seat ఆసనం आसन
second రెండవ दूसरा
second సెకను सेकंड
second hand ఒకరు వాడినది पुराना
secondary రెండవ, గౌణ माध्यमिक
secret రహస్యం रहस्य, गुप्त
secretariat సెక్రటేరియట్ सचिवालय
secretary కార్యదర్శి सचिव
section విభాగము अनुभाग
sector కొంత ప్రాంతం सेक्टर
secularism లౌకికవాదం धर्मनिरपेक्षता*
secure ఆందోళన లేని सुरक्षित
sedition తిరుగుబాటు राजद्रोह
seduce మోహింపజేయు बहकाना*
seed విత్తనం बीज
seedling మొలక अंकुर
seek వెతుకు तलाश*करना
seem కనిపించు प्रतीत होना, प्रकट होना
seemingly కనపడునట్లుగా प्रकटरूपसे
segment ముక్క खंड
seldom అరుదుగా कभीकभी
select ఎంచుకొను चयनकरना
selected ఎంపిక చేసిన चयनित
selection ఎంపిక चयन
self help స్వయంసేవ स्वयंसहायता*
selfesteem స్వీయ గౌరవం आत्मसम्मान
selfishness స్వార్ధం स्वार्थ
seller విక్రేత विक्रेता
semen వీర్యం वीर्य
semi ఉప अर्ध
seminar సదస్సు संगोष्ठी*
senate ఎగువ సభ सीनेट*
senator సెనెటర్ सभासद्
send పంపించు भेजना
senior పెద్ద वरिष्ठ
sensation సంవేదన सनसनी*
sensible అర్థ వివేచన గల समझदार
sensible వివేకపు समझदार
sensitive సున్నితమైన संवेदनशील
sensitivity మృదుత్వం संवेदनशीलता*
sensor గ్రహించు పరికరము सेंसर
sentence దండన दंडादेश
sentence వాక్యం वाक्य
sentiment మనోభావము भाव
separate ప్రత్యేకించు अलग करना
separation విభజన जुदाई*
septic సూక్ష్మజీవులచే ఏర్పడ్డ विषाक्त
sequence క్రమం अनुक्रम
serial ధారావాహిక धारावाहिक
series శ్రేణి श्रृंखला*
serious earnest గంభీరమైన गंभीर
seriously తీవ్రంగా गंभीरतासे
servant waiter సేవకుడు नौकर
serve సేవ చేయు सेवा करना*
service సేవ सेवा
service charges సేవారుసుం सेवाप्रभार*
serving వడ్డన भोजनपरोसना
session సమావేశం सत्र
session court సెషన్ న్యాయ స్ధానం सत्र न्यायालय
set సమూహం सेट
set సరిచేయు ठीक करना
setting స్ధాపన स्थापना*
settle ఏర్పాటుచేయు बनाना
settlement పరిష్కారం निपटारा
seven ఏడు सात
seventh ఏడవ सातवां
several చాలా कई
severe తీవ్ర गंभीर
severely తీవ్రంగా गंभीररूप*से
Severity, intensity తీవ్రత तीव्रता*
sew సూదిదారంతో కుట్టు सीना
sewage మురుగునీరు गंदीनालीकापानी*
sex లింగం, కామం लिंग
sexual లైంగిక यौन
sexuality లైంగికత్వం कामुकता*
sexually లైంగికంగా लैंगिकरूपसे
sexy కామప్రేరేపక कामोत्तेजक
shade, shadow నీడ छाया*
shaft ఇరుసు धुरा
shake కదిలించు हिलाना
shake shiver వణుకు कंपकंपी*
shallow లోతు లేని उथला
shame అవమానం शर्म*कीबात*, अपमान, शर्मिंदा
shampoo తలస్నాన ద్రవం शैम्पू
shape ఆకారం आकार
share వాటా लाभांश
shared పంచుకున్న साझा
shareholder వాటాదారు हिस्सेदार
shark సొరచేప शार्क
sharp తీక్షణమైన, పదునైన तेज़
sharply తీక్షణంగా तेजीसे
shave గొరుగు हजामत*बनाना
she ఆమె वह
shed పాక, రేకుల పంచ शेड
shed వదలి వేయు छोड़ना
sheep గొర్రె, గొర్రెలు भेड़*
sheer బొత్తిగా नितांत
sheet కాగితం, రేకు పొర पत्र
shelf అర टांडा*
shell గుల్ల खोल
shelter ఆశ్రయం आश्रय
shepherd గొర్రెల కాపరి गड़रिया
shift పనికాలం पारी*
shift మార్చు बदलना
shine ప్రకాశించు चमकना
ship ఓడ जहाज
shirt చొక్కా कमीजा*
shock తీవ్రమైన చికాకు/దెబ్బ झटका
shoe పాదరక్ష जूता
shoe maker పాదరక్షల తయారీదారు मोची
shoot కాల్చు गोली*मारना
shooting కాల్పులు జరపటం गोली*मारना
shop దుకాణం दुकान*
shopkeeper దుకాణదారుడు दुकानदार
shopping కొనటం खरीदारी*करना
shore సముద్రతీరం समुद्रतट
short పొట్టి नाटा
short term స్వల్పకాలిక अल्पावधि*
shortly త్వరలో शीघ्रही
shorts లఘుచిత్రాలు लघुचित्र
shot దృశ్యం शॉट
should తప్పక चाहिए
should వలెను चाहिए
shoulder భుజము कंधा
shout బిగ్గరగా పిలుచు चिल्लाना
shower నీటి తుంపర बौछार*
showroom ప్రదర్శన శాల शोरूम
shrimp రొయ్య చేప झींगा
shrink కుంచించు కొను किकुड़ना
shrug భుజాలుఎగరవేయు कंधेउचकाना
shut మూయు बंद करना
shutter తలుపు शटर
shuttle ఇటు అటు తిరుగునది शटल
sibling తోబుట్టువు सहोदर
sick జబ్బుపడిన बीमार
side ఒడ్డు किनारा
side పక్క पक्ष
side effect తదుపరిపరిణామం अतिरिक्तपरिणाम
sidewalk కాలి బాట फ़ुटपाथ
sigh నిట్టూర్పు गहरीसांस*
sight దృష్టి दृष्टि*
sign సంతకం చేయు हस्ताक्षर करना
sign, signature సంతకం हस्ताक्षर*
signal సంకేతం संकेत
signal సంకేతం ఇచ్చు संकेतदेना
signboard పేరుగల బల్ల साइनबोर्ड
significantly గణనీయంగా उल्लेखनीयरूपमेँ
signpost గుర్తు స్ధంభం नामस्तंभ
silence నిశ్శబ్దం, మౌనం मौन
silent మౌనంగా ఉన్న मूक
silk పట్టుదారం रेशम
silkworm పట్టుపురుగు रेशमकाकीड़ा
sill గుమ్మము देहली*
Silly, naughty కొంటె नटखट
silt పాకుడు పేరుడు गाद*
silver వెండి, రజితం चांदी*
similar పోలిన समान
similarity సారూప్యత शब्दकोश*
similarly ఇదే విధంగా इसीप्रकार
simile ఉపమానము उपमा*
simple సులభమైన सरल
simplicity నిరాడంబరత सादगी*
simultaneous ఏకకాల एकसाथ
simultaneously ఏకకాలంలో एकसाथ
sin పాపము पाप
since నుండి उससमयसे
sing గానంచేయు, పాడు गाना
singer గాయకుడు गायक
single ఒంటరి एकल
sink తగ్గిపోవు, మునుగు झुकना, नष्ट होना, डूबना
sip కొద్దికొద్దిగా తాగు घूंटघांटसेपीना
sir అయ్యా महोदय
sister సోదరి बहन*
Sister- in-law వదిన మరదలు भाभी*
sister's husband బావ साला, जीजा
sit కూర్చొను बैठना
situation, condition పరిస్థితి स्थिति*
six ఆరు छह
sixth ఆరవ छठा
size పరిమాణం आकार
size రూపం మార్చు रूपबदलना
sizes పరిమాణాలు आकार
skeleton ఎముకల గూడు कंकाल
sketch నమూనా रेखाचित्र
sketch, portrait, diagram రేఖాచిత్రం रेखाचित्र
ski కొయ్యచెప్పు स्की*
skill నైపుణ్యం कौशल
skilled నైపుణ్యం గల कुशल
skin చర్మము त्वचा*
skip దాటవేయు, గెంతు खिसकना, छलांगना
skirt లంగా लहंगा
skull పుర్రె खोपड़ी*
sky ఆకాశం आकाश, आसमान
slab పలక బల్ల पटिया*
slack కురుచ చొక్కా सुस्त
slander అపవాదు बदनामी*
slanderous దూషణతోకూడిన अपवचनात्मक
slap చరిచిన శబ్దము थप्पड़
slate పలక स्लेट
slaughter వధించటం, చంపటం वध करना
slave బానిస दास
slavery బానిసత్వం गुलामी*
sleep నిద్ర नींद*
sleep నిద్రపోవు सोना
sleeper నిద్రించగల రైలు పెట్టె स्लीपर
sleeve కప్పివుంచేది, దుస్తుచేయి आस्तीन*
slide గాజు పలక स्लाइड
slide జారు फिसलना
slightly కొద్దిగా थोड़ा
slim సన్నని नाजुक
slip జారిపడు फिसलना
slogan నినాదము नारा
slope వాలు ढलाना
slot పగులు, గాడి झिरी
slowly నెమ్మదిగా धीरेधीरे
slowness నిదానము धीमी
slump పతనం मंदी*
small చిన్న छोटा
smart చురుకైన चुस्त
smell వాసన सूंघना
smell వాసన చూచు गंध
smile చిరునవ్వు मुस्कान*
smith లోహపు పనివాడు लुहार
smoke fume పొగ धूआं
smoothly సున్నితంగా आसान से*
smuggle రహస్యంగా చేరవేయు तस्करी* करना
snail నత్త घोंघापता
snake పాము साँप
snake gourd పొట్లకాయ चिचिंडा
snap ఆకస్మికంగా తెగు चटाख*सेटूटना
sneak పిరికిపంద कायर
sneeze తుమ్ము छींक*
so called అలా పిలవబడు तथाकथित
so ever కాబట్టి ఎప్పుడూ इसलिए, हमेशा
so far ఇప్పటివరకు अबतक
So, prospective కనుక, కాబోయే भावी
soak నానబెట్టు भिगोना
soap సబ్బు साबुन
soar పైకి ఎగురు ऊंचीउड़ान*भरना
sob వెక్కిళ్లు పెట్టు हिचकी*लेना
Soccer బంతి ఆట फुटबाल
social సామాజిక सामाजिक
social insurance సామాజిక బీమా सामाजिकबीमा
social security సాంఘిక భద్రత सामाजिकसुरक्षा*
social studies సామాజిక అధ్యయనాలు सामाजिकअध्ययन
socialism సామ్యవాదం साम्यवाद
socially సామాజికంగా सामाजिकदृष्टिसे*
sociology సామాజిక శాస్త్రం समाजशास्त्र
sock మేజోడు मोज़ा
socket సాకెట్ गर्तिका*
sofa సోఫా सोफा
soft మృదువైన नरम, flexible
soften మృదువుగా చేయు नरम करना
softly మృదువుగా नरमीसे
software మృదు సామగ్రి सॉफ्टवेयर
soil నేల, మట్టి मिट्टी*
soil మురికి చేయు गंधा करना
solar సౌర सौर
soldier సైనికుడు सैनिक
sole ఒకే ఒక एकमात्र
Sole, heel మడమ एड़ि*
solid ఘన ठोस
solidarity ఐకమత్యం एकजुटता*
solitary ఏకాంత, ఒంటరి एकांतवासी
solution ద్రావణం घोल
solution పరిష్కారం समाधान
solve పరిష్కరించు हलकरना
somebody అపరిచితుడు अजनबी
someday ఏదో ఒక రోజు किसीदिन
somehow ఏదోవిధంగా किसीनकिसीतरह
someone ఎవరో ఒకరు कोई
something ఏదో कुछ
sometime ఒకసమయంలో कभी
sometimes కొన్నిసార్లు कभीकभी
somewhat కొంతవరకు कुछकुछ
somewhere ఎక్కడో कहींनकहीं
son - in - law అల్లుడు दामाद
son కుమారుడు बेटा*
son కొడుకు बेटा
song పాట गीत
sonic శబ్దం సంబంధించిన ध्वनिसंबंधी
soon వెంటనే जल्दी, तत्काल
soot మసి कालिखपता*
soothe ప్రశాంతపరచు शांत करना
sophisticated అధునాతన परिष्कृत
sore గాయం घाव
sorrow దుఃఖము दुःख
sorry జాలికరమైన दुखी, खेद
sort తరగతి, రకం तरह*
soul, spirit ఆత్మ आत्मा*, भावना
sound ధ్వని ध्वनि*
sound శబ్దము ध्वनि*
soup పులుసు शोरबा
sour పులుపు खट्टा
sour పుల్లని खट्टा
source మూలం स्रोत
south దక్షిణం दक्षिण
southeast ఆగ్నేయం दक्षिणपूर्व
southern దక్షిణపు दक्षिणी
southwest నైరుతి दक्षिणपश्चिम
souvenir స్మృతి సంచిక स्मारिका*
sovereign సార్వభౌముడు प्रभु
sovereignty సార్వభౌమాధికారం संप्रभुता*
soviet కార్మికకర్షక విప్లవ సంఘం सोवियत
sow విత్తనాలు నాటు बोना
spade చేతిపార कुदाल*
span అవధి अवधि*
Spanish స్పెయిన్ దేశ సం स्पेनिश
spanner మరలు తిప్పు పరికరం नापनेवाला
spark నిప్పురవ్వ चिंगारी*
sparrow పిచ్చుక गौरैया*
speak మాట్లాడు बोलना
speaker ఉపన్యాసకుడు वक्ता
specialize ప్రత్యేకత కల్గించు विशिष्टबनाना
specialty ప్రత్యేకత विशेषता*
species జాతి प्रजाति*
specific ప్రత్యేక विशिष्ट
specification వివరణ विनिर्देश
specify పేర్కొను निर्दिष्ट करना
specimen మాదిరి नमूना
spectacular ఆకర్షణీయ मनमोहक
spectator ప్రేక్షకుడు साक्षी
spectrum విస్తృత శ్రేణి वर्णक्रम
speculate ఊహించు विचार करना
speculation తీవ్రాలోచన चिंतन
speed తొందర जल्दी
spelling మాటలో అక్షరాలు वर्तनी*
spend ఖర్చుచేయు खर्च करना
sperm శుక్రము, వీర్యం वीर्रय, शुक्राणु
sphere గోళము गोला
spice మసాలా मसाला
spicy కారంగా मसालेदार
spicy pungent కారంగా तीखा
spider సాలీడు जाल*
spill చిందిపోవు, పొంగిపొర్లు बिखरजाना
spin దారం తీయు सूतकातना
spine వెన్నెముక रीढ़*कीहड्डी
spiral చుట్టగా ఏర్పడినది सर्पिल
spiritlessly నిరుత్సాహంగా सुस्ती*से
spiritual ఆధ్యాత్మిక आध्यात्मिक
spit ఉమ్మి थूक
spiteful విద్వేషంతో గూడిన द्वेषपूर्ण
spleen ప్లీహము तिल्ली
split భాగాలుగా విడగొట్టు विभाजित करना
spoke చువ్వ बल्ली*
spokesman ప్రతినిధి प्रवक्ता
sponsor పోషకుడు प्रायोजक
spoon చెంచా చిన్న గంటె चम्मच
spot మచ్చ, మరక दाग
spot స్థలము स्थान
spouse భార్య భర్త पतिपत्नि*
sprain బెణుకు मोच*
spray నీటి తుంపర फुहार*
spread వ్యాప్తి చెందు फैलना
spring సాగెడు తీగెచుట్ట कमानीस्प्रिंग*
Spring వసంత కాలం/రుతువు वसंत
sprinkle చుక్కలుగా చల్లు छिड़कना
sprout మొలకెత్తు अंकुरित होना
spy గూఢచారి जासूस
squad బృందము दस्ता
square చతురస్రం चतुरस्रचतुर भुज
square చదరపు ఆకారపు वर्गाकारका
squeeze పిండివేయు निचोड़ना
squirrel ఉడుత गिलहरी*
stadium క్రీడా ప్రాంగణం स्टेडियम
staff సిబ్బంది स्टाफ
stagger తడబడు लड़खड़ाना
stagnant ఉన్న చోటనే ఉన్న स्थिर
stagnate అభివృద్ధి నిలుచు गतिरोधआजाना
stain మరక धब्बा
stainless తుప్పు పట్టని स्टेनलेस
stair మెట్టు सीढ़ी*
staircase మెట్లవరుస सीढ़ी*
stake పందెం दांव
stall దుకాణం स्टाल
stamp duties స్టాంపు పన్నులు स्टांपशुल्क
stamp duty స్టాంప్ సుంకం स्टांपशुल्क
stamp, brand ముద్ర टिकट,
stampede తొక్కిసలాట भगदड़*
stance దృక్పధం रुझान
stand నిలబడు खड़ा होना
stand వైఖరి रुख
standard ప్రమాణము मानक
standing నిలబడిన स्थित
standing orders స్ధాయీ ఆదేశాలు स्थायीआदेश
staple కొంకి स्चेपल
stapler కుట్టుపరికరం सिलाई*मिशीन*
star నక్షత్రం, తార सितारा
starch పిండి स्टार्च
stare తదేకంగా చూచు ताकना
stars నక్షత్రాలు सितारे
start ప్రారంభించు प्रारंभ करना
starter ప్రారంభించునది प्रवर्तक
starting మొదలు शुरूआत*
starvation ఆకలి బాధ, నిరశన अनाहार
starve ఆకలితో మరణించు भूखोंमरना
state ఉదహరించు बताना
state రాష్ట్రం राज्य
state స్థితి स्थिति*
state funds రాష్ట్ర నిధులు राज्यनिधियां*
state government రాష్ట్రప్రభుత్వం राज्यसरकार*
statement నివేదిక वक्तव्य
statesman రాజకీయనాయకుడు राजनेता
station రాకపోకల కేంద్రం स्टेशन
stationary, constant స్థిరమైన स्थिर
stationery రాతసామానులు लेखनसामग्री*
statistical గణాంక सांख्यिकीय
statistics గణాంకాలు आँकड़े
statute శాసనం संविधि*
Statutory చట్టబద్ధమైన सांविधिक
stay ఉండు रहना
stay నిలుపుదల ठहराव
steadily క్రమంగా, నిలకడగా नियमिततासे
steady క్రమంతప్పని स्थिर
steal దొంగిలించు चोरी*करना
steam నీటి ఆవిరి भाप
steel ఉక్కు इस्पात
steep నిటారైన खड़ा
steer దారి చూపించు मार्गदर्शन करना
stem కాండము तना
step నృత్యంలో అడుగు कदम, पद
step మెట్టు कदम
stereotype మూస రకం एकरूप
stick కర్ర छड़ी*लकडी
stiff వంగని कड़ा
stiffness దృఢత్వం कठोरता*
still ఇప్పటికీ अभीभी
stimulate ఉత్తేజపరచు प्रोत्साहित करना
stimulus ఉద్దీపనము प्रोत्साहन
sting తీగ डोर, स्ट्रिंग
stink దుర్వాసన बदबू*
stipulate విధించు तय करना
stipulation ఒప్పందం शर्त*
stir కదిలించు हलचल*
stitch కుట్టు सीना
stock నిల్వ నిల్వ చేయు संभरण करना
stock exchange స్టాక్ మార్చుచోటు शेयर बाजार
stomach జీర్ణకోశము पेट
stone రాయి पत्थर
stool ఎత్తు పీట स्टूल
stop ఆగు रोको
stop ఆగుచోటు *विराम
stop ఆపు, తీసివేయు रोक
storage నిల్వ చేయటం भंडारण
store నిల్వ కేంద్రం भंडार
storm తుఫాను तूफान
story, tale కథ कहानी*
stout బలిసిన हृष्टपुष्ट
straighten నిటారుగాచేయు सीधा करना
strain వక్రీకరించు मरोढ़ना
strange విచిత్రమైన अजीब
stranger కొత్త వ్యక్తి अजनबी
strap పట్టీ पट्टा
strategic వ్యూహాత్మక सामरिक
strategy వ్యూహం रणनीति*
straw గడ్డి పరక पुआल
streak కాంతి కిరణము कांतिकिरण*
stream ప్రవాహం धारा*
street వీధి, బజారు सड़क*
strengthen ధృడపరచు मजबूत बनाना
strengthen పటిష్ట పరచు मजबूत करना
stress ఒత్తిడి तनाव
stress నొక్కి చెప్పు जोरदेना
stretch చాచు पसारना
strictly కచ్చితంగా सख्ती*से
strike దెబ్బవేయు प्रहार करना
strike సమ్మె हड़ताल*
striking కొట్టడం मारना
strip పేలిక पट्टी*
strip వదలి వేయు उतारना
stripe చార धारी*
stroke దెబ్బ आघात
strongly గట్టిగా दृढ़ता*से
structural నిర్మాణపర संरचनात्मक
structure నిర్మాణం संरचना*
struggle పోరాడు संघर्ष करना
student, pupil విద్యార్థి छात्र
studio స్టూడియో स्टूडियो
study అధ్యయనం अध्ययन
stumble పొరపాట్లు చేయు गलती*करना
stupid తెలివి లేని बेवकूफ
style శైలి शैली*
sub vice ఉప उप
subdue మెత్తబరచు कोमल बनाना
subject matter విషయం विषयवस्तु*
subject, topic విషయం विषय
submerge వరదలా ముంచు डूबना
submit సమర్పించు प्रस्तुत करना
subordinate ఆధార పడిన अधीनस्थ
subordinate officer అధీన అధికారి अधीनस्थअधिकारी
subsequent తదుపరి अनुवर्ती
subside సద్దుమణుగు शांतहोजाना
subsidy సహాయ ధనము सब्सिडी*
substance పదార్థం, విషయం पदार्थ
substantial గణనీయ पर्याप्त
substantially గణనీయంగా अत्यधिक
substantiate సాక్ష్యాలతోసమర్ధించు सिद्ध करना
substitute ప్రతిక్షేపించు स्थानापन्न करना
subtraction వ్యవకలనం, తీసివేత घटाव
suburb నగర సమీపము उपनगर
suburban నగర ప్రాంతం उपनगरीय
succeed సాధించు सफल होना
success విజయం सफलता*
successful విజయవంతమైన सफल
successfully, విజయవంతంగా सफलतापूर्वक
succession వారసత్వం उत्तराधिकार
suck లోనికి పీల్చు चूसना
sudden ఊహించని, అకస్మాత్ अचानक
sue వ్యాజ్యమాడు मुकदमा करना
suffer బాధపడు कष्टउठाना
sufficiency సరిపడినంత पर्याप्त
sufficient తగినంత पर्याप्त
suffix ప్రత్యయం చివరచేర్చునది प्रत्यय
suffrage సమ్మతి मताधिकार
sugar చక్కెర चीनी*
sugarcane చెరకు गन्ना
suggest సూచించు सुझावदेना
suggestion సలహా सुझाव
suicide ఆత్మహత్య आत्महत्या*
suit సరిపడు तुलना करना
suitable appropriate తగిన उपयुक्त
suitcase సామాను పెట్టె सूटकेस
sum మొత్తం योग
Summer వేసవి गर्मी*
summit శిఖర సమ్మేళనం शिखरसम्मेलन
summon రమ్మని ఆజ్ఞాపించు सम्मन भेजना
sump నీటి గుంట नाबदान
sun సూర్యుడు सूरज
Sunday ఆదివారం रविवार
sundry వివిధములైన विविध
sunflower సూర్యకాంతిపువ్వు सूरजमुखी
sunlight సూర్యకాంతి धूप*
sunny ఎండగా धूपदार
sunrise సూర్యోదయం सूर्योदय
sunset సూర్యాస్తమయం सूर्यास्त
sunshine ప్రకాశము धूप*
sunstroke వడదెబ్బ लूलगना*
super అధిక अघिक
super ఉత్తమమైన सुपर
superficial ఉపరితల सतही
superfine చాలా మేలైన सबसेउत्तम
superintendence పర్యవేక్షణ अधीक्षण
superintendent పర్యవేక్షకుడు अधीक्षक
superman పుష్టిగలవాడు पहलवान
supermarket పెద్ద దుకాణం सुपरमार्केट
superstition మూఢ నమ్మకం अंधविश्वास
supervise పరిశీలించు निगरानी
supervision పర్యవేక్షణ पर्यवेक्षण*
supervisor పర్యవేక్షకుడు पर्यवेक्षक
supplement పూరకం पूरक
supplementary grant ప్రత్యామ్నాయ మంజూరు अनुपूरकअनुदान
supplier సరఫరాదారు आपूर्तिकर्ता
support మద్దతు समर्थन
supporter మద్దతుదారు समर्थक
supportive మద్దతుఇచ్చెడు सहायक
suppose ఊహించు मान लेना
supposed కోరుకుంటున్న अनुमानित
supposedly కోరుకుంటున్నట్లుగా अनुमानितरूपमेँ
supreme మహోన్నతమైన सर्वोच्च
supreme command సర్వాధిపత్యం सर्वोच्छप्रभुत*
supreme court సర్వోన్నత న్యాయ స్ధానం उच्चतमन्यायालय
sure కచ్చితంగా निश्चित
surely తప్పనిసరిగా निश्चितरूपसे
surety హామీ ज़ामीन
surface ఉపరితలం सतह*
surgeon శస్త్రవైద్యుడు सर्जन
surgery శస్త్ర చికిత్స शस्त्रचिकित्सा*
surname ఇంటిపేరు उपनाम
surplus మిగులు अधिशेष
surprise ఆశ్చర్యము आश्चर्य
surprised ఆశ్చర్య పడిన हैरान
surprising ఆశ్చర్యకరమైన अद्भुत
surprisingly ఆశ్చర్యకరంగా आश्चर्यजनकरूपसे
surrender లొంగిపోవు आत्मसमर्पण
surround చుట్టు ముట్టు घेरना
surrounding పరిసర परिसर, आसपास
surveillance పర్యవేక్షణ निगरानी
survey సర్వేక్షణ सर्वेक्षण
surveyor సర్వేక్షకుడు सर्वेक्षक
survive కొంతకాలంబతుకు जीवितरहना
suspect సందేహించు संदेह करना
suspend తాత్కాలికంగా నిలుపు निलंबित करना*
suspense ఉత్కంఠ उत्कंटा*
suspension నిలిపివేత निलंबन
suspension రద్దు निलंबन
suspicious అనుమానాస్పద संदिग्ध
sustain భరించు पोषण करना
sustainable స్థిరమైన स्थायी
swallow మింగు निगलना
swan హంస हंस
swarm కీటక గుంపు झुंड
swear ప్రమాణం చేయు कसम*खाना
sweat చెమట, స్వేదం पसीना
sweater చలి కోటు स्वेटर
sweep ఊడ్చు झाडू लगाना
sweeper ఉడ్చువ్యక్తి सफ़ाईवाला
sweet తీపి मीठा
sweet తీయగా मीठा
sweetmeat పిండివంట मिष्टान्न, पकवान
swell వాచు सूजना
swelling వాపు सूजन
swift వేగంగా शीघ्रता*से
swim ఈదు तैरना
swimming ఈత तैराकी*
swing ఊయల झूला
switch, lever మీట लीवर
sword కత్తి तलवार*
symbol గుర్తు प्रतीक
symbolically ప్రతీకగా प्रतीकात्मकरूपसे
symmetrical సౌష్టవ सममितसुड़ौल
sympathetic దయగల रहमदिल, सहानुभूतिपूर्ण
sympathetic సానుభూతి గల सहानुभूतियुक्त
sympathy సానుభూతి सहानुभूति*
symptom రోగ చిహ్నం लक्षण
syndicate అధికారుల సభ सिंडिकेट
syndrome లక్షణ సంపుటి लक्षणसंहति
synergy సహోత్తేజనం सहक्रिया*
synonym పర్యాయపదము पर्याय
synthesis సమన్వయం संश्लेषण
syringe సూదిమందు పరికరం सिरिंज
syrup ద్రావణరూప మందు शर्बत
system వ్యవస్థ प्रणाली*
systemic దైహిక दैहिक
systems analyst వ్యవస్థల విశ్లేషకుడు प्रणालिविश्लेषक