Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/ROBE

Wikibooks నుండి
Robe దుస్తు पोशाक*
belt బెల్ట్ बेल्ट
blanket గొంగడి कंबल
border అంచు, హద్దు सीमा*
bright colour ముదురురంగు चमकीलारंग
button గుండీ बटन
canvas గుడారాల గుడ్డ कैनवास
cap టోపీ टोपी*
cashmere శాలువ कश्मीरी
chester, overcoat చెస్టర్, పై కోటు चेस्टर, ओवरकोट
cloth గుడ్డ कपडा
clothes బట్టలు वस्त्र
coat చొక్కాపై వేసుకునే కోటు कोट
cotton పత్తి, నూలు कपास*
dress దుస్తులు पोशाकलिबास*
drill మందపు గుడ్డ ड्रिल
fabric బట్ట कपड़ा
garb దుస్తు पहिरावा
gloves చేతి తొడుగులు दस्ताने
gown స్త్రీల గౌను गाउन
handkerchief రుమాలు रूमाल
hat టోపీ टोपी*
jacket రవిక जैकेट
lace తాడు फीता
laundry దుస్తులుఉతుకుచోటు धुलाई*घर
light colour లేతరంగు हल्कारंग
linen నార लिनन
long cloth పెద్ద పన్నా గుడ్డ लंकलाट
long skirt పొడవు లంగా लांगस्कर्ट
mattress పరుపు गद्दा
muffler తలగుడ్డ मफलर
napkin చిన్న తువ్వాలు नैपकिन
oil cloth నూనె వస్త్రం तैलवस्त्र
pocket జేబు जेब*
pyjama పైజమా पाजामा
quilt మెత్తని బొంత रजाई*
robe, attire దుస్తు पोशाक*
satin మెత్తని గుడ్డ साटन
scarf కండువా दुपट्टा, उत्तरीय
sheet దుప్పటి चादर*
shirt చొక్కా षर्ट*
shirting చొక్కాగుడ్డ कमीज़*काकपड़ा
shorts పొట్టి లాగులు हाफपैंट
silk పట్టుదారము रेशम
skirt లంగా लहंगा
socks మేజోళ్లు मोज़े
suit సూటు सूट
tailoring దుస్తులు కుట్టటం सिलाई*
tape టేపు टेप
Textile, cloth వస్త్రం कपड़ा
thread దారం धागा
towel తువాలు तौलिया
Trousers, pant ప్యాంటు पतलून
turban తలపాగా पगडी*
underwear లోపలి దుస్తు अंडरवियर
uniform ఏకరూపదుస్తు एकसमान
veil ముసుగు घूंघट
velvet మెత్తని గుడ్డ मख़मल
vest దుస్తు अंतर्वस्त्र
waist coat నడుము కోటు कमरकोट
wardrobe దుస్తుల పెట్టె वस्त्रमंजूषा
yarn నూలు सूत