Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/RELATIONSHIPS

Wikibooks నుండి
Relationships బంధుత్వాలు रिश्ते
brother- in- law బావ, బావ మరది बहनोई
brother సోదరుడు भाई
father in law మామ ससुर
heir వారసుడు वारिस
husband భర్త पति
kin బంధువు परिजनों
maternal uncle మేనమామ मामा
nephew మేనల్లుడు भतीजाभानजा
niece మేనకోడలు भतीजी, भानजी
niece సోదరుని/సోదరి కుమార్తె भतीजी*
relation సంబంధము संबंध
relationship బాంధవ్యం रिश्ता
relative బంధువు रिश्तेदार
Sister in law వదిన/మరదలు भाभी*
sister సోదరి बहन*
Step brother సవతి సోదరుడు सौतेलेभाई
Step daughter మారు కుమార్తె सौतेलीबेटी*
Step sister సవతి సోదరి सौतेलीबहन*
Step father మారు తండ్రి कदमपिता
Step son మారు కుమారుడు कदमपुत्र
uncle మేనమామ/ బాబాయి चाचा, मामा
wife భార్య पत्नी, बीवी*