Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/REGIMEN

Wikibooks నుండి
Regimen ఆహార నియమాలు परहेज
alimentary ఆహార సంబంధమైన पोषण
almond బాదం बादाम
apple యాపిల్ सेब
banana అరటి केला
beans చిక్కుడు सेम*
bread రొట్టె रोटी*
breakfast ఉదయ ఫలాహారం नाश्ता
butter వెన్న मक्खन
candy మిఠాయి मिष्टान्न
carrot క్యారెటు गाजर
cheese పనీరు पनीर
chicken కోడి मुरुगाचिकन
corn మొక్కజొన్న मकई*
cucumber దోసకాయ ककड़ी*
cumin జీలకర్ర जीरा
dinner రాత్రి భోజనం रात*काखाना
fish చేపలు मछली*
food ఆహారం पोषण, भोजन
fruit పండు फल
garlic వెల్లుల్లి लहसुन
grapes ద్రాక్ష अंगूर
groundnut వేరుశనగ मूंगफली*
ice cream ఐస్ క్రీమ్ आइसक्रीम
lamb గొర్రె పిల్ల भेड़काबच्चा
lemon నిమ్మకాయ नींबू
lunch మధ్యాహ్నభోజనం दोपहर*काखाना
meal భోజనం भोजन
meat మాంసం मांस
menu ఆహార పదార్థాల పట్టిక मेनू
onions ఉల్లి గడ్డలు प्याज़
oranges నారింజ नारंगी*
pan పెనం तवा
pepper మిరియాలు कालीमिर्च*
pineapple అనాస अनन्नास
plants మొక్కలు पौधे
pork పంది వారు सुअरकामांस
potato బంగాళాదుంప आलू
pumpkin గుమ్మడి कद्दू
salt ఉప్పు नमक
soup చారు रसम
sugar చక్కెర/ పంచదార चीनी*
tomato టొమాటో, రామమునగ टमाटर
turkey టర్కీ పక్షి टर्की
vegetables కూరగాయలు सब्जियां*