Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/QUALITIES

Wikibooks నుండి
Qualities లక్షణాలు गुण
bad చెడ్డ बुरा
correct సరైన सही
dark చీకటిగా अंधेरा
difficult కష్టమైన कठिन
dirty మురికియైన गंदा
dry ఎండిన सूखा
easy సులభమైన आसान
empty ఖాళీయైన रिक्त
expensive ఖరీదైన महंगा
foreign విదేశీ विदेशी
full నిండుగా पूर्ण
good మంచి अच्छा
hard కఠినమైన कठिन
heavy బరువైన भारी
inexpensive ఖర్చు లేని सस्ता
lean సన్నని पतला
lighted కాంతిగల प्रकाशमान
local స్ధానిక स्थानीय
new కొత్త नया
noisy ధ్వనితో కూడిన शोरमय
old పాత, ముదుసలి पुराना, बुढ़ा
powerful శక్తిగల शक्तिशाली
quiet ప్రశాంతమైన शांत
slow నిదానంగా धीमा
soft మృదువైన मुलायम
very చాలా बहुत
weak బలహీన कमज़ोर
wet తేమగల गीला
wrong తప్పుయైన ग़लत
young యువ युवा