Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/Q-R

Wikibooks నుండి
quack బాతు కూత बतख*काशब्द
quadra చతురస్రాకారఅంచు वर्गाकारफ्रेम
quadrangle చతుర్భుజం चतुष्कोण
quadrant వర్తుల నాలుగో భాగం वृत्तका, चतुर्थभाग
quadratic సమచతురస్రం चतुष्कोण
quadrilateral నాలుగుపక్కలున్న चतुर्भुज
quadrisyllable నాలుగచ్చుల మాట चारअक्षरोंकाशब्द
quadruped నాలుగు కాళ్ళ జీవి चौपाया
quadruple నాలుగింతలు चौगुना
quagmire చిత్తడి, ఊబి నేల दलदल*
quaint చమత్కారపు विचित्र
quake కంపము कंपना
qualification అర్హత योग्यता*
qualified అర్హత కల योग्य
qualify అర్హత పొందు अर्हता*प्राप्त करना
qualitative గుణాత్మక गुणात्मक
qualitative analysis గుణాత్మక విశ్లేషణ
quality నాణ్యత गुणवत्ता*
quality control నాణ్యనియంత్రణ गुणवत्ता*नियंत्रण
qualm మనోవ్యాకులత मनस्ताप
quandary విభ్రాంతి दुविधा*
quantification కొలతచూపటం मात्रा*काअनुमान
quantity పరిమాణం मात्रा*
quantum మొత్తం मात्रा*
quarantine బంధించు संगरोधकरना
quarantine వేరుగా ఉంచు संगरोध
quarrel తగాదా झगड़ा
quarrelsome తగాదాలు పెట్టుకొను झगड़ालू
quarry తవ్వి తీయు గుంట खदान*
quarrying గనుల తవ్వకం उत्खनन
quarter నాలుగో వంతు चतुर्धांश
quarterly త్రైమాసిక त्रैमासिक
quartz ఒక రకం శిల स्फटिक
quasi contract పాక్షిక ఒప్పందం अंशिकसंविदा*
Queen రాణి रानी*
queen bee రాణి తేనెటీగ मधुरानी*
queer వింతైన विचित्र
Query, question ప్రశ్న प्रश्न
quest వెతకటం खोज*
question mark ప్రశ్న గుర్తు प्रश्नचिह्न
question of law చట్టసంబంధ ప్రశ్న विधि*काप्रश्न
question time ప్రశ్న సమయం प्रश्नसमय
question, answer ప్రశ్నజవాబు प्रश्न उत्तर
questionable ప్రశ్నించదగిన शंकास्पद
questionless ప్రశ్న లేని निस्संदेह
questionnaire ప్రశ్నల పట్టీ प्रश्नावली
questions ప్రశ్నలు सवाल
quick తక్షణ त्वरित
quick త్వరితమైన त्वरित
quick step శీఘ్ర అడుగు सैनिकगति*
quick tempered శీఘ్రంగా కోపంవచ్చు क्रोधी
quick turn శీఘ్రమలుపు तुरंतघुमाव
quicklime పొడిసున్నం बिनाबुझायाचूना
quickly త్వరగా जल्दीसे
quickness త్వరితం शीघ्रता*
quiet నిశ్చల शांत
quietly నిశ్శబ్దంగా चुपचाप
quietness ప్రశాంతత शांति*
quill ఈక कलम*
quilt మెత్తని బొంత रजाई*
quintuple ఐదురెట్లున్న पंचगुना
quit వదలిపెట్టు छोड़ना
quitting వదిలిపెట్టడం छोड़ना
quiver అమ్ముల పొది तरकश
quiz ప్రశ్నావినోదం प्रश्नोत्तरी
quiz game క్విజ్ ఆట खेलप्रश्नोत्तरी*
quizmaster ప్రశ్నించు వ్యక్తి क्विजमास्टर
quorum కనీస సంఖ్య कोरम
quota కేటాయించిన వాటా कोटा
quota system కోటా వ్యవస్థ कोटापद्धति*
quotable ఉదహరించగల हवालादेनेयोग्य
quotation సూక్తి, ఉటంకం उद्धरण
quotationmark ఉటంకచిహ్నం उद्धरणचिह्न
quote యథాతథంగా చెప్పు उद्धरणदेना
quotient భాగఫలం भागफल
rabbit hare కుందేలు खरगोश
rabid పిచ్చిపట్టిన पागल
rabies వెర్రికుక్క కాటు వ్యాధి जलातंक
race జాతి मूलवंश
race పందెం दौड़*
race horse పందెంగుర్రం घुड़दौड़*काघोड़ा
racecourse పందెపు బాట दौड़धौड़*कामैदान
racial జాతిసం जातीय
racism జాతివాదం जातिवाद
rack అర रैक
radiance ప్రకాశం प्रकाशचमक
radiate ప్రకాశించు प्रकाशफेंकना
radiation రశ్మ్యు ద్గారం विकिरण
radiator యంత్రశీతల భాగం रेडिएटर
radical తీవ్రవాది पूर्णसुधारवादि
radio రేడియో रेडियो
radio astronomy రేడియో ఖగోళశాస్త్రం रेडियोखगोलविज्ञान
radioactivity రేడియోధార్మికత रेडियोधर्मिता*
radish ముల్లంగి मूली
radium రేడియం रेडियम
radius వ్యాసార్ధం व्यासार्ध*
raffle లాటరీ लाटरी*
raft దుంగ बेड़ा
rafter దూలము बेड़ाबनानेवाला
rag వేళాకోళం చేయు मजाक करना
rage విపరీతమైన కోపం क्रोध
ragpicker గుడ్డపేలికలు ఏరువాడు रौगपिकर
raid దాడి छापा
rail రైలు रेल*
railing ఇనుప కంచె रेलिंग*
railroad రైలు మార్గం रेलमार्ग
railway రైల్వే रेलवे
rain gauge వర్షమాపకం वर्षामापक
rainbow ఇంద్రధనస్సు इंद्रधनुष
rainfall వర్షపాతం वर्षा*
rainy day వర్షపురోజు बरसात*कादिन
raise పెంచు बडाना
raisin ఎండు ద్రాక్ష किशमिश*
rake గడ్డి పోగుచేయు దంతె पांचा
rally బహిరంగ ప్రదర్శన रैली*
ram మేషరాశి పొటేలు मेष
rambler సంచారి पर्यटक
ramification శాఖలుగా చీలటం शाखा विभाजन*
ramp మెట్లవరుస ढलाना
rampage విధ్వంసం हिंसात्मकआचरण
rampant ప్రబలంగా प्रबल
ranch పచ్చని బయలు पशुपालनाकेंद्र
rancid చెడిపోయిన गंदा
random యాదృచ్ఛిక यादृच्छिक
range శ్రేణి इलाका
rank పదవి క్రమ హోదా ओहदा
rank హోదా स्थिति, हैसियत*दरजा
ransack దోచుకొను लूटखसोटकरना
ransom విమోచనకు ఇచ్చు డబ్బు फिरौती*
rap చిన్న దెబ్బ खटका
rapid వేగవంతమైన तीव्र
rapidity వేగం तेज़ी
rapidly వేగంగా तेजीसे*
rapidness వేగం द्रुतगति*
rapist మానభంగం చేసినవాడు बलात्कारी
rapport సత్సంబంధం घनिष्टता*
rapt తన్మయంగా निमग्न
rapture తన్మయం उल्लास
rare అరుదైన दुर्लभ
rarely అరుదుగా शायदहीकभी
rarity అరుదు दुर्लभता*
rascal దుష్టుడు गुष्ट
rash దద్దుర్లు चकत्ते
rat ఎలుక चूहा
rat race పైస్ధాయికి పోటీ अंथीदौड*
rat snake జెర్రి పాము धमिना
rate రేటు दर*
ratepayer, tax payer పన్ను చెల్లింపుదారు करदाता
rates ధరలు दरें*
ratification ఒప్పంద ఆమోదం अनुसमर्थन
ratify ధృవీకరించు अनुसमर्थनकरना
rating ప్రమాణం दर्ज़ा
ratio నిష్పత్తి अनुपात
ration నిర్ణీత కేటాయింపు राशन
rational హేతుబద్దమైన तर्कसंगत
rationale ఔచిత్యం औचित्य
rationalise హేతుబద్ధంచేయు तर्कसंगत बनाना
rationalism హేతువాదం बुद्धिवाद
rationalist హేతువాది बुद्धिवादीई
rationality సహేతుకత్వం तर्कशक्ति*
ratoon పిలక पेड़ी*
rattan పేము కాడలు बेंत
rattle గలగల మాట్లాడు प्रलारकरना
rattrap ఎలుక బోను चुहोदानि*
ravage ధ్వంసం नाश
raw ముడి कच्चा
raw material ముడి పదార్థం कच्चामाल
raze పగల గొట్టు मटियामेट करना
razor కత్తి उस्तरा
razor edge కత్తి అంచు धार*
re తిరిగి फिरसे
re echo పునః ప్రతిధ్వని गूंजना
re- elect తిరిగిఎన్నుకొను फिरसेचुनना
re take తిరిగి తీసుకొను फिरसे लेना
reach చేరుకొను पहुंचना
react స్పందించు प्रतिक्रिया*करना
reaction స్పందన प्रतिक्रिया*
readable చదువదగిన पठनीय
reader పాఠకుడు, చదువరి पाठक
readership చదువరులు पाठक
readily తక్షణమే तुरंत
readiness సంసిద్ధత तत्परता*
reading చదవటం पढ़ना
reading, studying చదువుట पढ़ना
readjust మళ్లీసరిచేయు पुनःसमंजन* करना
readmission పునఃప్రవేశం पुनःप्रवेश
ready సిద్ధంగా तैयार
ready mix సిద్ధమిశ్రమం तैयारमिश्रण
readymade ముందే చేసిన बनाबनाया
reagent చర్యకారక పదార్ధం अभिकर्मक
real అసలైన वास्तविक
real వాస్తవమైన असली
realistic వాస్తవిక यथार्थवादी
reality వాస్తవం वास्तविकता*
realization పరిపూర్ణ అవగాహన पूरीसमझ*
realize అవగాహన చేసుకొను एहसास
realm రాజ్యము ప్రాంతం राजतंत्र
realtor స్ధిరాస్తి వ్యాపారి भूसंपत्तिदलाल
reap ఫలితం పొందు परिणामपाना
reappear తిరిగి కనిపడు पुनःप्रकट होना
rear లాలించు पालना
rear వెనుక భాగము पृष्टभाग
reason, cause కారణం कारण
reasonable సహేతుకమైన उचित
reasoning తార్కికం तर्क
reassemble మరల కూర్చు पुनःसंयोजनाकरना
reassertion తిరిగి చెప్పటం पुनःसमर्थन
reassume తిరిగి తీసుకొను पुनःग्रहणकरना
reassurance మరల హామీఇవ్వటం आश्वासन
reassure భరోసాఇచ్చు आश्वस्त करना
reattempt మళ్లీయత్నించు पुनःप्रयास करना
rebate, remission తగ్గింపు छूट*
rebel, insurgent తిరుగుబాటుదారు विद्रोही
rebellion revolt తిరుగుబాటు विद्रोह
rebirth reincarnation పునర్జన్మ पुनर्जन्म
rebound మంచిస్ధితికి మారు पुनःअच्छीस्थिति*पाना
rebuke చీవాట్లుపెట్టు फटकारना
recall ఉపసంహరణ वापसबुलाना
recede వెనుకకు పోవు, తగ్గు पीछेजाना
receipt (paper) రసీదు रसीदकागज*
receiver గ్రహీత ग्रहीता
recently lately ఇటీవల हालहीमें
reception స్వీకరణ स्वागत
recess విరామం अवकाश
recession తిరోగమనము मंदी*
recipe వంటకం व्यंजनबनानेगीविधि*
recipient స్వీకర్త प्राप्तकर्ता
reciprocal పరస్పర पारस्परिक
reciprocate పరస్పరం మార్చుకొను विनिमयकरना
recital గానం गायन
recitation పారాయణ सस्वरपाठ
recite వల్లించు सुनाना
recline విశ్రాంతి తీసుకొను झुकना
recluse ఒంటరిగా ఉన్న एकांतवासी
recognise గుర్తించు पहचानना
recognition గుర్తింపు मान्यता*
recoil వెనుకకు ముడుచుకొను पीछेहटना
recollect గుర్తు చేసుకొను स्मरण करना
recollection జ్ఞప్తికి తెచ్చుకొను स्मरण करना
recombine తిరిగి కలుపు फिरसेजोड़ना
recommend సిఫార్సు చేయు सिफारिश* करना
recommendation సిఫారసు सिफारिश*
reconcile పరిష్కరించు समाधानकरना
reconciliation సయోధ్య सुलह*
reconstruct పునర్నిర్మాణం చేయు फिरसेबनाना
record నమోదు చేయు अंकितकरना
record of rights హక్కులరికార్డు अभिलेख
recorder నమోదు చేయునది रिकॉर्डर
recording రాయటం, నమోదు अभिलेखन
recount అన్ని వివరించు विस्तारसेकहना
recoup నష్టపరిహారమిచ్చు क्षतिपूर्ति करना
recourse ఆశ్రయం सहारा
recover తిరిగిస్వాధీనపరచుకొను पुनःअधिकृतकरना
recovery స్వాధీన పరచుకోవటం पुनःप्राप्त करना
recreate ఉల్లాసపరచు मनोरंजन करना
recreation మానసిక విశ్రాంతి मनोरंजन
recruit కొత్తగా పనిలో తీసుకున్న रंगरूट
recruitment భర్తీ నియామకం भर्ती*
rectangle ధీర్ఘ చతురస్రము आयत
rectifiable సవరించగల शोधनीय
rectification సరిదిద్దుట संशोधन
rectify సరిచేయు सुधारना
rector పూజ చేయువాడు याजक
rectum పురీష ద్వారము, ముడ్డి गुदा
recumbent సోమరియైన, పరుండిన निष्क्रिय
recuperate ఆరోగ్యవంతుడగు स्वस्थहोजाना
recur మరలమరల వచ్చు फिरसे होना
recurrent మళ్ళీ మళ్ళీజరుగు आवर्ती
recurring ఆవృత आवर्ती
recycle పునఃచక్రీకరణ చేయు पुनरावर्तन
red ఎరుపు लाल
red ఎరుపు రంగు लाल
red handed నేరసమయాన పట్టుకొను रंगेहाथपकडना
red hot ఎర్రని వేడి अंगारेलाल
red tapism నియమనెపంతో ఆలస్యం लालफीताशाही*
redemption charges విమోచన ఖర్చులు मोचनशुल्क
redness, red ఎరుపు लाली*, लाल
redress విరుగుడు చేయు निवारण करना
reduce తగ్గించు कमकरने*
reduction తగ్గింపు कमी*
reed రెల్లు सरकंडा
reel కండె रील*
refer చూడండి देखों
referee మధ్యవర్తి निर्देशी
reference పరామర్శ हवाला
reference సూచన संदर्भ
refill తిరిగి నింపు फिरसेभरना
refine మలినాలు తీయు परिष्कृत करना
refined శుద్ధిచేసిన परिष्कृत
refinery శుద్ధి కర్మాగారం रिफाइनरी*
reflect ప్రతిబింబించు प्रतिबिंबित करना
reflection ప్రతిబింబించటం प्रतिबिंब
reflective ప్రతిబింబించెడు प्रतिबिंबक
reflow తిరిగి ప్రవహించు पुनःप्रावाहित होना
reflux వెనుకకు గుంజుకొను उल्टाबहना
reform reformation సంస్కరణ सुधार
reformatory సంస్కరణాలయం सुधारालय
reformer సంస్కర్త सुधारक
refract వక్రీకరించు परावर्तित होना
refraction వక్రీకరణ अपवर्तन
refresh సేద దీర్చు ताज़ा करना
refreshing సేద దీర్చునట్టి ताज़ा
refrigerant శీతలీకరపదార్ధం प्रशीतकद्रव्य
refuge ఆశ్రయం शरण*
refugee ఆశ్రయం పొందువాడు शरणार्थी
refund తిరిగి చెల్లింపు वापसी*
refundable వాపసు చేయదగిన वापसीयोग्य
refusal నిరాకరణ इनकार
refuse తిరస్కరించు मना करना
refute ఖండించు खंडन करना
regain తిరిగి పొందు पुनःहासिलकरना
regard గౌరవించు आतर करना
regarding సంబంధించిన केबारेमें
regardless సంబంధం లేకుండా चाहे
regenerate నూతనజన్మ నిచ్చు पुनर्जन्मदेना
regime పరిపాలనా కాలం शासनकाल
regiment సైనిక దళం रेजिमेंट
region ప్రాంతం क्षेत्र
regional ప్రాంతీయ क्षेत्रीय
regional commissioner ప్రాంతీయ కమిషనర్ क्षेत्रीयआयुक्त
regional council ప్రాంతీయ మండలి क्षेत्रीयपरिषद्
regional fund ప్రాంతీయ నిధి क्षेत्रीयनिधि*
register నమోదు చేయు दर्ज, नमोद् करना
registrar రిజిస్ట్రార్ रजिस्ट्रार
registration నమోదు पंजीकरण
regress తిరోగమించు पीछेजाना
regret నిరాశ పడు अफसोसकरना
regular క్రమమైన नियमित
regularly క్రమం తప్పక नियमितरूपसे
regulate క్రమబద్ధంచేయు विनियमित
regulation నిబంధన विनियमन
regulation నియంత్రణ विनियमन
regulator నియంత్రిణి विनिमायक
regulatory నియంత్రణా సం विनियामक
rehabilitate పునరావాసం కల్పించు पुनर्वासदेना
rehear తిరిగి విను फिरसेसुनना
reign పాలన राज्य
reign of terror భయంకర పాలనాకాలం आतंककाराज
reimbursement ఖర్చు పూరణ प्रतिपूर्ति
reinforce పటిష్టపరచు सुदृढ़करा
reinforcement పటిష్టపరచటం सुदृढीकरण
reinstate పూర్వస్థానంలో వుంచు बहाल करना
reiterate మళ్ళీ చెప్పు दोहराना
reject తిరస్కరించు अस्वीकारकरना
rejection నిరాకరణ अस्वीकृति*
rejoice సంతోషించు आनंद लेना
rejoinder సరైన జవాబు प्रत्युत्तर
relapse తిరగబెట్టు पुनरावर्तन
relate సంబంధం కలుపు रिश्ताजोड़ना
related సంబంధించిన संबंधित
Relatiionships బంధుత్వాలు रिस्ते
relatively సాపేక్షంగా अपेक्षाकृत
relativity సాపేక్షత सापेक्षता*
relay ప్రసారం पुनःप्रसारण
release విడుదల छुटकारा
release విడుదల చేయు जारी करना
relent కాఠిన్యం లేని कोमल
relentless లొంగని, తీవ్ర क्रूर
relevance సంబంధం प्रासंगिकता*
relevancy ఔచిత్యం प्रासंगिकता*
relevant సంబంధించిన प्रासंगिक
reliable నమ్మదగిన विश्वसनीय
reliance నమ్మకం भरोसा
relic అవశేషం एनअवशेष
relief ఉపశమనం खुलाना*, अराम
relieve ఊరట కలిగించు राहत*देना
religion మతం धर्म
religious మతపరమైన धर्म
relinquish వదులుకొను त्यागना
relish రుచిని ఇష్టపడు स्वाद लेना
reluctance అయిష్టత अनिच्छा*
reluctant అయిష్టతగా యున్న अनिच्छुक
relying పూర్తిగా ఆధారపడిన आश्ररित
remain మిగిలియుండు रहना
remaining మిగిలిన बाकी
remains residue అవశేషాలు अवशेष
remand నిర్బంధం रिमांड
remark విశేషంగా చెప్పినది टिप्पणी*
remarkable గొప్ప उल्लेखनीय
remedial నివారణా సంబంధ उपचारी
remedy విరుగుడు उपाय
remember గుర్తుంచుకొను याद*रखना
remind గుర్తుచేయు याद*दिलाना
reminder జ్ఞప్తి చేయునది अनुस्मारक
reminiscence జ్ఞాపకం स्मृति*
remit సొమ్ము పంపు प्रेषित करना
remittance చెల్లింపు प्रेषण
remitter చెల్లింపు దారు प्रेषक
remorse పశ్చాత్తాపం पछतावा
removable తొలగించగల हटानेयोग्य
removal తొలగింపు हटाना
remove తొలగించు हटाना
remuneration వేతనం पारिश्रमिक
renaissance పునరుజ్జీవనం पुनर्जागरण
renal మూత్రపిండ సం गुद्देका
renew పునరుద్ధరించు नवीनीकृतकरना
renewal పునరుద్ధరణ नवीकरण
renounce త్యజించు छोड़ना
renouncement త్యజించటం त्याग
renovate పునరుద్ధరించు सुधारना
renovation పునరుద్ధరణ पुनरुद्धार
renowned పేరుగల विख्यात
repair మరమ్మతు చేయు मरम्मत*करना
repartee హాస్యజవాబు प्रत्युत्तर
repatriate స్వదేశానికి పంపు स्वदेशकोभेजना
repay తిరిగి చెల్లించు चुकाना
repeal ఉపసంహరించుకొను निरस्त करना
repeat మళ్ళీ చేయు दोहराना
repeatedly పదే పదే बारबार
repellent తిప్పి కొట్టునది विकर्षक
repent పశ్చాత్తాప పడు पछताना
repercussion ప్రతిధ్వని प्रतिध्वनि
repetition పునరావృతం पुनरावृत्ति*
replace భర్తీ చేయు पुनःस्थापितकरना
replacement భర్తీ प्रतिस्थापन
replication సరైన నకలు प्रतिकृति*
reply ప్రత్యుత్తరం उत्तर
report నివేదిక रिपोर्ट*
reportedly నివేదిక ప్రకారం कथितरूपसे
reporter journalist విలేఖరి पत्रकार
reporting నమోదు చేయటం सूचनादेना
represent ప్రాతినిధ్యంవహించు प्रतिनिधित्व करना
representation ప్రాతినిధ్యం प्रतिनिधित्व
representative ప్రతినిధి प्रतिनिधि
reprieve శిక్షను నిలుపు प्रविलंबन करना
reprimand తీవ్రంగా మందలించు फटकारना
reprint పునర్ముద్రణ पुनर्मुद्रण
reproach మందలింపు निंदा*
reproduction పునరుత్పత్తి पुनरुत्पादन
reproduction సంతానోత్పత్తి संतानोत्पत्ति*
reptile సరీసృపం साँप
republic గణతంత్రరాజ్యము गणतंत्र
republican గణతంత్ర गणतंत्रवादी
repudiation తిరస్కారం निराकरण
repugnant ప్రతికూలత గల प्रतिकूल
repulse తరిమి వేయటం खदेड़ना
reputation కీర్తి ख्याति*
repute ఖ్యాతి, ప్రఖ్యాతి ख्याति*
request అభ్యర్థన अनुरोध
request అభ్యర్థించు अनुरोध करना
require అవసరమగు आवश्यक
required అవసరమైన अपेक्षित
requirement అవసరం आवश्यकता*
requisite కావలసిన अपेक्षित
requisition రాతపూర్వక విజ్ఞప్తి मांग*
resale పునఃవిక్రయం पुनर्विक्रय
rescue ఆపదనుంచి కాపాడటం बचाना
research పరిశోధన अनुसंधान
researcher పరిశోధకుడు अनुसंधानकर्ता
resemblance పోలిక सादृश्य
resemble పోలియుండు सदृश होना
reservation ఆరక్షణ आरक्षण
reservation కేటాయింపు आरक्षण
reserve నిలిపి ఉంచు प्रारक्षितकरना
reserved forest రక్షిత అడవి आरक्षितवन
reservoir నీటినిల్వ స్థలము जलाशय
reside నివసించు निवास करना
residency నివాసం निवास
Resident, occupant నివాసి निवासी
residential నివాస आवासीय
residual మిగిలిన अवशिष्ट
resign రాజీనామా చేయు त्यागपत्रदेना
resignation రాజీనామా इस्तीफा
resist వ్యతిరేకించు विरोध करना
resistance నిరోధక శక్తి प्रतिरोधशक्ति*
resolute నిశ్చయంగా दृढ़
resolution తీర్మానం संकल्प
resolution నిశ్చయం संकल्प
resolve పరిష్కరించు संकल्पकरना
resource వనరు संसाधन
respect మర్యాద सम्मान
respectively వరుసగా क्रमश
respiration శ్వాసక్రియ श्वसन
respite కొంచెం విశ్రాంతి विराम
respond స్పందించు प्रतिक्रिया*दिखाना
response ప్రతిస్పందన प्रतिक्रिया*
responsibility బాధ్యత जिम्मेदारी*
responsible బాధ్యత గల जिम्मेदार
rest విశ్రాంతి आराम
rest house విశ్రాంతి గృహం विश्रामगृह
restaurant ఫలాహారశాల रेस्टोरेंट
restless విరామం లేని बेचैन
restoration పునరుద్ధరణ बहाली*
restore పునరుద్ధరించు बहाल करना
restrain నిగ్రహించు नियंत्रित करना
restraint నిగ్రహం संयम
restriction నిబంధన प्रतिबंध
result ఫలితం परिणाम
resume మరల ఆరంభించు फिरसेशुरू करना
resumption పునఃప్రారంభం पुनरारंभ
retail చిల్లర खुदरा
retailer చిల్లర వ్యాపారి खुदराव्यापारी
retain ఉంచుకొను रख लेना
retaliate ప్రతీకారం చేయు प्रतिकारकरना
retard తగ్గించు, నిలుపు धीमाकरना
retention నిలుపుదల प्रतिधारण
retina కంటి తెర रेटिना
retire పదవీ విరమణ చేయు सेवानिवृत्ति
retired పదవీ విరమణచేసిన सेवानिवृत्त होना
retirement పదవీ విరమణ सेवानिवृत्ति*
retreat ఉపసంహరించుకొను पीछेहटना
retrench తగ్గించు छँटनीकरना
retrieval వెలికితీత बाहरलाना
retrospect పునర్విమర్శ చేయు सिंहावलोकन
return తిరిగి ఇచ్చు वापस करना
return నివేదిక विवरणी*
reveal బహిర్గతం చేయు प्रकट करना
revelation జ్ఞానోదయం ज्ञानोदय
revenge పగ ప్రతీకారం बदला
revenue ఆదాయము राजस्व
reverence గౌరవం श्रद्धा*
reverse వెనకకు తిరుగు पलटना
reversion యధాస్థితికి రావటం प्रत्यावर्तन
review సమీక్ష समीक्षा*
revision పునఃశ్చరణ पुनरीक्षण
revival పునరుజ్జీవనం पुनरुद्धार
revive చైతన్యం కలిగించు पुनःसचेतनकरना
revolt rebellion తిరుగుబాటు विद्रोह
revolution విప్లవం क्रांति
revolutionary విప్లవాత్మక क्रांतिकारी
revolve చుట్టూ తిరుగు घूमना
rewrite తిరిగి రాయు फिरसेलिखना
rheumatism కీళ్ళనొప్పి गठिया*
rhinoceros ఖడ్గమృగం गैंडा
rhyme ప్రాసపదం तुक*
rhythm లయ लय*
rib పక్కటెముక पसली*
rice బియ్యం चावल
rich ధనిక धनी
rid వదిలించుకొను छुटकारापाना
riddle చిక్కు ప్రశ్న पहेली
ride స్వారీ చేయు सवारी करना*
rider స్వారీ చేయువ్యక్తి सवार
ridge ఎత్తయిన కొండ ऊंछापहाड
ridicule ఎగతాళి చేయు उपहास करना
ridiculous పరిహాసాస్పదం हास्यास्पद
riffraff చెత్త कूड़ा
rifle తుపాకి राइफल*
rift బీట दरार*
rigging దొంగఓట్లు వేయటం हेराफेरी*करना
right కుడిపక్క दाए
right సరయిన सही
right సరైన सही
righteous న్యాయంగా न्यायनिष्ट
rightly సరిగా ठीक
rigid స్థిరంగావున్న कठोर
ring ఉంగరం अंगूठी*
ring finger ఉంగరపు వ్రేలు अनामिका*
ringworm తామర दाद*
rinse ఝాడించు खंगालना
rip చీల్చివేయు चीरना
ripeness పక్వత पक्वता*
rise పైకి లేచు ऊपरउठाना
risk ప్రమాద సంభావ్యత जोखिम
risky ప్రమాదకర जोखिमभरा
rite సాంప్రదాయ ఆచారం संस्कार
ritual కర్మ अनुष्ठान
rival విరోధి प्रतिद्वंद्वी
river నది नदी
rivet మేకు कील*
road రహదారి सड़क*
roaming లక్ష్యరహితంగా తిరుగు निरुद्देशघूमना
roar గట్టిగా అరచు, గర్జించు गर्जनकरना
rob కొల్లగొట్టు लूटना
robbery దోపిడీ डकैती*
robot మరమనిషి रोबोट
rock ఒక నృత్యం एकन्रुत्य
rock బండ రాయి चट्टान*
rod bar కడ్డీ छड़ी*
rogue వంచకుడు दुष्ट
role పాత్ర भूमिका*
role model నమూనా పాత్ర रोलमॉडल
roll దొర్లిపోవు लुढ़कना
roller గుండ్రని రాయి रोलर
rolling చుట్ట చుట్టటం लुंछन
Roman రోమన్ रोमन
romance శృంగారం श्रुंगार
romantic శృంగార रोमानी, श्रुंगार
roof ఇంటి పైకప్పు छत*
room గది कमरा
root వేరు जड़*
rope పగ్గం తాడు, మోకు रस्सी*
rose గులాబీ गुलाब
rot శక్తిని కోల్పోవు अपक्षय होना
rotate వలయంగా తిరుగు परिभ्रमण करना
rotation భ్రమణం परिभ्रमण
rotten కుళ్ళిన सड़ाहुआ
round గుండ్రని गोल
roundabout చుట్టుతిరుగుడు चक्करदार
rout beat defeat ఓడించు हराना
route దారి मार्ग
routine, usual, general, common సాధారణ सामान्य
routinely, normally సాధారణంగా सामान्यरूपसे
row వరుస पंक्ति*
rowdy పోకిరి उपद्रवी
rowdyism దౌర్జన్యం गुंडागीरी*
royal రాజ शाही
royalty ప్రతిఫల చెల్లింపు रॉयल्टी*
rub రుద్దు रगड़ना
rubbish నిరుపయోగవస్తువు अनुपयोगी वस्तुबकवास*
rude సభ్యతలేని, మొరటు असभ्य
rug తివాచి गलीचा
ruin నాశనము विनाश
rule గీత राज
rule నియమం नियम
rule govern పాలించు शासन करना
rule of the road రోడ్డు నియమం सड़ककेनियम*
ruler పాలకుడు शासक
ruling తీర్పు, నిర్ణయం निर्णय, आदेश
ruminate నెమరువేయు जुगाली*करना
rumour పుకారు अफवाह*
run పరుగెత్తు धौड़ना
runner పరుగెత్తు వాడు धावक
running, ongoing నడుస్తున్న चालू
rupee రూపాయి रुपया
rupture ఘర్షణ टूटना
rural గ్రామీణ ग्रामीण
rush రద్దీ भीड़*
Russian రష్యన్ रूसी
rust తుప్పు जंग
ryot రైతు किसान, रैयत