Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/PLACES

Wikibooks నుండి
Places వివిధ ప్రదేశాలు विभिन्नवस्तुएं
art centre కళా కేంద్రం कलाकेंद्र
bank బ్యాంకు बैंक
beach సముద్రతీరం समुद्रतट
bicycle సైకిలు साइकिल
by air వాయుయానం वायुयान
by bus బస్సు ప్రయాణం बसयात्र
by train రైలు ద్వారా ट्रेनसे
cafe పలహారశాల कैफ़े
country దేశం देश
desert ఎడారి रेगिस्तान
earth భూమి पृथ्वी
flowers పువ్వులు फूल
football కాలిబంతి ఆట फुटबॉल
forest అడవి वन
game ఆట खेल
garden తోట बगीचा
house ఇల్లు घर
island ద్వీపం टापू
lake సరస్సు झील
library గ్రంథాలయం पुस्तकालय
moon చంద్రుడు चांद
mountain పర్వతం पहाड़
movies సినిమాలు फिल्में
music సంగీతం संगीत
ocean మహాసముద్రం महासागर
office కార్యాలయం कार्यालय
on foot కాలి నడకన पैदल
player క్రీడాకారుడు खिलाड़ी
river నది नदी
science శాస్త్రం विज्ञान
sea సముద్రం समुद्र
sky ఆకాశం आकाश
soccer కాలిబంతి ఆట फुटबॉल
stars నక్షత్రాలు सितारे
supermarket పెద్ద దుకాణం सूपरमार्केट
swimming pool ఈత కొలను तरणपुष्कर
theater రంగస్ధలం थिएटर
tree చెట్టు पेड़