Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/P

Wikibooks నుండి
P A personal assistant వ్యక్తిగత సహాయకుడు व्यक्तिगतसहायक
P C / వ్యక్తిగత గణనయంత్రం पी सी, निजीकंप्यूटर
P.A. , per annum ఏడాదికి प्रतिवर्ष
pace వేగం गति*
pack కట్ట మూటకట్టు पैक करना
pad పీల్చుకొను గుడ్డ सोखता
page పేజీ, పుట पृष्ट
pain నొప్పి दर्द
painful బాధాకరమైన दर्दनाक
painting చిత్రరచన पेंटिंग
pair జంట जोड़ा
palace రాజభవనం महल
pale పాలిపోయిన पीला
Palestinian పాలస్తీనా సం फ़िलिस्तीनी
palm అరచేయి हधेली*
pan పెనము तवा
panel group బృందం समूह
panic stricken భయాందోళనకు గురైన त्रस्त, आतंक
panic terror భీతి आतंक
pant ఎగశ్వాస हींपनी*
pantry చిన్నగది, వంటగది पेंट्री*,
pantry car వంటచేయు రైలుపెట్టె पेंट्रीकार*
pants పంట్లాము पैंट
paper కాగితం कागज
paper కాగితం काग़ज़
paper mill కాగితకర్మాగారం काग़ज़कारखाना
para, paragraph పేరా, పేరాగ్రాఫ్ अनुच्छेद
parable నీతికథ नीतिकथा*
parachute గాలి గుమ్మటం हवाईछतरी*
parade ఊరేగింపు परेड
paradise heaven స్వర్గం स्वर्ग
paradox వేర్వేరు అభిప్రాయాలు विरोधाभास
paraffin మైనము पैराफिन
parakeet రామచిలుక तोता
parallel సమాంతర समानांतर
parallel bars సమాంతర కడ్డీలు समानांतर सलाखों
paralyse స్తంభింపజేయు थपकरदेना
paralysis పక్షవాతం पक्षाघात
paramount సర్వోచ్ఛమైన सर्वोपरि
parapet పిట్ట గోడ मुंड़ेर*
paraphrase సులభపదాల్లో రాయు व्यख्या*
parasite పరాన్నజీవి परजीवी
parboil కొద్దిగాఉడికిన थोडाउबालना
parcel పొట్లం पार्सल
parch వేడిచేయు కాల్చు भूनना
pardon క్షమాపణ क्षमा*
parent కన్నఅమ్మ/నాన్న / माता/पिता
parental మాతృక पैतृक
parish దేవాలయప్రాంతం जनपदपल्ली*
park ఉద్యానవనం उद्यान
parking వాహనాలు నిలుపుచోటు पार्किंग
parliament పార్లమెంటు संसद*
parry తప్పించుకొను टालदेना
part portion భాగం भाग
partial అసంపూర్ణ పాక్షిక आंशिक
partial పాక్షిక आंशिक
partially, partly పాక్షికంగా आंशिकरूपसे
participant పాల్గొనే వ్యక్తి सहभागी
participate పాల్గొను भाग लेना
participation పాల్గొనటం सहभागिता*
particle కణము कण
particular, special ప్రత్యేకమైన विशेष
particularly ముఖ్యంగా विशेषरूपसे
partner భాగస్వామి साधेदार
partnership భాగస్వామ్యం साझेदारी*
party కక్షిదారు पार्टी
pass ఉత్తీర్ణత पास
passenger ప్రయాణీకుడు यात्री
passing ప్రస్తావ పూర్వకమైన पारक
passion అధిక కోపం गुस्सा
passport ప్రవేశ పత్రం पासपोर्ट
past గత गत
pastor కాపరి चरवाहा
pat మెల్లగా చప్పుడుచేయు थपथपाना
patch మచ్చ, అతుకు जोड़
patent సర్వసామ్య హక్కు एकस्वअधिकार
patent హక్కు एकत्वअधिकार
path మార్గం पथ
patience సహనం, ఓర్పు सब्र, धैर्य
patient రోగి रोगी
patient సహనం గల सहनशील
patriotism దేశభక్తి देशभक्ति*
patrol గస్తీదారుడు पहरा
patron, benefactor పోషకుడు संरक्षक
pattern మాదిరి पैटर्न
pause స్వల్ప విశ్రాంతి विराम
pawn తాకట్టు కుదువ गिरवी*
pay వేతనం वेतन
payment చెల్లింపు भुगतान
peace శాంతి शांति*
peaceful శాంతియుతంగా शांतिपूर्ण
peak శిఖరం शिखर
peasant, farmer వ్యవసాయదారు, రైతు किसान
peel పై తొక్క छिलका
peer సరివయస్కుడు समकक्षिव्यक्ति
pen కలం कलम*
pencil పెన్సిల్ पेंसिल*
pending పరిశీలనలో గల लंबितअनिर्णीत
penis పురుషాంగం शिस्नलिंग
penitence పశ్చాత్తాపం पश्छात्ताप
pension పింఛను पेंशन
peon బంట్రోతు चपरासी
people ప్రజలు लोग
pepper మిరియాలు कालीमिर्च*
perceive అవగాహన చేసుకొను समझना
perceived గ్రహించిన ज्ञात
percentage శాతము प्रतिशतता*
percept కనిపించు వస్తువు प्रत्यक्ष
perception జ్ఞానం बोध
perception తెలుసుకోవటం समझना
perfect పరిపూర్ణ परिपूर्ण
perfectly సంపూర్ణంగా पूरीतरहसे
perform జరుపు करना
performance నిర్వహణ निष्पादन
performer ప్రదర్శకుడు प्रदर्शक
perhaps బహుశ शायद
period కాలం अवधि*
periodical నియతకాలపు आवधिक
permanent శాశ్వతమైన स्थायी
permission అనుమతి अनुमति*
perpetual succession శాశ్వత పరంపర शाश्वत, उत्तराधिकार
perplexed గాబరా పడిన व्याकुल
perquisite పరిలబ్ది परिलब्दि*
perseverance పట్టుదల लगन*
Persian పెర్షియా దేశ సం फ़ारसी
personal వ్యక్తిగత व्यक्तिगत
personal law వ్యక్తిపర శాసనం व्यक्तिगतकानून
personally వ్యక్తిగతంగా व्यक्तिगतरूपसे
personnel సిబ్బంది कार्मिक
perspective దృష్టికోణం परिप्रेक्ष्य
persuade నచ్చచెప్పు मनाना
pet ఇష్టమైన పెంపుడు पालतू
phase దశ चरण
phenomenon దృగ్గోచర విషయము घटना*
philosophical తాత్విక दार्शनिक
philosophy తత్వశాస్త్రం दर्शन
phone ఫోన్ फ़ोन
photo ఫోటో फ़ोटो
photograph కాంతి పరిణామ చిత్రం फोटोग्राफ
photographer ఛాయాచిత్రకారుడు फोटोग्राफर
photography ఛాయాగ్రహణం फोटोग्राफी
phrase పదబంధం वाक्यांश
physical material భౌతిక भौतिक
physically భౌతికంగా शारीरिकरूपसे
physics భౌతిక శాస్త్రం भौतिकविज्ञान
piano పియానో पियानो
pick కోయు चुनना
pickup అభివృద్ధి संग्रह
picnic వనవిహారం वनविहार
picture బొమ్మ चित्र
pie పైస पैसा
pig పంది सुअर
pigtail పిలకజుత్తు चोटी*
pile కుప్ప ढेर
pill మాత్ర गोली*
pillow దిండు तकिया
pilot విమాన చాలకుడు पायलट
pin గుండు సూది पिन
pin zip code తపాలా గుర్తింపుసంఖ్య ज़िपपिनकोड
pink లేతఎరుపు गुलाबी
pipe గొట్టము पाइप
piracy దొంగతయారీ नकलीमाल बनाना
pistol పిస్టలు पिस्तौल*
pit గుంత गड्ढा
pitch కంఠము, గొంతు स्वर
pizza పిజ్జా पिज़्ज़ा
place ఉంచు रखना
place స్థలం जगह*
placement నియామకం कामदेना
plain సాదా सादा
Plane, aircraft విమానం विमान
planet గ్రహము ग्रह
plant మొక్క पौधा
plastic ప్లాస్టిక్ प्लास्टिक
plate పళ్లెం प्लेट*
play ఆటలాడు खेलो
play ఆడు, నడుపు खेल
player నడుపునది स्वचालितवाद्य
plea విజ్ఞప్తి दलील*
pleasant ఆహ్లాదకరమైన सुखद
please దయచేసి कृपया
pleased గర్వంగా गर्वसे
pleasure ఆనందం खुशी*आनंद
plenty సమృద్ధియైన बहुत
plot చిన్న స్థలము भूखंड
plunge గుచ్చు डुबाना
plus కూడు, కలుపు जोडकर
pocket జేబు जेब*
pocket జేబులో ఉంచు जेब*मेरखना
pocket money జేబుడబ్బు जेबखर्चकापौसा
poem కవిత कविता*
poet కవి कवि
poetess కవయిత్రి कवयित्री*
poetic కవిత్వ సం काव्यात्मक
poetry కవిత్వం कविता*
point గురి పెట్టు लक्ष्य बनाना
point బిందువు, మొన बिन्दु
point విషయం बिंदु
poise సమతుల్యంగా संतुलन
polar ధ్రువ ध्रुवीय
polarity ధ్రువాభిముఖత धृवाभिमुखता*
polarization ధ్రువీకరణం ध्रुवीकरण
pole ధ్రువం ध्रुव
police force రక్షక బలగం पुलिसबल
police policeman రక్షక భటుడు पुलिस*
policeman పోలీసు पुलिस
policy విధానం नीति*
policy of insurance బీమాపట్టా बीमापालिसी*
polio, poliomyelitis పోలియోవ్యాధి पोलियो
Polish పోలెండ్ వాసి पॉलिश
polished మెరుగుపెట్టిన परिथ्क़्रुत
polite సాధుత్వంగల विनम्र
politeness మర్యాద शिष्टतआदाब*
political రాజకీయ राजनीतिक
politically రాజకీయంగా राजनीतिक, दौरपर
politics రాజకీయాలు राजनीति*
pollen పుప్పొడి पराग
pollute కలుషితపరచు कलुषित करना
pollution కాలుష్యం प्रदूषण
polytechnic బహుళ సాంకేతిక సంస్ధ बहुशिल्पशिक्षणालय
pomade సుగంధ పూతపదార్ధం गरागपोमेड
pomegranate దానిమ్మపండు अनार
pomp వైభవ ప్రదర్శన धूमधाम*
pond తటాకము, చెరువు तालाब
ponder జాగ్రత్తగాయోచించు चिंतनकरना
pony చిన్న గుర్రం टट्टू
pony tail గుర్రపు తోక पोनीटेल
pool కొలను पूलताल
poor పేద गरीब
popcorn పేలాలు पॉपकॉर्न
Pope మతాధికారి पोप, प्रधानधर्मगुरु
poppy గసగసాలు खसखस
populate ప్రజలతోనింపు आबद करना
porcelain పింగాణీ పాత్రలు चीनीमिट्टीपात्र
porch వాకిలి दालान
porcupine ముళ్ల పంది साही*
pore సూక్ష్మరంధ్రం छिद्ररोमकूप
pork పంది మాంసము सुअरकामांस
pornography అసభ్య/అశ్లీల దృశ్యాలు अश्लीलद्रुश्य
porridge గంజి दलिया*
porridge జావ दालिया*
port ఓడరేవు बंदरगाह
portage మోసుకు పోవటం भारवाहन
porter సామాను మోత కూలీ कुली
porterage మోత కూలి ढुलाई*
portfolio శాఖలు संविभाग, विभाग
portico వరండా बरामदा
portray పాత్ర చిత్రించు चित्र बनाना
pose నటించు ढोंग करना
posh విలాసవంతమైన आलीशान
position స్థానం स्थिति*
positive సానుకూల सकारात्मक
positively సానుకూలంగా सकारात्मकरूपसे
possess కలిగియుండు अधिकाररहना
possession స్వాధీనం आधिपत्य
possessive కలిగియున్న अधिकारात्मक
possibility అవకాశం संभावना*
possible సాధ్యమైన संभव
possibly, likely బహుశా संभावतः
post ఉత్తరాలు పంపు डाका*भेजना
post తపాల डाक*
post doctoral పట్టభద్రానంతర पोस्टडॉक्टरल
post entry తరువాత పద్దు प्रविष्टि*केबाद
post mortem శవ పరీక్ష शवपरीक्षा*
post office తపాలా కార్యాలయం डाकघर, तपालाकार्यालय
post pole స్తంభం स्तंभ
postage తపాలా బిళ్ల डाकटिकट*
poster గోడ పత్రం इश्तहार
postgraduate పట్టభద్రానంతర విద్యావంతుడు पोस्टग्रेजुएट
postman తపాలా ఉద్యోగి डाकिया
postman తపాలా వ్యక్తి डाकिया
postman తపాలా సేవకుడు डाकिया
postmark తపాలాముద్ర डाकमुहर*
postmaster తపాలా అధికారి पोस्टमॉस्टर
postmeridian సాయంకాలం अपराह्न*
postnatal ప్రసవానంతర प्रसवकेबादका
postpone వాయిదా వేయు स्थगित करना
postponement వాయిదా स्थगन
posture pose భంగిమ मुद्रा*
pot కుండ घड़ा
potato ఉర్లగడ్డ, బంగాళాదుంప आलू
Potency, strength శక్తి शक्ति*
potent powerful శక్తిగల शक्तिशाली
potential శక్తి గల समर्थ
potter కుమ్మరి कुम्हार
Potty training మలమూత్ర విసర్జన శిక్షణ पॉटीप्रशिक्षण
pouch డబ్బు సంచి बटुआ
poultry కోళ్ల పెంపకం मुर्गीपालन
pound గుద్దు घूँसेमारना
pound పౌండ్, డబ్బు విలువ पौंड
pounder రోకలి मूसल
pour ధారగా పోయు उंडेलना
poverty పేదరికం निर्धनता*
powder పొడి चूर्ण
power కార్యనిర్వాహక అధికారం कार्यपालनशक्ति*
power విద్యుత్తు बिजली*
power శక్తి, అధికారం शक्ति*
practicable ఆచరణీయ साध्य
practical ఆచరణాత్మక व्यावहारिक
practically ఆచరణాత్మకంగా व्यावहारिकतौरपर
practice అలవాటు अभ्यास
practice సాధన अभ्यास*साधना
practitioner వృత్తిలో ఉన్న వ్యక్తి व्यवसाई
pragmatism వ్యావహారిక సత్తావాదం व्यावहारवाद*
praise స్తోత్రము प्रशंसा*
praise, admire ప్రశంసించు प्रशंसा*करना
Praise, worthy ప్రశంసనీయ प्रशंसायोग्य*
prawn రొయ్య झींगा
prayer, entreaty ప్రార్థన प्रारथना*
pray ప్రార్థన చేయు प्रार्थना* करना
pre ముందు पूर्व
pre exist ముందే ఉన్న पहलेसेहोना
pre owned పాత, మరొకరు వాడిన पुराना
preach బోధించు प्रचार
preacher బోధకుడు उपदेशक
preamble ఉపోద్ఘాత ప్రకటన प्रस्तावना*
preamble, preface ఉపోద్ఘాతం प्रस्तावना*
precarious భద్రతలేని अरक्षित
precast ముందే పోతపోసిన पूर्वनिर्मित
precaution ముందు జాగ్రత్త एहतियात
precede ముందు జరుగు पूर्वमेंहोना
preceding ముందరి पूर्ववर्ती
preceding ముందుజరిగిన पूर्ववर्ती
precept నియమము नियम
preceptor గురువైన गुरु
precession ముందుకు పోవటం अग्रगामन
precinct నగర జిల్లా नगरआला
precious మంచివిలువైన मूल्यवान, अनमोल
precise కచ్చితమైన सटीक
precisely కచ్ఛితంగా निश्चितरूपसे
precision కచ్చితం शुद्धता*
predecessor ముందు పనిచేసిన వాడు पूर्ववर्ती
prediction జోస్యం भविष्यवाणी*
predictive ominous భావి సూచకమైన भविष्यसूचक
predispose దారితీయు प्रवृत्ति होना
predominance ఆధిపత్యం प्रबलता*
predominate ఆధిక్యత చూపు प्रबल होना
prefer ప్రాధాన్యమిచ్చు वरीयतादेना
preference ప్రాధాన్యత वरीयता*
preferential ప్రాధాన్యత ప్రకారం अधिमान्य
prefix ఉపసర్గ उपसर्ग
pregnancy గర్భము सगर्भावस्था
pregnant గర్భిణీ गर्भवती*
prehistoric చరిత్రపూర్వ प्रागैतिहासिक
prejudice అపోహ पूर्वाग्रह
prejudice పక్షపాతం पूर्वाग्रह
preliminary ప్రారంభపోటీ प्रारंभिकस्पर्धा*
premature అపరిపక్వ समयसेपहले
premeditate ముందే ఆలోచించు पूर्वचिन्तनकरना
premier ప్రధానమంత్రి प्रधानमंत्री
premise ఆధార ప్రతిపాదన आधारवाक्य
premium అధిక వెల अधिकमूल्य
prenatal పుట్టుక ముందు जन्मकेपूर्वका
preoccupation నిమగ్నత निमग्नता*
prepaid ముందే చెల్లించిన पूर्वदत्त
preparation తయారీ तैयारी*
prepare సిధ్ధపరచు तैयार करना
prepay ముందే చెల్లించు अग्रिमभरना
preposition విభక్తి ప్రత్యయము पूर्वसर्ग
prerequisite అవసరం पूर्वापेक्षा*
prerogative విశేష అధికారం विशेषाधिकार
prerogative హక్కు, విశేషహక్కు परमाधिकार
prescribe సలహా యిచ్చు निर्धंत करना
prescription డాక్టరు సూచన नुस्खा
prescriptive సూచనాత్మక आदेशात्मक
presence ఉనికి उपस्थिति*
presentation ప్రదర్శన प्रस्तुति*
preservative సంరక్షణకారిణి परिरक्षक
preserve పాడైపోకుండాఉంచు सुरक्षितरखना
preserver సంరక్షించునది परिरक्षक
preside అధ్యక్షతవహించు अध्यक्षता*करना
presidency అధ్యక్ష పదవి अध्यक्षपद
presidential అధ్యక్ష अध्यक्षीय
presiding officer అధ్యక్ష అధికారి पीठासीनअधिकारी
press నొక్కు, వత్తు दबाना
press పాత్రికేయులు प्रेस
press ముద్రణాయంత్రం प्रेस
pressure ఒత్తిడి दबाव
prestige పలుకుబడి प्रतिष्ठा*
presumably చాలావరకు संभाव्यतः
presume భావించు अनुमान करना
presumption భావన अनुमान
presumptive ఊహించదగిన प्रकल्पित
presuppose ముందుగా ఊహించు पूर्वानुमानकरना
pretension నటన बहाना करना
pretext నెపం बहाना
prevalence ప్రాబల్యం प्रबलता*
prevarication వక్రోక్తి वाक्छल
prevent block నిరోధించు रोकना
prevention నివారణ रोकथाम*
preventive జరగకుండాచేసే निवारक
previous మునుపటి पिछला
price ధర వెల ఖరీదు मूल्य
price list ధరల పట్టిక मूल्यसूची*
prick గుచ్చు चुभोना
prickle చిన్న సూది कांटा
prickly ముళ్లు గల कांटेदार
prickly heat చెమటపొక్కులు अम्हौरी*
pride గౌరవం गौरव
priest పూజారి पुजारी
priesthood పూజారివృత్తి पौरोहित्य
prima facie బాహ్యదృష్టికి प्रथमद्रष्टि*आधारित
primacy ఆధిక్యత प्रधानता*
primal మూల मौलिक
primarily ప్రధానంగా मुख्यरूपसे
prime minister ప్రధానమంత్రి प्रधानमंत्री, पी
primer మొదటిరంగు रंगरोगनकीपहलीतह
primitive ప్రాచీన కాలపు आदिकालीन
prince యువరాజు राजकुमार
princess యువరాణి राजकुमारी*
principle, tenet సూత్రం सिद्धांत
print ముద్రించు छापना
Print, printing ముద్రణ मुद्रण
printer ముద్రణ కర్త मुद्रक
printing press ముద్రణాయంత్రం मुद्रणालय
priority ప్రాధాన్యత प्राथमिकता*
prism ముఖాలు గల పట్టకం प्रिज्म
prison కారాగారం कारागार
prisoner ఖైదీ बंदी
prisoners of war యుద్ధ ఖైదీలు युद्धबंदी
pristine పుట్టుకతో వచ్చిన मूल
privacy, secrecy గోప్యత गोपनीयता*गुप्तता
private రహస్య, స్వంత निजी
privately స్వంతంగా निजीतौरपर
privilege ప్రత్యేక హక్కు विशेषाधिकार
privileges అధికారాలు विशेषाधिकार
prize బహుమతి पुरस्कार
pro అనుకూలుడు समर्थक
pro tem తాత్కాలిక कुछसमयकेलिये
probability బహుశా, కావచ్చు संभावतः
probability సంభావ్యత प्रेरित करना
probable సంభవించగల संभावित
probation గమనించటం, పరిశీలన परिवीक्षा*
probationer పరిశీలనలోగల వ్యక్తి पर्यवेक्षणीय
probe విచారించు जांच* करना
problem సమస్య समस्या*
procedure విధానం प्रक्रिया*
proceed కొనసాగు आगेबढ़ना
proceeding వ్యవహారం व्यवहार
process ప్రక్రియ प्रक्रिया*
processing ప్రక్రియీకరణ प्रसंस्करण
procession ఊరేగింపు जुलूस
proclamation announcement, declaration ప్రకటన घोषणा*
procrastinate వాయిదా వేయు स्थगितरखना
procreate పిల్లలను కను पैदा करना
procure సంపాదించు प्राप्त करना
procurement సేకరణ प्राप्ति*
prod పొడుచు चुभोना
prodigal వృధా చేయునట్టి उपव्यई
prodigy బాలమేధావి बालमेधावी
produce ఉత్పత్తిచేయు उत्पादन करना
producer నిర్మాత उत्पादक
product ఉత్పాదన उत्पाद
production ఉత్పత్తి उत्पादन
productive ఫలవంతమైన उत्पादक
productivity ఉత్పాదకత उत्पादकता*
profanation అపచారం अपवित्रीकरण
profess బహిరంగంగా ప్రకటించు खुलेआम कहना
profession tax వృత్తి పన్ను य्यवसायकर
professional వృత్తి సంబంధ व्यवसाइक
professions వృత్తులు व्यवसाय
professor ఆచార్యుడు आचार्य
proficiency ప్రావీణ్యం प्रवीणता*
profile లక్షణాలు తెలుపు చిత్రం रूपरेखा*
profound లోతైన गहरा
profuse అమితమైన विपुल
profusely అమితంగా दरियादिली*से
progeny సంతానం संतान*
programme కార్యక్రమం कार्यक्रम
programming కార్యక్రమరచన कार्यक्रमयोजना*
progress పురోగతి प्रगति*
progressive ప్రగతిశీల प्रगतिशील
prohibition అధికారిక నిషేధం निषेध
prohibition నిషేధం निषेध
project పధకం, యోజన परियोजना*
project ప్రణాళిక పని परियोजना*
project యుక్తి, ప్రణాళిక, పని परियोजना*
projection ప్రక్షేపణ प्रक्षेपण
prolapse అవయవంజారటం अंगच्युति*
prolific ఫలవంతమైన उर्वर
prologue తొలిమాటలు प्रस्तावना*
prominent ప్రముఖ प्रमुख
Promise వాగ్దానంచేయు मुकदमाकरनेयोग्य
promise వాగ్దానం वादा करना
promising ఆశాజనకమైన आशाजनक
promissory వాగ్దాన పూర్వక वचनपूर्वक
promote ప్రచారం చేయు बढ़ावादेना
promoter ప్రచార కర్త प्रवर्तक
promotion పదోన్నతి पदोन्नति*
prompt తక్షణ शीघ्र
prompter సహాయకుడు अनुबोधक
promptly తక్షణమే शीघ्र
promulgate అధికారికంగా ప్రకటించు घोषणा*करना
promulgation ప్రకటన एलान
pronged చీలికలు గల शाखदार
pronoun సర్వనామము सर्वनाम
Pronounce, proclaim ప్రకటించు उद्गोषणा*करना
pronunciation ఉచ్చారణ उच्चारण
proof రుజువు प्रमाण
prop ఆధారం सहारा
propaganda ప్రచారం प्रचार
propel ప్రేరేపించు प्रेरित करना
propensity ఇష్టత रुझान*
proper సరైన उचित
properly సరిగా अच्छीतरह
prophesy భవిష్యత్తు చెప్పటం भविष्यवाणी*
prophet ప్రవక్త पैगंबर
prophylactic రాకుండా చేయునది रोगनिरोधक
propitious సానుకూల अनुकूल
proponent సిద్ధాంతం प्रस्तावक
proportion వాటా अनुपात
proportionate వాటా ప్రకారం समानुपातिक
proposal ప్రతిపాదన प्रस्ताव
proposed ప్రతిపాదించబడిన प्रस्तावित
proprietary యాజమాన్య मालिकाना
propriety సముచితత్వం औचित्य
propulsion ముందుకు తోయటం धक्का
prorata తలసరి अनुपातिक
prorogue చాలించు संसथगनअवसानकरना
prorogue వాయిదా వేయు सेस्थगन करना
prosaic వచన రూపపు गद्यात्मक
prosaist వచనరచయిత गद्यकार
proscribe నిషేధించు बहिष्कार करना
proscription నిషేధం अभिनिषेध
prose వచనం गद्य
prose writer గద్యరచయిత गद्यलेखक
prosecute నేరం మోపు मुकदमाचलाना
prosecution నేరారోపణ अभियोजन
prosecution విచారణలు मुकदमाचलाना
prosecutor నేరారోపకుడు अभियोजक
prosody ఛందస్సు छंदशास्त्र
prospect భవిష్యత్ దృశ్యం संभावना*
prospectus నియమావళి सूचीपत्र*
prosper విలసిల్లు, వర్ధిల్లు समृद्ध होना
prosthesis కృత్రిమఅవయవం कृत्रिमअंग
prostrate సాగిలపడు स्ष्टांगप्रणाम करना
protagonist ముఖ్య పాత్రధారి नायक
protect రక్షించు, కాపాడు रक्षा*करना
protection రక్షణ सुरक्षा*
protective రక్షిత रक्षात्मक
protein ప్రోటీన్ మాంసకృత్తు प्रोटीन
protest అసమ్మతి, నిరసన विरोध
protestation నిరసన विरोध
protocol ప్రవర్తనా నియమావళి प्रोटोकॉल
protoplasm జీవపదార్థం जीवद्रव्य
prototype మొదటి చిత్రం मूलरूप
protract ఆలస్యం చేయు देर*लगाना
protractor కోణమాని कोणमापक
protrusion పొడుచుకు వచ్చినది निस्सरण
proud గర్వం गर्व
prove రుజువు చేయు साबित करना
proven నిరూపితమైన प्रमाणित
proverb సామెత సూక్తి कहावत*
providence పూర్వ వివేకం पूर्वविवेक
provident భవిష్య भविष्य
province రాష్ట్రం प्रांत
provision సదుపాయం व्यवस्था*
provisional తాత్కాలిక अनंतिम, तात्कालिक
proviso షరతులుగల వాక్యం परंतुक
provocation రెచ్చగొట్టటం उत्तेजना*
provoke రెచ్చగొట్టు प्रदीप्त करना
proximity సామీప్యత निकटता*
Proxy, agent ప్రతినిధి एजेंट
prudent జాగ్రత్తగల सतर्क
prudent శ్రద్ధగల सतर्क
prune కొమ్మలు కత్తిరించు छाँटनाकतरना
psalm కీర్తన भजन
pseudo నకిలీ छद्म
Pseudonym మారుపేరు छद्मनाम
psychiatrist మానసిక వైద్యుడు मनोचिकित्सक
psychiatry మానసికరోగ చికిత్స मानसिकचिकित्सा*
psychological మానసిక मनोवैज्ञानिक
psychologist మనస్తత్వవేత్త मनोविज्ञानी
psychology మనస్తత్వ శాస్త్రం मनोविज्ञान
puberty యుక్తవయసు सयानापन
publication ప్రచురణ प्रकाशन
publicity ప్రచార వ్యవస్థ प्रचार
publicly బహిరంగంగా सार्वजनिकरूपसे
publish ప్రచురించు प्रकाशित करना
puff వేగంగా ఊపిరి పీల్చు हांफना
puffy ఉబ్బిన फूलाहुआ
puke వాంతి చేయునది वमनकारी
pull గట్టిగా లాగు जोरसेखींचना
pulley గిలక चरखी*
pulp పండుగుజ్జు लुगदी*
pulse నాడి नाड़ी*
pulverize పొడి చేయు चूरचूर करना
pump తోడు యంత్రం पंप
pump ద్రవాలను పంపు पंप करना
pumpkin గుమ్మడికాయ कद्दू
pun శ్లేష श्लेष
punch పిడికిలితో కొట్టు घूंसामारना
punctual సమయాన్ని పాటించు समयनिष्ठ
Punctuate విరామ చిహ్నాలు ఉంచు विरामचिह्न लगाना
pungent గాఢమైన ఘాటైన तीखा
punish దండించు सज़ा*देना
punishment శిక్ష/ దండన सज़ा*
punt చిన్న పడవ ढिंगी*
pup puppy కుక్క పిల్ల पिल्ला
pupa కీటక కోశస్థ దశ कोषस्थकीट
Pupil, disciple విద్యార్థి, శిష్యుడు शिष्य
puppet తోలు/ కీలు బొమ్మ कठपुतली*
puppetry కీలుబొమ్మలాట कटपुतलियोंकाखेल*
purchase కొనుగోలు क्रय
pure స్వచ్ఛమైన शुद्ध
purgative బేదిమందు, విరేచనకారి रेचक
purge ప్రక్షాళన शुद्ध करना
purification శుద్ధి చేయటం शुद्धि*
purify శుద్ధి शुद्ध करना
purity స్వచ్ఛత पवित्रता*स्वच्छता*
purple ఊదా बैंगनी
purple లేతఎరుపు बैंगनी
purport ముఖ్యార్ధం तात्पर्य
purpose ప్రయోజనం उद्देश्य
purse చిన్నసంచి थैली*
pursuance కొనసాగింపు अनुसरण
pursuant అనుసరించునట్టి अनुसारी
pursue వెంటబడు पीछा करना
pursuit, harmony అనుసరణం पीछा, सामंजस्य
purulent చీము పట్టిన मवादयुक्त
purview విస్తృతి विस्तार
pus చీము मवाद
push త్రోయు धक्कादेना
pushing నెట్టటం धक्कादेना
pustule చీము పొక్కు फोड़ा
put ఉంచు डालना
put off వాయిదా వేయు स्थगित करना
putrid చెడిపోయిన सड़ाहुआ
puzzle కష్టమైన ప్రశ్న पहेली*
pygmy మరగుజ్జు बौना
pylon గోపురం गोपुरम्
pyorrhoea చిగుళ్ల చీము पाइरिया
pyramid పిరమిడ్ पिरामिड
pyre చితి चिता*
pyretic జ్వరం కలిగించు ज्वरसंबंधी
python కొండసిలువ अजगर