Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/NUMBERS

Wikibooks నుండి
zero (0)జీరో సున్న 0 शून्य (०)శూన్య్ , సిఫర్
one (1)వన్ ఒకటి 1 एक (१) ఏక్
two (2)టు రెండు 2 दो (२) దో
three (౩)త్రీ మూడు 3 तीन (३) తీన్
four (4)ఫోర్ నాలుగు 4 चार (४) చార్
five (5)ఫైవ్ ఐదు 5 पाँच (५) పాంచ్
six (6)సిక్స్ ఆరు 6 छह (६) ఛే
seven (7)సెవెన్ ఏడు 7 सात (७) సాత్
eight (8)ఎయిట్ ఎనిమిది 8 आठ (८) ఆఠ్
nine (9)నైన్ తొమ్మిది 9 नौ (९) నౌ
ten (10)టెన్ పది 10 दस (१०) దస్
eleven (11)ఎలెవెన్ పదకొండు 11 ग्यारह (११) గ్యారహ్
twelve (12)ట్వల్వ్ పన్నెండు 12 बारह (१२) బారహ్
thirteen (1౩)తర్టీన్ పదమూడు 13 तेरह (१३) తేరహ్
fourteen (14)ఫోర్టీన్ పదునాలుగు 14 चौदह (१४) చౌదహ్
fifteen (15)ఫిఫ్‌టీన్ పదిహేను 15 पंद्रह (१५) పంద్రహ్
sixteen (16)సిక్స్టీన్ పదహారు 16 सोलह (१६) సోలహ్
seventeen (17)సెవెన్టీన్ పదిహేడు 17 सत्रह (१७) సత్రహ్
eighteen (18)ఎయిటీన్ పదునెనిమిది 18 अट्ठारह (१८) అఠారహ్
nineteen (19)నైన్టీన్ పందొమ్మిది 19 उन्नीस (१९) ఉన్నీస్
twenty (20)ట్వంటీ ఇరవై 20 बीस (२०) బీస్
twenty one (21)ట్వంటీవన్ ఇరవై ఒకటి 21 इक्कीस (२१) ఇక్కీస్
twenty two (22)ట్వంటీటు ఇరవై రెండు 22 बाईस (२२) బాయీస్
twenty three (23)ట్వంటీత్రీ ఇరవై మూడు 23 तेईस (२३) తేయీస్
twenty four (24)ట్వంటీఫోర్ ఇరవై నాలుగు 24 चौबिस(२४) చౌబీస్
twenty five (25)ట్వంటీఫైవ్ ఇరవై ఐదు 25 पच्चीस(२५) పచ్చీస్
twenty six (26) ట్వంటీసిక్స్ ఇరవై ఆరు 26 छब्बीस(२६) ఛబ్బీస్
twenty seven (27) ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు 27 सत्ताईस (२७) సత్తాయీస్
twenty eight (28) ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిది 28 अट्ठाईस (२८) అఠాయీస్
twenty nine (29) ట్వంటీ నైన్ ఇరవై తొమ్మిది 29 उनतीस (२९) ఉన్ తీస్
thirty (౩0) తర్టీ ముప్ఫయ్ 30 तीस् తీస్
thirty one (౩1) తర్టీ వన్ ముప్ఫయ్ ఒకటి 31 इकतीस (३१) ఇక్తీస్
thirty two (౩2) తర్టీ టు ముప్ఫయ్ రెండు 32 बत्तीस (३२)బత్తిస్
thirty three (౩౩)తర్టీ త్రీ ముప్ఫయ్ మూడు 33 तैंतीस (३३) తైంతీస్
thirty four (౩4) తర్టీ ఫోర్ ముప్ఫయ్ నాలుగు 34 चौंतीस (३४) చౌంతీస్
thirty five (౩5) తర్టీ ఫైవ్ ముప్ఫయ్ ఐదు 35 पैंतीस (३५) పైంతీస్
thirty six (౩6) తర్టీ సిక్స్ ముప్ఫయ్ ఆరు 36 छत्तीस(३६) చత్తీస్
thirty seven (౩7) తర్టీ సెవెన్ ముప్ఫయ్ ఏడు 37 सैंतीस (३७) సౌంతీస్
thirty eight (౩8) తర్టీ ఎయిట్ ముప్ఫయ్ ఎనిమిది 38 अड़तीस (३८) అడ్ తీస్
thirty nine (౩9) తర్టీ నైన్ ముప్ఫయ్ తొమ్మిది 39 उनतालीस (३९) ఉన్ తాలీస్
forty (40)ఫార్టీ నలభై 40 चालीस् చాలీస్
forty one (41)ఫార్టీ వన్ నలభై ఒకటి 41 इकतालीस (४१) ఇక్తాలీస్
forty two (42) ఫార్టీ టూ నలభై రెండు 42 बयालीस (४२) బయాలిస్
forty three (4౩) ఫార్టీ త్రీ నలభై మూడు 43 तैंतालीस (४३) తౌంతాలిస్
forty four (44) ఫార్టీ ఫోర్ నలభై నాలుగు 44 चौंतालीस(४४) చౌంతాలిస్
forty five (45) ఫార్టీ ఫైవ్ నలభై ఐదు 45 पैंतालीस (४५) పౌంతాలిస్
forty six (46)ఫార్టీ సిక్స్ నలభై ఆరు 46 छयालीस(४६) ఛయాలిస్
forty seven (47)ఫార్టీ సెవెన్ నలభై ఏడు 47 सैंतालीस (४७) సౌంతాలిస్
forty eight (48) ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిది 48 अड़तालीस (४८) అడ్ తాలీస్
forty nine (49) ఫార్టీ నైన్ నలభై తొమ్మిది 49 उनचास(४९) ఉన్ చాస్
fifty (50)ఫిప్టీ యాభై 50 पचास ५० పచాస్
fifty one (51) ఫిప్టీవన్ యాభై ఒకటి 51 इक्यावन(५१) ఇక్యావన్
fifty two (52) ఫిప్టీటు యాభై రెండు 52 बावन (५२) బావన్
fifty three (5౩) ఫిప్టీత్రీ యాభై మూడు 53 तिरेपन (५३) తిరెపన్
fifty four (54) ఫిప్టీఫోర్ యాభై నాలుగు 54 चौवन(५४) చౌవన్
fifty five (55) ఫిప్టీఫైవ్ యాభై ఐదు 55 पचपन (५५) పచ్ పన్
fifty six (56)ఫిప్టీసిక్స్ యాభై ఆరు 56 छप्पन्చప్పన్
fifty seven (57) ఫిప్టీసెవెన్ యాభై ఏడు 57 सत्तावन (५७) సత్తావన్
fifty eight (58)ఫిప్టీఎయిట్ యాభై ఎనిమిది 58 अट्ठावन (५८)అట్ఠావన్
fifty nine (59) ఫిప్టీనైన్ యాభై తొమ్మిది 59 उनसठ (५९) ఉన్ సాట్
sixty (60)సిక్స్ టీ అరవై 60 साट (౬౦) సాట్
sixty one (61) సిక్స్ టీవన్ అరవై ఒకటి 61 इकसठ (६१)ఇక్ సాట్
sixty two (62) సిక్స్ టీటు అరవై రెండు 62 बासठ (६२) బాసాట్
sixty three (6౩) సిక్స్ టీత్రీ అరవై మూడు 63 तिरेसठ (६३) తిర్ సాట్
sixty four (64)సిక్స్ టీఫోర్ అరవై నాలుగు 64 चौंसठ (६४) చౌంసాట్
sixty five (65) సిక్స్ టీఫైవ్ అరవై ఐదు 65 पैंसठ (६५) పైంసాట్
sixty six (66)సిక్స్ టీసిక్స్ అరవై ఆరు 66 चियासाट्ఛియాసాట్
sixty seven (67) సిక్స్ టీసెవెన్ అరవై ఏడు 67 सरसठ (६७) సర్ సాట్
sixty eight (68) సిక్స్ టీఎయిట్ అరవై ఎనిమిది 68 अड़सठ (६८) అడ్ సాట్
sixty nine (69) సిక్స్ టీనైన్ అరవై తొమ్మిది 69 उनहत्तर (६९) ఉన్ హత్తర్
seventy (70)సెవెంటీ డెబ్భయ్ 70 सत्तर (७०)సత్తర్
seventy one (71)సెవెంటీవన్ డెబ్భయ్ ఒకటి 71 इकहत्तर (७१) ఇక్ హత్తర్
seventy two (72)సెవెంటీటు డెబ్భయ్ రెండు 72 बहत्तर (७२)బహత్తర్
seventy three (7౩)సెవెంటీత్రీ డెబ్భయ్ మూడు 73 तिहत्तर (७३)తిహత్తర్
seventy four (74)సెవెంటీఫోర్ డెబ్భయ్ నాలుగు 74 चौहत्तर (७४)చౌహత్తర్
seventy five (75)సెవెంటీఫైవ్ డెబ్భయ్ ఐదు 75 पचहत्तर (७५)పచ్ హత్తర్
seventy six (76)సెవెంటీసిక్స్ డెబ్భయ్ ఆరు 76 छिहत्तर (७६)చిహత్తర్
seventy seven (77)సెవెంటీసెవెన్ డెబ్భయ్ ఏడు 77 सतहत्तर (७७) సత్ హత్తర్
seventy eight (78)సెవెంటీఎయిట్ డెబ్భయ్ ఎనిమిది 78 अठहत्तर (७८) అఢ్ హత్తర్
seventy nine (79)సెవెంటీనైన్ డెబ్భయ్ తొమ్మిది 79 उन्यासी (७९)ఉన్యాసి
eighty (80)ఎయిటీ ఎనభై 80 अस्सी (८०) అస్సీ
eighty one (81)ఎయిటీవన్ ఎనభై ఒకటి 81 इक्यासी (८१) ఇక్యాసి
eighty two (82)ఎయిటీటు ఎనభై రెండు 82 बयासी (८२) బయాసి
eighty three (8౩)ఎయిటీత్రీ ఎనభై మూడు 83 तिरासी (८३) తిరాసి
eighty four (84)ఎయిటీఫోర్ ఎనభై నాలుగు 84 चौरासी (८४) చౌరాసి
eighty five (85)ఎయిటీఫైవ్ ఎనభై ఐదు 85 पचासी (८५) పచాసి
eighty six (86)ఎయిటీసిక్స్ ఎనభై ఆరు 86 छियासी (८६)ఛియాసి
eighty seven (87)ఎయిటీసెవెన్ ఎనభై ఏడు 87 सत्तासी (८७) సత్తాసి
eighty eight (88)ఎయిటీఎయిట్ ఎనభై ఎనిమిది 88 अठासी (८८) అఠాసి
eighty nine (89)ఎయిటీనైన్ ఎనభై తొమ్మిది 89 नवासी (८९) నవాసి
ninety (90)నైంటీ తొంభయ్ 90 नब्बे (९०)నవ్వే
ninety one (91)నైంటీవన్ తొంభయ్ ఒకటి 91 इक्यानवे (९१) ఇక్యానవె
ninety two (92)నైంటీటు తొంభయ్ రెండు 92 बानवे (९२)బానవె
ninety three (9౩)నైంటీత్రీ తొంభయ్ మూడు 93 तिरानवे (९३) తిరానవె
ninety four (94)నైంటీఫోర్ తొంభయ్ నాలుగు 94 चौरानवे (९४) చౌరానవె
ninety five (95)నైంటీఫైవ్ తొంభయ్ ఐదు 95 पचानवे (९५) పచ్చానవె
ninety six (96)నైంటీసిక్స్ తొంభయ్ ఆరు 96 छियानवे (९६)ఛియానవె
ninety seven (97)నైంటీసెవెన్ తొంభయ్ ఏడు 97 सत्तानवे (९७)సత్తానవె
ninety eight (98)నైంటీఎయిట్ తొంభయ్ ఎనిమిది 98 अट्ठानवे (९८)అఠానవె
ninety nine (99)నైంటీనైన్ తొంభయ్ తొమ్మిది 99 निन्यानवे (९९)నిన్యానవె
(one) hundred (100)హండ్రడ్ వంద , నూరు 100 (एक) सौ (१००) (ఏక్) సౌ