Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/N-O

Wikibooks నుండి
nail గోరు, మేకు नाखूनाकील*
nail గోరు नाखून
nail bed గోరు మొదలు नखजाह
nail biting గోళ్ళు కొరుకుట नाखूनकाटना
nail polish గోళ్ల రంగు नेलपॉलिश
name పేరు नाम
nap అల్పనిద్ర झपकी*
nape మూపు गुद्दी
Napkin, kerchief రుమాలు रुमाल
narrate, describe వర్ణించు वर्णनकरना
narration వృత్తాంతము कथन
narrative కథ कथा*
narrative వర్ణించెడు वर्णनात्मक
narrator కథకుడు वाचक
narrow ఇరుకైన संकीर्ण
narrow ఇరుకైన संकीर्ण
nastiness అసహ్యం मलिनता*
nasty అసహ్యంగా मलिन
nation దేశం జాతి राष्ट्र
national జాతీయ राष्ट्रीय
nationalhighways జాతీయరహదారులు राष्ट्रीयराजमार्ग
nationality జాతీయత राष्ट्रीयता*
nationwide దేశవ్యాప్తంగా देशभरमे
native స్థానిక देशी , local
natural సహజమైన प्राकृतिकस्वभाविक
natural gas సహజ వాయువు प्राकृतिक वायु*
naturalization ప్రకృతీకరణం देशीकरण
naturally సహజంగా स्वभाविकरूपसे
nature ప్రకృతి प्रकृति*
naval ఓడలకు సం नौसेनासंबंधी
naval వాయు సేనా సం नौसेनाका*
navel నాభి, బొడ్డు नाभि*
navigation పేజీకి సం లింకులు नेविगेशन
navy నౌకా బలం नौसेना*
near దగ్గర पास
nearby సమీపంలోని निकटवर्ती
nearly, almost దాదాపు लगभग
neatness శుభ్రత स्वच्छता*
necessarily విధిలేక, తప్పని సరిగా जरूरी
neck మెడ गरदन*
necklace కంఠహారం हार
nectar అమృతం अमृत
need అవసరం आवश्यकता*
needle సూది सुई*
neem tree వేప చెట్టు नीम
negation కాదనడం इनकार
negative ప్రతికూల प्रतिकूल
neglect ఉపేక్షచేయు उपेक्षा*
negotiable బేరమాడదగిన मोलभावकरनेयोग्य
negotiate బేరమాడు मोलभाव करना
negotiation సంప్రదింపు बातचीत*
neighbour పొరుగింటివాడు पड़ोसी
neighbourhood పొరుగు पड़ोस
neighbouring పొరుగున ఉన్న पड़ोसी
neither రెండూ కాదు
nephew సోదరి కుమారుడు भानजा
nephew సోదరుని కుమారుడు भतीज
nepotism స్వాభిమానం भाईभतीजावाद
Neptune వరుణుడు वरूण
nerve నరము नस*
nervous నరాల సంబంధ स्नायविक
nest పక్షిగూడు घोंसला
net వల जाल
network అనుసంధాన వ్యవస్ధ संजाल
neutral తటస్థ तटस्थ
never ఎప్పుడూ లేదు/ కాదు कभीनहीं
never something ఎప్పుడూ ఏదీ లేదు कभीकुछनही
nevertheless అయినా फिरभी
new కొత్త नया
new moon నెలవంక नवचंद्र
new year కొత్త సంవత్సరం नयासाल
newborn అప్పుడే పుట్టినబిడ్డ नवजातशिशु
newcomer కొత్తగా వచ్చిన వ్యక్తి नवागंतुक
newly కొత్తగా हालमें
news వార్తలు समाचार
newspaper వార్తాపత్రిక अख़बार
next తర్వాత अगला
nice , good బాగుంది, మంచి अच्छा
nick చిన్న కోత निबकटाव
nickname మారుపేరు उपनाम
niece సోదరి కుమార్తె भतीजी
niece సోదరుని కుమార్తె भतीजे
night రాత్రి रात*
night soil, stool మలం मल
night time రాత్రి रात*कासमय
night watch రాత్రికాపలా रात*कापहरा
nightfall సంధ్యవేళ संध्या
nightmare పీడకల दुःस्वप्न
nil శూన్యము शून्य
nine తొమ్మిది नौ
nineteen పందొమ్మిది उन्नीस
ninetieth తొంభయ్యవ नव्वां, नब्बेवाँ*
ninety తొంభై नब्बे
ninth తొమ్మిదవ नौवां
nip గిల్లు चुटकीलेना*
nipple చనుమొన चूचुक
nitrogen నత్రజని नाइट्रोजन*
no not లేదు, కాదు नहीं
no way ఏ దారీ లేదు कोईरास्तानहीं
no ways దారులు లేవు किसीप्रकारनहीं
nobility ఉదాత్తత उदात्तता*
nobody ఎవరూ లేకపోవడం कोईनहीं
nod సమ్మతి తెలుపు सहमती*प्रकट करना
node కణుపు गांठ*
nodule కణితి ग्रंथी*
noise ధ్వని शोर
noise శబ్దం शोर*
nominal నామమాత్ర नाममात्र
nominate నియమించు मनोनीतकरना
nomination నామ నిర్దేశనం नामांकन
nominee ఉద్దేశించబడ్డవాడు नामांकितव्यक्ति
non కాని गैर
non resident ప్రవాసి अनिवासी
non resident Indian ప్రవాస భారతీయుడు निवासीभारतीय
none ఏదీ కాదు, ఎవరూ కాదు कोईनहीं
nonetheless ఏదేమైనా फिरभी
non-profit లాభాపేక్షలేని लाभरहितगैरलाभ
nonsense అర్థం లేనిది बकवास*
nonsensical పనికిమాలిన निरर्धक
nor లేదు, ఏదీ లేదు औरनही
norm కట్టుబాటు आदर्श
normal సాధారణ साधारण
north ఉత్తరం దిక్కు उत्तर
northeast ఈశాన్య దిశ उत्तरपूर्व
northern ఉత్తరపు उत्तरी
northwest వాయువ్య उत्तरपश्चिम
nose ముక్కు नाक*
nostril ముక్కు రంధ్రము नथुना
note గమనించు ध्यानदेना
note గమనిక नोट
notebook నోటు పుస్తకం नोटबुक
noted బాగా తెలిసిన विख्यात
nothing ఏమీ లేదు कुछनहीं
notice గమనించు देखना
notice in writing లిఖితహెచ్చరిక लिखितनोटिस*
notification అధికారిక ప్రకటన अधिसूचना
notification ప్రకటన अधिसूचना*
notion భావము धारणा*
noun నామవాచకం संज्ञा*
nourish పోషించు पोषणरखना
novel నవల उपन्यास
novelist నవలారచయిత उपन्यासकार
novelty వింత नवीनता*
now ఇప్పుడు अब
nowadays ప్రస్తుత రోజుల్లో आजकल
nowhere ఎక్కడా లేదు कहींनहीं
nozzle సన్న రంధ్రం नोक*
nucleus కేంద్రకము नाभिक
nudity నగ్నత్వము नग्नता*
nuisance ఇబ్బంది बाधा*
number సంఖ్య संख्या*
numbness మొద్దుబారుట सुन्नहेन
numerical సంఖ్యాపరమైన संख्यात्मक
numerous అనేకమైన अनेक
nun సన్యాసిని मठवासिनी*
nuptial శోభనం विवाहसंबंधी
nurse నర్స్ नर्स*
nursery చిన్నపిల్లల బడి नर्सरी*
nurture పోషణ पोषण
nut పెంకుగల కాయ बडाना
nutmeg జాజికాయ जायफल
nutrient పోషణకారి पोषक
nutshell సారాంశం संक्षेप, gist
oak సింధూర వృక్షం बलूत
oar పడవ తెడ్డు डांड़
oath ప్రమాణం शपथ*
oats వోట్స్ ధాన్యం जई*
obedience విధేయత आज्ञाकारिता*
obese స్థూలకాయం గల मोटा
obesity ఊబకాయం मोटापा
obituary శ్రద్ధాంజలి श्रद्धांजलि*
object అభ్యంతర పెట్టు आपत्ति*करना
objection ఆక్షేపణ आपत्ति*
obligation ఉపకారము उपकार
obligatory చట్ట రీత్యా अनिवार्य
oblige ఉపకారంచేయు उपकृत करना
obliging దయాగుణం గల उपकारी
oblivion ఉపేక్ష विस्मरण
oblong దీర్ఘచతురస్ర आयताकार
obscene అశ్లీల अश्लील
obscenity అసభ్యత अश्लीलता*
obscure అస్పష్టత अस्पष्टता*
obsequies మృతులకర్మకాండ क्रियाकर्म
observable పరిశీలించదగిన पर्यवेक्षण करना
observance ఆచరణము अनुपालन
observation పరిశీలన अवलोकन
observatory నక్షత్ర పరిశీలనాకేంద్రం वेधशाला*
observe గమనించు ध्यानसेदेखना
observer గమనించు వాడు प्रेक्षक
obsess, పట్టి పీడించు परेशान करना
obsolete వాడుకలో లేని अप्रचलित
obstetrician ప్రసూతి వైద్యుడు प्रसूतिवौद्याविशेषज्ञ
obstetrics ప్రసూతి శాస్త్రము प्रसूतिशास्त्र
obstinate పట్టు వదలని हठी
obtain, derive పొందు प्राप्त करना
obtainment పొందటం प्राप्ति*
obverse ప్రతిమూర్తి నకలు प्रतिवृत्त
obvious legible స్పష్టమైన सुपाठ्य,
obviously ప్రత్యక్ష जाहिरहै
occasion సందర్భం अवसर
occasional సందర్భానుసారం प्रासंगिक
occasionally అప్పుడప్పుడు कभीकभी
occident పశ్చిమ దేశాలు पश्छिमीदेश
occult రహస్య गुप्त
occupancy ఆక్రమణ अधिभोग
occupation, profession, vocation వృత్తి व्यवसाय
occupied ఆక్రమిత अधिकृत
occupier ఆక్రమణదారు कब्जेदार
occupy ఆక్రమించు कब्जा करना
occur జరుగు, సంభవించు होना
occurrence సంభవించినది घटना*
ocean మహాసముద్రం महासागर
oceanography సముద్రశాస్త్రం समुद्रविज्ञान
o'clock గంటలు बजे
octagon అష్టభుజి अष्टकोना
octopus అష్టపాది अष्टभुज
octroi సరుకులపై సుంకం चुंगी*
octroipost సుంకంవసూలుచోటు चुंगीनाका
ocular కంటి సంబంధ नेत्र*संबंधी
odd వింతైన अजीब
odd jobs చిల్లర ఉద్యోగాలు छोटेमोटेकाम
oddity వింత विषमता*
odds అసమానతలు अंतर
ode గేయ కావ్యం गीतिकाव्य
odour వాసన गंध*
of యొక్క का, के, की
off ఆపు, తీసివేయు बंद करना
offense, crime నేరం अपराध
offer బహూకరణ प्रस्तुति*
offering నైవేద్యము नौवेद्य
office కార్యాలయం कार्यालय
officer అధికారి अधिकारी
official అధికారిక सरकारी
officially అధికారికంగా सरकारीतौरपर
often తరచుగా अक्सर
oh ఓహ్ ओह
oil చమురు, నూనె तेल
oil press నూనె గానుగ कोल्हू
oilman నూనెల వ్యాపారి तेलव्यापारि
oily జిడ్డుగా चिकना
ok okay సరే అలాగే ठीकहै
okay మంచిది सबटीकहो, अच्छा
okra ladyfinger బెండ भिंडी*
old ముసలి बूढा
old-fashioned పాతకాలపు पुरानेढंगका
olfactory ఘ్రాణశక్తి సంబంధ गंधीय
Olympiad ఒలింపిక్ క్రీడాస్ధలం ओलंपियाड
Olympic ఒలింపిక్ క్రీడల ओलिंपिक
ombudsmen ప్రభుత్వేతర పరిశీలకుడు लोकपाल
omelette గుడ్డుతో వేసిన అట్టు आमलेट
omen శకునము शकुन
omission పరిహరించడం चूक*
omit వదిలివేయు नआना
Omni సర్వసమర్థ सर्वसमर्थ
omnibus పెద్దబండి आम्नीबस
omnipotent సర్వసమర్డుడు, దేవుడు सर्वशक्तिमान
on foot కాలి నడకన पैदल
once ఒకసారి एकबार
oncology క్యాన్సరు అధ్యయనం ऑन्कोलॉजी*
one ఒకటి एक
one act play ఏకాంకిక एकांकि, अधिनियम
one sided ఏకపక్ష एकपक्षीय
one third మూడో వంతు तिहाई*
onion ఉల్లిగడ్డ प्याज
online అనుసంధాన వ్యవస్ధ ऑनलाइन
onlooker ప్రేక్షకుడు दर्शक
only solely మాత్రమే केवल
onslaught ఎదురు దాడి हमलासामना
onto లోకి व्यक्तिसंबंधी
onus జవాబుదారి दाइत्व
onward pad ముందుకు పంపు దస్త్రం अग्रवर्तीपैड
ooze స్రవించు रिसना
opaque అపారదర్శక अपारदर्शी
open తెరచు खोलना
open బహిరంగ खुला
open eyed కళ్లు తెరచియున్న सजग
open market బహిరంగవిపణి खुलाबाजार
opening ద్వారం, మార్గం खोलने
opening ప్రారంభం उद्घाटन
openly నిష్కపటంగా खुलेतौरपर
openminded బహిరంగ మనసుగల निष्पक्ष
openness స్పష్టత खुलापन
operate జరుపు, నిర్వహించు संचालितकरना
operating నిర్వహిస్తున్న परिचारीत
operating profit నిర్వహణలాభం परिचालनलाभ
operation యుద్ధ చర్య आपरेशन
operator నిర్వాహకుడు ऑपरेटर
ophthalmic కంటి సంబంధ नेत्रसंबंथी
opine వెల్లడించు विचारव्यक्त करना
opinion అభిప్రాయం राय*
opium నల్లమందు अफीम*
opponent ప్రత్యర్థి प्रतिद्वंद्वी
opportunist అవకాశవాది अवसरवादी
opportunity అవకాశం अवसर
oppose ఎదిరించు विरोध करना
opposed విరుద్ధమైన प्रतिकूलविरोध
opposer ప్రత్యర్థి सामनाकरनॆवाला
opposite ఎదురుగా सामने
opposition ప్రతిపక్షం विपक्ष
oppressed హింసించబడ్డ, పీడిత उत्पीडित
opt, choose ఎంచుకొను चुनना
optic కంటి సంబంధ ऑप्टिक
optical దృష్టి సంబంధించిన दृष्टिसंबंधी
optics దృశ్యాలు प्रकाशिकी*
optimistic ఆశావాద आशावादी
optimum చాలా ఉత్తమమైన इष्टतम
option ఐచ్ఛికం विकल्प
optional ఐచ్ఛిక वैकल्पिक
or లేక या
oracle దైవవాక్యం देववाणी
oral నోటి సం मौखिक
orange కమలాపండు नारंगीसंतरा
orange నారింజ नारंगी
oration ఉపన్యాసం भाषण
orator ప్రసంగికుడు वक्ता
orbit కక్ష్య कक्ष्या*
orchard పండ్లతోట बाग
ordain నిర్ణయించు आदेशदेना
ordeal కఠిన పరీక్ష कठिन/ अग्निपरीक्षा*
order ఉత్తర్వు आदेश
orderless క్రమత లేమి अस्तव्यस्त
orderly క్రమంగా सुव्यवस्थितरूपमे
ordinal క్రమమును తెలిపే क्रमसूचक
ordinance విధి अध्यादेश
ordinary సాధారణమైన साधारण
ordination సమన్వయం विन्यसन
ordnance ఫిరంగులు तोपखाना
ore ముడి ఖనిజం कच्चीधातु*
organ అవయవం अंग
organic సేంద్రీయ जैविक, जैव*
organic chemistry సేంద్రీయ రసాయనశాస్త్రం जैविरसायनविज्ञान
organic evolution సేంద్రీయ పరిణామం जैविकविकास
organic manure సేంద్రీయ ఎరువు जैवखाद
organism జీవి जीव
organization సంస్థ संगठन, firm,
organizational సంస్థాగత संगठनात्मक
organized నిర్వహించబడ్డ व्यवस्थित, संगठित
orient భూగోళ తూర్పుప్రాంతం पूर्वीदेश, पूरब
oriental భూగోళ తూర్పు ప్రాంత प्राच्य
orientation స్థలం, దిశా సం. జ్ఞానం स्थितिनिर्धारण
origin మూలం मूल
original అసలైన मूल,
originality నవకల్పనాశక్తి मौलिकता*
originate పుట్టు पैदा होना
originator సృష్టికర్త प्रवर्तक
ornamental అలంకారపు सजावटी
ornithology పక్షుల అధ్యయనం पक्षीविज्ञान
orphan అనాథ अनाथ
orphanage అనాథ శరణాలయం अनाथालय
orphanage అనాథాశ్రమం अनाथालय
orthodox సాంప్రదాయకమైన रूढ़िवादी
orthopaedic కీళ్ళుఎముకల సం हस्तीसंबंद
orthopaedics ఎముకల శాస్త్రం अस्थियों*
oscillate ఊగిసలాడు डोलायमान होना
osteology ఎముకల శాస్త్రం अस्थिविज्ञान
other another మరొక अन्य
others ఇతరులు दूसरे
otherwise లేకపోతే अन्यथा
ought తప్పక చేయవలసిన चाहिए
our మా, మన हमारा
ours మాది, మనది हमारा
ourselves మాకుమేమే, మనకుమనమే हमस्वयं
outcome కనిపించే ఫలితం परिणाम
outdoor ఇంటి వెలుపల घरकेबाहर
outfit సామాను उपकरण
outline ఆకారం रूपरेखा*
output ఉత్పత్తి उत्पादन
outside వెలుపల बाहर
outsider ఇతరుడు, పరాయివాడు पराया
oven stove పొయ్యి चूल्हा
over మీద ऊपर , on upon
over joy అమితానందం अधिकप्रसन्नता*
over skip దాటవేయు लांघना
overall మొత్తం మీద कुलमिलाकर
overcome అధిగమించు काबूपाना
overdo మించి చేయు अधिककरना
overdose అధిక మోతాదు अधिमात्रा*
overdraft అధిక ఉపసంహరణ ओवरड्राफ्ट
overflow పొంగి పొర్లు उमढ़ना
overgrow మించి పెరుగు सेअधिक होना
overhand ఆధిక్యత अधिकत
overhaul తనిఖీ చేయు जांचपड़ताल*करना
overheat బాగావేడిచేయు ज़्यादागरम करना
overlap వేరొకదానిపైకెక్కు ओवरलैप
overload అధికభారం వేయు अधिक भार
overlook క్షమించు, ఉపేక్షించు अनदेखीकरना
overnight రాత్రికి అంతా रातभर
overpower శక్తిలో మించు हीवीहोजाना
overrule, cancel రద్దు చేయు रद्द करना
oversee పర్యవేక్షించు देखरेख*करना
overseer పర్యవేక్షకుడు ओवरसियर
oversight పొరపాటు चूक*
overstay గడువుమించి నివసించు जादीठहराना
overstep దాటిఅడుగువేయు अतिक्रमण करना
overstock అధికనిల్వచేయు अधिक स्टाकदिखाना
overt బహిరంగమైన खुला
overtake దాటిపోవు आगेनिकलना
overthrow పదవి తొలగించు पदच्यत करना
overtime అధిక సమయం समयोपरि
overturn తారుమారగు उलटजाना
overvalue అధికవిలువ ఇచ్చు अधिमूल्यन करना
owe బాకీయుండు ऱुणी होना
owl గుడ్లగూబ उल्लू
own తన, స్వంత अपना
own స్వీయ अपना
ownership యాజమాన్యం स्वामित्व
oxygen ప్రాణవాయువు ऑक्सीजन
oxygen mask ప్రాణవాయు కవచం ऑक्सीजनमास्क