Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/MINERAL& METALS

Wikibooks నుండి
Mineral, metals ఖనిజాలు, లోహాలు खनिज, लोहधातु
bitumen తారు डामर
brass ఇత్తడి पीतल
bronze కంచు कांसा
chalk సుద్ద चाक
coal బొగ్గు कोयला
copper రాగి तांबा
fuller’s earth చవిటిమట్టి मुलतानीमिट्टी
gold బంగారం सोना
iron ore ఇనుప ఖనిజం लौहअयस्क
iron ఇనుము लोहा
lead సీసం सीसा
marble చలువరాయి संगमरमर
mercury పాదరసం पारा
mica అభ్రకం अभ्रक
mine గని खान, खनिज भांडार
miner గని కార్మికుడు खानश्रामिक
mineral resources ఖనిజ సంపద खनिजसंसाधन
mineral ఖనిజం खनिज
platinum ప్లాటినం प्लैटिनम
silver వెండి चांदी
soap stone సుద్ద రాయి सेलखड़ी
steel ఉక్కు इस्पात
sulphur గంధకం गंधक
tin తగరము टीन
touchstone గీటురాయి कसौटी
white lead తెల్ల సీసం सफेदासीसा
zinc యశదం जस्ता