Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/M

Wikibooks నుండి
machine యంత్రం मशीन*
machine gun యంత్ర తుపాకి मशीनगन
machinery యంత్రాంగం मशीनरी*
macro స్థూల महाबड़ा
mad మతిస్థిమితం లేని पागल
madam అమ్మగారు महोदया*
made చేసిన बनाया*
magic ఇంద్రజాలం जादू
magician ఇంద్రజాలికుడు जादूगर
magisterial న్యాయాధికారి సం मजिस्ट्रेटी
magistrate న్యాయాధికారి मजिस्ट्रेट
magnanimity మహత్తు माहात्म्य*
magnetic ఆకర్షణీయ चुंबकीय
magnetism అయస్కాంతత్వం चुंबकत्व
magnificence శోభ भव्यता*
magnitude పరిమాణం परिमाण
maid పని మనిషి नौकरानी*
maid servant పనిమనిషి नौकरानी*
mail టపాలు डाकामेल*
mainly ప్రధానంగా मुख्यतः
mainstream ప్రధాన స్రవంతి मुख्यधारा*
maintain పోషించు बनाएरखना
maintenance నిర్వహణ रखरखाव
maize మొక్కజొన్న मक्का
majesty ఘనత महानता*
majority ఆధిక్యత बहुमत
make తయారు చేయు बनाना
maker చేయువాడు निर्माता
makeup అలంకరణ सजावट*
making చేయటం बनाना
malaria మలేరియా, చలిజ్వరం मलेरिया
male మగ पुरुष
malice దుర్బుద్ధి दुर्भावना*
malign దూషించు निंदा करना
mall పెద్ద దుకాణం मॉल
mallet సుత్తి मुंगरा*
malpractice తప్పుచేయటం कदाचार
mammal క్షీరదం, పాలిచ్చుజంతువు स्तनपायी
mammoth భారీ మహా विशाल
man మనిషి आदमी
manage నిర్వహించు प्रबंधनकरना
management నిర్వహణ प्रबंधन
manager నిర్వాహకుడు प्रबंधक
managing నిర్వహించడం प्रबंध
mandamus ఆదేశాలు జారీ परमादेश
mandate విధిగాచేయాల్సింది आवश्यकतौरपर
manhandle చేతులతో నెట్టు धकेलना
mania ఉన్మాదం उन्माद
manifestation అభివ్యక్తి अभिव्यक्ति*
manifesto ప్రకటన పత్రం घोषणापत्र
manipulate నడుపు छलयोजना*करना
mankind మానవజాతి मानवता*
manned మనుషులు గల मानव
manner behaviour ప్రవర్తన व्यवहार
mannerism అలవాటు ढंग
mansion భవనం हवेली
manual చేతితో చేసిన पुस्तिका
manufacture తయారీ చేయు निर्माण
manufacturer ఉత్పాదకుడు निर्माता
manufacturing తయారీ विनिर्माण
manure ఎరువు खाद*
manuscript రాత पाण्डुलिपि*
many అనేక, చాలా बहुत
map పటం नक्शा
marble గోలీ संगमरमर
march నిదానంగానడుచు धीरेधीरेचलना
marine సముద్రసంబంధ समुद्री
marital వైవాహిక वैवाहिक
mark గుర్తు निशान
mark గుర్తు పెట్టు निशान लगाना
marker గుర్తు పెట్టు కలం मार्कर
market దుకాణ సముదాయం बाजार
market విపణి बाजार
marketing వ్యాపారం विपणन
marketplace వ్యాపార కూడలి बाजार
marriage, wedding వివాహం शादी*
married వివాహం చేసుకున్న विवाहित
marry వివాహం చేసుకొను शादी*करना
martial art యుద్ధ కళ मार्शलआर्ट
martyr అమరవీరుడు शहीद
masculine పుంలింగం पुल्लिंग
mash ముద్దగా చేయు लुगदी बनाना*
mask ముసుగు मुखौटा
mason తాపీ పనివాడు राज
masonry తాపీపని चिनाई*
mass రాశి राशि*
massacre నరమేధం नरसंहार
massage రుద్దడం, మర్దన मालिश
master, owner, proprietor యజమాని मास्टर
mastery పాండిత్యం विद्वत्ता*
mat చాప चटाई*
match పందెం मैच
match సరిపోల్చు मैच
matchless సరిలేని अतुलनीय
mate చెలికాడు दोस्त
material పదార్థం पदार्थ
materialism భౌతికవాదం भौतिकवाद
materialist భౌతికవాది भौतिकवादी
materialize క్రియారూపమిచ్చు अमलमेंलाना
maternal మాతృ సంబంధ मातृ
maternal grandmother అమ్మమ్మ नानी*
maternity relief ప్రసూతి ఉపశమనం प्रसूतिसहायता*
math mathematics గణితం गणित
mathematician గణితశాస్త్రజ్ఞుడు गणितज्ञ
matinee పగటి ప్రదర్శన मैटिनी
matrimony వివాహం विवाह
matron యజమానురాలు मैट्रन
matter పదార్థం, విషయం बात*
mattress పరుపు गद्दा
mature పరిపక్వమగు परिपक्व
max maxi గరిష్ఠంగా अधिकतम
maxim సామెత कहावत*
maximum గరిష్ఠ अधिकतम
may కావచ్చు संभव
May మే నెల मई
maybe జరిగిఉండవచ్చు शायद
mayor నగర పాలకుడు महापौर
maze చిక్కు उलझन*
me నాకు, నన్ను मुझे
meagre అల్ప अल्प
meal భోజనం भोजन
mean నీచమైన अधम
meaning, sense అర్థం अर्थ,
meaningful అర్థవంతమైన सार्थक
means అనగా मतलब
means మార్గాలు साधन
means of communication ప్రసార మాధ్యమాలు प्रसारमाध्यम
meantime ఈ సమయంలో तबतक, अबतक
measles దద్దు खसरा*
measure కొలత माप
mechanic యంత్రకారుడు मैकेनिक
mechanical యాంత్రిక यांत्रिक
mechanism యంత్రవ్యవస్ధ तंत्र
medal పతకం पदक
media ప్రసార మాధ్యమం मीडिया
mediate మధ్యవర్తిత్వం చేయు मध्यस्थता* करना
mediator మధ్యవర్తి मध्यस्थ,
medical వైద్య चिकित्सा*
medication ఔషధవాడకం औषथप्रयोग
medicine ఔషధం दवा*
medico వైద్య విద్యార్ధి मेडिको
medieval మధ్యయుగ मध्ययुगीन
meditate ధ్యానంచేయు ध्यान लगाना
meditation ధ్యానం ध्यान
medium ఒక మోస్తరు मध्यम
medium మధ్యస్థం मध्यम
meek వినయం గల नम्र
meet సమావేశపరచు, సమావేశమగు मिलना
meeting సమావేశం बैठक*
melodious శ్రావ్యమైన मधुर
melody శ్రావ్యత स्वरमाधुर्य
melon, watermelon పుచ్చకాయ तरबूज
melt కరుగు पिघलना
member సభ్యుడు सदस्य
membership సభ్యత్వం सदस्यता*
membrane పొర झिल्ली*
memento జ్ఞాపిక स्मृतिचिह्न
memo గుర్తుచేయునది स्मारक
memorable స్మరణీయ यादगार*
memorandum విజ్ఞాపన ज्ञापन
memorial స్మారక కట్టడం स्मारक
memory జ్ఞాపకశక్తి स्मरणशक्ति*
men పురుషులు, మగవారు पुरुष
menace పీడ भीती*
menace భయం खतरा
menial నీచమైన नीच
menopause ముట్లు ఉడగటం रजोनिवृत्ति*
menses ముట్టు, బహిష్టు मासिकधर्म
mental మానసిక मानसिक
mental weakness మనోబలహీనత मानसिककमजोरी*
mentally మానసికంగా मानसिकरूपसे
mention ఉదహరించు उल्लेखकरना
mentor గురువు परामर्शदाता
merchandise సరుకు व्यापारमाल
mercury పాదరసం पारा
mercy దయ, జాలి, కరుణ दया*
mere కేవలం मात्र
Merely, Simply కేవలంగా केवल
merge మిశ్రమం చేయు मिलाना
meritorious ప్రతిభావంతులైన मेधावी
merry ఆనందం संतोषमय
mess భోజన శాల भोजनशाला
message సందేశం संदेश
metal లోహం धातु*
metaphor రూపకం रूपक
meter కొలత मीटर
method పద్ధతి पद्धति*
methodology విధాన పరంపర कार्यप्रणाली*
meticulous నిశితమైన सावधानीपूर्वक
metre మీటర్ मीटर
metropolis మహానగరం महानगर*
metropolitan మహానగరవాసి महानगरीय
Mexican మెక్సికన్ मेक्सिकन
mice చిట్టి ఎలుకలు चूहों
micro సూక్ష్మ सूक्ष्म
microbe germ సూక్ష్మక్రిమి सूक्ष्मरोगाणु*
microbiology సూక్ష్మజీవశాస్త్రం सूक्ष्मजीवविज्ञान
microphone ధ్వని పెంచుసాధనం माइक्रोफोन
microscope సూక్ష్మదర్శిని सूक्ष्मदर्शी
mid మధ్య मध्य, middle
midday మధ్యాహ్నం दोपहर*
middle finger మధ్యవ్రేలు बीचकीउँगली*
middleclass మధ్యతరగతి मध्यमवर्गीय
midnight అర్ధరాత్రి आधीरात*
midst amongst మధ్యలో बीचमें
midwife మంత్రసాని दाई*
migraine పార్శ్వపు నొప్పి अर्धकपाली*
mild సాధు, మృదు नरम
mildew బూజు फफूंदी*
mileage ఇంధన సామర్ధ్యం मइलेज
military సైనిక सैन्य
milk పాలు दूध
mill మర चक्की*
millennium సహస్రాబ్ది सहस्राब्दी*
millet చిరుధాన్యం मोटाअनाज
million పది లక్షలు दसलाख
millionaire బహు లక్షాధికారి करोड़पति
mime మూకాభినయం मूकअभिनय
mimicry అనుకరణ अनुकरण
mince ముక్కలుగా తరుగు क़ीमाटुकडेटुकडेकरना
mind గమనించు ख्यालकरना
mind మనసు मन
mini, small చిన్న छोटा
miniature చాలాచిన్న लघु
minimal కనిష్ట कमसेकम
minimize, decrease తగ్గించు कमसेकमकरना,
minimum కనిష్ట न्यूनतम
minister మంత్రి मंत्री
ministry మంత్రివర్గం मंत्रालय
minor చిన్న नाबालिग
minority అల్ప సంఖ్యాకులు अल्पसंख्यक
minus తీసివేయు कम करना
minute చాలాచిన్న बहुतछोटा,
minute నిమిషం मिनट
misappropriation దుర్వినియోగం दुर्विनियोजन
misbehaviour చెడుప్రవర్తన दुरव्यवहार
miscellaneous వివిధ, చిల్లర विविध
mischief కొంటెపని शरारत*
mischievous కొంటెతనపు शरारतपूर्ण
misconduct దుష్ప్రవర్తన दुराचार
miscreant దోషి नीच
miserlyness పిసినారితనం कंजूसी
mislead దారి తప్పించు गुमराह करना
mismanage చెడుగానిర్వహించు अस्तव्यस्तकरदेना
misplacement తగనిచోట ఉంచటం गलतजगहरखना
misrule చెడ్డ పాలన कुशासन
miss బాలిక కుమారి कुमारी*
missile రాకెట్టు, క్షిపణి मिसाइल
missing తప్పిపోయిన लापता
mission రాయబారం मिशन
missionary మత ప్రచార సంస్ధ मिशनरी*
mist పొగమంచు धुंध*
mistake పొరపాటు गलती*
mistaken తప్పుగా గ్రహించిన भ्रमपूर्ण
misunderstand అపార్థం చేసుకొను गलतसमझना
misuse దుర్వినియోగం दुरुपयोग,
mix కలుపు मिश्रण करना
mixed మిశ్రమ मिश्रित
moan వేదన చెందు दुःख
mobility చలన శక్తి गतिशीलता*
mock వెక్కిరించు मजाकउड़ाना
mode విధానం पद्धति*
model నమూనా मॉडल
moderate ఒక మోస్తరు उदारवादी
modern ఆధునిక आधुनिक
modification మార్చుట संशोधन करना
modify revise సవరించు संशोधित करना
molar teeth దవడల పళ్ళు दाढ़दांत
mole పుట్టు మచ్చ तिल
moment క్షణం पल
momentary క్షణికమైన क्षणिक
momentum కదలిక వేగం गति*
mommy అమ్మ గారు माताजि
Monday సోమవారం सोमवार
monetary ద్రవ్య मौद्रिक
money డబ్బు धन
monitor నడుపు निगरानीकरना*
monk సన్యాసి मठवासि
monkey కోతి बंदर
mono ఏక एक
monopolist గుత్తాధికారి एकाधिकारी
monopoly గుత్తాధిపత్యం एकाधिकार
monotonous మార్పులేని, ఏకరీతి एकरूप
monsoon రుతుపవనాలు मानसून
monstrous రాక్షస विकट
month నెల महीना
monthly నెలవారీ मासिक
monument స్మారక కట్టడం स्मारक
mood మానసిక స్థితి मनोदशा*
moon చంద్రుడు चांद
moonlight వెన్నెల चांदनी*
moral నైతిక, నీతి नैतिक
morale ఆత్మవిశ్వాస స్థాయి मनोबल
morality నైతికత नैतिकता*
more మరింత अधिक
morning ఉదయం सुबह*
mortality మరణం मृत्युदर*death
mortgage తనఖా बंधक
mortgagee తనఖాపెట్టుకొనువ్యక్తి बंधकग्राही
mortgager తనఖాపెట్టువాడు बंधककर्ता
mortuary శవాలను భద్రపరిచే గది मुर्दाघर
mosque ముస్లిం ప్రార్ధనాలయం मस्जिद
mosquito దోమ मच्छर
moss నాచు काई
most చాలా अधिकांश
mostly ఎక్కువగా अधिकतर
moth worm పురుగు, కీటకం कीट
mother - in - law అత్త सास*
mother అమ్మ माँ*
mother అమ్మ मां
mother తల్లి मां*
mother తల్లి అమ్మ मां*
mother tongue మాతృభాష मातृभाषा*
mother’s sister, maternal aunt పిన్ని, పెద్దమ్మ माँकी, बहन*
motherhood మాతృత్వం मातृत्व
motherland మాతృ భూమి मातृभूमि*
motion తీర్మానం प्रस्ताव
motivate చైతన్యపరచు प्रेरित करना
motivation ముందుకునెట్టు ప్రేరణ प्रेरणा*
motive ఉద్దేశం उद्देश्य
motor చలన యంత్రం मोटर
motto ఆశయం आशय
mould ఆకుపచ్చని బూజు फफूंदी
mount శిఖరం पर्वत
mountain పర్వతం पहाड़
mountaineer పర్వతారోహకుడు पर्वतारोही
mourn విచారం తెలుపు शोकप्रकट करना
mourner బాధలో ఉన్నవాడు शोकाकुल
mouse చిట్టి ఎలుక चूहे
moustache మీసము मूंछ*
mouth నోరు मुंह
move తరలించు, కదిలించు हटाना
movement ఉద్యమం आंदोलन
movie చిత్రం चलचित्र
movies సినిమాలు फिल्में
moving కదిలే चलताफिरता
Mrs శ్రీమతి श्रीमती
ms కుమారి कुमारी*
much ఎక్కువగా बहुत
mucous శ్లేష్మం సంబంధించిన श्लेष्मसंबंधी
mucus చీమిడి बलगम
mud బురద कीचड़
mug అమాయకుడు अनाडी
mulch రక్షక కవచం घासपात
mule కంచర గాడిద खच्चर
multi బహుళ बहु
multiple బహుళ विविध
multiplication గుణకము गुणन
multiply సంఖ్యలో వృద్దియగుట गुणा करना
multitude పెద్ద ప్రజాసమూహం भीड़*
mum నోరు తెరవని मूक
mummy తల్లి मम्मी*
mundane ప్రాపంచికమైన सांसारिक
municipal పురపాలక नगरपालिका*
municipal area మున్సిపల్ ప్రాంతం नगरपालिकाक्षेत्र*
municipal committee మున్సిపల్ కమిటీ नगरपालिका*समिति*
municipal corporation మునిసిపల్ కార్పొరేషన్ नगरनिगम
municipality పురపాలకసంఘం नगरपालिका
murder హత్య हत्या*
murderer హంతకుడు कातिल
murmur గొణుగుడు మాటలు बढबढाहटा*
muscle కండరము मांसपेशी*
muse ఊహల్లో విహరించు चिंतनाकरना
museum ప్రదర్శన శాల संग्रहालय
mushroom పుట్టగొడుగు कुकुरमुत्ता
musician సంగీతకారుడు संगीतकार
musk కస్తూరి कस्तूरी*
Muslim ముస్లిం మత సం मुसलमान
must నొక్కిచెప్పటానికి चाहिए
mustard ఆవాలు सरसों*
mutiny తిరుగుబాటు गदर
mutter గుసగుసలాడు धीरेसेकहना
mutton meat మాంసం मांस
mutual పరస్పర आपसी
muzzle తుపాకీ గొట్టము नली*
my నా, నాయొక్క मेरा, मेरे, मेरी
myself నాకు నేనే अपनेआप
mysterious రహస్య रहस्यमय
mystery రహస్యము रहस्य
mystic మర్మవాది रहस्यवादी
myth పురాణం पुराण
mythology పురాణాలు पौराणिककथाएं