Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/JEWELLERY

Wikibooks నుండి
Jewellery ఆభరణాలు आभूषण
anklet కడియం, కాలి పట్టా पायल*
armlet వంకీ बाजूबंद
bangle గాజు चूड़ी*
belt వడ్డాణం करधनी*
bracelet కంకణం कंगन
brooch పైట పిన్ను ब्रोच
cat’s eye పిల్లి కన్ను రాయి वैढूर्य
chain గొలుసు जंजीरा*
coral పగడం मूंगा
diamond వజ్రం हीरा
ear stud చెవి కమ్మ, దుద్దు कर्णफूल
earring చెవి పోగులు बाली*
garland హారం माला*
hair pin జుట్టు పిన్ बालपिन
head locket పాపిడి బిళ్ల माँगटीका
jeweller నగలవ్యాపారి जौहरी
jewellery నగలు, ఆభరణాలు आभूषण
medal పతకం पदक
necklace కంఠహారం हार
nose pin ముక్కు పుడక लैंगा*
ornament నగ, అలంకరణం आभूषण
pearl ముత్యం मोती
ring ఉంగరం अंगूठी*
silver వెండి चांदी*
wristlet మణికట్టు గొలుసు तोड़ा