Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/J-K-L

Wikibooks నుండి
jack pot ఘనవిజయాలు सबसेबडीजीत*
jackal గుంటనక్క सियार
jacket రవిక जैकेट
jackfruit పనస कटहल
jaggery బెల్లం गुड़
jail prison జైలు जेल*
jam పండ్లుపంచదార పాకం जाम
Japanese జపాన్దేశసం जापानी
jar కూజా जार
jasmine మల్లెపూవు चमेली*
jaundice కామెర్లు पीलिया
jaw దవడ जबड़ा
jazz నృత్య సంగీతము जाज
jealousy అసూయ असूया*
jeans మందపు నూలుగుడ్డ मोटासूतीकपड़
jelly పండ్ల గుజ్జు పాకం जेली*
jerk ఒక కుదుపు घटका
jest వేళాకోళం मज़ाक
jet జెట్ యంత్రం जेट
Jew యూదుడు यहूदी
jewel ఆభరణం गहना
jeweller నగల వ్యాపారి जौहरी
jewish యూదు సం यहूदी
job centre ఉద్యోగ కేంద్రం रोजगारकेंद्र
Job, work పని काम
jobless ఉద్యోగం లేని बेरोज़गार
jog కుదుపు झटका
join చేరు शामिलहोना
joining time పనిలోచేరు వేళ कार्यग्रहणअवधि*
joint కీలు जोड
joint family ఉమ్మడికుటుంబం संयुक्तपरिवार
jointly సంయుక్తంగా संयुक्तरूपसे
joke హాస్యోక్తి मज़ाक
joker వినోదం పంచువాడు जोकर
jolly ఉల్లాసం గల हंसमुख
Journal, magazine పత్రిక पत्रिका*
journalism పత్రికా రచన पत्रकारिता*
journey ప్రయాణం यात्रा*
joy సంతోషం आनंद
judge తీర్పు చెప్పు निर्णय करना
judge న్యాయమూర్తి न्यायाधीश
judgement తీర్పు प्रलय, न्यायनिर्णय
judicial న్యాయపరమైన न्यायिक
judicial power న్యాయాధికారం न्यायिकशक्ति*
judicial proceeding న్యాయఉత్తర్వు न्यायिककार्यवाही*
judiciary న్యాయవ్యవస్థ न्यायपालिका*
jug కూజా सुराही*
juggler మాటల గారడి बाज़ीगर
juice పండ్ల సారము रस
juicy పండ్ల సారము గల रसदार
jumble గజిబిజిచేయు झालमेलकरना
jump దుముకు దూకు कूदना
junction కూడలి जंक्शन
juncture స్థితి समय
junior వయసులో చిన్న कनिष्ट, जूनियर
junk చిల్లర कबाड़
junk food చిరుతిండి उपाहार
jurisdiction అధికార పరిధి क्षेत्रविधिक्षेत्र
juror తీర్పుకు సహాయకుడు जूरीकासदस्य
jury న్యాయ సంఘము जूरी*
just కేవలం केवल
justice న్యాయం न्याय
justification సమర్థన औचित्य
justify తగు కారణం చూపు औचित्यसाबितकरना
keen నిశితమైన निशित
keep ఉంచు रखना
keeper కాపాడువాడు रक्षक
keeper రక్షకుడు रक्षक
kernel విత్తనం కాయ మూలం गिरी*
kettle పాత్ర केतली*
key తాళం చెవి कुंजी*
keyboard మీటల బల్ల कुंजीपटल
keyhole తాళంచెవి రంధ్రం तालेकाछेद
keynote speech కీలకప్రసంగం मुख्यभाषण
kick తన్ను लात*
kid పిల్ల बच्चा
kidnapping అపహరణం अपहरण
kidney మూత్రపిండం गुर्दा
killer హంతకుడు हत्यारा
killing చంపడం हत्यासंहारी
kilogramme కిలోగ్రాము किलोग्राम
kilometre కిలోమీటర్ किलोमीटर
kind దయగల दयालु
kindergarten శిశు శిక్షణాలయం बालवाड़ी*
king రాజు राजा
king cobra నాగుపాము नागराज, नाग
kingdom రాజ్యం राज्य
kinship బంధుత్వం रिश्तेदारी*
kiss ముద్దు चुंबन
kiss ముద్దు పెట్టుకొను चुंबन करनाचूमना
kit సామాను పెట్టె किट
kitchen వంట ఇల్లు रसोईघर
kitchen ware వంట సామాను रसोई*केबर्तन
kitchengarden పెరటితోట शाकवाटिका*
kite గాలిపటము पतंग*
knack లౌక్యం कौसल*
knave వంచకుడు धूर्तलुच्चा
knead పిండిని పిసికి కలుపు गूँधना
knee మోకాలు घुटना
kneel మోకరిల్లు घुटनेटेकना
knife కత్తి चाकू
knight యోధుడు शूरवीर
knit అల్లిక చేయు बुनना
knit wear అల్లిన దుస్తులు बुनेहुएकपडे
knob పిడి घुंडी*
knock తట్టు दस्तकदेना*
knot ముడి गाँठ*
know తెలుసుకొను जानना
knowhow విజ్ఞానం जानकारी*
knowledge జ్ఞానం ज्ञान
Korean కొరియన్ कोरियाई
lab, laboratory ప్రయోగశాల प्रयोगशाला*
label చీటి लेबल
laborious కష్టపడెడు श्रमसाध्य
labour శ్రమ श्रम
labour union కార్మికసంఘం मजदूर संघ
lace తాడు फीता
lack లేకపోవటం कमी*
lactation స్తన్యమివ్వడం स्तन्यदान
lacuna చిన్న ఖాళీ रीक्ति*
ladder నిచ్చెన सीढ़ी*
lady మహిళ महिला*
lady like స్త్రీ వంటి महिलोचित*
lag వెనకబడినది पीछेरहजाना
lake సరస్సు झील*
lamb గొర్రె పిల్ల भेड़*काबच्चा
lame కుంటి लंगड़ा
lament దుఃఖించు विलाप करना
lamentable విచారకరమైన शोचनीय
lamp దీపము दीपक
land నేలపై దిగు भूमि*परउतरना
land records భూమి దస్త్రాలు भूअभिलेख
land revenue భూమి రెవిన్యూ भूराजस्व
land tenures భూమి పట్టా గడువు पट्देदारी*
landing రేవుచేరటం, నేలపైదిగటం उतराई*
landlord భూస్వామి मकानमालिक
landmark కీలక గుర్తు मीलकापत्थर
landmark కొండ/ముఖ్యగుర్తు महत्वपूर्णचिह्न
landscape ప్రకృతి దృశ్యం प्रकृतिदृश्य
lane alley సందు गली*
language భాష भाषा*
lap ఒడి गोद*
lapse గతించు व्यपगत होना
laptop ఒడిలోని గణనయంత్రం लैपटॉप
largely ఎక్కువగా बड़ेपैमानेपर
laser లేజర్ కిరణాలు लेज़र
late ఆలస్యంగా देर*से
later తరువాత बादमें
lateral పక్కనున్న पार्श्विक
lather నురుగు साबुनकाझाग
Latin లాటిన్ लैटिन
latter తరువాతి बादका
laughter నవ్వు हंसी*
launch ఆరంభించు आरंभकरना
lavatory మరుగు దొడ్డి शौचालय
lavishly దుబారాగా अत्यधिक
law చట్టం कानून
lawful చట్టపరమైన वैध
lawmaker చట్టం చేయువాడు वधिकर्ता
lawn పచ్చగడ్డి మైదానం लॉन
lawsuit ఫిర్యాదు मुकदमा
lay పెట్టు रखना
layer పొర परत*
layman సాధారణ వ్యక్తి आमआदमी
laziness సోమరితనం आलस्य
lazy సోమరియైన आलसी
lead దారి చూపు नेतृत्व करना
lead సీసం सीसा
leader నాయకుడు नेता
leadership నాయకత్వం नेतृत्व
leading ముఖ్యమైన प्रमुख
leaf ఆకు पत्ता
leaflet కరపత్రం पत्रक
league సంధి సమాఖ్య संघ
leak కారుట रिसना
lean సన్నమైన दुबलापतला
leap దుముకు छलांग*लगाना
learn నేర్చుకొను सीखना
learner అభ్యసించేవాడు शिक्षार्थी
learning అభ్యసించటం शिक्षा
lease కవులుకు ఇవ్వటం पट्टेपरदेना
least కనీసం कमसेकम
leather బాగుచేసిన తోలు चमड़ा
leave వదిలి వెళ్లు छुट्टी*
lecture ఉపన్యాసం व्याख्यान
ledger ఆవర్జా పుస్తకము खाताबही*
left ఎడమ పక్క बाए
left మిగిలి పోయిన शेष
left వదలి పోయెను छोड़दिया
lefthanded ఎడమచేతివాటపు वामहस्त
leg కాలు पैर
legacy ఆస్తి వారసత్వం विरासत*
legal చట్టపరమైన कानूनी
legally చట్టబద్ధంగా कानूनीतौरपर
legend ఇతిహాసం किंवदंती
legislation చట్టం विधान
legislative శాసన विधायी*
legislative assembly శాసనసభ विधानसभा*
legislative council శాసన మండలి विधानपरिषद*
legislative power శాసన అధికారం वैधानिकसत्ता*
legislator శాసన సభ్యులు विधायक
legislature శాసన సభ विधानमंडल
legitimacy ధర్మం वैधता*
legitimate చట్టబద్ధమైన वैध
leisure తీరిక अवकाश
lemonade నిమ్మ పానీయం नींबूपानी
lend అప్పిచ్చు उधारदेना
lender రుణదాత ऋणदाता
length పొడవు लंबाई*
lengthen, extend పొడిగించు बढ़ाना
lengthy మిక్కిలి నిడివిగల लंबा
lentil కాయధాన్యం मसूर
leopard చిరుతపులి तेंदुआ
leprosy కుష్టు వ్యాధి कुष्ठरोग
lesion శరీర అవయవ గాయం घाव
lessee ఒడంబడిక బాడుగదారు पट्टेदार
lesson పాఠం पाठ
letter of credit పరపతిపత్రం साखपत्र
level స్థాయి स्तर
levy విధింపు आरोपण, लेवी
levy కూర్పు సేకరణ संग्रह करना
liability బాధ్యత देयता*
liable బాధ్యుడైన उत्तरदायी
liar అబద్ధమాడువాడు झूठा
libel దూషణపత్రిక निंदापत्र
liberal ఔదార్యము గల उदार
liberate విడుదల చేయు मुक्त करना
liberty స్వేచ్చ स्वतंत्रता*
librarian గ్రంథాలయ అధికారి लाइब्रेरियन*
library గ్రంధాలయం पुस्तकालय
lice పేలు, తలలోపేలు जूँ*
licence ఉత్తర్వు అనుమతి आज्ञापत्र
license అనుమతి लाइसेंस
licentiate అనుమతిగల వ్యక్తి लाइसेंसधारी
lick నాలుకతో నాకు चाटना
lid మూత ढक्कन
lie అబద్ధం झूठ
life జీవితం जीवन
lifelong జీవితకాల आजीवन
lifestyle జీవనశైలి जीवनशैली*
lifetime జీవితకాలం जीवनकाल
lift పైకెత్తు उठाना
light కాంతి प्रकाश
light తేలికైన सरल
lighten తేలిక చేయు हल्का करना
lighting దీపాలు प्रकाश
lightly తేలికగా हल्केसे
lightning మెరుపు बिजली*
like వంటి जैसा
likelihood ఒకేరకమైనది समानता*
likewise అలాగే वैसेही
liking ఇష్టము पसंद*
lily ఒక రకపు పుష్పం लिली*
lime lemon నిమ్మపండు निंबू
limitation హద్దు ఏర్పరచుట परिसेमन
limp కుంటుట लंगड़ाना
line పంక్తి पंक्ति*
linen నార लिनन
linguistic skill భాషానైపుణ్యం भाषानैपुण्य
link అనుసంధానం संबंध
linseed అవిసె విత్తులు अलसी*
lion సింహము शेर
lioness ఆడ సింహము शेरनी*
lip పెదవి ओंठ
lipstick పెదవి రంగు लिपस्टिक
liquid ద్రవం द्रव,
list జాబితా सूची*
listen ఆలకించు, విను सुनना
listener వినేవారు/ శ్రోత श्रोता
literally మాట ప్రకారము अक्षरश़ः
literary సాహిత్య साहित्यिक
literature సాహిత్యం साहित्य
litigation వ్యాజ్యం मुकदमा
litter చెత్త कचरा
little finger చిటికిన వ్రేలు कनिष्ठा*
live నివసించు रहना
live, direct ప్రత్యక్ష प्रत्यक्ष
livelihood బ్రతుకు తెరువు आजीविका*
liver కాలేయం जिगर
livestock పశువులు पशुधन
living నివసిస్తున్న विद्यमान
living wage జీవనవేతనం निर्वाहीवेतन
loaf రొట్టె पावरोटी*
loans రుణాలు ऋण
lobby ప్రవేశపు గది लॉबी*
lobe తమ్మె पालि*
local area స్ధానికప్రాంతం स्थानीयक्षेत्र
local authorities స్థానికఅధికారులు स्थानीयअधिकारि
local body స్థానిక సంస్ధ स्थानीयनिकाय
local government స్థానిక ప్రభుత్వం स्थानीयसरकार*
local self government స్థానిక స్వపరిపాలన
locality ప్రాంతం इलाका
locate స్థానం కనుగొను पतालगाना
location ఉనికి स्थान
lock బీగం, తాళం ताला
locker భద్రపరచు పెట్టె लाकर
locket పతకం लॉकेट
lockup నిర్బంధం हवालात*
lodge వసతి आवास
lodging బస, వసతి ఇల్లు निवास
log మొద్దు कुंदा
logbook ప్రయాణవివరాల పుస్తకం कार्यपंजी
logic తర్కశాస్త్రం तर्कशास्त्र
logical తార్కిక तार्किक
logo చిహ్నం चिह्नलोगो,
loin waist నడుము कमर*
lone ఏకాంత, ఒంటరి अकेला
loneliness ఒంటరితనం अकेलापन
long దీర్ఘ పొడవైన लंबा
long పొడవైన लम्बा
long sight దీర్ఘదృష్టి दूरदृष्टि*
long term దీర్ఘకాలిక दीर्घकालिक
long time దీర్ఘకాలం दीर्घावधि*
longevity దీర్ఘాయువు दीर्घायु*
look see చూడు देखना
loom మగ్గం करघा
loop మడత पाश
loophole లొసుగు बचावकारास्ता
loose వదులుగాఉన్న ढीला
loot దోపిడిచేయు लूटना
lord ప్రభువు प्रभु
lose కోల్పోవు खोना
loss నష్టం हानि*
lost కోల్పోయిన खोयाहुआ
lot మొత్తం बहुत
lot, poly, very చాలా बहुत
lotion పూత మందు लोशन
lotus తామర పువ్వు कमल
loud aloud బిగ్గరగా जोरसे
lounge విశ్రాంతి గది लाउन्ज
louse పేను जूं*
lovable ప్రేమించదగిన प्याराप्रेमयोग्य
love ప్రేమ प्यार
lovely pretty మనోహరమైన सुंदर
lover ప్రియుడు प्रेमी
low తక్కువ कम, निम्न
low cost తక్కువ ఖర్చు कमलागत*
lower దిగువ निचला
lower house దిగువ సభ निम्नसदन
loyal విశ్వాసము గల निष्ठावान
loyalty రాజభక్తి निष्ठा*
lubricant కందెన चिकनायी*
lucid తేటయైన स्वच्च
luck యోగం, అదృష్టం भाग्य
luggage ప్రయాణ సామాను सामान
lukewarm గోరు వెచ్చని गुनगुना
lull జోకొట్టు, నిద్రపుచ్చు सुलाना
lump ఉండ, ముద్ద पिंड
lump paste ముద్ద पिंड
lunacy వెర్రి पागलपन
lunar చంద్రుని సం चंद्रसंबंधी
lunatic asylum మానసిక వైద్యశాల पागलखाना
lunch భోజనం मध्याह्नभोजन
lung ఊపిరితిత్తి फेफड़ा
lure ఎర प्रलोभनचारा
lust కామం वासना*
lustre flash మెరుపు चमक*
luxury విలాసం विलास*