Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/HOUSE PARTS

Wikibooks నుండి
House parts ఇంటి భాగాలు
almirah అరమర अलमारी*
arch కమాను వంపు मेहराब
ash బూడిద राख*
balance తూకం తాసు तराजू
bar కడ్డీ छड़
barrack బారకాసు बैरक
basket బుట్ట टोकरी*
bathroom స్నానపు గది नहानेकाकमरा
bathroom స్నానపు గది नहानेकाकमरा
beam దూలం बीम
bed పడక बिस्तर
bed పడక बिस्तर
bed పరుపు बिस्तर
bedroom పడక గది शयनकक्ष
bedroom పడక గది शयनकक्ष
blanket, bed sheet, rug, चादर* దుప్పటి
blanket గొంగళి कंबल
bowl cup గిన్నె प्यालाकटोराकटोरा
box పెట్టె बॉक्स
broom చీపురు झाड़ू
brush కుంచె ब्रश
bucket బొక్కెన बाल्टी*
button గుండీ बटन
candle కొవ్వొత్తి मोमबत्ती*
ceiling పై కప్పు छत*
cement సిమెంటు सीमेंट
chain గొలుసు जंजीर
chair కుర్చీ कुरसी*
chandelier వేలాడు దీపం झाढ़फानुस
chimney పొగ గొట్టం चिमनी*
chimney పొగ వెళ్లు గొట్టం चिमनी
clothes దుస్తులు कपड़े
coat కోటు कोट
cobweb సాలె గూడు मकड़ीकाजाला*
comb దువ్వెన कंघी*
cot మంచం खाट*
courtyard ఆవరణ आंगन
cupboard అల్మరా अलमारी*
desk మేజా బల్ల डेस्क
dish వెడల్పు మూతి గిన్నె कटोरी*
dome గుమ్మటపు కప్పు गुंबद
door mat కాళ్లు తుడుచు పట్ట पायंदाज
door, frame ద్వార బంధం चौखट
door ద్వారము दरवाजा
drainage మురుగు నీరు जलनिकालना
drawing room కూర్చొను గది ड्राइंगरूम
dress దుస్తులు लिबास
electric stove విద్యుత్ పొయ్యి बिजलीकास्टोव*
fire place పొయ్యి अलाव
floor నేల फर्श*
floor నేల फर्श*
flower vase పూల కుండీ फूलदान
fork త్రిశూలం कांटा
fork శూలము कांटा
foundation పునాది बुनियाद
fountain నీటి ఊట फव्वारा
fuel ఇంధనము ईंधन
funnel గరాటు कीप*
furniture సామగ్రి फर्नीचर
furniture సామగ్రి फर्नीचर
glass గ్లాసు गिलास
guest room అతిధి గది अतिथीकक्ष
hat టోపీ टोपी*