Jump to content

త్రిభాషా నిఘంటువు (ఇంగ్లీషు-తెలుగు-హింది)/HOUSE ARTICLES

Wikibooks నుండి
HOUSE ARTICLES గృహ వస్తువులు घरकासामान
house ఇల్లు घर
ice box మంచు పెట్టె बर्फ़पेटी*
ink సిరా स्याही*
iron ఇనుము लोहा
jacket జాకెట్ जैकेट
jar కూజా सुराही*
kerosene oil కిరోసిన్ నూనె मिट्टीकातेल
key తాళం చెవి चावी*
kitchen వంట ఇల్లు रसोईघर
kitchen వంట ఇల్లు रसोईघर
knife చాకు चाकू
knitting needle అల్లికసూది बुनाई*कीसूई*
lamp దీపం दीपक
lamp దీపము दीपक
latrine మరుగు దొడ్డి शौचांलय
letter ఉత్తరం पत्र
lock బీగం, తాళం ताला*
map పటం मानचित्र
map పటం मानचित्र
mat చాప चटाई*
match box అగ్గి పెట్టె माचिस*
match stick అగ్గి పుల్ల दियासलाई*
mirror అద్దం दर्पण
mortar రుబ్బు రోలు खरल
needle సూది सुई*
notebook నోటు పుస్తకం नोटबुक
nut cracker వక్క పగలగొట్టునది सरौता
pants పొడవు కాళ్ల లాగు पंटलून*पैंट*
paper కాగితం काग़ज़
peep, hole కంత, గూడు झरोखा
peg కొయ్యమేకు खूंटी
pen కలం कलम*
pencil పెన్సిలు पेन्सिल*
picture చిత్రం चित्र
pillow cover దిండు గలీబు तकियाकवर
pillow దిండు तकिया
plate పళ్లెం प्लेट
platform వేదిక मंच
pot కుండ मटका
quilt మెత్తని బొంత रजाई*
reading room పఠన గది वाचनालय
refrigerator శీతల యంత్రం फ्रिज
roof ఇంటి పైకప్పు छत
roof పై కప్పు छत*
room గది कमरा
rope పగ్గము रस्सी*
sack బస్తా बोरा
safe భద్రమైన పెట్టె सुरक्षित
saucer సాసర్ तख्तरी
scissors కత్తెర कतरनी*कैंची*
shampoo షాంపూ शैम्पू
shed కొష్టం शेड
shirt చొక్కా कमीज*
shoes పాదరక్షలు जूते
sitting room కూర్చొను గది बैठनेकाकमरा
soap case సబ్బు పెట్టె साबुनपेटी*
soap సబ్బు साबुन
socks మేజోళ్లు मोज़े
spoon గరిటె चम्मच
spoon చెంచా चम्मच
stick కర్ర छड़ी*
store room సరుకుల గది भंडारकक्ष
storey అంతస్తు मंज़िल
stove పొయ్యి चूल्हा
stove పొయ్యి चूल्हा
string తీగ तार
study room అధ్యయనగది अध्ययनकक्ष
swing ఊయల झूला
table desk టేబుల్ డెస్క్ दराज*
table టేబుల్ मेज*
table బల్ల मेज*
tap కుళాయి नल
telephone టెలిఫోను टेलीफ़ोन, दूरभाष
television టెలివిజన్ दूरदर्शन, टॆलीविजन
terrace ఇంటిపై ఖాళీస్ధలం खालीछत
thread దారం धागा
tile చదరపు పెంకు टाइल
toilet మరుగు దొడ్డి शौचालय
toilet మరుగు దొడ్డి शौचांलय
Tooth brush పండ్లుతోము కుంచె टूथब्रश
Tooth paste పండ్లుతోము ముద్ద टूथपेस्ट
tooth powder పండ్ల పొడి दांतमंजन
towel తువ్వాలు तौलिया
tray పళ్లెం तख्तरी*
umbrella గొడుగు छाता
underground cell భూగర్భ గది तहखाना
urinal మూత్ర విసర్జన చోటు मूत्रालय
utensils పాత్రలు बर्तन
ventilator గాలి కిటికి रोशनदान
verandah వరండా बरामदा
wall గోడ दीवार*
wallet డబ్బు సంచి बटुआ
washing machine బట్టలుతుకు మర कपड़ेधोनेकीमशीन
Watch, clock గడియారం घड़ी
wick వత్తి बाती*
window కిటికి खिड़की*